మీ లాంటి చాల మంది గురువులు మన సంప్రదాయాల గురించి, మన సంస్కృతి గురించి ఎంత చెప్పినా కూడా సమాజం అంతా ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టడానికి కారణం కూడా మీరు విశదపరిస్తే బాగుండేది .ఈ విషయం మీద నా అభిప్రాయం మీ తో పంచుకోవాలి అని అనుకుంటున్నాను . మన ధర్మం లో స్వార్ధం ఎక్కువ గా ఉండడం ప్రధాన కారణం , రెండు మన దేవాలయాలు ఒక వ్యాపార సంస్థలు మాదిరి ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలి అని ఆలోచించడం రెండవ కారణం , అంటే పూజలు , వ్రతాలు, హోమాలు , ఇలాంటి పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు, అంటే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ఈ పూజల దగ్గర, వ్రతాల దగ్గర, హోమాలు దగ్గర మాత్రమే నిలిచిపోయేటట్టు చేస్తున్నారు . అప్పుడు సాధారణం గా నేను ఈ పూజ చేసుకుంటే నాకు ఈ ఫలితం వస్తుంది అని మాత్రమే ఆలోచిస్తారు తప్ప , నేను భగవంతుడి కి దగ్గర అవ్వాలి అనే ఆలోచన రాదు , ఉదాహరణకి తిరుమల క్షేత్రం గొప్ప ముక్తి క్షేత్రం, కానీ ఆ క్షేత్రాన్ని ఒక వ్యాపార సంస్థ గా మార్చివేశారు, ప్రజలు కూడా ఈ విధమైన మొక్కుబడి మొక్కుకుంటే నాకు ఈ ఫలితం వస్తుంది అని వ్యాపార ధోరణి లో ఆలోచన చేస్తున్నారు . మూడవ విషయం ఒక్క దేవాలయం లో కూడా పిల్లల కి గీత కానీ, విష్ణు సహస్ర నామం స్తోత్రం కానీ, లలిత సహస్ర నామ స్తోత్రం కానీ, ఇంకా అనేక ఇతరత్రా స్తోత్రాలు కానీ నేర్పడం అనేది కార్యక్రమం చేయడం లేదు, ఒక ధర్మం అభివృద్ధి చెందాలి అంటే అది సామాన్య ప్రజల కి అందుబాటు లో ఉండాలి, ముఖ్యం గా పిల్లలకి ఆశక్తి పెరిగే విధంగా ఉండాలి, అండ్ అందుబాటు లో ఉండాలి . కానీ మనం చిన్న వయసు దగ్గర నుంచీ కూడా పూజలు, హోమాలు, వ్రతాలు మాత్రమే నేర్పుతున్నాము . ఇతర మతాల లో ఇటువంటి ప్రక్రియ ఉండదు, చిన్న పిల్లలు వారి వారి ప్రార్ధన స్ధలాలకి వెళతారు, ప్రార్ధన చేసుకుంటారు . భగవంతుడి తో వారి ఆత్మని అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు , తిరిగి ఇంటి కి వస్తారు . ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇతర మతాల లో వారు సృష్టికర్త దగ్గరే ఆగిపోయారు, అయినా కూడా వారు ఆ సృష్టికర్త తోనే అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అదే హిందూ ధర్మం లో సృష్టికర్త అంటే కేవలం బ్రహ్మ మాత్రమే , ఆ బ్రహ్మ కె చైతన్యం ప్రసాదించే పరబ్రహ్మ గురించి కూడా సవివరం గా చెప్పబడి వుంది , అంటే మన జ్ఞానం సంపూర్ణమైన జ్ఞానం , కానీ ఆచరణలో మనం నిర్వీర్యం అయిపోతున్నాము . అటువంటి పరబ్రహ్మాన్ని కూడా పట్టుకోగలిగే జ్ఞానం మన స్వంతం . ఆ జ్ఞానం పేరే భక్తి . ఈ భక్తి మన లో ఏర్పడాలి అంటే చిన్న వయస్సు నుంచి కూడా దేవాలయాల లో ధ్యానం , స్తోత్ర పారాయణ , లాంటివి నేర్పించాలి .ప్రపంచ దేశాల లో ఎవరికీ తెలియని, కేవలం మన కి మాత్రమే తెలిసిన అద్భుతమైన ప్రక్రియ ధ్యానం, ఈ ధ్యాన ప్రక్రియ గురించి నేర్పించే వారు ఒక్కరు కూడా లేరు . - చివరగా నా సూచన ఏంటంటే దేవాలయాల లో ధ్యాన ప్రక్రియ, స్తోత్ర పారాయణ వయస్సు బేధం లేకుండా ముఖ్యం గా చిన్న వయస్సు వారికి నేర్పించడం కనుక మొదలు పెడితే మన ధర్మం త్వరలోనే పూర్వ వైభవం సంతరించుకుంటుంది .
