నటులన్నాక అన్ని రకాల పాత్రలు పోషించాలి. అప్పుడే నటనకు అర్థం. కానీ వరకట్నం సిరీస్ లో తండ్రీ కూతుళ్లుగా మీరు ఒదిగిపోయి 16:41 న తీరు అద్భుతం, అనిర్వచనీయం. మధ్య తరగతి బతుకుల బాధలు, కష్టాలు, భావోద్వేగాలు ... అద్భుతంగా ఆవిష్కరించారు. రజని/తండ్రి పాత్రలను తమ సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నారు. ఇది ఒక వెబ్ సిరీస్ మాత్రమే కాదు ఎందరో మిడిల్ క్లాస్ కుటుంబాల జీవిత చిత్రం. అంతలా కట్టిపడేసిన మీరు భార్యా భర్తలుగా నటిస్తుంటే మనసు ఒప్పుకోవడం లేదు. మా భావోద్వగాలను గౌరవిస్తారని ఆశిస్తున్నాము. 🙏
మీరు తండ్రి కూతురు లాగా చాలా బాగా నటించారు ఇప్పుడు భార్య భర్తల నటిస్తే అది నటన అని తెలిసి కూడా మా మనసు ఒప్పుకోవడం లేదు మీరు తండ్రి కూతురు లాగా బాగున్నారు భార్య భర్తల బాలేరు ఇంకెప్పుడు ఇలాంటి పాత్రలు చేయకండి
Good message🎉🎉🎉🎉 Dear sir oka maaya evaraina mandu tagadam valla paine matladutunru amme vaari paina emi ledu? Oka taagubotuni highlight cheyakandi please.
Tamil lo sheela rajkumar gaari __ SEETHAI__ short film idi,e short film nenu chala sarlu chusaanu,super ,inka tamil lo chala short films telugu lo cheyyandi baguntundi ___ Rajeshwari
అక్క plz దయచేసి మీరు ఇద్దరు భార్య భర్తలు గా ఎప్పుడూ చేయకండి మీరు తండ్రి కూతురి లాగే చేయాలి ఈ వీడియో చూస్తే ఎందుకో నాకు తెలియని బాధ కలుగు తుంది plz అర్తం చేసుకో గలరని ఆశిస్తున్న
This video is sponsored by Openplot.com - A complete online solution for your real estate needs like selling and buying of properties
Ap
మీరు తండ్రి కూతురు లాగా నటిస్తూనే బాగుంటుంది
ok
నటులన్నాక అన్ని రకాల పాత్రలు పోషించాలి. అప్పుడే నటనకు అర్థం. కానీ వరకట్నం సిరీస్ లో తండ్రీ కూతుళ్లుగా మీరు ఒదిగిపోయి 16:41 న తీరు అద్భుతం, అనిర్వచనీయం. మధ్య తరగతి బతుకుల బాధలు, కష్టాలు, భావోద్వేగాలు ... అద్భుతంగా ఆవిష్కరించారు. రజని/తండ్రి పాత్రలను తమ సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నారు.
ఇది ఒక వెబ్ సిరీస్ మాత్రమే కాదు ఎందరో మిడిల్ క్లాస్ కుటుంబాల జీవిత చిత్రం.
అంతలా కట్టిపడేసిన మీరు భార్యా భర్తలుగా నటిస్తుంటే మనసు ఒప్పుకోవడం లేదు.
