‪@PranavanandaDas‬

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 187

  • @ramarao5773
    @ramarao5773 ปีที่แล้ว +26

    ప్రభూ జీ మీ అమృత వాక్కులు ద్వారా మార్పు ప్రారంభం అయింది ధన్య వాదాలు ప్రభు జీ

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 ปีที่แล้ว +15

    జై శ్రీ రామ్ 🙏🙏🙏 ఇంత మంచి ఇంటర్వూ ఇంత వరకూ వినలేదు
    అద్భుతంగా మాట్లాడరు స్వామీ, చక్కని బాషా మీరూ చేసే వివరణ అద్భుతం జై శ్రీ రామ్ 🙏🙏🙏🌺🌺🌹🌹🙏🙏

  • @hanumansrigadde3125
    @hanumansrigadde3125 ปีที่แล้ว +19

    హరేకృష్ణ ప్రభు జీ 🙏🙇‍♂️
    దండవత్ ప్రాణామ్ ప్రభు జీ 🙇‍♂️🙇‍♂️
    మీరు మాకు సాంగత్యం దొరకడం పూర్వజన్మ సుకృతం మీ ద్వారా చాలా చాలా భక్తి మార్గంలో మార్పు చెందాము ఇంకా ముందుకెళ్లాలని కృష్ణా భగవానుని అనునిత్యం వేడుకొనుచున్నాను 🙇‍♂️🙇‍♂️🙏
    మిమ్మల్ని దర్శన భాగ్యం తొందరగా కావాలని అయొక్క కృష్ణ భగవానుని వేడుకొనుచున్నాను 🙏

  • @govardhanlathadevi2739
    @govardhanlathadevi2739 ปีที่แล้ว +43

    రామ నామమే సుధారసం, రాముని చరితం పాయసం, రాముని యందే మానసం. జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం. 🙏🙏

  • @Jaganrampally
    @Jaganrampally ปีที่แล้ว +24

    తప్పని సరి మేము దీపావళి జరుపుకుంటాము స్వామీజీ 🙏🏼🙏🏼🙏🏼

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 ปีที่แล้ว +21

    ఇంత మంచి ఇంటర్యూ ఇంత కాలం గ విన లేదు. యాంకర్ అమ్మ బాగ మాట్లాడింది .. హరే కృష్ణ ప్రభూ గారి వివరణ అధ్బుతం .. చక్కని భాష. 🙏🏽

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 ปีที่แล้ว +19

    అద్భుతం గా ఉంది ప్రసంగం మొడుబారిన హిందువు కి , అజ్ఞానంలో బ్రతికే హిందువు కూడా మారతారు మి ప్రసంగం వింటే
    ధర్మాన్ని ఒకచోట చేర్చి నిలబెడితే అది మన రాముడు జై శ్రీ రామ్ 🙏

  • @rajumunjala6979
    @rajumunjala6979 ปีที่แล้ว +16

    ప్రభు జీ హారేకృష్ణా🙏🙏
    అయోధ్యలో మళ్ళీ శ్రీ సీతారామ లక్ష్మణ,హనుమ రాక ఆలయ నిర్మాణం చాలా శుభ సందర్భం...జై శ్రీ రామ్ జై హనుమాన్🙏🙏💐💐🇮🇳🇮🇳💐💐

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak ปีที่แล้ว +11

    ధన్య వాదాలు గురు గారు..... హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @vepurusuresh976
    @vepurusuresh976 ปีที่แล้ว +11

    జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ

  • @harekrishnaramu7481
    @harekrishnaramu7481 ปีที่แล้ว +2

    హరే కృష్ణ ప్రభుజి దండ వత్ ప్రణామం ప్రభు జి హరి బోల్ హరి బోల్ హరి బోల్ రాదే రాదే రాదే హరే కృష్ణ మీరు చెప్పే ప్రవచనాలు చాలా మంచిగా చెప్తారు అలాగే చాలా మంచిగా అర్థం అవుతాయి ప్రభుజి దండ వత్ ప్రణామం హరి బోల్ హరి బోల్ హరి బోల్ రాదే రాదే రాదే హరే కృష్ణ