అద్భుతమైన సందేశం ఇచ్చారు గురువు గారు. మా అదృష్టం మీరు తెలుగు నేల మీద పుట్టడం. ఘంటసాల గురువు గారు గొంతు లేని లోటు తీర్చారు. మీరు చేస్తున్న ఈ కృషికి నా హృదయ పూర్వక అభినందనలు.
పాదాభివందనంలు గురువుగారి.. పూర్వకాలంలో అందరూ సంస్కృతంలో మాట్లాడేవారు.. రాజులు సామాన్య మానవులు కూడా మాట్లాడేవారని మన స్వర్గస్తురాలు అయిన మహాసాద్విమని సుస్మితాశ్వారాజ్ మాతృమూర్తిగారు తెలిపారు. మీకు ధాన్యవాడములు
Good morning sir...మా దగ్గర టాకింగ్ భగవత్గీత..... ఉంది సార్ మీరు కూడా తీసుకుంటారు అని ఆశిస్తున్నాను..... మీకు demo పంపుతా సార్ చూడండి...... my num 9642523242
పరిత్రాణాయ సాధూనాం, వినాషానాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. 🙏🙏🙏🙏 మహత్ములకు మరణం లేదు, వారి శరీరానికి మాత్రమే మరణం, వారి ఆత్మకు మరణం లేదు, సజ్దనులను ఉద్ధరించి ధర్మ సంస్థాపన చేయుటకు వారు ఏదో ఒక రూపమున ఈ భువిపై అవతరించెదరు, మీకు పాదాభివందనం గురువుగారు. 🙏🙏🙏🙏🙏
ఓం శాంతి భగవద్గీత మనదే మనసు గలిగిన తెలుగు వారికి అందించడమే మీధ్యేయం సత్సంకల్పం మీ మా జన్మలకు ఆథ్యాత్మిక ప్రగతి కి పునాదులు విరాజమానమై ఉండాలని కోరుకుంటూ మీకు పరమాత్ముని యొక్క స్మ్రతులు తో ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
If we are well wishers of our next generations, we must listen Guruji's golden speeches and support his mission to establish BhagavadGita University for social transformation through BhagavadGita.
గురువుగారు, దేశానికి సమాజానికి మీ లాంటి వారి అవసరం చాలా ఉంది. మీయొక్క సందేశాలతో మరియు భగవద్గీత యొక్క సారాంశాన్ని తెలియజేస్తూ సమాజాన్ని ఉద్ధరిస్తుంన్నందుకు అందుకు మీకు ధన్యవాదాలు. మీకు ఆ కృష్ణభగవానుడు ఆయురారోగ్యాలు, యశస్సు మరియు దీర్ఘాయుష్షు చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను🙏🙏🙏
Gantasala venkateswara rao has left us very very early. I will never forget his Greatest song jayakrishna mukunda murare .especially the last line. Hay Krishna......... Mukunda. I have requested my children to play this portion on my last breath. Even today my eyes tears and mind reaches the last lord. So is the case when I see Bhadrachala Ramachandra Swamy. Now sri Gangadharasastry Garibaldi brought his father in my mind. GAntasalas all the songs are one part seshasailavasa and bhagavad Geeta are the other. People teach your children Sanskrit Telugu or their mother tongue .and keep our culture alive
భగవద్గీతా గానంతో ఘంటసాల గారు-గంగాధర్ శాస్త్రిగారు-సుశీలాంమ్మ గారి !! మానవ జన్మ పావనమైయింది..అందుకే మీముకూడా భగవద్గీతో నిత్యం సావాసం చేస్తున్నాము!! నన్ను నాకు పరిచయం చేస్తూ!నిత్య జీవనవిధానం సాల భాగుంది.....
