ఫస్ట్ బండి నేనే తీసుకున్న చెప్తున్నావు కదా అన్న. ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఎట్లా రిపేర్ చేస్తున్నారు ఎలా సర్వే చేస్తున్నారు. క్యాబిన్ లోపల సీడ్స్ అన్ని విప్పాడు కదా. సర్వీస్ . చాలా కష్టం అయితది కదా
ఇంజిన్ అగిగే కొద్ది మంచి మైలేజ్ వస్తుంది....avarage speed maintain చేసి, టైమ్ to టైమ్ ఆయిల్ చేజింగ్ ,లోడ్ కూడా 3.5 వేస్తే వస్తుంది.... మీకు కూడా వస్తుంది try...sir it's true ask another intra customer near by you...to kown
బాడీ వెడల్పు 5.5 పొడవు 9 ఫీట్లు ఇవ్వాల.. అట్లయితే బాగుంటది.. లోపల సీట్ పెద్ద ఇవ్వాలి. ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు పడుకోడానికి ఇబ్బందిగా ఉంది. మధ్యలో సీట్ హైట్ ఉంది కదా
మీరు చెప్తున్నారు 2లక్షల 83 వేల కిలోమీటర్లు తిరిగాను అని చెప్తున్నారు. లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు పడుకోవాలంటే కష్టం ఆనిపియ్యలేదు మీకు చెప్పండి దాని గురించి మధ్యలో సీటు హైట్ తీసేయండి సరిగా సమానం ఇవ్వండి అని
Good feedback
Good job Mr. nagaraju
TQ sir
ఫస్ట్ బండి నేనే తీసుకున్న చెప్తున్నావు కదా అన్న. ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఎట్లా రిపేర్ చేస్తున్నారు ఎలా సర్వే చేస్తున్నారు. క్యాబిన్ లోపల సీడ్స్ అన్ని విప్పాడు కదా. సర్వీస్ . చాలా కష్టం అయితది కదా
ఎవరైనా సరే కస్టమర్ అయినా సరే డ్రైవర్ అయినా సరే క్యాబిన్ లిఫ్ట్ ఉంటే ఏదైనా. రిపేర్ సర్వీస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది
చిన్న బండి కి ఎలా ఇస్తారు మాస్టరు😮
Good gob bro....very good...nag from bhadrachalam
TQ bro for your support 🤝
Good feedback
TQ sir
Sir intra v 50second gear sound vasthondi karanam yenti full cluch nokkina ade prablom
ఒక్క సారి షో రూమ్ కి వెళ్ళండి
Lokal ante enni kilometres bro
Show room lo 14/16 Milage Chepthe veedu 18 Ela vasthundhi.
ఇంజిన్ అగిగే కొద్ది మంచి మైలేజ్ వస్తుంది....avarage speed maintain చేసి, టైమ్ to టైమ్ ఆయిల్ చేజింగ్ ,లోడ్ కూడా 3.5 వేస్తే వస్తుంది.... మీకు కూడా వస్తుంది try...sir it's true ask another intra customer near by you...to kown
Intra v 10 review kuda cheyandi
Ok
బాడీ వెడల్పు 5.5 పొడవు 9 ఫీట్లు ఇవ్వాల.. అట్లయితే బాగుంటది.. లోపల సీట్ పెద్ద ఇవ్వాలి. ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు పడుకోడానికి ఇబ్బందిగా ఉంది. మధ్యలో సీట్ హైట్ ఉంది కదా
అన్న ఏదైనా రిపేర్ అయినప్పుడు క్యాబిన్ లో సీట్ల . అన్ని. మీపాలసీ .వస్తుంది . బాగా ఇబ్బంది అయితలేదు అన్న
అవును...sir ఈ కస్టమర్ కి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు...
Supar tata
Namachha bro thisukovali anukttuna
Present no1 sales V30 brother.... అందుకే మీటర్ రీడింగ్ చూపించ...
ప్రతి ఒక్క డ్రైవర్ చెప్పాలి మధ్యలో. హైటు పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది మధ్యలో
మీరు చెప్తున్నారు 2లక్షల 83 వేల కిలోమీటర్లు తిరిగాను అని చెప్తున్నారు. లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు పడుకోవాలంటే కష్టం ఆనిపియ్యలేదు మీకు చెప్పండి దాని గురించి మధ్యలో సీటు హైట్ తీసేయండి సరిగా సమానం ఇవ్వండి అని
ఆ సీట్ తేసేస్తే గొయ్యల ఉంటుంది...ఒక టైమ్ లో 2021 లో తీసేసాడు.. అప్పుడు ఎందుకు తీశారు అని అడిగారు... మరి ఇలా...?
మధ్యలో సీట్.. హైట్ ఉంది చెప్పట్లేదు ఏంటి మీరు. చెప్పడం లేదు
283000km 🤔🤔🤣🤣
2020 model
Sir mi nambar pampu
7337556752
Lokal ante enni kilometres
Just 460 kms up and down from ravulapalem to vishakapatnam daily already he reached 4.40 lack kms...
Antha doolla