Praise the lord James brother garu. చక్కటి ఉపదేశం బ్రదర్. చాలా విషయాలు తెలియజేశారు.అపోస్తుల బోధ అంటే ఇదే. దేవుడు మిమ్మల్ని ఇంకను బహు బలంగా వాడుకొనునుగాక ఆమెన్. God bless you brother.
జేమ్స్ అన్న మీరు చెప్పే సత్యమైన వివరణాత్మక మమ్మల్ని మరింత దగ్గరగా దేవునికి చేస్తుంది వందనాలు అన్నయ్య. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో వివరణాత్మకంగా చెప్పినందుకు మీకు. వందనాలు మీ మీ మెసేజ్లు చాలా అర్థం అవుతుంది.
క్రీ స్తుపేరట శుభ వందనాలు జేమ్స్ బ్రదర్ మీరు చాలా చక్కని వివరణ తో వాక్యమును సమాజానికి ఇచ్చారు మనిషికి కావలసిన వాక్యము జాగ్రత్తగా చెప్పారు దేవుడు మిమ్ములను దివించును గాక CHRIST CHURCH KONARK ODISHA
వందనాలు అన్నయ్య సరైన సమయంలో సరైన సందేశాన్ని ఎంచుకొని భోధిస్తున్నారు. ఎన్నో భిన్నమైన భోదల మధ్య సతమతమవుతున్న మాకైతే చాలా అవసరమైన వాక్యం మన తండ్రి అయిన దేవుడు మీ ధ్వారా అందించాడు . ఆ దేవది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరూ ఇలాంటి ప్రసంగాలు ఎన్నో నేటి సమాజానికి అందిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... Christ Church Pasunur. Dist Jagtial(karimnagar) మేము సంగముగా మీ ప్రసంగాలు Fallow అవుతున్నాం అన్నయ్య . హృదయాన్ని కదిలించే దేవుని ప్రేమను లోని గొప్పతనాన్ని ఇంత బాగా బోధిస్తున్న మీకు మా సంఘం తరుపున హృదయపూర్వక❤️ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రభువు ✝️పేరిట 🙏వందనాలు అన్నయ్యా గారు.... నేటి సంఘాలు. అపొస్తులలు బోధను మరచి పోతున్నాయి. వారు వేసిన పునాదులు సంఘాలు నేడు వేయలేక పోతున్నాయి.. . క్రీస్తు✝️ రాకడలో ఎత్తబడే సంఘాలను సిద్దపరిచే నమ్మకమైన క్రీస్తు సేవకులు కరువయ్యారు ... కోత ఎంతో విస్తారము నమ్మకంగా బాధ్యత వహించే వారు కొందరే... ✝️దేవుని కృప మీకు తోడై యుండును గాక.....ఆమెన్✝️♥️✝️🙌🙌🙌🚸
ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట వందనాలు అన్న🙏 నిజమే అన్న ఏది సత్యమైన బోధ ఏది అసత్యమైన బోధ అని తెలుసుకోవడం చాలా కష్టతరమైనది క్రీస్తుసంఘాలు గా ఉండవలసిన వారు అనేక రకముల డినామినేషన్ భేద ములతో వేరైపోవటం అనేక రకాల సొంత ఆలోచనతో బోధలను చేయడం ఇదే అపోస్తుల బోధ అనడం జరుగుతుంది సత్యం తెలుసుకొని ప్రభువును అంగీకరించిన విశ్వాసులు సత్యమైన బోధ ఏదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది.....🙏
Pries the lord anna. Nenu Kuwait loo unnanu. Lockdown loo unnam. Roju me msges chusthunna. Nenu okappudu chala papalu chasanu.chappukolenivi devuni daggara voppukunna. Nenu chalaa change I yanu. Me msges valla. Thank u annna. God bless u. 🙏🙏🙏