ధన్యవాదములు సర్ తమరు అభినవ ఘంటసాల గారే. తమరు ఇంకను చాలా సాధన చేయగలిగితే నిజమైన ఘంటసాల స్థాయికి చేరగలరు. నా చిన్న విన్నపం తమరు సినిమాలలో మీ గాత్రం పాటలకు ఇవ్వవలసిన అవసరముంది. నేటి సినిమాలలోని పాటలు వినలేకున్నాము.
అందరూ ఘంటసాల ..లేక పాట బాగుంది అన్నారే కానీ .. శాస్త్రి గారి భాష ఎంత మాధుర్యం గ ఉందో.అని ఎవరు ప్రసంసించలేదు. భాష శుద్ధం గ శుభ్రం గా ఉంటే..తెలుగు వినసొంపైన భాష.. శుద్ధ తెలుగు లో మాట్లాడండి...తెలుగు భాష మనది అని గర్వం గ చెప్పండి
Every human being in the world should read the Bhagavanth Geetha every day and understand properly and try to implement the principles and guidelines of Bhagavanth Geetha always Baburao 9989121240
Nashkar Gangadhar jee. Your control on tone is Great, Language PRONOUNCATION, is too good. No words to say anything accept listening, word to word. I can say only one word is SREE GARU.
🙏🙏శుభోదయం మీకు మా దగ్గర టాకింగ్ భగవత్గీత ఉంది.... మీరు కూడా తీసుకుంటారు అనుకున్న... చనిపోయే ముందు ఒక్కసారి అయినా... మనం భగవత్గీత చదివి చనిపోవాలి అనుకుంటాం... కావాలి అనుకుంటే cal me sir 9642523242
Hare Krishna. I am Dr. B.L.N.Reddy. l have Volunteered to distribute the Bhagavad Gita by Sri. L.V. Gangadhara Sastry garu. You can call me on my mobile phone 9490679487 for details.
ఈ విశ్వంలో ఇటువంటి హుత్కృష్టమైన గ్రంధం మరొకటి లేదు.ఓ మనిషి జీవితకాలం విన్నా వెగటు కానిది. వినేకొద్దీ ఆసక్తి గొల్పుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది సత్య గ్రంధం కనుక.
గంగాధర శాస్త్రి గురువుగారికి పాదాభివందనాలు మీ లాంటి మాటలు వినడం మేము ఏనాడో చేసుకున్న అదృష్టం
గంగాధర శాస్త్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు
మీ లాంటి చాల మంది గురువులు మన సంప్రదాయాల గురించి, మన సంస్కృతి గురించి ఎంత చెప్పినా కూడా సమాజం అంతా ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టడానికి కారణం కూడా మీరు విశదపరిస్తే బాగుండేది .ఈ విషయం మీద నా అభిప్రాయం మీ తో పంచుకోవాలి అని అనుకుంటున్నాను . మన ధర్మం లో స్వార్ధం ఎక్కువ గా ఉండడం ప్రధాన కారణం , రెండు మన దేవాలయాలు ఒక వ్యాపార సంస్థలు మాదిరి ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలి అని ఆలోచించడం రెండవ కారణం , అంటే పూజలు , వ్రతాలు, హోమాలు , ఇలాంటి పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు, అంటే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ఈ పూజల దగ్గర, వ్రతాల దగ్గర, హోమాలు దగ్గర మాత్రమే నిలిచిపోయేటట్టు చేస్తున్నారు . అప్పుడు సాధారణం గా నేను ఈ పూజ చేసుకుంటే నాకు ఈ ఫలితం వస్తుంది అని మాత్రమే ఆలోచిస్తారు తప్ప , నేను భగవంతుడి కి దగ్గర అవ్వాలి అనే ఆలోచన రాదు , ఉదాహరణకి తిరుమల క్షేత్రం