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 ปีที่แล้ว +57

    హరే కృష్ణ ప్రభువు జీ ప్రణామాలు 🙏🏽🙏🏽 మీ వాక్కులు వింటే ఎవ్వరైనా మారుతారు ప్రభు జి ఒక్కరు కాదు రోజు ఎంతో మంది మారుతున్నారు ప్రభుజి అసలు మీరు చెప్పే విధానము ఎవ్వరు చెప్పినా గానీ ఇంత సులువుగా భక్తి మార్గంలో వెళ్లే దారి ఎవరు చూపీలేరు ప్రభుజి మీకు అనంత కోటి ప్రణామాలు ప్రభు జి యాంకర్ గీతాంజలి గారి ఎంతటి అదృష్టవంతులో ప్రభూజి మీతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు మేడం మీరు ఏదో జన్మలో చాలా పుణ్యం చేసుకున్నారు మేడం అంతటి అవకాశం ఎవరికీ ఉండదు యాంకర్లకు మాత్రమే ఉంటుందని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది మేడం పూజి దర్శనం మాకు ఇంకా అవలేదు ఆ భగవంతుని దయవల్ల తొందరగా మేము కూడా ఆ ప్రభువు దర్శనం కావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము హరేకృష్ణ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @RSYAMASUNEDRARAOfeelwellsyam
    @RSYAMASUNEDRARAOfeelwellsyam ปีที่แล้ว +3

    ప్రణవానంద స్వామికి నా నమః సుమాంజలులు. మీ మాటలు స్పష్టంగా ఉండి మమ్ములను ఎంతో ఇన్స్పిరేషన్ ను ఇచ్చింది. కృతజ్ఞతలు స్వామీజీకి. అలాగే ఇంత మంచి స్వామీజీ interview చేసి మాకు inspiration కలిగించిన గీతాంజలి తల్లికి కూడా కృతజ్ఞతలు. సుమన్ TV లో ఇటువంటి మహాత్ముల మాటలు ఇంకా వినాలని మా కోరిక

  • @prakashalavalapadu6838
    @prakashalavalapadu6838 ปีที่แล้ว +2

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.

  • @sriramanamamrutham4940
    @sriramanamamrutham4940 ปีที่แล้ว +4

    జైశ్రీరామ్.అద్భుతం,ధన్యవాదములు గురువుగారు.

  • @ramadevithamatam6244
    @ramadevithamatam6244 ปีที่แล้ว +6

    Hare krishan prabhuji
    Excellent
    Poorwam intlo pedavaru machi matalu cheputunatu anubhuthi kalugutundi
    Dhanyavadamulu.

  • @jaisrikrishna6533
    @jaisrikrishna6533 ปีที่แล้ว +6

    Dandavat pranamam prabhuji 🙏🙏🏻🙏 Hare Krishna 🙏🙏🏻🙏
    చా లా చాలా బాగా వివరించారు prabhuji 🙏🏻🙏🙏🏻 ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం ఎంత బాగా చెప్పారు❤❤❤

  • @k.suryaprakash3835
    @k.suryaprakash3835 ปีที่แล้ว +5

    చాలా మంచి మెసేజ్ గురూజి

  • @arunabontha7076
    @arunabontha7076 ปีที่แล้ว +6

    జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @chikkudusanjeev1975
    @chikkudusanjeev1975 ปีที่แล้ว +3

    Harekrishna harekrishna prabhuji Dandavat pranam prabhuji

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. ปีที่แล้ว +6

    Hare Krishna Prabhuji🙏
    Me matalu vinadam ma purvajanma sukrutham.vinna varandhariki bhagavth prerana kaligi bhakthi lo mundhuku vellallani a bhagavanthunni korukuntunnanu🙏🙏🙏🙏🙏

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc ปีที่แล้ว +6

    జై శ్రీ రామ్

  • @sirivella2264
    @sirivella2264 ปีที่แล้ว +8

    Hare Krishna hare rama prabhuji

  • @hemalathamalipeddi4050
    @hemalathamalipeddi4050 ปีที่แล้ว +4

    Na manasu chala prashanthanga untundi prabhuji Mee matalu vintunte

  • @padmakasturi4693
    @padmakasturi4693 ปีที่แล้ว +22

    నిజంగా నేను ప్రణవానంద ప్రభుజి గీత విని నేను కృష్ణ భక్తురాలిని అయిపోయాను.కోటి గీతా లేఖన కూడా స్టార్ట్ చేసాను.

  • @rameshnuguri4178
    @rameshnuguri4178 ปีที่แล้ว +6

    Nijamgaane meeru cheppe maatalu naaku chaala estam 🙏🙏

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi ปีที่แล้ว +8

    హరే కృష్ణ ప్రభూజీ 🙏

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 ปีที่แล้ว +8

    Jai Shree Krishna hare Krishna hare Krishna hare Krishna
    Jai yogeswr swami Narayana
    Jai Shree ram ❤❤❤☘️☘️☘️🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @jagadhivaralakshmi6703
    @jagadhivaralakshmi6703 ปีที่แล้ว +4

    Avunu sir memu chala lucky 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevimittapalli9855
    @ramadevimittapalli9855 ปีที่แล้ว +4

    Swamiji gaaruki namaskaralu.ramudu very very good but amma ni anduku adaviki pqmparu.sri ramudu temple ki vastunnadu ani chqla happy ga vundi.mana lifes bagundali.sarvam sukuno bhavat.

