షార్ట్ ఫిలిం వారి సాహిత్య జీవితంలోని అన్ని ముఖ్యమైన ఘట్టాలను, మరియు లోక కల్యాణం కోసం చేసిన కార్యక్రమాలు, వివిధ రకాల పుస్తకాలను, ముఖ్యమైన ఆలయాలకు వ్రాసిన సుప్రభాతాలు , సన్మానాలు, వ్రాసిన గ్రంథాలకీ గొప్ప వాళ్ళ తో చక్కటి విశ్లేషణ లతో అద్భుతంగా చిత్రీకరించారు... మామ గారికి పాదాభివందనం 🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏
పరమాద్భుతం గా వుంది. సంస్కృత సాహిత్యానికి మహామహోపాధ్యాయ శ్రీ భాష్యం వారి మహోపకారం దేశo మొత్తానికి గర్వ కారణం. వారికీ ప్రణతులు. కార్యక్రమ రూపకర్త లుగా మీకు శుభాభినందనలు.🎉🎉🎉🎉🎉
సంస్కృత భాషా సేవా, సేవాకార్యక్రమాలు, దేశభక్తి గీతాల ద్వారా సేవా నిరతి, సనాతనధర్మ రక్షణకై చేసేకార్యక్రమాలుఅద్వితీయం.మహామహోపాధ్యాయ గురువుగారికి హృదయపూర్వక ప్రణామాలు.🙏🕉️🇮🇳🕉️
Divine grace! OM Sri Gurubhyo Namaha! Kindly post more videos about *YAGNA VARAAHA GADYAM* & *YAGNA VARAAHA NAMASKARA STOTRAM* & *YAGNA VARAAHA SAHASRANAMAVALI* by Vijayasarathi Gurudev

English and Sanskrit version will br available soon. Thanks
ఆద్భుతమైన చిత్రీకరణ చేశారు..
పరమాద్భుతం గా వుంది. సంస్కృత సాహిత్యానికి మహామహోపాధ్యాయ శ్రీ భాష్యం వారి మహోపకారం దేశo మొత్తానికి గర్వ కారణం. వారికీ ప్రణతులు. కార్యక్రమ రూపకర్త లుగా మీకు శుభాభినందనలు.🎉🎉🎉🎉🎉
संस्कृत भाषायाः अभिवृध्यर्थं, प्रचार प्राचूर्यार्थं अहर्निशं प्रयत्नं कृतवन्तः श्रीमन्तः सरस्वती देव्याः प्रिय पुत्र रsत्नोयं श्री सद्गुरुः विजय सारथिः इति वक्तुं इच्छामि ।।
Thanks for a great Av....I am witnessed and participated the kshtram with My father sriman Maringanti Sree Ranga charyulu....
సంస్కృత భాషా సేవా, సేవాకార్యక్రమాలు, దేశభక్తి గీతాల ద్వారా సేవా నిరతి, సనాతనధర్మ రక్షణకై చేసేకార్యక్రమాలుఅద్వితీయం.మహామహోపాధ్యాయ గురువుగారికి హృదయపూర్వక ప్రణామాలు.🙏🕉️🇮🇳🕉️
Divine grace! OM Sri Gurubhyo Namaha! Kindly post more videos about *YAGNA VARAAHA GADYAM* & *YAGNA VARAAHA NAMASKARA STOTRAM* & *YAGNA VARAAHA SAHASRANAMAVALI* by Vijayasarathi Gurudev
श्रीगुरुभ्यः श्रीभाष्यं विजयसारथिवर्येभ्यः नमांसि भूयांसि
संस्कृत मातुः प्रिय पुत्रः श्री भाष्यं विजय सारथिः
శ్రీగురవేనమః
Excellent
గురువుగారికి నమస్సులు
Super
Hrudayapoorvaka Namassumanjalulu 🙏 Pranaamamulu mariyu Pranathulu 🙏 Hardhika Manahpoorvaka Shatha Shatha koti Pranaamamulu 🙏💐
AUM Sri Gurubhyo nnamaha
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మా ఆణిముత్యం 🙏
जयतु संस्कृतम् जयतु भारतम्
ॐ श्री सद्गुरवे नमः
సంస్కృత దేవ భాష మూర్తీభవించిన సాకార
వైభవం -
అభివాదయే
- కందాళై రాఘవాచార్య
🙏GURUBYOMNAMAHAAA 🙏
🙏