గొప్ప ముక్తి క్షేత్రం, కానీ ఆ క్షేత్రాన్ని ఒక వ్యాపార సంస్థ గా మార్చివేశారు, ప్రజలు కూడా ఈ విధమైన మొక్కుబడి మొక్కుకుంటే నాకు ఈ ఫలితం వస్తుంది అని వ్యాపార ధోరణి లో ఆలోచన చేస్తున్నారు . మూడవ విషయం ఒక్క దేవాలయం లో కూడా పిల్లల కి గీత కానీ, విష్ణు సహస్ర నామం స్తోత్రం కానీ, లలిత సహస్ర నామ స్తోత్రం కానీ, ఇంకా అనేక ఇతరత్రా స్తోత్రాలు కానీ నేర్పడం అనేది కార్యక్రమం చేయడం లేదు, ఒక ధర్మం అభివృద్ధి చెందాలి అంటే అది సామాన్య ప్రజల కి అందుబాటు లో ఉండాలి, ముఖ్యం గా పిల్లలకి ఆశక్తి పెరిగే విధంగా ఉండాలి, అండ్ అందుబాటు లో ఉండాలి . కానీ మనం చిన్న వయసు దగ్గర నుంచీ కూడా పూజలు, హోమాలు, వ్రతాలు మాత్రమే నేర్పుతున్నాము . ఇతర మతాల లో ఇటువంటి ప్రక్రియ ఉండదు, చిన్న పిల్లలు వారి వారి ప్రార్ధన స్ధలాలకి వెళతారు, ప్రార్ధన చేసుకుంటారు . భగవంతుడి తో వారి ఆత్మని అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు , తిరిగి ఇంటి కి వస్తారు . ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇతర మతాల లో వారు సృష్టికర్త దగ్గరే ఆగిపోయారు, అయినా కూడా వారు ఆ సృష్టికర్త తోనే అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అదే హిందూ ధర్మం లో సృష్టికర్త అంటే కేవలం బ్రహ్మ మాత్రమే , ఆ బ్రహ్మ కె చైతన్యం ప్రసాదించే పరబ్రహ్మ గురించి కూడా సవివరం గా చెప్పబడి వుంది , అంటే మన జ్ఞానం సంపూర్ణమైన జ్ఞానం , కానీ ఆచరణలో మనం నిర్వీర్యం అయిపోతున్నాము . అటువంటి పరబ్రహ్మాన్ని కూడా పట్టుకోగలిగే జ్ఞానం మన స్వంతం . ఆ జ్ఞానం పేరే భక్తి . ఈ భక్తి మన లో ఏర్పడాలి అంటే చిన్న వయస్సు నుంచి కూడా దేవాలయాల లో ధ్యానం , స్తోత్ర పారాయణ , లాంటివి నేర్పించాలి .ప్రపంచ దేశాల లో ఎవరికీ తెలియని, కేవలం మన కి మాత్రమే తెలిసిన అద్భుతమైన ప్రక్రియ ధ్యానం, ఈ ధ్యాన ప్రక్రియ గురించి నేర్పించే వారు ఒక్కరు కూడా లేరు . - చివరగా నా సూచన ఏంటంటే దేవాలయాల లో ధ్యాన ప్రక్రియ, స్తోత్ర పారాయణ వయస్సు బేధం లేకుండా ముఖ్యం గా చిన్న వయస్సు వారికి నేర్పించడం కనుక మొదలు పెడితే మన ధర్మం త్వరలోనే పూర్వ వైభవం సంతరించుకుంటుంది .
గంగాధర్ గారు, మీ జన్మ ధన్యమైంది, సంపూర్ణ భగవద్గీత పారాయణ తో .
అద్భుతమైన సందేశం ఇచ్చారు గురువు గారు. మా అదృష్టం మీరు తెలుగు నేల మీద పుట్టడం. ఘంటసాల గురువు గారు గొంతు లేని లోటు తీర్చారు. మీరు చేస్తున్న ఈ కృషికి నా హృదయ పూర్వక అభినందనలు.
Vm
మీరు ధర్మ రక్ష కులు మీరే భగవత్ గీతా ప్రచారం అద్భుత. మ్ యెల్ల వేళ లా కృష్ణ పరమాత్మ కాపాడు గాక ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది ఒక గొప్ప యజ్ఞం
గురువు గారు మీకు చూస్తుంటే నాకు ఆ భాగవంతుడు నీ చూసినంటూ ఉంది
ఆత్మ తృప్తి పొందే విధంగా వుంది... గానం. ధన్యవాదాలు.
వింటూ కృష్ణ పరమాత్మని దర్శిస్తున్నాను.
great sir.
పాదాభివందనంలు గురువుగారి..
పూర్వకాలంలో అందరూ సంస్కృతంలో మాట్లాడేవారు..
