CM Jagan Says 151: గెలుపు సీక్రెట్ ఇదే.. జగన్ షాక్ | 151 + 23 ఎలా గెలిస్తామంటే..? | AP 175 Channel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • AP 175 Channel : This is a different TH-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

ความคิดเห็น • 1.2K

  • @nageswararaom6757
    @nageswararaom6757 27 วันที่ผ่านมา +93

    టీడీపి పాలనా చూసాం, వైచిపి పాలనా చూసాం , manchiga పాలించిన టీడీపి కె 23 సీట్స్ ఇచ్చారంటే.....చెత్త పాలన చేసిన వైచిపి ని చూసాక 13 కూడా రాకుడదు..... టీడీపి కన్నా డబ్బులు ekkuva పంచారు కాబట్టి ఇంకొక 15 సీట్స్ యాడ్ చేసిన 28-35 కి మించి రావు....
    ఏమిచేదాం కానీ ఎవడి కాంఫిడెన్స్ వాడిది .
    June4 దాకా వెయిట్ చేదాం....

    • @swethayogalaya1839
      @swethayogalaya1839 25 วันที่ผ่านมา +2

      manchigaa chesina tdp ki 23.
      joke bagundi

    • @sudheerj489
      @sudheerj489 25 วันที่ผ่านมา

      Call money sex rocket..
      Godavari pushkarallo 29 mandhi pranaalu fibre grid scam pattiseema scam polavaram scam idhena TDP paalana??
      Yaaaakkkkkkkk thoo 💦

  • @dev.6654
    @dev.6654 27 วันที่ผ่านมา +275

    కూటమి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కానీ అత్యుత్సాహం వద్దు? మన వంతుగా దేవుడున్ని గట్టీగా కోరుకోండి🙏🙏🙏 కూటమి విజయం రాష్ట్ర భవిష్యత్తు

    • @praveenarkala4786
      @praveenarkala4786 27 วันที่ผ่านมา +4

      Dreams lo ke vellandi

    • @prasanthkosuru3032
      @prasanthkosuru3032 27 วันที่ผ่านมา

      ​@@praveenarkala4786 mem kadhu mundhu ah jail reddy nuvvu bayatiki randi dreams lo nundj

    • @sridevimedina9894
      @sridevimedina9894 27 วันที่ผ่านมา +11

      ​@@praveenarkala4786 జైల్ రెడ్డి గాడు లండన్ టూర్ కి వెళ్ళినట్లేనా 😂😂😂

    • @cajagadeeshtadi3000
      @cajagadeeshtadi3000 27 วันที่ผ่านมา

      ​@@sridevimedina9894yes

    • @heavylens4
      @heavylens4 27 วันที่ผ่านมา +2

      ​modi rod dimputhadu esari

  • @vnagabhushanam9779
    @vnagabhushanam9779 27 วันที่ผ่านมา +200

    శ్రీను గారు కూటమి గెలుపు.100%.ఆలోచన తో ఓటు వేశారు.

    • @sureshkadiam2341
      @sureshkadiam2341 27 วันที่ผ่านมา +2

      😂😂😂

    • @ashokreddy1316
      @ashokreddy1316 27 วันที่ผ่านมา +2

      అలా vote వేస్తే కూటమి కి ఒక్క seat కూడా రాదు భయ్యా

    • @sureshkadiam2341
      @sureshkadiam2341 27 วันที่ผ่านมา +2

      Comedy kuda oka limit untadi

  • @koguruvenkatesh8915
    @koguruvenkatesh8915 27 วันที่ผ่านมา +293

    తెలంగాణ లో కేటీఆర్ గారు కౌంటింగ్ రోజు మధ్యాహ్నం దాకా BRS గెలుస్తుంది అని చెప్పుకున్నాడు ఏమైంది ..కాంగ్రెస్ పార్టీ గెలిచింది ..ఇక్కడ అంతే

    • @RajaSekhar-qx8ps
      @RajaSekhar-qx8ps 27 วันที่ผ่านมา

      420 jaggu gadu kuda antha June 4 afternoon varaku idha chebatadu taruvatha jail lo untadu

    • @sree3279
      @sree3279 27 วันที่ผ่านมา +2

      Arey polling tarwata chepadam great

    • @srinivasmarupudi5638
      @srinivasmarupudi5638 27 วันที่ผ่านมา +2

      😂

    • @A2KsTV
      @A2KsTV 27 วันที่ผ่านมา +4

      Cong ki 90, 100 raledu bro just 4 extra......avi kuda bjp valla poyinai....ikada adhi ledu only 2 parties

    • @aneelmahipala4102
      @aneelmahipala4102 27 วันที่ผ่านมา +3

      Telangana ki Andhra chala difference undi jagan analysis chesaka cheptadu last time kuda ade cheparu.. meru ilanti channels matalu vinte confirm mosapotharu.. views and payment kosam vellu one side yeh mataldatharu

  • @tarakbabu2911
    @tarakbabu2911 27 วันที่ผ่านมา +373

    జనసైనికులు తెలుగు యువత ఒక్కటే గుర్తుపెట్టుకోండి.....ప్రభుత్వం మనదే ✌️🔴🟡2024🎉

    • @sandjxnnxx
      @sandjxnnxx 27 วันที่ผ่านมา +4

      😂😂

    • @hanuman9891
      @hanuman9891 27 วันที่ผ่านมา +12

      bongu em kaadu 😂

    • @kokondapadma864
      @kokondapadma864 27 วันที่ผ่านมา +1

      🤞🤞🤞

    • @praveenarkala4786
      @praveenarkala4786 27 วันที่ผ่านมา +5

      Be in u r dreams

    • @tarakbabu2911
      @tarakbabu2911 27 วันที่ผ่านมา

      @@praveenarkala4786 సిద్ధం - చూద్దాం 4

  • @kuwaithappy2755
    @kuwaithappy2755 27 วันที่ผ่านมา +455

    ఓడిపోయిన వాడు అలాగే చెప్తాడు మేకపోతు గాంభీర్యం అంతే

    • @rongalisekhar1787
      @rongalisekhar1787 27 วันที่ผ่านมา +26

      2019 lo babu la ga

    • @ballasrikanth8749
      @ballasrikanth8749 27 วันที่ผ่านมา +11

      Dsc student

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 27 วันที่ผ่านมา

      ​@@rongalisekhar1787 Chuddaniki bagane vunnav ga, enduku ee comments. 2019 lo CBN niku chevilo cheppada?