Praise the lord James anna...nenu ee msg dwara oka marmam telusukunnanu..mangala suthram gurinchi koddhiga telusu but nallapusala golusu gurinchi nijamga theliyadhu...anna devuni krupa valana avi nanundi dhooram ayipoyai.. enka nenu SAUDI ARABIA lo unnanu vatitho pani ledhu nenu okati fix ayyanu anna..eka meedhata lokam koraku alochinchakunda devuniki estam leni vatiki dhooranga undalani nirnayinchukunnanu...annaya...👏🙏 Modhati nundi devudu vatipina naku intrest and estam(manasu) lekunda chesinandhuku devuniki thanks..🙏 Entha manchi msg echhinandhuku meeku na hrudhaya poorvaka vandhanalu James anna..🙏 May God bless you and your ministry James anna ..🙏🙇♀️👏
Praise the lord sister... నిజం సిస్టర్ , ఈ తాళిబొట్టు ,మెట్టెలు ,బొట్టు ,ఇవన్నీ ఈ లోకపు ఆచారాలు అంతే గాని వీటివల్ల దేవునికి మహిమ రాదూ, మన ఆయుష్కాలమంతా దేవునికి మనం మన జీవితాలలో ప్రాధాన్యతను ఇస్తూ ఆయన మార్గములో నడుస్తూ మనల్ని మనం each and every second మనలో దేవునికి ఆయాసం కలిగించే క్రియలు ఏవైనాఉన్నాయా అని వాక్యం అనే వెలుగులో పరీక్షించుకోవాలి , ఆదియందు దేవుడు ఒక పురుషుడు స్త్రీని కలుగచేసినప్పుడు తాళి కట్టమని ఆదాము చేతికి ఇవ్వలేదుగా, స్త్రీ ని కలుగ చేసి ఆదాము చేతిలో పెట్టాడు ఇదిగో నీ సాటి అయినా సహకరి అని ,అలా వాళ్ళని జతపర్చి ఆదాము హవ్వ మధ్యలో సర్వోన్నుతుడైన దేవుడు ఉన్నాడు అంతే గాని తాళి బొట్టు లేదు... ఈ లోకానికి వేరుగా ఉన్న మనం ఇలాంటి వన్నీ మనం పాటిస్తే మనం లోకానికి వేరుగా ఉన్నట్టా లేక ఇంకా లోకంలో ఉన్నట్టా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి , ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ దయామయుని రెక్క చాటున వొదిగిపోతూ ప్రతి నిత్యం ఆయన వాక్యంతో నింపబడి, దేవుడు మన మీద పెట్టినా బాధ్యతను ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు గ్రహించి, సిలువను మోస్తూ , కల్వరి గిరియొద్దకు మనం నడుస్తూ ఇంకా అనేకమందిని క్రీస్తు యొద్దకు నడిపిస్తూ ఆనాటి అపోస్థులల సెగని , ఈ నాటిక్రైస్తవులలో కూడా చూపించేలా మరణం వరకు నమ్మకంగా క్రీస్తు సైనికులవలె జీవించాలి... God bless you sister...
Price the lord sir 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏😭😭 😭 sir Harish and pavithra marriage kosum prayer request please pray sir 😭 😭😭 😭😭 😭💝💝💝💝💝💝💝🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏god bless you 🙏🙏🙏🙏🙏
నిజమే అన్న మీరు చెప్పినట్టు మందిరంలో Teaching ఉండాలి కానీ Preaching ఉండకూడదు, అలా మందిరంలో Teaching బదులు preaching చేసి సంఘాన్ని భ్రష్టు పట్టించిన సేవకుడిని నేను మా ప్రాంతంలో ఎరుగుదును...
Praise the lord James brother garu.
చక్కటి ఉపదేశం బ్రదర్. చాలా విషయాలు తెలియజేశారు.అపోస్తుల బోధ అంటే ఇదే. దేవుడు మిమ్మల్ని ఇంకను బహు బలంగా వాడుకొనునుగాక ఆమెన్. God bless you brother.