రాజులు సామాన్య మానవులు కూడా మాట్లాడేవారని
మన స్వర్గస్తురాలు అయిన మహాసాద్విమని సుస్మితాశ్వారాజ్ మాతృమూర్తిగారు తెలిపారు.
మీకు ధాన్యవాడములు
మన అదృష్టం గంగాధర శాస్త్రి గారు 🙏🙏🙏🙏🙏
గంగాధర శాస్త్రి గారి కి పాదాభివందనం జై శ్రీ కృష్ణ పరమాత్మ
మీ పాటలే కాదు.. మాటలూ.. అద్భుతః..!!
గీతామృతం గ్రోలటం వలన కాబోలు..!!
మీ పుణ్యాన మేము కూడా ధన్యులం అవుతున్నాం..!!
Good morning sir...మా దగ్గర టాకింగ్ భగవత్గీత..... ఉంది సార్ మీరు కూడా తీసుకుంటారు అని ఆశిస్తున్నాను..... మీకు demo పంపుతా సార్ చూడండి...... my num 9642523242
Sastry garu multifaceted ( not in the cinema world ) lucky that way to sing bhagvadgita with a pure voice
rw zfslc
@@somethingreal429
xd
పరిత్రాణాయ సాధూనాం,
వినాషానాయ చదుష్కృతాం
ధర్మ సంస్థాపనాయ
సంభవామి యుగే యుగే. 🙏🙏🙏🙏
మహత్ములకు మరణం లేదు,
వారి శరీరానికి మాత్రమే మరణం, వారి ఆత్మకు మరణం లేదు,
సజ్దనులను ఉద్ధరించి ధర్మ సంస్థాపన చేయుటకు వారు ఏదో ఒక రూపమున ఈ భువిపై అవతరించెదరు,
మీకు పాదాభివందనం గురువుగారు.
🙏🙏🙏🙏🙏
సశీరం తో పరంజ్యోతి తో కలిసి పోయిన vallallar జ్యోతి రామలింగ స్వామి ఉన్నారు
సశరీరo తో
సశరీరం
No words to describe his speech I really feel proud to be a Hindu
Ghatasala Gontu lonchi ooodipaddadu maaaa Gangadharasasthry gaaru. Excellent..
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
నా దగ్గర ఇంతకంటే మాటలు లేవు.
ఓం శాంతి
భగవద్గీత మనదే మనసు గలిగిన తెలుగు వారికి అందించడమే మీధ్యేయం సత్సంకల్పం మీ మా జన్మలకు ఆథ్యాత్మిక ప్రగతి కి పునాదులు విరాజమానమై ఉండాలని కోరుకుంటూ మీకు పరమాత్ముని యొక్క స్మ్రతులు తో ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు.
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
If we are well wishers of our next generations, we must listen Guruji's golden speeches and support his mission to establish BhagavadGita University for social transformation through BhagavadGita.
మీరు చెప్పేదే నా జీవితం లా బ్రతుకు సాగుంచు కుంటాను గురువు గారు 🌹🌹🌹🌹
గురువుగారు,
దేశానికి సమాజానికి మీ లాంటి వారి అవసరం చాలా ఉంది. మీయొక్క సందేశాలతో మరియు భగవద్గీత యొక్క సారాంశాన్ని తెలియజేస్తూ సమాజాన్ని ఉద్ధరిస్తుంన్నందుకు అందుకు మీకు ధన్యవాదాలు.
మీకు ఆ కృష్ణభగవానుడు ఆయురారోగ్యాలు, యశస్సు మరియు దీర్ఘాయుష్షు చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Excellent program by Banglarore kammavarisangha. Sri Gangagadhara sastri gariki Namaskaramulu.Mee Bangaru vakyalu Raboye taraniki Aanimutyalu.
