ఏలేశ్వరం ఆర్టిసి కండక్టర్ నల్ల శ్రీను మద్దతుగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • #latestnews #news #vmnews #rtcstrike #rtcemployees
    పత్రికా ప్రకటన.. తేదీ.6-10-2024
    ఏలేశ్వరంలో ఆర్టీసీ డిపో కండక్టర్ను
    సస్పెండ్ నిమిత్తం నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ ఎంప్లాయిస్ కు మద్దతుగా సిపిఐఎంఎల్ వినోద్
    మిశ్రా పార్టీ నిరసన తెలుపుతున్న కార్యక్రమం..... .......
    ఏలేశ్వరం: అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ ఏలేశ్వరం డిపో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో వారికి మద్దతుగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో
    కోసిరెడ్డి గణేశ్వరరావు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ కందుల కాంతి కుమార్ వగైరాలతో పార్టీ కార్యకర్తలు డిపోశిబిరం వద్దకుచేరి కండక్టర్ నల్ల శ్రీను. సస్పెండ్ విషయాన్ని తెలుసుకుని ఏలేశ్వరం ఆర్టిసి డిపో మేనేజర్ వైఖరి మార్చుకోవాలని. మీకున్న నిరంకుశ విధానాలు. పేద ఉద్యో గులు పై సస్పెండ్ రూపంలో చూపించడం వారి బ్రతుకుల మీద ఆడుకోవడం మంచి పద్ధతి కాదని మీరు కూడా ఒక ఎంప్లాయ్ గా గుర్తించుకుని ఆర్డర్ను వెనక్కి తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు అన్నారు. ప్రతి వ్యక్తిలోని ఎంప్లాయ్ గా. చిన్ని చిన్ని పొరపాట్లు జరగడం సహజం కానీ వాటిని భూతద్దంలో చూసి మరింత కఠినంగా వ్యవహరిస్తే
    జరిగే పరిణామాలు. భవిష్యత్తులో మీకు కూడా వర్తిస్తాయని గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఉందని అయిన హెచ్చరించారు. తక్షణం మీరు సస్పెండ్ ఎత్తివేసి యధావిధిగా. కండక్టర్ నల్ల శ్రీను ను విధుల్లోకి తీసుకోవాలని అయిన డిమాండ్ చేశారు. డిపో మేనేజర్ నుండి దిగువ స్థాయి ఎంప్లాయిస్ అందరూ తండ్రి పిల్లల లాగా కలసి పోవాలని వ్యక్తిగత ద్వేషాలకు తావు ఇవ్వకూడదని అయిన అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలోను ఉత్తమ కండక్టర్గా అవార్డు అందుకున్న నల్ల శ్రీను ను అక్రమంగా సస్పెండ్ చేయడం ఉద్యోగ భద్రతకే ప్రశ్నార్థకారంగా మారిందన్నారు. ఈ రిలే నిరాహార దీక్ష కు మద్దతు. కండక్టర్ నల్ల శ్రీను సస్పెన్షన్ వ్యవహారంలో డిపో మేనేజర్ మానవ దృక్పథంతో, ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ సిపిఐ ఎం ఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు మహిళా సంఘం నాయకురాలు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ. కందుల వర లక్ష్మి కోన గంగాదర్ గు నపు సాయి. కె సోమరాజు పందిరి ధర్మరాజు గుమ్మడి అంకం రెడ్డి రాము గుణపువరాల మ్మ కాటంరాజుతదితరులు పాల్గొన్నారు ఇట్లు సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్.కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వర రావు. ఏలేశ్వరం

ความคิดเห็น • 1

  • @IbrahimKhan-iw9gl
    @IbrahimKhan-iw9gl 5 วันที่ผ่านมา

    Manci palukobadi undi gabati union does darna cystu unnru