మా భావోద్వగాలను గౌరవిస్తారని ఆశిస్తున్నాము. 🙏
మీరు చాల చక్కగా కామెంట్ రాసారు మాకు చాల ఆనందం . తప్పకుండ మీ భావోద్వగాలను గౌరవిస్తూ నెక్ట్ వీడియోస్ తీస్తాము అండి......మీ మార్విన్ వీడియోస్
Yes ur correct super acting varakatnam lo
@@marvinvideos meru Mali wife husband carecter cheykndey😊😊😊😊😊
Superhit super super Rajni chilli Ratnakar Anna❤❤
Next time elanti videos teyakandi
తండ్రికి వచ్చిన అతను భర్తగా బాగా లేదు ఇంక్కా ఎప్పుడు ఇళ్ల తీయకండి బాగా లేదు 🙏🙏
Ss
Same feeling
Same feeling
Ok but edhi series theyaka mundhu thesina video
Title chudagane Ila undety anpichindo
Different concept.. Super performance rajini nd ratthuu... And advance happy new year to marvin team❤❤
Thank you so much
Chala bagundhi aadavalla badha ni chupincharu.nijamga magadu ala mari entini badhyathaga chusukunte aa aadadhanikaina enkem kavali 👍👍👍
మీరు తండ్రి కూతురు లాగా చాలా బాగా నటించారు ఇప్పుడు భార్య భర్తల నటిస్తే అది నటన అని తెలిసి కూడా మా మనసు ఒప్పుకోవడం లేదు మీరు తండ్రి కూతురు లాగా బాగున్నారు భార్య భర్తల బాలేరు ఇంకెప్పుడు ఇలాంటి పాత్రలు చేయకండి
Thanks. This was the old video
Yes
It's true 💯
తండ్రి కుతురుల గా బగు౦దీ
తీయడానికి మీకు ఏళ్ల ఉన్న చూడడానికి మాకు బాగా లేదు ఇంకా ఎప్పుడు తండ్రి లాగానే చూడాలి అనుకుంటాణం
Ok but Edhi series thiyaka mundu thesina video
సూపర్
తండ్రిగా యాక్టింగ్ చేసిన అతనితోనే భర్తగా యాక్టింగ్ చేపిస్తున్నారు ఈ వీడియో ఏం బాగోలేదు😂😂😂😂
e video tharuvatha series start chesam
అసలు ఈ వీడియోను ఉంచకండి బ్రో youtube లో వెంటనే డిలీట్ చేసేయండి ఎందుకంటే చూసేవాళ్లకు కూడా కొంచెం వేరేలా అనిపిస్తుంది వీడియోలు చూసేవాళ్ళు కూడా చూడరు
సూపర్
Super concept
Super acting Rathanaker garu🎉🎉
Thank you so much
Climax is super 🎉
Thank u 😊
Super superrajini acting keepitup
Thank you so much 🙏
మీరు ఫాదర్ అండ్ డాటర్ లాగే ఉండాలి
Good concept
Keep it up Marvin team❤
Thank you so much
Chalaaa bagundhiiiiii🎉🎉🎉❤❤❤❤❤❤
ఇలా chudalem🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super.good.video.Rajini.ok
Anna suppar
Super 😊
Super...
Rajini garu movie lo cheyadi mi natana chala bagudhii
Super undi video
Super
Chala bavundhi video nice
Super ra krishna
Hii all team super msg
Thanks all
Munde except chesanu ... Leka pote rajini elanti videos assal thiyadhu ❤
Super akka
Nice message ,👌👌👏👏
Super ragini
Thank you so much
Rajini super ilante message petali,
ఈవిడ అయితే అసలు నచ్చలేదు అక్క ఎందుకంటే మీకు తెలుసు క్యారెక్టర్ పరంగా రత్నాకర్ అన్న మీకు భర్త లాగా అయితే బాగా లేడు
Good message super happy new year all team 👍
Thank you so much
Good message
Nice 👌🏻👌🏻👌🏻👍
Thank you! Cheers!
Good message for all drinkers
Thank you
It is very natural
Thank you
Rajini super
Thank you so much
Kidney damage performance ending 😮
Good message
Marvin team happy new year
Thanks! You too!
Meeku elantivi set avvavu Raji ni kuthurlaganey undali eseen maku nachaledhu
Good massage
Thank you
Super
Good masage ❤😂🎉
Thank you so much 👍😊
Avunandi fatherga chesina thanu miku barthaga bhaledu Rajini garu mi videos chala bagunnayi miru chala baga acting chestharu kadu kadu jivinchesthunnaru👌
సూపర్ రజిని గారు కానీ అర్థం కాలేదు
Nice message
Climax is super
Thank you🙏
Super 👍
రజిని లవ్ యూ
Baga ladu
e video varakatnam series ki mundu shoot chesam
Super 😍
thank u so much
Ratthuuu acting keekaaa🎉🎉🎉🎉
కళాకారులు అంటే , ప్రతీ ఒక్క పాత్ర పోషించాల్సిందే ,
Ranini❤😂iloveyou❤😂
తండ్రి పాత్ర పోషించి మరలా భర్త పాత్ర పోషించితే చూడాలంటే మనసు బాధ కలుగుతుంది ఇంకో సారి ఇటువంటివి తియ్యకండి
S
Aged ayina baryalu ilanti vallu chaala mandhi unnaru ivanni nijalu bayata jarigevi theestaru
❤
t good videos
Thank you
Thandri Ani Vere Videos Lo Character Chesi Ippudu Mogudu LA Theeyadam Baaledhu
e video series start kakamundhu release ayndhi and thanks for watching our videos
Good message🎉🎉🎉🎉
Dear sir oka maaya evaraina mandu tagadam valla paine matladutunru amme vaari paina emi ledu? Oka taagubotuni highlight cheyakandi please.