వందనాలు సార్ .
నేటి సమాజానికి చాలా అవసరమైన సందేశాన్ని అందించి, మా ఆత్మీయజీవితాన్ని పరీక్షిచుకునెల చేసారు . Thank you God....
Praise the lord sister 🙏
How r u sissss..🙏
@@aparnaindian6896 Vandhanalu sister ..
fine by gods grace. what about you sister. ?
anyway thank you sister....
@@prasannamarella6302 by God's grace bagunnanu sister..tq🙏
James tamudu garu vandanaalu teliyani amshamulu teliya jestunaaru amen God bless you
జేమ్స్ అన్న మీరు చెప్పే సత్యమైన వివరణాత్మక మమ్మల్ని మరింత దగ్గరగా దేవునికి చేస్తుంది వందనాలు అన్నయ్య. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో వివరణాత్మకంగా చెప్పినందుకు మీకు. వందనాలు మీ మీ మెసేజ్లు చాలా అర్థం అవుతుంది.
క్రీ స్తుపేరట శుభ వందనాలు జేమ్స్ బ్రదర్ మీరు చాలా చక్కని వివరణ తో వాక్యమును సమాజానికి ఇచ్చారు మనిషికి కావలసిన వాక్యము జాగ్రత్తగా చెప్పారు దేవుడు మిమ్ములను దివించును గాక CHRIST CHURCH KONARK ODISHA
Vandhanamulu annaya...🙏
Ela unnaru Annaya..👍
Meeru matladuthunte nannu Nene marachipothanandi endukante. Meeru cheppe maatalu nannenthagano akattunnay anduke mi msges chusthunta praise the lord Jem's Gaaru meeru
చాలా మంచి సందేశం ఇచ్చారు అన్నయ్య🙏🙏🙏
వందనాలు అన్నయ్య
సరైన సమయంలో సరైన సందేశాన్ని ఎంచుకొని భోధిస్తున్నారు. ఎన్నో భిన్నమైన భోదల మధ్య సతమతమవుతున్న మాకైతే చాలా అవసరమైన వాక్యం మన తండ్రి అయిన దేవుడు మీ ధ్వారా అందించాడు . ఆ దేవది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరూ ఇలాంటి ప్రసంగాలు ఎన్నో నేటి సమాజానికి అందిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
Christ Church Pasunur. Dist Jagtial(karimnagar)
మేము సంగముగా మీ ప్రసంగాలు Fallow అవుతున్నాం అన్నయ్య . హృదయాన్ని కదిలించే దేవుని ప్రేమను లోని గొప్పతనాన్ని ఇంత బాగా బోధిస్తున్న మీకు మా సంఘం తరుపున హృదయపూర్వక❤️ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మేము తప్పిపోకుండా మమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి మీరు పడే ఆత్మ భారానికి వందనలు అన్నయ్య 🙏🙏 all glory to our God✝️praise the Lord annayya 🛐 🛐 🛐
Eyvaru babuvalu ?
@@jainkumari4085 vallevaro devudiki thelsu sister. God bless u
Gospel is most important
Thank you brother
Praise the Lord Pastor Garu 🙏🙏🙏🙏
మంచి వాక్యము చెప్పారు. దేవుడు మిమ్మును, మీ జతపనివారిని, దీవించున్ గాక, ఆమెన్🙏
Hallelujah
ప్రభువు ✝️పేరిట 🙏వందనాలు అన్నయ్యా గారు.... నేటి సంఘాలు. అపొస్తులలు బోధను మరచి పోతున్నాయి. వారు వేసిన పునాదులు సంఘాలు నేడు వేయలేక పోతున్నాయి.. . క్రీస్తు✝️ రాకడలో ఎత్తబడే సంఘాలను సిద్దపరిచే నమ్మకమైన క్రీస్తు సేవకులు కరువయ్యారు ... కోత ఎంతో విస్తారము నమ్మకంగా బాధ్యత వహించే వారు కొందరే... ✝️దేవుని కృప మీకు తోడై యుండును గాక.....ఆమెన్✝️♥️✝️🙌🙌🙌🚸
Go to tpm church akkada apostle kramam kanipistundi ok
@@godsgarden8127 పెంతుకోస్తు సంఘం అంటే వివరణ ఇస్తారా
Praise the lord James garu
Prabhuvu née dwara maato matladutunnanduku vandanalu hallelujah
Pastergaru vadanalu 🙏🙏 maku chalaaa machivi vishayalanu theliyachesaru tqqq God bless you all members
E question ki answer dhoraka pichekki pothundhi annaya....by god's grace nidvara dhevudu matladadu......!Tqqq jesus....!