Gantasala venkateswara rao has left us very very early. I will never forget his Greatest song jayakrishna mukunda murare .especially the last line. Hay Krishna......... Mukunda. I have requested my children to play this portion on my last breath. Even today my eyes tears and mind reaches the last lord. So is the case when I see Bhadrachala Ramachandra Swamy. Now sri Gangadharasastry Garibaldi brought his father in my mind. GAntasalas all the songs are one part seshasailavasa and bhagavad Geeta are the other. People teach your children Sanskrit Telugu or their mother tongue .and keep our culture alive
జీవితాంతం మీ దగ్గర ఉండిపోతే చాలు గురువుగారు
మాతృభాష పట్ల , మాతృ దేశం పట్ల, మాతృ మతం పట్ల, గీత పట్ల మీ ఆలోచనలు ,మీ భావాలు ఈ తరాన్ని కాక ,మరి కొన్ని తరాలను ప్రేరేపిస్తాయి
Gangadhara sastry voice like Ghantasala with slight difference. I wish that you revive more life to devotional programmes to reach people.
Verygoodandnice
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరేరామ హరేరామ రామ రామ హరే హరే!! నిత్యం 108 సార్లు జపించి ,ఆనందించండి.
Enthralling music done by Gangadhara Sastri garu. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir voice is poor. Kindly get it improved.thank you.
గురువుగారు మీ యొక్క గాన కచేరి మహాద్భుతం మీ ప్రవచనాలు ఎంత విన్నా తక్కువనే గురువుగారు నమస్కారాలు కోటి కోటి నమస్కారాలు
కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ నంద గోప కుమారాయ గోవిందాయ నమ
గోవిందాయ నమ
నంద గోపస్య నందనం
నందనం వసుదేవశ్చ
యశోద నందనం వందే
దేవకీ నందనం సదా
గంగాధర శాస్త్రి గారికి హృదయపూర్వక పాదాభివందనములు
భగవద్గీతా గానంతో ఘంటసాల గారు-గంగాధర్ శాస్త్రిగారు-సుశీలాంమ్మ గారి !! మానవ జన్మ పావనమైయింది..అందుకే మీముకూడా భగవద్గీతో నిత్యం సావాసం చేస్తున్నాము!! నన్ను నాకు పరిచయం చేస్తూ!నిత్య జీవనవిధానం సాల భాగుంది.....
మీ గాత్రం విన్నంత సేపు వొంట్లో రక్త ప్రవాహం , వుస్తహం వుపొంగుతుంది
ధన్యవాదములు సర్ తమరు అభినవ ఘంటసాల గారే. తమరు ఇంకను చాలా సాధన చేయగలిగితే నిజమైన ఘంటసాల స్థాయికి చేరగలరు. నా చిన్న విన్నపం తమరు సినిమాలలో మీ గాత్రం పాటలకు ఇవ్వవలసిన అవసరముంది. నేటి సినిమాలలోని పాటలు వినలేకున్నాము.
I am very happy to have heard rendering of Bhagavadgita by Sri Gangadhar Sastry garu. Very very devotional feeling
Thank u Sir
ఈ వీడియో 2020లో. చూసి నా వాళ్ళు. లైక్ చెయ్యండి
All Indians are grateful to you Sir for doing this memorable bhagavadgita video after Ghantasalaji. My pranams🙏🙏.
పరవశించిపోయాను. అద్భుతం గురువుగారు
అందరూ ఘంటసాల ..లేక పాట బాగుంది అన్నారే కానీ .. శాస్త్రి గారి భాష ఎంత మాధుర్యం గ ఉందో.అని ఎవరు ప్రసంసించలేదు. భాష శుద్ధం గ శుభ్రం గా ఉంటే..తెలుగు వినసొంపైన భాష.. శుద్ధ తెలుగు లో మాట్లాడండి...తెలుగు భాష మనది అని గర్వం గ చెప్పండి
చాల బాగుంది మీ అభిప్రాయం
Nice
Guru song excellent👏👏👏👏👏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@pushpeswararao9894 ⁰⁰⁰0⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰ò
,🙏🙏🙏🙏🙏🚩🚩🚩👌👌
గంగాధర శాస్త్రిగారికి పాదాభివందనం
Good morning sir మా దగ్గర టాకింగ్ భగవత్గీత ఉంది sir మీకు కావాలి అనుకుంటే cal me sir.... 9642523242
Every human being in the world should read the
Every human being in the world should read the Bhagavanth Geetha every day and understand properly and try to implement the principles and guidelines of Bhagavanth Geetha always
Baburao 9989121240
@@vulisebaburao772 g t
X
Thank You so much kamma community for organising this program...