  • @jagadhivaralakshmi6703
    @jagadhivaralakshmi6703 ปีที่แล้ว +4

    Promise sir memu vinatamu🙏🙏🙏🙏🙏

  • @peddapalyamvijaykumar
    @peddapalyamvijaykumar ปีที่แล้ว +3

    Hare Krishna hare Krishna
    Krishna Krishna hare hare
    Hare rama hare rama
    Rama Rama hare hare

  • @ivvramamohan1065
    @ivvramamohan1065 ปีที่แล้ว +4

    Hare Krishna Hare Krishna ....

  • @sathyavathi5157
    @sathyavathi5157 ปีที่แล้ว +2

    Jai shree Ram Jai Jai shree Ram 🎉🎉

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. ปีที่แล้ว +5

    Memu nijanga chala adrustavanthulamu prabhuji.🙏🙏

    • @udayajukuri278
      @udayajukuri278 ปีที่แล้ว

      రమ్యమైనది రామ నామము 🙏

  • @narasimhuluyarrajowdu9477
    @narasimhuluyarrajowdu9477 ปีที่แล้ว +4

    Amazing pre-preparation prabhuji for welcoming lord rama on 22nd Jan 2024.... Thank you very much.

  • @sirikumar4140
    @sirikumar4140 ปีที่แล้ว +3

    ధన్యవాదములు ప్రభుజీ
    మీ స్పీచ్ మా బండా బారిన హృదయలను తడుతుంది ప్రభు
    మీ ఋణం ఎలా తీర్చుకోగలం
    🙏🏻హరే కృష్ణ 🙏🏻

  • @kolareddy7340
    @kolareddy7340 ปีที่แล้ว +3

    Prabuji hare krishna hare rama krishna krishna hare hare Hare Rama Hare Rama. Rama Rama Hare hare JAI SREE RAM 🙏🙏🙏

  • @SJYadav44
    @SJYadav44 ปีที่แล้ว +2

    హరే కృష్ణ దండవత్ ప్రణామాలు ప్రభుజీ 🙏

  • @rajyalaxmilaxmi7005
    @rajyalaxmilaxmi7005 ปีที่แล้ว

    Prabhavananda Swamiji Baga matladaru, decent attire lo. Decent attire lo Swamijilu, Sanyasulu, Poojarlu vunte respectful ga vuntaru. Bhaktulu vari pravachanalanu, mantras nu dhyanagrastuli vintaru, leenamavutaru , ardham chesukuni marataru manchivaruga. Bhagavatani, Ramayanani ekkuvaga pracharam cheyali. Dharmalu patinchela cheyali. Digambaratwani roopumapali. 18:36

  • @leelatangudu
    @leelatangudu ปีที่แล้ว +1

    Prabu meku aneka కోటి నమస్కారం

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL
    @YVGOUDOFFICIALYOUTUBECHANNEL ปีที่แล้ว +7

    Jai శ్రీ రాం🙏🙏🙏

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 ปีที่แล้ว +3

    Sri Rama jayam jai Bharat jai hindustanm jai Sri Ram 🕉 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🕉🌺👌

  • @kishorevlogs7450
    @kishorevlogs7450 ปีที่แล้ว +8

    Dhanyavadalu 🙏🙏🙏🙏🙏

  • @LnkrishnakumarChavva
    @LnkrishnakumarChavva ปีที่แล้ว +4

    Jai Sri ram 🙏

  • @sirivella2264
    @sirivella2264 ปีที่แล้ว +4

    Enka enka meeru cheppali Mee videos enka enka ravali

  • @rameshsir4320
    @rameshsir4320 ปีที่แล้ว +9

    Jai sri ram
    Jai modhi

  • @vinayedits9294
    @vinayedits9294 ปีที่แล้ว +5

    Jai shree Ram 🚩

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm ปีที่แล้ว +7

    🙏🌹 hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🌹🙏 Hare Rama hare Rama Rama Rama hare hare 🙏🌹

