నిజం గా వుంది వున్నట్టు చెప్తున్నారు మీరు great sir. మి videos అందుకని చూడాలని అనిపిస్తుంది.శ్రీవాణి గారు మీరు చాలా సింపుల్ గా వుంటారు. నేను సీరియల్స్ చూడను కానీ మి వీడియోస్ అంటే నాకు ఇష్టం
Srivani.. Vikram garu...nenu you tube videos general ga chudanu....but mee videos mathram complete ga chusthanu.. Saradaga..funny ga natural ga vuntay...keep it up andi...😍😍😍
Don't feel upset sreevani garu... Actually valla happiness chudanki ento excitement tho chesaru appude meru win ayyaru... Feel proud to be woman... Nice videos. Al the very best
No problem akka ur doing great antha work busy lo kuda me family kosam think chestu meru anni chestunnaru antey so cute so don't feel bad be happy akka
This is probably the first video where i see family members giving genuine review about food.because no one can cook perfectly all the time especially according to family members taste.the efforts u put in to make ur husband and daughter happy is priceless
Nandhini ni chinna appudu vedio chusanu such a cute voice and beautiful girl nuv etv lo act chesavu kadha mi family anta oka dance vesaru kada such a beautiful days nenu eppuduu 11:12pm ki message chestunnanu super vedios mivi inka elane cheyale pls na message chadavandi ❤️👌👌✨
శ్రీవాణి వారు మీ సింపుల్ సిటీ అంటే నాకు చాలా బాగా ఇష్టం నేను కూడా లావుగా ఉంటాను కానీ మీరు వెయిట్ లాస్ అవుతున్నారేమో అని అనుకుంటున్నాను ఫేసులో కల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మీ ఫ్యామిలీ చూస్తుంటే ముచ్చట వేస్తుంది విక్రమ్ గారు నందు నాకు చాలా ఇష్టం ఉంది మీరంటే మరీ మరీ ఇష్టం అండి మీరు చాలా నేచురల్ గా సింపుల్ గా ఉంటారు నందు చేసే చిన్న చిన్న అల్లర్లంటే నాకు చాలా ఇష్టం నాకు అమ్మాయి లేదు గాని నందు లాంటి అమ్మాయి ఉంటే నాకు ఎంతో బావుండు అనిపిస్తుంది నందు బంగారం ఐ లవ్ యు ఐ యాం సారీ నందిని నందు అంటున్నందుకు ఏమీ అనుకోకండి నన్ను నేను నందు అని పిలవాలని నాకు చాలా ఇష్టం. ఈ కామెంట్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐ యాం వెరీ సారీ మీ ఫ్యామిలీ అంటే ఫన్నీ ఫన్నీ గా ఉంటుంది కాబట్టి మేము చాలా ఇష్టపడతారు ఒకప్పుడు సీరియల్ చూశాను గాని ఇప్పుడు చూడాలని ఇంట్రెస్ట్ లేదండి కానీ మీ యూట్యూబ్ ఛానల్ పెట్టాక మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం నాకు మీ ఫ్యామిలీ ఎప్పుడూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇంతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కామెడీ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో ఎంతో రేటింగ్ రావాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండండి నేను ఇలా చూస్తూ ఉంటాం మీ వీడియోస్ ఒక్కరోజు కూడా చూడకపోతే అదోలా ఉంటుంది విక్రమ్ గారిని నందిని అడిగానని మరీ మరీ చెప్పండి
హాయ్ శ్రీవాణి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఎంత బాధలో ఉన్నా మీ వీడియో చూసి ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది. నేను ఒకసారి మిమ్మల్ని చూడాలి అన్నానండి మీరు ఫోన్ నెంబర్ పెట్టారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫోన్ చేయలేకపోయాను సారీ అండీ. అయినా మిమ్మల్ని రోజు నేను ఫోన్ లో చూస్తూ ఉంటాను ఎప్పటికైనా ఒకసారి మిమ్మల్ని చూడాలి అని నా కోరిక మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు హ్యాపీ ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ♥️♥️
Srevaani akka mee busy life maaku thelsu kaani maakosm ela videos chesthu mamallini happy unchunthunaaru .meeru eppatiki elane happy ga undaali ani korukuntunam