    • @TheNancy7
      @TheNancy7 27 วันที่ผ่านมา +21

      @@rongalisekhar1787 antey Ippudu Jagan odipothadu😂😂

    • @alwayschaitu7001
      @alwayschaitu7001 27 วันที่ผ่านมา +3

      Nuvvu ade nammakam tho vundu....maa pani jarigipoddi

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 27 วันที่ผ่านมา +307

    అలా చెప్పాలి అదే నాయకుడి లక్షణం
    లేకపోతే కేడర్ పారి పోతారు

    • @dsnraododdipati2247
      @dsnraododdipati2247 27 วันที่ผ่านมา +20

      151 seats and 22 seats for whom. He means for tdp alliance sure

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 27 วันที่ผ่านมา +4

      😂😂😂🙏🤭👏👏👏🤣

    • @srivasudev
      @srivasudev 27 วันที่ผ่านมา +6

      Why not 175!? 😄😄😄

    • @jaihojanatha7029
      @jaihojanatha7029 27 วันที่ผ่านมา

      😂😂😂😂

    • @user-cc9rw8xz3r
      @user-cc9rw8xz3r 27 วันที่ผ่านมา

      😂😂😂

  • @user-jb6jb3hs8s
    @user-jb6jb3hs8s 27 วันที่ผ่านมา +62

    Jai cbn sir✌✌✌✌✌✌ jai kutami✌✌✌✌✌ 135 seats🎉🎉🎉🎉🎉

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 27 วันที่ผ่านมา +102

    పోలింగ్ బూత్ లో తిట్టి మరీ వేశారు మా బూతు లో
    ప్రజలు మంచి కోపం మీద ఉన్నారు
    తప్పులు చేసిన వాళ్లు మర్చిపోతారు
    దెబ్బ తిన్న వాళ్లు మర్చి పోరు
    రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు
    శిశిపాలుడు లాగా 100 తప్పులు అయిపోయాయి
    రంగం లో కి దేవుడి శ్రీ కృష్ణ అవతారం ఎత్తినట్టు మే 13 న శివాలు ఎత్తి ఓటు వేశారు AP లో

    • @ashokreddy1316
      @ashokreddy1316 27 วันที่ผ่านมา +5

      ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అయితే వాళ్ళు వేయాల్సింది ధర్మం వైపు అంతటి ధర్మాత్ములు కూటమి లో ఉన్నవారు అయితే 2019 లో ఇదే ప్రజలు చెప్పుకి పెంట పూసి ఎందుకు కొట్టారు అంటావ్
      వాళ్ళు ఎవరికి వేసారో జూన్ 4 తెలుస్తుంది లే

    • @prasadkadiyam9014
      @prasadkadiyam9014 27 วันที่ผ่านมา +1

      ​@@ashokreddy1316waav good logic

    • @prasadkadiyam9014
      @prasadkadiyam9014 27 วันที่ผ่านมา

      ​@@ashokreddy1316waav good logic

    • @ahababu224
      @ahababu224 27 วันที่ผ่านมา

      @@ashokreddy1316 super andi

    • @lilyeilish6018
      @lilyeilish6018 27 วันที่ผ่านมา

      @@ashokreddy1316 2019 lo tdp kottina prajalu 2024 lo ycp ni chepputo kotarani guarntee enti? ae party lonu dharmatmulu leru vunadi antaa daridrule... okadaki vala minstry gurinche kuda telidu...janalu pichollu ankuntunavaa antaa gantalu ganatlu nuchhi vote veydanki ... ee govt tho ma valla kadu ane kasi ga vesaru vote lu...

  • @user-yi4dd8zg2q
    @user-yi4dd8zg2q 27 วันที่ผ่านมา +204

    ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ..

    • @srinivasgullapalli4240
      @srinivasgullapalli4240 27 วันที่ผ่านมา +1

      Yes. Correct

    • @maheshmr178
      @maheshmr178 27 วันที่ผ่านมา +7

      పవన్ ఇంకా దీపం కూడా పెట్టలేదు!
      కానీ వీధి దీపం అంత బిల్డ్ అప్ ఇస్తున్నాడు మరి 🤣🤣🤣

    • @VenkatVenkat-pi7ui
      @VenkatVenkat-pi7ui 27 วันที่ผ่านมา +5

      ​@@maheshmr178 Mundhu Mee dhipam gurinchi matladra thammudu

    • @anandd3736
      @anandd3736 27 วันที่ผ่านมา +1

      Antha ipack punyam

  • @madhumandli
    @madhumandli 27 วันที่ผ่านมา +72

    నిజం మా ఆఫీసు లో ఇవాళ కూటమి వాళ్ళు డిసపాయింట్ అయ్యారు అంటే కార్యకర్తలు కు దైర్యం కోసం అలా చెప్పాలి అని నా ఒపీనియన్

  • @c.m1820
    @c.m1820 27 วันที่ผ่านมา +86

    1st ఓటు వేస్తున్న ఓటర్లు, ఎంప్లాయిస్, గవర్నమెంట్ పెన్షనర్లు 73-75% కూటమికే వేసారు. యంగ్ ఓటర్లులో 18-35 ముఖ్యం గా మెజారిటీ కూటమికి వేసారు. ఎనాలిసిస్ లు చాలా రకాలు ఉంటాయి. ఏ ఎనాలిసిస్ అయినా 100% కూటమి విన్.