  • @chennurilokesh9690
    @chennurilokesh9690 ปีที่แล้ว +6

    Jai prabuvanandha swami

  • @NagarajuVG-nx5sl
    @NagarajuVG-nx5sl ปีที่แล้ว +2

    ನನಗೆ ರಾಮಯಣಂ ಮಹಾಬಾರತಂ ಅಂದರೆ ಇಷ್ಟಂ ಪ್ರಭುಜಿ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjulingam3970
    @manjulingam3970 ปีที่แล้ว +10

    Jai shree ram …🙏🙏
    We also waiting for change prabu ji…🙏

  • @endreddypadma3150
    @endreddypadma3150 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @alekhyathokala420
    @alekhyathokala420 ปีที่แล้ว +3

    Hare Rama hare Krishna

  • @bhargavgoud-lz8py
    @bhargavgoud-lz8py ปีที่แล้ว +7

    Jai shree ram 🙏🙏🌹🙏🙏

  • @llnvamsi
    @llnvamsi ปีที่แล้ว +9

    Please make ramayam pravachan bigger and longer episodes minimum 2-3 hours each

  • @venkateswararov1303
    @venkateswararov1303 ปีที่แล้ว +2

    శుభ రాత్రి మిత్ర మా మంచి విషయం చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు రామ యణం జై శ్రీ రామ సీత దేవి నమో నమః శ్రీ దేవి శ్రీ భూదేవి వెంకటేశ్వర స్వామి వారి కి వందనం మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ 11.1.2024

  • @Geetha043-rv2xh
    @Geetha043-rv2xh ปีที่แล้ว +3

    Hare krishna hare rama prabujii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunagandla2015
    @arunagandla2015 ปีที่แล้ว +4

    Hare Krishna prabhuji ippude bhadrachalam vellalani undhi prabhuji ha time eppudu vasthundho 🙏🙏🙏🙏

  • @Shreshta379
    @Shreshta379 ปีที่แล้ว +8

    Jai sreeram 🎉🙏

  • @janardhanreddyyellu8968
    @janardhanreddyyellu8968 ปีที่แล้ว +4

    Jai Sriram 💐🙏🏽

  • @Jaganrampally
    @Jaganrampally ปีที่แล้ว +4

    దయచేసి మీరు చెప్పే రామాయణము ఏ చానల్ ద్వారా వినగలము

  • @leelaaloori8328
    @leelaaloori8328 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏Jai Shri Ram

  • @rithwikyt4676
    @rithwikyt4676 ปีที่แล้ว +3

    Jai Sri Ram

  • @sridevikatakam6802
    @sridevikatakam6802 7 หลายเดือนก่อน

    Jai Sriram nenu suman tv punyamani pranavananda prabhuji valana enno vishayalu telusukunnamu tq tq tq

  • @lavanyadonthula-fd6ep
    @lavanyadonthula-fd6ep ปีที่แล้ว +7

    Jai sree ram 🙏 🙏🙇‍♀️☺️

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 ปีที่แล้ว +2

    Hare Krishna Prabuji 🙏

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 ปีที่แล้ว +1

    🙏హరే rama hare rama rama rama hare hare , hare krishana hare krishna krishana hare hare🙏🙏🙏🙇‍♀️

  • @bhanumurthy5491
    @bhanumurthy5491 ปีที่แล้ว +2

    Jai Sriram 🙏
    Jai Bharath 🇮🇳

  • @padmajalakshmikommana6005
    @padmajalakshmikommana6005 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్ 🙏🙏🙏💐🌹💐

  • @venkataramana3744
    @venkataramana3744 ปีที่แล้ว +6

    Well said Guruji 😊

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 ปีที่แล้ว +4

    Jai hanuman🎉🎉🎉🎉🎉

  • @KnrJewellers
    @KnrJewellers ปีที่แล้ว +3

    Jai shriram

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 ปีที่แล้ว +1

    Om jai sher ram 🙏🙏🙏🙏🙏🌹gurujii gariki koti vandhanamulu 🙏🙏🙏🙏🙏🌹

  • @venkataram8888
    @venkataram8888 ปีที่แล้ว +3

    Hare krishna 🙏🙏🙏

  • @valasasandhya3495
    @valasasandhya3495 ปีที่แล้ว +2

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @vijayalakshmiporala8222
    @vijayalakshmiporala8222 ปีที่แล้ว +3

    Hare Krishna prabhuji dandavat pranamam

  • @mudavathsreekar5809
    @mudavathsreekar5809 ปีที่แล้ว

    2019 lo job raledhu ani chanipovali ani anukunna naku Geetha chadavadam valla maranu...
    Na jivitham lo marchipoleni roju ante 2023 June lo mi parichayam
    Krishna consciousness gurinchi telusukovadam...
    Marchipoleni year...
    Tq prabhuji....
    Tq Suman TV