Praise the Lord annayya garu wonderful message Anna.
Vadhnalu Annaya Machi massage echi naduku 🙏🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
Praise tha lord games garu chala correct ga cheperu
All Glory to Jesus....AMEN
ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట వందనాలు అన్న🙏
నిజమే అన్న ఏది సత్యమైన బోధ ఏది అసత్యమైన బోధ అని తెలుసుకోవడం చాలా కష్టతరమైనది క్రీస్తుసంఘాలు గా ఉండవలసిన వారు అనేక రకముల డినామినేషన్ భేద ములతో వేరైపోవటం అనేక రకాల సొంత ఆలోచనతో బోధలను చేయడం ఇదే అపోస్తుల బోధ అనడం జరుగుతుంది సత్యం తెలుసుకొని ప్రభువును అంగీకరించిన విశ్వాసులు సత్యమైన బోధ ఏదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది.....🙏
Thanks for explanation annayya🙌🏻🙌🏻🙌🏻praise the Lord
Glory to God. Praise the Lord annayya. Thank you so much annayya for valuable words of God. Thank you lord
ఆత్మీయంగా బలపర్స్తునందుకు వందనాలు అన్న
కువైట్ & ఇరాక్ బొడర్ నుండి వందనాలు అన్న షాలోమ్
Praise the lord Sir......chaala chakkaga mosapooruthamina bodha gurinchi devudu me dwara vivarinchaaru sir tq Lord tq sir
మంచి వివరణ అన్నయ్యా
Praise the lord Anna 🙏
Praise the lord brother excellent message ippudu vunna sangallo aposthalula bodha cheppevaru takkuva gharaana mosaani gurthinchaleni viswaasulu ekkuva vunnaru me church viswaasulu chala dhanyulu brother inthamanchi vakyaanni vintunnaru e vaakyam dwara anekamandhi sevakulu viswaasulu maraali
Praise the Lord 🙏🙌✝️ Wonderful message Thank you 🙏✝️💯👏🙌
Praise the lord అన్నయ్య గారు
Thanks pastor my life
My church same in all problem pastor
My state Karnataka pastor
My life I'm only take baptism pastor
Pastor my life god
Amen praise the lord vamdanaalu
Anna elantivi maku chala avasaram anna. Nannu satya Margam lo nadipisthunandhuku Vandhanalu.
Vandhanamulu brother ,,🙏🙏🙏🙏
Thankyou brother me message ma life ku chala avasaramayana m.s.g.cheppinanduku thanks brother
Mata kuda thada bada kunda intha sepu devuni vakyam cheppadam mimmalne chusthunna anna...mi voice gambiranga untadi... Amen
AMEN all of you brother Garu and ma family numbers kosam prayer cheyandi brother Garu 👏👏👏
వందనములు అన్నయ్య
🙏🏻🙏🏻
Praise the lord James garu God bless you
Praise.the lord brother
Praise the lord 🙏✝️🙏
Praise the lord James garu. Good msg. Devuniki mahima kalugunugaka ..amen amen. God bless you
Amen hallelujah
Praise the Lord sir very very Good message👍
Praise the lord brother jamesgaru
You told us many good things anna. I have learned many things through your messag. 🙏🙏 We are eagerly waiting for part 2 Anna . Praise the Lord 🙏✝️🛐
Excellent message brother
Praise the Lord anna nenu wait chestunna next week massage kosam
🙏🙏🙏 Praise the Lord James Garu Good massage 🙏🙏 🙏
Good msg praise the Lord James gar🙏🙏🙏
Pries the lord anna. Nenu Kuwait loo unnanu. Lockdown loo unnam.