    • @WELOVEJAGAN
      @WELOVEJAGAN 27 วันที่ผ่านมา +2

      😂😂😂

    • @DurgaPrasad-fh7rz
      @DurgaPrasad-fh7rz 27 วันที่ผ่านมา +4

      ​@@WELOVEJAGANనువ్వు కూడా కుటమికి ఓటు వేసావు గా 😂

    • @ashokreddy1316
      @ashokreddy1316 27 วันที่ผ่านมา

      0% reality తో కూటమి win అనే comment చాలా బాగా చెప్పావ్

    • @DurgaPrasad-fh7rz
      @DurgaPrasad-fh7rz 27 วันที่ผ่านมา +3

      @@ashokreddy1316 100 ki 1000% కుటమి విజయం ఇడి తద్యం

    • @samanaashok2732
      @samanaashok2732 27 วันที่ผ่านมา

      Sachivalayam employes kuda unnaru broarchipoku

  • @vasuchongole792
    @vasuchongole792 27 วันที่ผ่านมา +101

    టీడీపీ నాయకులు ఎవరు ఆ ధైర్య పడకండి పక్కా కూటమి వస్తుంది శ్రీను గారు లెక్క కచ్చితంగా వస్తుంది

  • @rameshbabu-vy5np
    @rameshbabu-vy5np 27 วันที่ผ่านมา +23

    ఇది కేవలం కుట్ర పూరితం వైసిపి కార్యకర్తలను టిడిపి మీద కి ఉసి కొల్పాటమే ప్రధాన ఉద్దేశ్యం

    • @SriSaiVenkateswar
      @SriSaiVenkateswar 27 วันที่ผ่านมา

      Diversions for big scam behind

  • @GlimpsesbyRam
    @GlimpsesbyRam 27 วันที่ผ่านมา +18

    Thanks bro e video chesinadhuku..... Lekunte tension tho poyela vunnam

  • @panduchelluboina5050
    @panduchelluboina5050 27 วันที่ผ่านมา +68

    తెలుగుదేశం,జనసేన కూటమి 138 సీట్లు కన్ఫర్మ్ 😍

  • @user-ts3gg4xs3i
    @user-ts3gg4xs3i 27 วันที่ผ่านมา +65

    మీరు చెప్తుంటే కొంచెం ధైర్యం వస్తుంది

  • @venkatakrishnaiah6728
    @venkatakrishnaiah6728 27 วันที่ผ่านมา +53

    Thank you అన్న. మాకు దైర్యన్ని ఇచ్చారు జై కూటమి

  • @ds_kumar3182
    @ds_kumar3182 27 วันที่ผ่านมา +24

    ఆరిపోయే జ్యోతికి వెలుగు ఎక్కువ

  • @redstar3376
    @redstar3376 27 วันที่ผ่านมา +167

    EVM లను ఏదైనా చేసి ఉంటారా

    • @rajesh97033277
      @rajesh97033277 27 วันที่ผ่านมา +14

      Bayam vaddu

    • @neerajasunaina9749
      @neerajasunaina9749 27 วันที่ผ่านมา

      Modi chetilo pani kada evm lani emi cheyyodhani modi ki complaint cheyyodhani

    • @neerajasunaina9749
      @neerajasunaina9749 27 วันที่ผ่านมา

      Jagan matalaki unna credibility migilina vallaku ledu desam motham telusu erri pappa jagan ku telusura

    • @mynewbestfriendandfriendss4147
      @mynewbestfriendandfriendss4147 27 วันที่ผ่านมา +23

      Jagan mindgame

    • @rajesh97033277
      @rajesh97033277 27 วันที่ผ่านมา +3

      You are right

  • @prakash4919
    @prakash4919 27 วันที่ผ่านมา +13

    Clean & clear cut analysis...❤❤❤

  • @c.m1820
    @c.m1820 27 วันที่ผ่านมา +74

    కూటమికి 110-120 సీట్లు పక్కా... నియోజకవర్గాలు వైస్ కూడా R tv, RISE సర్వేలలో క్లియర్ గా చెప్పారు. వైసీపీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఏ ఏ నియోజకవర్గాలుల్లో గెలుస్తున్నారో చెప్పరు. ఎందుకు అంటే దొరికిపోతారు కాబట్టి. కానీ 105 అని, 150 అని, 175 అని చెప్పుకుంటూ ఉంటారు... అబద్దాలు చెప్పడం లో దాన్ని ప్రచారం చెయ్యడం లో నెంబర్ 1 వైసిపీ అని మరిచిపోకూడదు.

    • @bashameer3114
      @bashameer3114 27 วันที่ผ่านมา +5

      Rtv,rise kamma channels

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 27 วันที่ผ่านมา +5

      ​@@bashameer3114Kamma,Kapu, Reddy enti ra swamy, chi..chi... Samskaraheenulu

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 27 วันที่ผ่านมา

      ​@@bashameer3114 ee kamma, Kapu, Reddy Kula pichhi enti ra swamy chi...chi... samskaraheenulu.

    • @johnbashashaik5652
      @johnbashashaik5652 27 วันที่ผ่านมา +1

      ​@@jagadishbabu8672adi nijame kada

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 27 วันที่ผ่านมา +4

      @@bashameer3114 ithe ycp reddy party na,sakchi reddy channel aa

  • @nookalasrinivasulu-yo8dn
    @nookalasrinivasulu-yo8dn 27 วันที่ผ่านมา +18

    గద్ద ముక్కోడు కూడా తెలంగాణ లో ఇలాగే చెప్పినాడు మరి ఏమి జరిగింది

  • @alapatiprasad5541
    @alapatiprasad5541 27 วันที่ผ่านมา +48

    ఇంతకి ipak వైసీపీ కి చెప్పాలా జగన్ వాళ్లకి చెప్పాలా 😂

    • @cheguvera8183
      @cheguvera8183 27 วันที่ผ่านมา +6

      Adhe magic 🤣🤣

    • @nayudumata
      @nayudumata 27 วันที่ผ่านมา +2

      కరక్టే నయ్యా పుల్లారావు.

