బతకలేని బడిపంతుళ్ల కాలం అది! కానీ ఇవాళ అన్ని వ్యాపాలలో ఈ పంతుళ్లు ఉన్నారు! విద్యావ్యాపారంగా వికృత చేష్టలు చేస్తుంది! మరి గతంలోనే ఉండాలా? వర్తమానంలో ఉండాలా ? మన పాఠకులు తెలుసుకోవటం కూడా అవసరం కదా! రచయితే బతికుంటే,తప్పకుండా నేటి పంతుళ్ల జీవన విధానం పై మరో కథ రాసేవారేమో!
మంచి కథ
Chadivina kathe ayina malla vintunte, inkabavunnadi. Chaala manchi rachana .🙏
చాలా బాగుంది
ధన్యవాదాలు మేడం.మీరు స్పందించడం నాకు ఎంతో సంతోషం.నా సాహిత్య అభిలాష చిన్న మొక్కగా ఉండగా చిగురు తోడిగెలా మీ రచనలు నాకు కథలు నవలలు చదివే అలవాటు చేశాయి
బతకలేని బడిపంతుళ్ల కాలం అది!
కానీ ఇవాళ అన్ని వ్యాపాలలో ఈ పంతుళ్లు ఉన్నారు!
విద్యావ్యాపారంగా వికృత చేష్టలు చేస్తుంది!
మరి గతంలోనే ఉండాలా?
వర్తమానంలో ఉండాలా ?
మన పాఠకులు తెలుసుకోవటం కూడా అవసరం కదా!
రచయితే బతికుంటే,తప్పకుండా నేటి పంతుళ్ల జీవన విధానం పై మరో కథ రాసేవారేమో!
60ల నాటి మా గురువులను స్మరణకు తెచ్చారు. శ్రీ గురవే నమః
బాగుంది మజ్జిగా లేదు సొరతీగా లేదు
అపురూపమైన కథ వినిపించారు