Roju me msges chusthunna. Nenu okappudu chala papalu chasanu.chappukolenivi devuni daggara voppukunna. Nenu chalaa change I yanu. Me msges valla. Thank u annna. God bless u. 🙏🙏🙏
వందనలు బ్రదర్
Excellent message brothers thank you
Praise the lord anna...
Praise the lord James anna...nenu ee msg dwara oka marmam telusukunnanu..mangala suthram gurinchi koddhiga telusu but nallapusala golusu gurinchi nijamga theliyadhu...anna devuni krupa valana avi nanundi dhooram ayipoyai.. enka nenu SAUDI ARABIA lo unnanu vatitho pani ledhu nenu okati fix ayyanu anna..eka meedhata lokam koraku alochinchakunda devuniki estam leni vatiki dhooranga undalani nirnayinchukunnanu...annaya...👏🙏
Modhati nundi devudu vatipina naku intrest and estam(manasu) lekunda chesinandhuku devuniki thanks..🙏
Entha manchi msg echhinandhuku meeku na hrudhaya poorvaka vandhanalu James anna..🙏
May God bless you and your ministry James anna ..🙏🙇♀️👏
Praise the lord sister...
నిజం సిస్టర్ , ఈ తాళిబొట్టు ,మెట్టెలు ,బొట్టు ,ఇవన్నీ ఈ లోకపు ఆచారాలు అంతే గాని వీటివల్ల దేవునికి మహిమ రాదూ, మన ఆయుష్కాలమంతా దేవునికి మనం మన జీవితాలలో ప్రాధాన్యతను ఇస్తూ ఆయన మార్గములో నడుస్తూ మనల్ని మనం each and every second మనలో దేవునికి ఆయాసం కలిగించే క్రియలు ఏవైనాఉన్నాయా అని వాక్యం అనే వెలుగులో పరీక్షించుకోవాలి , ఆదియందు దేవుడు ఒక పురుషుడు స్త్రీని కలుగచేసినప్పుడు తాళి కట్టమని ఆదాము చేతికి ఇవ్వలేదుగా, స్త్రీ ని కలుగ చేసి ఆదాము చేతిలో పెట్టాడు ఇదిగో నీ సాటి అయినా సహకరి అని ,అలా వాళ్ళని జతపర్చి ఆదాము హవ్వ మధ్యలో సర్వోన్నుతుడైన దేవుడు ఉన్నాడు అంతే గాని తాళి బొట్టు లేదు...
ఈ లోకానికి వేరుగా ఉన్న మనం ఇలాంటి వన్నీ మనం పాటిస్తే మనం లోకానికి వేరుగా ఉన్నట్టా లేక ఇంకా లోకంలో ఉన్నట్టా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ,
ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ దయామయుని రెక్క చాటున వొదిగిపోతూ ప్రతి నిత్యం ఆయన వాక్యంతో నింపబడి, దేవుడు మన మీద పెట్టినా బాధ్యతను ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు గ్రహించి, సిలువను మోస్తూ , కల్వరి గిరియొద్దకు మనం నడుస్తూ ఇంకా అనేకమందిని క్రీస్తు యొద్దకు నడిపిస్తూ ఆనాటి అపోస్థులల సెగని , ఈ నాటిక్రైస్తవులలో కూడా చూపించేలా మరణం వరకు నమ్మకంగా క్రీస్తు సైనికులవలె జీవించాలి...
God bless you sister...