    • @anc9222
      @anc9222 27 วันที่ผ่านมา +2

      Ade Jalag’s specialty

    • @umamahesh8302
      @umamahesh8302 26 วันที่ผ่านมา +2

      Ade Psycho CM 😅😅Speciality

  • @srinivasrao86
    @srinivasrao86 27 วันที่ผ่านมา +65

    I am from Bangalore I cast my vote against ysrcp.

  • @bharathym6934
    @bharathym6934 27 วันที่ผ่านมา +28

    Winning confidence unte London podu😂

    • @rojeshbala2434
      @rojeshbala2434 27 วันที่ผ่านมา +5

      Everytime veltaaru bro

    • @manohar5431
      @manohar5431 25 วันที่ผ่านมา

      Bolli babu velthunnadu & Lokesh velthunnadu

  • @srinivasthota699
    @srinivasthota699 27 วันที่ผ่านมา +10

    జగన్ చెప్పినట్లు Ycpకి 150 వచ్చేలా ఉంటే ipac టీం 90 మంది ycp అభ్యర్థులను ఎందుకు మార్చింది..ఈ లాజిక్ ఆలోచన చేయండి చాలు.

  • @srk7724
    @srk7724 27 วันที่ผ่านมา +16

    100 th like 🎉

  • @pashasd3560
    @pashasd3560 27 วันที่ผ่านมา +23

    శ్రీనివాస్ గారూ నమస్కారం నెను చంద్రబాబు గారి అభిమానిని చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటూనాను మాది తెలంగాణ

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 27 วันที่ผ่านมา +21

    jagan ki mind dobbindi....ani ap prajalaki....eppudo telusu sharmilaney cheppindi he needs to go for medical treatment

  • @mahesh-ww3fz
    @mahesh-ww3fz 26 วันที่ผ่านมา +1

    Profesional journalist అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావ్ సూపర్ అన్న... టీడీపీ + janasena కి బలే support చేస్తావ్ bro.

  • @DVPaul399
    @DVPaul399 27 วันที่ผ่านมา +5

    YSRCP win 135+❤🎉

  • @kondetirajesh6280
    @kondetirajesh6280 27 วันที่ผ่านมา +6

    I like your Analysis brother...

  • @kishorekumar-of1jg
    @kishorekumar-of1jg 27 วันที่ผ่านมา +41

    Kcr , ktr idhe chepparu . Results taruvata bokkaborla paddaru

  • @thirumalaraoboddu6853
    @thirumalaraoboddu6853 27 วันที่ผ่านมา +23

    మీరు చెప్పేదే నేను నమ్ముతున్నా బ్రో

  • @johnmuppidi5007
    @johnmuppidi5007 27 วันที่ผ่านมา +37

    నాకు చాలా కామెడీ అనిపించింది ఆ వీడియో చూసి ___😂😂 😂😂

    • @jsivakumarjsivakumar7911
      @jsivakumarjsivakumar7911 27 วันที่ผ่านมา +2

      Deniki bro

    • @maheshbabu6511
      @maheshbabu6511 27 วันที่ผ่านมา +5

      June 4 chudu comedy gaa vuntadhi kutamiki😂

    • @srivasudev
      @srivasudev 27 วันที่ผ่านมา

      ​@@maheshbabu6511ycp will win 175.

    • @jsivakumarjsivakumar7911
      @jsivakumarjsivakumar7911 27 วันที่ผ่านมา +2

      @@maheshbabu6511 Kutami gelavadana nivuddesamu

    • @ayalRavindrareddy
      @ayalRavindrareddy 27 วันที่ผ่านมา

      ​@@jsivakumarjsivakumar7911gelavadane chepthunnadu

  • @venkatchowdarylifestyle2549
    @venkatchowdarylifestyle2549 27 วันที่ผ่านมา +11

    Jai NTR Jai TDP

    • @UrsNani-pi6vh
      @UrsNani-pi6vh 27 วันที่ผ่านมา

      Rey aa lokesh gaadu maaku oka oora kukka tho samanam
      Peddhayanni vennupotu podichi lakkunna party ni malli nandamuri family ke appajeppali twaralone

  • @venkatv2092
    @venkatv2092 27 วันที่ผ่านมา +6

    Jagan is credibility leader,,,,,hence TDP also believing

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 27 วันที่ผ่านมา +1

      Pink diamond, Kodi kathhi, babai goddali potu, Talli, Chelli veshalu latest ga Gulaka Ralla drama idena Jagan credibility? CPS raddu, Madyapananishedam, job calendar, mega DSC, yearly police constable recruitments idena Jagan credibility? Chi ..chi... enduku chillara paid comments.

  • @jansobieski1641
    @jansobieski1641 27 วันที่ผ่านมา +12

    Even Seemaraja says YCP will win 178 out of 175 seats 😂

  • @ganapathidanaboina3401
    @ganapathidanaboina3401 27 วันที่ผ่านมา +6

    Confirmed ga CM JAGAN garu chepparu..no more analysis.YCP gelupu pakka.

    • @shankar...365
      @shankar...365 26 วันที่ผ่านมา

      No doubt 1000 % jagan otami

  • @NKS1982
    @NKS1982 27 วันที่ผ่านมา +20

    ఇప్పుడు ఆ గాంభీర్యం చూపించి రిజల్ట్ వచ్చాక అంతా మోసం జరిగింది అంటారు అంతే....