భగవద్గీత కి జీవితాన్ని అర్పించిన మహాత్మునికి పాదాభివందనం
Really Grateful Speaking you are giving to the people, sir Thankful to you🙏
Nice video thank you
@@mohanreddyannapureddy2691 ⁰⁰⁰⁰⁰0p⁰⁰⁰⁰0
Very nice sar.
Kamma sangam ayina, chusedi matram manava sangam...
Wellsaid tammudu.
Voice amazing suuuuper Sir 🙏🙏🙏💐🌺🌼
అభినవ ఘంటసాల గార్కి నమస్కారాలు
Namaskaram sastri garu,
You are bringing out Great Gantasaka garu agian.
We,Telugu people, should never forget legends like Sri. GANTASALA GARU.
I am very happy to listen this Gita
May Lord Krishna bless Sastry Gary with good health and happiness
Raghavarao V Dublin USA
Hare Krishna
సత్సంకల్పం....ఒక మంచి పనిని అందరు అభినందించాలి...👌👍👍
Ghantasalagaru like sree Ramakrishna paramahamsa sree gangadarasasrtry like vivekanandagaru
Respective Ģanģàññà. Vàñďàñàml
VERY.GOOD.PROGRAME
@@mvramanamma119 0
@@mvramanamma119kmnm
We need more people like him to create awareness to Telugu people about the importance of mother tongue Telugu and cultural.Tq Sastri Garu.
My namaskarams to Gangadhar garu excellent contribution to bhagavadeetha foundation we support to u
Thanks to gangadhar shastri gariki for his singing superbly and also for his very useful speech
🙏గంటసాల గారు మళ్ళీ మీ రూపం లో పుట్టారు అనిపిస్తుంది 🙏
Vayasu undhi tammudu inka...
గంట సాల కాదు ఘంటసాల
Nashkar Gangadhar jee.
Your control on tone is Great, Language PRONOUNCATION, is too good. No words to say anything accept listening, word to word.
I can say only one word is SREE GARU.
🕉🇮🇳 👌👌No words to express.Krishnam Vandhe Jagatgurum. Sir Guru Poornima Shubakankshaku.🌹🌹🌹🙏🙏🙏
Super sir, another Ghantasala
Very very good message. God bless you gangadara sastry gariki thanks.
Thought professed by Sri Gangadhara Sastry is d need of d hour of our Country to cultivate d essence
of d GITA by every one and all.
Very powerful massage to hear the songs and sloka of Geetha. Thankyou sir.
గురువు గారికి పాదాభి వందనాలు
After someoney months Iamlistening Maddhuramina patalu from your voice.Namaskaramlu accept chayyandi.
SUPER SIR MEERU A KRISHNA PARMATMUNI AMSA GA BHAVISTU PAADABHI VANDANAM
Namaste sir
we are so blessed to have such a great person who inspires our lives through Bhagavadgith..
గురువు గారు మిమ్మల్ని అదర్శనంగా తీసుకుంటున్న జై శ్రీకృష్ణ
🙏🙏శుభోదయం మీకు మా దగ్గర టాకింగ్ భగవత్గీత ఉంది.... మీరు కూడా తీసుకుంటారు అనుకున్న... చనిపోయే ముందు ఒక్కసారి అయినా... మనం భగవత్గీత చదివి చనిపోవాలి అనుకుంటాం...
కావాలి అనుకుంటే cal me sir 9642523242
@@somethingreal429 టాకింగ్ భగవత్ గీత అంటే
Guruvugaru mee kantam chala baguntundi🙏🙏🙏🙏🙏🙏
Great sir, different composition, melodious, thanks for your devotion
భగవంతుడే మీ రూపంలో చెప్తున్నాడా అన్నట్లు గా ఉంది .🙏
ఇలాంటి వారింకా ఉన్నారు కాబట్టే ఈ కలికాలం ఇంకా నిలిచి ఉంది మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు🥰🥰🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🏼💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🥰🥰
Gangadhara sastry gariki vandanamulu chalarojula taruvata malli gaana gandhavudu ghantasala gaaru thirigi janminchada ane vidhamga sareeram pulakinche reetiga vaari paatalu bhagavatgeeta visistathanu prapanchani chaati cheppe mahanubhavudu udbhavinchadu manasu ananda lokalaku egiri poyindi nenu vari speeches programmees utube lo chalasarlu veekshinchadam jarigindi anandamlo cheppadaniki matalu ravatamledu anandamuto vari Geeta yegnam nirvignamuga jarugalani Bhagavantuni prarthistunna. Donepudi Narasimhasastry advocate Saroornager hyd.