100% realistic baledantaru ayina thinadam aparu husbands always hurts wife's but mee papa bagundhi andi kada so feel happy don't feel i can't see you like that srivani akka
Hello Sreevani garu ,memu kadapa region lo keema balls koncham different ga chestamu.Keema,salt,chilly powder,coriander powder,mixie lo fresh ga prepare cheskunna masala of ginger, garlic ,koddiga dry coconut,cinnamon koncham,cloves 2,fresh coriander leaves koncham( first ee masala prepare cheskovali otherwise dry coconut pieces ga vundipotundhi )and ee masala dry vundali ,water add cheyyamu,finally binding ki one full egg ,anni kalipi mixie lo pulse cheyyali. Balls chesi less oil lo shallow fry chestamu kadai lo and slow ga anni sides fry ayyaka andulone ,one or two cups of water posi,lid petti slow ga boil chestamu.water full inki poye varaku boil cheyyali.Keema ki onion veyyamu and ginger takkuva vaadali and chicken or mutton masala readymade vi vaadamu.This is our family recipe and it tastes yumm.If you want to try something new or different,You should try this recipe.I guarantee you and your family will like it.
Ayyo madam garu antha feel avvalsina Pani ledu bagaane untaai lendi adi emo kaani meeru feel avvadam baagaledu aa khaima untalemo kani meerala badaladdam baledu madam pls smile 😊😊 super meeru me family
Download the IQ option Application:
bit.ly/3MkhYIR
Hi madam
Beautiful sharing మేడం
Hi madam
Hai
Namasthe Andi iam anu
Medam mee vedios ki adict ayyamu mee papa mee husband comedy timing 🤣 👌
నిజం గా వుంది వున్నట్టు చెప్తున్నారు మీరు great sir. మి videos అందుకని చూడాలని అనిపిస్తుంది.శ్రీవాణి గారు మీరు చాలా సింపుల్ గా వుంటారు. నేను సీరియల్స్ చూడను కానీ మి వీడియోస్ అంటే నాకు ఇష్టం
Srivani..
Vikram garu...nenu you tube videos general ga chudanu....but mee videos mathram complete ga chusthanu..
Saradaga..funny ga natural ga vuntay...keep it up andi...😍😍😍
Don't feel upset sreevani garu... Actually valla happiness chudanki ento excitement tho chesaru appude meru win ayyaru... Feel proud to be woman... Nice videos. Al the very best
Lovely couple akka meru eupudu elagay వుండాలని ఆ దేవుడిని korukuttunanu
Your voice so cute akka🥰
No problem akka ur doing great antha work busy lo kuda me family kosam think chestu meru anni chestunnaru antey so cute so don't feel bad be happy akka
HII SREEVANI GARU , VIKRAM GARU AND RAJANANDHINI 🤩YOUR'S CUTE FAMILY I LIKE UR FAMILY😍
Nice vlog 🤩…. Me muggurini Oka frame lo chusthey chala happy ga anipestundhi… srivani garu me kastaniki prema chesi pettinadhuku Oka like ❤️👍 ❤️
Mee family and mee matalu chala bagunnayi vikram garu chala funny madam mee Pacency ki chala fida mam
Ayyooo papam Srivaani entha opika tho keema undalu chesavu ..Nandini ki nachhai kada Srivaani....chala baga explain chesavu 👌👌 tq 🙏🙏
Who skipped the add hit a like 😀😀❤️
This is probably the first video where i see family members giving genuine review about food.because no one can cook perfectly all the time especially according to family members taste.the efforts u put in to make ur husband and daughter happy is priceless
The best and the sweetest couple we love uu soo much anna and vadhina. Lots of love to Raja Nandini Reddy...
మేడం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి. ఎందుకంటే మీ వీడియోస్ చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు.