  • @chandrasekhar-sv2ox
    @chandrasekhar-sv2ox 27 วันที่ผ่านมา +1

    Yes Bro. When I am asking some unknown persons after Elections, 90% above said war one side and Alliance will form Govt.

  • @srinivasrao86
    @srinivasrao86 27 วันที่ผ่านมา +8

    CBN also spoke like this before result in 2019 but what's happen.so, these all are statagies and confidence boosters. If ground like people especially tdp cader never fight like this. The ground knows government is going to change there is no doubt. KCR told 10th I going to conduct cabinet meeting on12th in 2023.

  • @user-km9nn8jv4e
    @user-km9nn8jv4e 27 วันที่ผ่านมา +4

    Jagan pakka cm

  • @illajanardhan8753
    @illajanardhan8753 27 วันที่ผ่านมา +11

    జ మో రె చెప్పింది కూటమికి వచ్చే సీట్లు.

  • @NaguNagu-rr9nz
    @NaguNagu-rr9nz 27 วันที่ผ่านมา +13

    My famil y అన్ని జిల్లా లో 239 నో
    పక్క టీడీపీ
    జనసేన

  • @ramakrishnareddy2730
    @ramakrishnareddy2730 27 วันที่ผ่านมา +41

    tdp114

  • @dwarakavyas2764
    @dwarakavyas2764 27 วันที่ผ่านมา +16

    Jalaga Anna election roju padukuni Ipudu lechinatu vunadu anduky peda kallalu kani e roju matladutunadu 😂😂😂

  • @MrBujji24
    @MrBujji24 27 วันที่ผ่านมา +14

    Comedy piece..anna..lite..ground reality valaki telidme le..June 4th ..mabbulu vidipothyie andi.

  • @DhruvaNaturelover
    @DhruvaNaturelover 27 วันที่ผ่านมา +5

    ఉద్యోగస్తులు వేయరు, వాళ్ళ కుటుంబాలు... భవన నిర్మాణ కార్మికులు వేయరు...వ్యాపారస్తులు వేయరు.. above మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ veyyaru... యూత్ లో 80పర్సెంట్ వేయరు .. బయట ఊర్ల నుండి వచ్చిన జనం 80 పర్సెంట్ వెయ్యరూ... కూటమికి 160 పైనే

  • @venkateswararaoyerragunta4447
    @venkateswararaoyerragunta4447 27 วันที่ผ่านมา +5

    Jai CBN TDP

  • @Lur232
    @Lur232 27 วันที่ผ่านมา +3

    KTR Garu kooda chala Confident ga chepparu..

  • @harikrishnaogirala5269
    @harikrishnaogirala5269 27 วันที่ผ่านมา +12

    సీబీన్ చెప్ప లేడు ఇలా కాన్ఫిడెంట్ గా

  • @ramaswamy3721
    @ramaswamy3721 27 วันที่ผ่านมา +10

    నువ్వు ంత గింజుకున్న లాభంలేదు మన ఊథి మునిగిపోతుంది

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 27 วันที่ผ่านมา +7

      Nuvvu entha pisukunna labhan ledu ra swamy. Govinda Govinda yichhepi.

    • @sureshkadiam2341
      @sureshkadiam2341 27 วันที่ผ่านมา

      @@jagadishbabu8672 haha chudu June 4th turvata

    • @shankar...365
      @shankar...365 26 วันที่ผ่านมา

      ​@@sureshkadiam2341nuvvu kuda chusthavga

    • @lakshminarasimhamurthy1110
      @lakshminarasimhamurthy1110 26 วันที่ผ่านมา

      A1 swearing in dreams

  • @ketavathuvenkateswarlu5193
    @ketavathuvenkateswarlu5193 27 วันที่ผ่านมา +8

    నువ్ చెప్పేవి అన్నీ నిజాలే కదా... బాబు ,జూన్12 న అద్భుతం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరో లు అందరు CBN నీ కలిసి మద్దతు తెలుపుతున్నారు అన్నారు. ఎంతమంది పెద్దలు కలిసారో చెప్పండి

    • @narendrananda9859
      @narendrananda9859 27 วันที่ผ่านมา

      వెయిట్ అండ్ సీ

  • @suraganisureshh7936
    @suraganisureshh7936 27 วันที่ผ่านมา +10

    June 4th varaku wait cheyandi......evaru Correct ga cheparo telustundi ga......

  • @sivajyothich7311
    @sivajyothich7311 27 วันที่ผ่านมา +33

    Jai janasena ✊ NDA kutami gelupu pakka🎉

    • @UrsNani-pi6vh
      @UrsNani-pi6vh 27 วันที่ผ่านมา

      110+mla pakka jagan malli cm🔥

    • @maheeinvest
      @maheeinvest 27 วันที่ผ่านมา +1

      @@UrsNani-pi6vh😂😂😂😂

    • @venkatkumar361
      @venkatkumar361 27 วันที่ผ่านมา

      @@UrsNani-pi6vhbest joke 2024

    • @prasannak789
      @prasannak789 27 วันที่ผ่านมา

      ​@@UrsNani-pi6vh😂😂😂

    • @srivasudev
      @srivasudev 27 วันที่ผ่านมา

      ​@@UrsNani-pi6vhwhy not 175,!?

  • @Iamkattamahesh
    @Iamkattamahesh 27 วันที่ผ่านมา +5

    Overconfidence is always dangerous!!!!

  • @homikaaradhyaadireddi3720
    @homikaaradhyaadireddi3720 27 วันที่ผ่านมา +3

    Credibility jagan

  • @bandarupranay8474
    @bandarupranay8474 27 วันที่ผ่านมา +7

    కళ్ల ముందు కనిపించే దాన్నే "socialmedia బుల్డోజర్స్" ని నమ్ముకొని నిస్సిగ్గుగా సొల్లు చెప్పే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

  • @balajirao2052
    @balajirao2052 27 วันที่ผ่านมา +7

    మా బిడ్డ ప్రభుత్వానికి ఆ దేవుని దయవలన 35 అసెంబ్లీ స్థానాలు నాలుగో పార్లమెంటు స్థానాలు వస్తున్నయి ఆ దేవుని ఆశీర్వాదంతో మా బిడ్డకు ప్రతిపక్ష హోదా దక్కుతుంది

  • @karthik..009
    @karthik..009 27 วันที่ผ่านมา +4

    జగన్ చెప్పడం వేరు,cbn చెప్పడం వేరు bro..