  • @charvakag8136
    @charvakag8136 ปีที่แล้ว +1

    JAI SHREE RAM JAI SHREE RAM JAI SHREE RAM JAI SHREE RAM JAI SHREE RAM🙏🙏🙏🙏 🙏

  • @ramachandrarao-r6u
    @ramachandrarao-r6u ปีที่แล้ว

    Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare😊

  • @PolishettiRajeshwari-p2g
    @PolishettiRajeshwari-p2g ปีที่แล้ว

    Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare

  • @Nellorekitchen
    @Nellorekitchen ปีที่แล้ว +3

    జై శ్రీరామ్ 🙏

  • @satyasaivaniv1516
    @satyasaivaniv1516 ปีที่แล้ว +1

    Jai Sree Raam.🚩

  • @ramatulasikasaraneni9453
    @ramatulasikasaraneni9453 ปีที่แล้ว +2

    Hare Krishna

  • @niranjanallamsetti3843
    @niranjanallamsetti3843 ปีที่แล้ว +3

    Srirama Jaya Rama Jaya jayarama

  • @PolishettiRajeshwari-p2g
    @PolishettiRajeshwari-p2g ปีที่แล้ว

    HARE Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare

  • @nehamahanthi687
    @nehamahanthi687 ปีที่แล้ว +1

    నిజంగానే హ్యాపీ న్యూ ఇయర్ కి కరెక్ట్ అర్థం,నిర్వచనం 2024🙏🌹🚩🚩🚩🌹🙏🌹🙏🌹
    జై శ్రీరామ్❤🙏🚩🌹🌹🌹మొడిగారి రాజ్యంలో రాముడు అయోధ్య రాజ్యంలో ప్రవేశిస్తున్నారు..
    ఆయన్ని ఎన్నుకున్నాడు శ్రీరాముడు,అయోధ్య రాముడు..
    మోడీ చేసిన అనేక సాహస కార్యాలలో ఒకటి..
    Love మోడీజీ❤
    Elect మోడీజీ🙏
    కలియుగ రాముడు మోడీజీ..💐💐💐💐💐💐💐💐💐

  • @PendamJeedikal
    @PendamJeedikal 11 หลายเดือนก่อน

    Jai Prabhuji you are great.

  • @naveenchowdary6559
    @naveenchowdary6559 ปีที่แล้ว

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🚩🚩🚩

  • @KanthadeviAndukuri
    @KanthadeviAndukuri ปีที่แล้ว +1

    Hare kristna prabhuji

  • @racharlaradhika3379
    @racharlaradhika3379 ปีที่แล้ว

    Jai Ram

  • @ramulualluri9743
    @ramulualluri9743 ปีที่แล้ว

    ❤ Jai Sri Krishna Jai Sri Ram 🎉🎉🎉🎉🎉

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 ปีที่แล้ว +1

    Jai shree ram 🎉

  • @sunithamltdmltlabtechnicia999
    @sunithamltdmltlabtechnicia999 ปีที่แล้ว

    Ji seethaa ram

  • @ravisashi4022
    @ravisashi4022 ปีที่แล้ว

    Hari hari bol prabhuji 🙏🙏hare Krishna 🙏

  • @subhashpottabathini216
    @subhashpottabathini216 ปีที่แล้ว

    Ramramram🙏🏼🙏🏼🙏🏼🇨🇮🇨🇮🇨🇮🔔✊✊🥥🔱hanumanram🙏🏼🌺

  • @koteswararaonandanampati8115
    @koteswararaonandanampati8115 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @asooripadma-op3xq
    @asooripadma-op3xq ปีที่แล้ว

    Guruvaagiki paadhabhivandhanamulu mee sathakoti namaskaaraamulu request guruvugaaaru naakoka oka sandheham naadaggaractuladimaala undhi om namo naaraayaana on slokam tulasimaalothoi japam chayavacha and spatikamalaathoti subramanyaswamiki and vinayakuniki and durgamathaki and Anni navagrahaloku e spatikamaaotho japam chayavacha and nenu abids loo Iscon temploo spatikamalaa konukovschaa

  • @kpadmapriya7540
    @kpadmapriya7540 ปีที่แล้ว +3

    Hare Krishna Thank you so much Prabhuji for getting us to set our mind to welcome Our Lord.
    Please guide us how we can listen to Ramayan Pravachan which you mentioned... Which channel😊

  • @sureshboyina8826
    @sureshboyina8826 ปีที่แล้ว

    Hari bol prabhuji