Nijanga akka evarikina ala manaspurtiga vandi pedthe aa happiness veru
Akka full headache unnappudu ee video chusa...video complete ayyaetappatiki headache poindhii...natural ga unai ..mee videos
Ma family mottam mi vedios kosam wait chestam chala relex ga vuntundhi mi vedios chuste
ఈ మాట మాత్రం నూటికి నూరుశాతం కరెక్ట్ అక్కో ఎవరైనా ఇష్టం గా తింటే నేర్చుకుని చెయ్యడం 👍
Vikram Garu ala anakandi ma akka ni bagundi ani cheppali vikram garu appudu vala face lo vache smile tho matalu undavu meeru chudandi okasari
I love ur video's andi....Mee family members understanding chala muchataga untundhi....okkasari maa amma gurthukochindhi
Ok srivanigaru Vikram garu true chepparu ,evarikaina vantalu Everytime sarigga ravu kada,I love ur family
Yess akka your voice has changed a little mundhithe koncham sharp ga undedhi eepudu koncham sweetness add ayindhi mellaga matladuthunnatu undhi
Very natural video akka.. no makeup, no over action.. it feels like a family member making this video ❤️❤️ love this video!!
Hii sis, nijamga nenu TH-cam peddaga chudanu kaani me videos chusinappati nundi okati kuda miss avvakunda chustanu ,me prathi vedio nachutundhi Naku cute and lovely family ❤️❤️
Miru chala Baga chesarandi srivani garu.mi papa soo funny ga chestundhi
Ne acting chala bagunthudi nenu roju chusthuna madam sir madam 😊😊anthe
Akka actually nenu ila channels chudanu but me family Naku baga nachindhi baga chestharu lovely family videos chala satisfaction ga unttay ......
Super akka nice family
Hi akka miru mugguru natural stars✨
Veekram gari expressions 😂 on last clip keep it up Sreevankngaru
Akka mi videos lo madya lo vache aa comedy dialogues chala baguntai
Andhra tour video lo oka ammayi ki minalini chusi chaala happy ga feel ayindi,, naku kuda mimalini chudalani korika
Pls..
Vikram garu big fan andi ❤️❤️✊🏻
iq option ni skip chesina vallu oka like chesukondi 👇
Superb video akkaa me acting chaalaa baguntadhi akka Love from Nirmal❤🥰
Vikram annayya meeru chala muddulu pappu Annan to Tina DI Anna great version
very nice family of u andii Vikram garu and sri Vani garu and ur daughter
I use to hesitate to watch this channel before .Now I'm obsessed It's gives so Natural Homie Vibe, Love Love.💕💕
Madam me videos ki full adict ayyanu nandhini vikram garu full funny chestaru
Okka vishay cheppali sreevani vadhina mana life lo prathi secon enjoy cheyali ala chestene mana life chala bhoguntundi🥰🥰🥳🥳yes or no cheppandi
Nandhini ni chinna appudu vedio chusanu such a cute voice and beautiful girl nuv etv lo act chesavu kadha mi family anta oka dance vesaru kada such a beautiful days nenu eppuduu 11:12pm ki message chestunnanu super vedios mivi inka elane cheyale pls na message chadavandi ❤️👌👌✨
Me family👌👌 mereppudu ila happy ga undandi
Vikram garu chala open gaa keema baaledu ani cheppi madam hurt avvakunda manage chesaaru..very cute family .😍😂
Skip chykunda chusede me vedios matrame,TQ so much andi,am very enjoyed