  • @anjiapuvra6035
    @anjiapuvra6035 27 วันที่ผ่านมา +12

    హరి శీను నీ మొఖం లేదో భయం కనిపిస్తూ ఉందిరా

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 27 วันที่ผ่านมา +1

      Sare le pakkakelli aduko po poyi.

    • @sureshkadiam2341
      @sureshkadiam2341 27 วันที่ผ่านมา

      @@jagadishbabu8672😂😂😂

  • @DASSNUKALAPATI
    @DASSNUKALAPATI 27 วันที่ผ่านมา +7

    Jagan is a credibility leader

  • @kolakaniramanjaneyulu3500
    @kolakaniramanjaneyulu3500 27 วันที่ผ่านมา +4

    నీ బాధ పగ వాడికి కూడా రాకూడదు

  • @nareshreddy5125
    @nareshreddy5125 27 วันที่ผ่านมา +2

    Chusava ni kallallo kalavaram start iendhi ...result vachaka feel iyye kante eppude realise ite konchem relife ga vuntundhi bro

  • @B.gousemohidhinMohidhin
    @B.gousemohidhinMohidhin 27 วันที่ผ่านมา +4

    N🎉namaste 🙏🏻

  • @adityatumuloori3048
    @adityatumuloori3048 27 วันที่ผ่านมา +5

    Game start now

  • @onlytruthpls365
    @onlytruthpls365 26 วันที่ผ่านมา +1

    మన బాబుగారు 2014-19 మధ్యలో రైతు రుణాలు సుమారు 87 వేల కోట్లకు పైగా మాఫీ చేసేసారు. పోయినసారి ఆ రైతులు డబ్బు లెక్క పెట్టుకోవడంలో బిజీ అయిపోయి బాబుగారికి ఓటేయడం మర్చిపోయి, ఫ్యానుకి గుద్దేసారు. ఈసారి మాత్రం బాబుగారికే వారందరి ఓట్లు.
    జాబు కావాలంటే బాబు రావాలి అని చెప్పి,14-19 మధ్యలో జాబులు ఇవ్వలేక పోయినప్పటికీ నిరుద్యోగ భృతి 60 లక్షల మందికి నెలకు రెండు వేలు చొప్పున 5 ఏళ్ళూ ఇచ్చేసారు. So వారంతా కిందటిసారి జగన్ కి ఒక్క ఛాన్స్ ఇద్దాం అని ఓటేసి గెలిపించారు. ఈసారి మాత్రం వారంతా మాకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అక్కరలేదు, మేం ఏ రాష్ట్రంలో ఉన్నా బాబు సియం అయితే చాలు అని కసిగా అక్కడ్నించి వచ్చి మరీ సైకిల్ ఎక్కారు.
    మహిళలు తాకట్టు పెట్టిన బంగారం బాబుగారు మా ఇళ్ళకే తీసుకొచ్చి అప్పట్లో ఇచ్చేసారు, అది లేటవడం వల్ల 19 లో బాబుగారి రుణం తీర్చుకోలేకపోయాం. ఈసారి మాత్రం ఆ రుణం ఉంచుకోం అని కసిగా ఉదయం 6 గం.కే లైన్లు కట్టేసారు.
    డ్వాక్రా సంఘాలు అన్నీ కలపి 98 లక్షల మంది మహిళలు బాబుగారు 14-19 మధ్యలో డబ్బులు లేకపోవడం వల్ల 14 వేల కోట్ల రుణమాఫీ చేయలేకపోయారు, అయినా చివర్లో రెండుసార్లు కలిపి పసుపు కుంకుమ పేరుతో 20 వేలు ఇచ్చారు, మేం తప్పయిపోయి ఆయనకి అప్పుడు ఉప్పూ కారం పెట్టాము, ఈసారి మాత్రం మా ఓట్లు ఆ నారా మహాప్రభువుకే అని మే 13 న బారులు తీరి మరీ ఓట్లేసారు..
    అవ్వా తాతలు మాకు 60 ఏళ్ళకే పెన్షన్ అదీ ఇంటి దగ్గర తీసుకోవడం చాలా సిగ్గుగా ఉంది, బాబుగారు మళ్ళీ వచ్చి 65 ఏళ్ళు దాటాకే మండల ఆఫీసుల దగ్గరో, వేరే ఊళ్ళలోనో పెన్షన్ ఇస్తేనే బాగుంటుంది అని పాపం క్యూలు కట్టి మరీ కూటమికి ఓట్లేసేసారు.
    రేషను షాపుల్లోనే మేం సొమ్మసిల్లిపోయి పడిపోయినా ఫర్వాలేదు, మాకు ఇంటి దగ్గరకు రేషను వద్దే వద్దు అని బాబుసారు కోసం జనం పోటెత్తారు...
    పాలు పోసేవారు అయితే మాకు అమూల్ పేరుతో ఎక్కువ డబ్బులు, బోనస్సులూ వద్దే వద్దు, తక్కువైనా, డబ్బులు ఎగ్గొట్టినా హెరిటేజ్ కే పాలు పోస్తాం, బాబుకే కసితీరా ఓటేస్తాం అని డిసైడు అయ్యారు...
    ఆటో డ్రైవర్లు మాకు బాబు సియం అయితే చాలు, మహిళలకు ఫ్రీ బస్సు వల్ల, మా ఆటో వృత్తి మట్టికొట్టుకు పోయినా ఫర్వాలేదు, వాహనమిత్ర ద్వారా ఏటా 10 వేలు అక్కర్లేదనే ఓట్లుగుద్దారు బాబుగారికి..
    ఇలా కోట్లాది ప్రజలు జస్ట్ 5 ఏళ్ళ క్రితం బాబుగారి పాలనలో తమకు ఉన్న మధురస్మృతులను గుర్తుకు తెచ్చుకుంటూ, ఆయన చెప్పలేకపోయినా మరీ, మే 12 రాత్రి నిద్రపోకుండా మే 13 ఉదయాన్నే బూతుల దగ్గర కాసి మరీ ఓట్లు గుద్దేసారు. అలాగే 13 రాత్రి దాకా నిల్చుని మరీ ఓట్లు గుద్దారట....కాపులైతే బాబుగారు పెట్టిన కేసులు ఎలాగా జగన్ తీసేసారు కాబట్టి ఇక మా ఓట్లు బాబుగారి కూటమికే అని నిర్భయంగా ఓట్లేసారు....
    ఇలా అందరి ఓట్లూ కలిపి( పోలైన 3 కోట్ల 38 లక్షల ఓట్లకి) కూటమికి 1 కోటీ 50 లక్షలకి కొంచెం ఇటూ అటుగా ఓట్లు పోటెత్తినట్టు సమాచారం.
    ఇలా 5 ఏళ్ళ క్రితంవి ఎన్ని ఇబ్బందులు గుర్తున్నా మా బాబుగారు, దేశం కూటమే సూపర్ అని ఆంధ్ర ప్రజలు డిసైడ్ అయినట్టు ఉంది...