@@thabitharani.p198 అవును sister క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునివలె మనం బతకాలి
నాకు ఎక్కువగా ఇష్టమైన పదం ఇది
Good explain sister 🥰🥰
@@jeevanasonti4255 God bless you sister...
♥♥♥
@@thabitharani.p198 ..tq ra thalli 🙏
@@jeevanasonti4255 amen..God bless you sister 🙏
Praise d Lord sir. God bless u and ur ministry and God may lift u like a lamp to the world sir. Amen🙌
Hallelujah
Praise the Lord Sir
All Glory to God AMEN
For a great and meaningful message
I am with waiting for the next message
Amen
Praise the lord annaya 🙏
Amazing msg Anna......glory to god.....
Vanddanallu Anna garu athmalla bharam galighina thivratha devuni ki mahima kalugunu gaka
Praise the Lord anyya garu 🙏🙏
🙏🙏 chala baga cheparu Sir super massage god bless you
you 🙏🙏🙏🙏Good 🙏🙏🙏Amen 🙏🙏
Praise to God amen
Praise the lord brother please pray for my child for good health.ma papa Peru Hannah grace please pray er cheyandi brother
Wonderful message 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏👏👏👏👏
♥
@@thabitharani.p198 praise the lord my sister 😍😍
Super message annaya
Praise the lord brother.....🙏 always ur msgs are superb ..good encourage.and greeting goosebumps for every persons. God bless you and ur ministries.
Amen hallelujah
Kristu namamuna subhalu james garu 🙏
Vandhanaalu jems brother
Glory to God 🙏
I'm so happy bcoz my daddy is preachous likes you Sir.
My dad name: V Manasseh
Praise the lord
Super anna 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord sir🙏🙏🙏🙏🙏
praise the lord jomes brother God bless you
Vandhanalandi....Chala Baga chepparandi...
Praise the Lord nice concept good message ....May God bless you Anna
Praise the lord.. my greet you
Price the lord sir 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏😭😭 😭 sir Harish and pavithra marriage kosum prayer request please pray sir 😭 😭😭 😭😭 😭💝💝💝💝💝💝💝🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏god bless you 🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD ANEN
Praise the lord brother thanks for the blessings brother God bless you brother
Amen hallelujah
I am waiting fr tomorrow's teach..for will learn more about...sin..... MARANATHA
Maranatha sister
@@jessypavithra8448 MARANATHA sister
వందనాలు brother
నిజమే అన్న మీరు చెప్పినట్టు మందిరంలో Teaching ఉండాలి కానీ Preaching ఉండకూడదు, అలా మందిరంలో Teaching బదులు preaching చేసి సంఘాన్ని భ్రష్టు పట్టించిన సేవకుడిని నేను మా ప్రాంతంలో ఎరుగుదును...
వందనాలు బ్రదర్
Prabhu pirita vandanallu sir nijami sir e roju llo aposthuthula bodha asalaki karuvipoindhi sangalalo bodhakullu kuda alani thayariyaru vinivallu kuda allani yonnaru
Praise the lord anna good messages bro
Praise the lord James anna 🙏🙏
వందనాలు అన్నయ్య🙏🙏🙏🙏
Vandhanalande annaya
God bless ur team thammudu. praise the lord
Amen
My dear teacher James
Greetings to you bro...Excellent lessons... good explanation... Glory to God
True words annaya.......Amen🙌🏻🙌🏻
Rasey time osthey ostham.....anthey ga brother dhenikyna aa Time ravali Mari.......me honest Seva..ki na vandhanalandi
చాలా చక్కగా వివరించారు అన్నయ్య కానీ, సంఘములో విశ్వాసులు ఉంటారు మరియు అవిశ్వాసులు కూడా ఉంటారు.
విశ్వాసులు పరిస్థితి ఏమిటి అన్నయ్య
Good message Anna..Add more messages
Praise the lord 🙏🙏🙏🙏 annaya God bless you 🙌🙏🙏🙏🙏🙏
Amen hallelujah