శ్రీవాణి వారు మీ సింపుల్ సిటీ అంటే నాకు చాలా బాగా ఇష్టం నేను కూడా లావుగా ఉంటాను కానీ మీరు వెయిట్ లాస్ అవుతున్నారేమో అని అనుకుంటున్నాను ఫేసులో కల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మీ ఫ్యామిలీ చూస్తుంటే ముచ్చట వేస్తుంది విక్రమ్ గారు నందు నాకు చాలా ఇష్టం ఉంది మీరంటే మరీ మరీ ఇష్టం అండి మీరు చాలా నేచురల్ గా సింపుల్ గా ఉంటారు నందు చేసే చిన్న చిన్న అల్లర్లంటే నాకు చాలా ఇష్టం నాకు అమ్మాయి లేదు గాని నందు లాంటి అమ్మాయి ఉంటే నాకు ఎంతో బావుండు అనిపిస్తుంది నందు బంగారం ఐ లవ్ యు ఐ యాం సారీ నందిని నందు అంటున్నందుకు ఏమీ అనుకోకండి నన్ను నేను నందు అని పిలవాలని నాకు చాలా ఇష్టం. ఈ కామెంట్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐ యాం వెరీ సారీ మీ ఫ్యామిలీ అంటే ఫన్నీ ఫన్నీ గా ఉంటుంది కాబట్టి మేము చాలా ఇష్టపడతారు ఒకప్పుడు సీరియల్ చూశాను గాని ఇప్పుడు చూడాలని ఇంట్రెస్ట్ లేదండి కానీ మీ యూట్యూబ్ ఛానల్ పెట్టాక మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం నాకు మీ ఫ్యామిలీ ఎప్పుడూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇంతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కామెడీ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో ఎంతో రేటింగ్ రావాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండండి నేను ఇలా చూస్తూ ఉంటాం మీ వీడియోస్ ఒక్కరోజు కూడా చూడకపోతే అదోలా ఉంటుంది విక్రమ్ గారిని నందిని అడిగానని మరీ మరీ చెప్పండి
Me muggurini okasaari chudaalani vndi
Meru kuda epudu TH-cam star ayipoyaaru me video pratidi chusta nenu comment kuda istaa I like ur family
Nen amaina badha lo Unapudu me videos chuste nak chla relax ga untundi akka😍😍🤗🤗🤗🤗
Mii videos anni baguntai I'm big fan of you akka mi videos anni chustunta
Mee vedious Anni chala baguntai
నో ప్రాబ్లమ్ శ్రీవాణి గారూ.. డోంట్ అప్సెట్.. ఎప్పుడో ఒకసారి అలా జరుగుతుంది.. బాధపడకండి 😊😊👍
What happened?
@@ksuryakala224 see until the end of the video then you will understand
@@Hani.20023 ok
Hiiiiii
Hiiii
Hai srivani garu.. Na name anusha Mee videos anni super andi.. Mee serials anni chustuntanu.. Manasu mamatha kuda chusanu
22.09 anna spontaneous jok,22.53 vadina exp supr,,,papam amta kastapadi cheste Dani curry cheyamantara dnt feel vvadina
Wer also mutton lovers fully enjoyed this vlog my kid all time favorite this kheema balls lots of❤❤❤
Me video s anni miss kakumda chusthumtanu akka me family ki pedda fan akka nenu
Hai akka miru chala naturalga untaru🥰
హాయ్ శ్రీవాణి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఎంత బాధలో ఉన్నా మీ వీడియో చూసి ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది. నేను ఒకసారి మిమ్మల్ని చూడాలి అన్నానండి మీరు ఫోన్ నెంబర్ పెట్టారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫోన్ చేయలేకపోయాను సారీ అండీ. అయినా మిమ్మల్ని రోజు నేను ఫోన్ లో చూస్తూ ఉంటాను ఎప్పటికైనా ఒకసారి మిమ్మల్ని చూడాలి అని నా కోరిక మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు హ్యాపీ ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ♥️♥️
Srevaani akka mee busy life maaku thelsu kaani maakosm ela videos chesthu mamallini happy unchunthunaaru .meeru eppatiki elane happy ga undaali ani korukuntunam
super akka
గారెలు కూడా చే య వచ్చు కదా
బాగుంటాయి అక్క
Nice andi. Keema elaa unna baaguntundhilendi.. Light
Promise ga chepthunna Mee videos chusthe Naa stress potham pothadhi sreevani gaaru
Hai andii super video amkadhandi miru ala feel avvakandi okkosari ala avthundhi lendi super family enka vlogs cheyandi
Sreevani akka me videos baguntay🥰🥰
100% realistic baledantaru ayina thinadam aparu husbands always hurts wife's but mee papa bagundhi andi kada so feel happy don't feel i can't see you like that srivani akka
Vikram gari expressions 😆😆😂🤩
Hi sri vani కీమ వుండలు చూడటానికి బాగున్నాయి
Hi Srivani Akka How Are You
Am Rama
Me Video's Anni Chala Baga Untay Nice Video ❤️😍
Mee videos baguntay akka nenu regular ga chustuntaanu
Mi voice sweet akka..