  • @parangimadhu2366
    @parangimadhu2366 26 วันที่ผ่านมา

    Thanks you sir ❤🙏

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi 27 วันที่ผ่านมา +8

    ఛాన్సు లేదు శ్రీనివాస్ గారూ...
    ఈ సారి కూడా వాడే వచ్చేది...
    రాష్ట్రం తాలూకు అదృష్టరేఖ అలా ఏడిస్తే ఎవడు మాత్రం ఏమి చేయగలడు...
    మహిళలు అంతా మూకుమ్మడిగా వాడికే గుద్ది ఉంటారని నా నమ్మకం...
    ముద్దుకున్న విలువ మీకు తెలీనట్టుంది...
    ఈ సారి కూడా చంద్రబాబు బొచ్చెలో రాయే...
    ఇప్పట్లో ఈ రాష్ట్రం బాగుపడే ముచ్చటే లేదు...
    మీరు అనవసరపు ఆశలు కల్పించొద్దు...

  • @kurubaramakrishna1753
    @kurubaramakrishna1753 27 วันที่ผ่านมา +4

    Bro nv cheppy matallony undi tdp ki support ani thelisindi

  • @lokeypokey9744
    @lokeypokey9744 27 วันที่ผ่านมา +5

    So that no one will question why he is going to London now

  • @jramarao639
    @jramarao639 27 วันที่ผ่านมา

    Your efforts as a generalist are commendable.. good going...

  • @srinivasg5483
    @srinivasg5483 27 วันที่ผ่านมา +3

    2019 lo కూడా బాబు వచ్చేస్తాడు అని ఊడరగొట్టారు.. వచ్చారా

  • @VenkateshVenkatesh-ds7el
    @VenkateshVenkatesh-ds7el 27 วันที่ผ่านมา +6

    నువ్వు చెప్పేవన్నీ అవే కదా మళ్లీ ఎందుకు నేను చెప్పలేదు అని చెప్తావు

  • @satyanarayanacharyuluvinja4260
    @satyanarayanacharyuluvinja4260 27 วันที่ผ่านมา +1

    మీరు చెప్పింది 100% కరెక్ట్ వైసిపి వల్ల మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంతే..... జై జనసేన జై బిజెపి జై టిడిపి

  • @vejaiprince1393
    @vejaiprince1393 27 วันที่ผ่านมา

    I agree ur words Sir

  • @nchandramohanreddy2390
    @nchandramohanreddy2390 27 วันที่ผ่านมา +14

    You are professional journalist😢😂😂😂

    • @venkatraju7974
      @venkatraju7974 27 วันที่ผ่านมา

      No bro. he is a neutral journalist

    • @sureshkadiam2341
      @sureshkadiam2341 27 วันที่ผ่านมา

      Very professional 😂😂😂

  • @akkerapurajaravindra4155
    @akkerapurajaravindra4155 27 วันที่ผ่านมา +7

    జగన్ గారు మైండ్ సెట్ ఎలా ఉందో అతని మెంటల్ కండిషన్ ఎలా ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోండి 😂😂

  • @natthambathireddy1451
    @natthambathireddy1451 26 วันที่ผ่านมา +1

    అన్న.తెలుగుదేశం.రావాలి.🙏

  • @kiranchannel7326
    @kiranchannel7326 27 วันที่ผ่านมา +3

    Japan became next pm

  • @kiTTu4014
    @kiTTu4014 27 วันที่ผ่านมา +10

    Papam IPAC vallani eesastadu emo odipote

  • @ramanavable
    @ramanavable 27 วันที่ผ่านมา +7

    Ycp pani govinda

  • @suryaprakasaraonamala5148
    @suryaprakasaraonamala5148 27 วันที่ผ่านมา +1

    శ్రీను గారు మీకే కాదు మాకు కూడా పూర్తి నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయేది 100% కూటమి ప్రభుత్వమే.