Ok
Miru nannna laga vunte bagundhi
E video series strat kakamundhu thisena video
❤
నేటిసమజం లో ఇలానే జరుగుతుంది
Oka thndriga chesinna athanu barthaga cheyadam balledhuu rajini Garu
e video old di series start kakamundhu video
Pls mimalni tandri kuturi laga chusamu ....Ila chuste yelago vundhi ... .yemanukovadu rajini garu
Good message
Thank you 👍
తండ్రి కి యాక్టింగ్ చేసిన అతనితో ఇలా బాగాలేదు
This was the old video. Correct kadha not good
Then remove this video from TH-cam
అరే బాబు అది యాక్టింగ్ నిజం కాదు .... నటులకు కళాకారులకు కులం రంగు ,వరసలు ఉంటే చిరంజీవి కాజల్ తో తియ్యాడు రాం చరణ్ కాజల్ తో తీసేవాడు కాదు 😂😂😂
Acting Aina manam feel ayye chustam kadha@@pavangadipe449
Rajini aunty super ❤❤❤❤
Elanti serialslo neevu veyyaku rajani
👌👌👌👌👌
Thank you so much 🙂
Ayana mi nanna gane vunte bagundu
E video series start kakamundhu thisina video
Rajini,,Akka,,🙏🙏🙏Super,,super,,super,,akka,,🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐
Assalu bagaledhu next cheyakandi
Hi,,Rajini,,Akka,,🙏🙏🙏🙏Super,,super,,super,,akka,,🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐
కాన్సెప్ట్ బాగానే ఉంది గాని తండ్రి పాత్రలో నటించిన అతనితో భర్తగా నటించిన బాగాలేదు ఈ వీడియో నచ్చలేదు
E video series start kakamundhu thisinadhi
మంచి విశ్లేషణ
తను ముందు మీ తండ్రిగా క్యారెక్టర్ చేశాడు
భర్త వేరొకరితో అయితే బాగుండేది
Rajini action bagundi
thank u
inkosari ilanti wife and husband roles cheyakandi. Mee iddarini Father and daughter ga emotional ga connect ayyamu. Please understand 🙏
Ok thappakunda
రజినిఇటువంటిక్యేటులునీవుదయచెసిచెయ్యవదుచెస్తేనేనుచూడలేను
Nice video
Thanks
Tamil lo sheela rajkumar gaari __ SEETHAI__ short film idi,e short film nenu chala sarlu chusaanu,super ,inka tamil lo chala short films telugu lo cheyyandi baguntundi ___ Rajeshwari
Ok thappakunda chestham sir ...Thank you for your supporting 💫
Akka na liffe edhe paristhiti akka 😢
ఒక తండ్రి ఆడ్ చేసినాడు ఒక భర్తగా అట్లా ఊహించుకుందాం
E video series start kakamundu thisina video
😢😢
Thank you so much 🙏
ఆమెకు ఆమాత్రం మాత్రం స్వేచ్ఛ లేదా సమాజంలో
Thandri nimonia lanje
Neeya nee mogudu
Thandri kuthuru ga na bagundhi
E video series start kakamundhu thisindhi
Akka dady tho bartha vecham vaddu plz thandrivayasu unavadu marchuko plz
Ok andi
S thandri acting chesaka ela bagoled
Husband laga baley Nanna Lagann bagunadu
Thanks 🙏
vary.. noice.....socity..lo...ànno..ma chi..subjuction..unn
అక్క plz దయచేసి మీరు ఇద్దరు భార్య భర్తలు గా ఎప్పుడూ చేయకండి మీరు తండ్రి కూతురి లాగే చేయాలి ఈ వీడియో చూస్తే ఎందుకో నాకు తెలియని బాధ కలుగు తుంది plz అర్తం చేసుకో గలరని ఆశిస్తున్న
Sure this was old video. Definitely No
Nanna paathra baagundhi but husband thappu kanipisthundhi naaku
Nice chala bagundhi mesge, itlo responsibilities thisukoni ilati moga vallu chala mandhi unnaru,but title asal baga ledhu, pl change the title,
Thanks!
Nice nenu me tho join avacha
@@sowmyamadaram7740 artham kaale