I'm from odisha..
Maa Amma ki mi family ante chala estammm.
😂😂🤣🤣😂🤣😂🤣em comedy ra babu argent bathroom anta wt a entry
mi voice chala sweet ga vundhi akka
Yours Voice is Too sweet mam.
మొదటి సారిగా మీ వీడియో అర్ధరాత్రి బయట తిరిగి తిన్నారు అది చూసాము.మా ఫ్యామిలీ 4 రము
Me videos anni spr akka nandhu papa spr cute inka different items chey akka
Video super me husband comedy baga nachindhii
Me family ni chuste chalaa happy gaa undi
Hi Bangalore se Looking for your videos good
Hello Sreevani garu ,memu kadapa region lo keema balls koncham different ga chestamu.Keema,salt,chilly powder,coriander powder,mixie lo fresh ga prepare cheskunna masala of ginger, garlic ,koddiga dry coconut,cinnamon koncham,cloves 2,fresh coriander leaves koncham( first ee masala prepare cheskovali otherwise dry coconut pieces ga vundipotundhi )and ee masala dry vundali ,water add cheyyamu,finally binding ki one full egg ,anni kalipi mixie lo pulse cheyyali.
Balls chesi less oil lo shallow fry chestamu kadai lo and slow ga anni sides fry ayyaka andulone ,one or two cups of water posi,lid petti slow ga boil chestamu.water full inki poye varaku boil cheyyali.Keema ki onion veyyamu and ginger takkuva vaadali and chicken or mutton masala readymade vi vaadamu.This is our family recipe and it tastes yumm.If you want to try something new or different,You should try this recipe.I guarantee you and your family will like it.
Ayyo madam garu antha feel avvalsina Pani ledu bagaane untaai lendi adi emo kaani meeru feel avvadam baagaledu aa khaima untalemo kani meerala badaladdam baledu madam pls smile 😊😊 super meeru me family
Hiii akka me videos spr nd chusthunte enka chudalani pisthundhi nandhini super cute inka different items chey akka
Really ur lucky nadindi 😊😇
It's okk always it happens with us....it's quite normal.....we love you
Meru ante Naku chala estam medam 😘😘😘😘😘😘
Nice couple,, cute family, very genuine talks, all the best srivani mam
Em kadu akkkka don't feel bad it was all natural we love u akkkka 💕💕
Your Voice so cute super ga vumdi no problem madam nadu akka ala vumdi
Nuvvu supper akka items baga chestunnavu 👌👌👌
Hi akka super recipe akka meru chala open ga untaru andukea me videos skip cheayakunda chustanu
Super srivani garu
Exactly nenu ade anukunna ee video choosi mee voice entabba ani
Lemon and koncham garam masala pache merchi unte super 👌😋😋
Hii akka meeru cooking chaala baaga chesaru cooking vishayam lo meeru chaala kastapadatharu sir aa kastanni gurthiste baguntundhi
Hiii Sri vani garu mee video's chala bagutaye cute family happy family really 😍 😍 lots of 😍 love Medam
Super akka.... Naku nachindhi nice akka...enka elane videos thiyandi akka
Srivani Garu me Dress Chala bagundi
yes mam koncham voice different ga undi
but baagaane undi
and take care also mam ❤
lots of love to ur family
Hi srivani madam meru em chesina eala chesina Mee video naku chala ishtam
Nakithe nachhindi akka thinakapoyina don't worry akka me vedios simple ga chala baguntai akka 👌👌👌💜💜💜
Ur videos are really stress butter for everyone 🤣