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 27 วันที่ผ่านมา +1

    Srinivaasgaaru technical gaa mee analysis fantastic

  • @venugopal-ii6vd
    @venugopal-ii6vd 27 วันที่ผ่านมา +17

    Nice joke by psycho

  • @Honeyshivank
    @Honeyshivank 27 วันที่ผ่านมา +6

    జగన్ గారి లో గొప్ప విషయం ఏమిటంటే తను నమ్మిన అబద్ధాని నిజమని అందరికి చాలా నమ్మకం గా చెప్తారు

  • @hanuman9891
    @hanuman9891 27 วันที่ผ่านมา +7

    YS Jagan Mohan Reddy 2024 CM

  • @sivajirajaboyina6795
    @sivajirajaboyina6795 27 วันที่ผ่านมา +1

    KA పాల్ గారు కూడా ఇంతకన్నా నమ్మకంగా చెప్తారు

  • @suryaraosunkara9028
    @suryaraosunkara9028 27 วันที่ผ่านมา +1

    Already Betting apps lo MP SEATS
    YCP=8&9MP
    NDA =15&17MP

  • @nanigas7845
    @nanigas7845 27 วันที่ผ่านมา +4

    Sreenu garu! We can't say, Jagan is capable of doing anything and everything, because he is a very wealthy, billionaire. Till 4th June everybody should make guesswork only, we have to wait till the final results are declared.

    • @yedukondaluPra
      @yedukondaluPra 27 วันที่ผ่านมา

      Valid points

    • @StrikingYouth
      @StrikingYouth 27 วันที่ผ่านมา

      ipac team ice pack vesukoni padukundhi... lepataniki 50cr pending payment thooch anataniki jaggu bhai velladu

    • @sureshkadiam2341
      @sureshkadiam2341 27 วันที่ผ่านมา +2

      Emi undi brother after results all TDP TH-cam channels like karri srinivas will say Jagan managed EVM same to same 😂😂

  • @subbur5573
    @subbur5573 27 วันที่ผ่านมา +2

    రేపు ఉద్యోగ సంగాల బ్యాలెట్ ఓట్లు లెక్కించే సమయానికి నీకు దిమ్మ తిరుగుతుంది అప్పుడు చూడు

  • @pavannaidu-sundara
    @pavannaidu-sundara 27 วันที่ผ่านมา +12

    అందరూ చెప్పడం వేరు జగన్ చెప్పడం వేరు జగన్ ఏది పడితే అది మాట్లాడదు నోటికొచ్చినట్టు మాట్లాడు తన దగ్గర సమాచారం ఉంటేనే మాత్రమే మాట్లాడుతాడు ఇది ప్రతి రాజకీయ నాయకుడు అందరికీ తెలుసు నీకు నీకు నీ టిడిపి కార్యకర్తలకు తప్ప

    • @MyEnemies....................
      @MyEnemies.................... 27 วันที่ผ่านมา +1

      ఖచ్చితమైన సమాచారమా... కృష్ణ మోహన్ రెడ్డి ఏది వ్రాసి ఇస్తే అదే ఖచ్చితమైన సమాచారమా

    • @pavannaidu-sundara
      @pavannaidu-sundara 27 วันที่ผ่านมา +2

      @@MyEnemies.................... జగన్ వ్యక్తిత్వం తెలిసినవాడు ఎవరైనా సరే ఇలాంటి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడడు అని అందరికీ తెలుసు, అతని దగ్గర ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, వివిధ సర్వే రిపోర్ట్ ఉంటుంది, ఇది ఛానల్ నేషనల్ ఛానల్ రిపోర్ట్ సమాచారం తెలుసుకునే మాట్లాడి ఉంటాడు, ఇంటికి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టలేదు కోటమ్మ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టలేదు విజయం మాదే అని కూటమి సభ్యులు ఎందుకు చెప్పలేక పోతున్నారు, ఎందుకు మహానాడు కేన్సిల్ చేశారు, ఎలక్షన్ అవగానే మోడీ దగ్గరికి ఎందుకు వెళ్లారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు, అధికారం వస్తే వెళ్లే ఛాన్స్ లేదు కదా

    • @narendrananda9859
      @narendrananda9859 27 วันที่ผ่านมา +1

      అంతే మీరంతా భ్రమల్లో బతకాల్సిందే మీరంతా😂😂😂

    • @narendrananda9859
      @narendrananda9859 27 วันที่ผ่านมา

      ​@@pavannaidu-sundaraఒరేయ్ పిచ్చోడా మీరు ఇంకా మారలేదా ఆ జలక గాడికి 50 సీట్లు కూడా రావు😂😂😂

    • @narendrananda9859
      @narendrananda9859 27 วันที่ผ่านมา

      ​@@pavannaidu-sundaraమహానాడు అనేది కొన్ని కొన్ని పర్మిషన్లు కావాలి రా బేవకూఫ్ ఇంకా పిల్ల ప*** నీ బావ మాటలు మాట్లాడకు టిడిపి వాళ్లు అన్ని వస్తాయి ఎన్ని వస్తాయి అని డబ్బాలు కొట్టారు మీ మాద్రి కొట్టి చూపిస్తాం చూడరా పూక😂😂😂

  • @sureshgunturu3899
    @sureshgunturu3899 26 วันที่ผ่านมา

    Thanks bro భయంతో చచ్చి పోతున్న jai cbn

  • @factanalyser5021
    @factanalyser5021 27 วันที่ผ่านมา +17

    Vadi mokam… Anni abadhalu..

  • @sudheersudheer2413
    @sudheersudheer2413 27 วันที่ผ่านมา +3

    Antha kasaiga vayyaladhu bro

  • @commerceacademylokeshbabu3960
    @commerceacademylokeshbabu3960 26 วันที่ผ่านมา

    ఆయన చెప్పిందే నిజం కూటమికి వస్తాయని

  • @venkatanagagopinarra6834
    @venkatanagagopinarra6834 27 วันที่ผ่านมา +1

    No dought bro 120-140 seats pakka NDA KI...

  • @filmyupdates9896
    @filmyupdates9896 27 วันที่ผ่านมา +3

    Boom Boom effect June 4 th digipothundi