Excellent ga paderu sir Beautiful bhakhthi pata
గురువు గారు మిమ్మల్ని చూస్తుంటే ఘంటసాల గారిని చూస్తున్నట్టే ఉంది
శుభోదయం మీకు మా దగ్గర టాకింగ్ భగవత్గీత ఉంటుంది సార్.... మీకు కూడా కావాలి అనుకుంటే కాల్ me.... 9642523242
U r great sir
Padhabhi vandanam guruvugariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Abhinava Gantasalagaru Sri Gangadhara Sastri Gariki Hrudayapurvaka Abhinandanalu Sir
🌹🌹🌹👌👍👌👍🌹🌹🌹
Idi vine bhaghyamu enthamandiki labisthundi.super sir
Gangadhara sastri gariki sathakoti namaskaralu. Meeku Krishna paramatma sampurna arogyam evvalani korukuntunnanu.
Iam big fan of geetha gangadhar shastri garu....
Hare Krishna. I am Dr. B.L.N.Reddy. l have Volunteered to distribute the Bhagavad Gita by Sri. L.V. Gangadhara Sastry garu.
You can call me on my mobile phone 9490679487 for details.
గంగాధర శాస్త్రి గారికి నా పాదాభివందనములు 🙏🏻💐💐
Guruvu gariki namaskaramulu good speach sir jai Sri ram jai Hindustan
🌼Sri gangadhara shasri🌷 guruvu gari ki padabi vandanamulu🌷🏵️🙏
Hare krishna Hare krishna Krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷
ఒకే భర్త
ఒకే భార్య
కలిగి ఉన్నవారికి కూడా మోక్షం లభిస్తుంది అంటున్నాడు
ఓ పక్క మోక్షం లభించదు అంటున్నాడు క్లారిటీగా చదవండి భగవద్గీత
కొన్నిచోట్ల ముక్తి ఉంటుంది అంటాడు ఇంకొన్ని చోట్ల ముక్తి లేదు అంటాడు
జయ శ్రీకృష్ణపరమాత్మ గారు
Wow 👏
Super jai sri ram
Jai bhagavatgita
Hindu contrys 20 undali world lo
Guruvulu dhaiva swaroopulu variki Naa athma tho vandhanaalu kaani Emanava samoohaniki eeghnana sabhaki madyalo vacchina KULAM Peru pettadam vini chala bhadestundhi
Gurugaariki koti koti paadaabi vandanamulu 🙏🙏🙏🙏
Gangadhar Sastri, sir, one more Bhaghavan Gantasala garu. We are very lucky, Sir.
Really a inspiring speech sir...🙏🙏🙏🙏
ఘంటసాల గారు లేని లోటు ని గంగాధర శాస్త్రి గారు పూర్తి చేశారు గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదములు
గురువు గారికి మనః పూర్వక పాదాభివందనం
Very good Sir, U r really great. Congratulations.
ఈ విశ్వంలో ఇటువంటి హుత్కృష్టమైన గ్రంధం మరొకటి లేదు.ఓ మనిషి జీవితకాలం విన్నా వెగటు కానిది. వినేకొద్దీ ఆసక్తి గొల్పుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది సత్య గ్రంధం కనుక.
Gangadhar shastri gaariki paadhabivandhanaalu🙏🙏
Naa bidda mee margaanni follow ayyela manspoorthi ga sri krishna paramatmani vedukuntunnanu.... Guru garu bless him.....
Very Good Videos God Blessed Values Sandesham Thanks Gangadhar Sastri Gariki
అద్భుతమైన గాత్రం ❤
Super super super super super 👌👌👌👌💟💟💟🕉🕉🕉🕉
Mee voice ki naa vandhanaalu sir 🙏🙏🙏🙏
What you said is very correct. We don't know what will be happen in next minute.
Jai sri krishna jai Gangadhara shastri swamy me padhapadmallaku na vandhanallu jai shree Rama
Good program. Hats off to the program conducted people.
U r really inspiring personality
Thank you guruvugaru super guruvugaru
Aaaaa kaaalam lo aaaa devudu, yeeeee kaaaalamlo yeeee devudu🙏
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