గొప్ప గా మాట్లాడారు సభలో కానీ ఇపుడు గానీ మందల భాస్కర్ గారూ శక్తి వంతంగా మాట్లాడారు, కృష్ణ మాదిగ గారు ఎంతగింజుకున్నా కట్టె ఇరగక పాము చావక తన పబ్బం గడుపుకొని తన చుట్టూ చేరే వారికి తాత్కాలిక తాయిలాలిస్తుతంటాడు మాకర్మ మీరు గట్టిగ అంబేద్కర్ వాదాన్ని సాగించండి జైభీమ్
మాలలు.వర్గీకరణ వెతిరేకంగా లేరు. రాజ్యాంగం బద్దంగా జరగాలి. అది కోరుకుంటూన్నాము. పైగా. దళితుల రిజర్వేషన్ పూర్తిగా తీసేస్ కుట్ర లో భాగమే ఇది అనిపిస్తుంది. బీజేపీ మైండ్ గేమ్ దళితుల విడగొట్టడం. అని తెలుసు. మోడీ హైదరాబాద్ రావడం. Next తీర్పు రావడం. అన్నీ గమనించగలరు... బీజేపీ. బీజేపీ కి ఓట్లు వేపించింది. మందకృష్ణ కాదా.జై మాల. రాజ్యాంగం నికి ప్రమాదం జరగనివ్వము. జై మాల.రాజ్యాంగం కాపాడుకుందాం. రిజర్వేషన్ కాపాడుకుందాం... జై మాల
*❤ మాలలు తలచుకుంటే ఏమి చెయ్యగలరో చూపించారుగా.. ఏమైంది మదిగల అబద్ధాలు ఖతం అయినవి. నా మాల బాందవులు మహా మల్ల యోధులు చరిత్ర సృష్టించారు దేశంలో. జై భీమ్ జై మాల జై తెలంగాణ జై భారత్ 🙏🇮🇳*
Sc A ఆది ఆంధ్ర Sc B మాదిగ, ఉపకులాలు Sc C మాల, ఉపకులాలు Sc D రెల్లి ఇది SCవర్గీకరణ... మొత్తం SC కి కేటాయించిన రిజర్వేషన్స్ 100 అనుకుందాం.. Sc A కి కేటాయించిన రిజర్వేషన్స్ 25. Sc B కి కేటాయించిన రిజర్వేషన్స్ 25. Sc C కి కేటాయించిన రిజర్వేషన్స్ 25. Sc D కి కేటాయించిన రిజర్వేషన్స్ 25. Sc A లో ఆదిఆంధ్ర జనాభా తక్కువ కాబట్టి 25సీట్లలో 10సీట్లు నియామకం జరిగింది అనుకుందాం.. Sc B లో 25సీట్లు +Sc A లో మిగిలిన 15 సీట్లు = మొత్తం 40 సీట్లు.. Sc C లో చదువుకున్న వారు ఎక్కువ కాబట్టి 25సీట్లు వారికి సరిపోతాయి... Sc D లో రెల్లి కులస్థుల జనాభా తక్కువ కాబట్టి వారికి కేటాయించిన 25 సీట్లలో 15 సీట్లు వచ్చాయి అనుకుందాం.. వీటిలో 10 మిగులు సీట్లు అవి Sc A కి వెళతాయి... Sc A కి కేటాయించిన సీట్లే 15మిగిలిపోగా ఈ 10 సీట్లు కలుపుకుంటే 25 మిగులు సీట్లు Sc A కి... ఆ మిగులు సీట్లన్నీ ఎవరికెళతాయి Sc B కి... అర్ధం అయిందా సోదరులారా Sc B కి కేటాయించింది 25 సీట్లయితే 25 మిగులు సీట్లతో కలిపి 50 సీట్లు వారికి చెందుతాయి.. Sc C కి వారికి కేటాయించిన ఆ 25 సీట్లే వస్తాయి... ఇప్పుడు చెప్పండి ఇది సమన్యాయమా.. నా మాదిగ సోదర ఇది రాజ్యంగా విరుద్ధం అని ఎంత చెప్పిన మాలల మీద అసూయతో నువ్వు వినవు గాని, వర్గీకరణ లో సమన్యాయం ఉంటే, మాలలకు అన్యాయం జరుగుతాలేదు అనుకుంటే ఎస్సీ-బీ వారికిచ్చే మీరు ఎస్సీ-సి తీసుకోండి వర్గీకరణ చేసుకోండి
ఇది తప్పు,,, 100% రిజర్వేషన్లు లేవు....ఇంకెంత కాలం ఇలా తప్పుడు రాతలు రాసి మోసం చేస్తారు?? మీ జనాభా ఎంతో మీ వాటా అంత తీసుకుని వెళ్ళదానికి నొప్పి ఎందుకు??
@@rameshcheedaragadda9515 .. మిత్రమా.. భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు మనువాద పార్టీలే మిత్రమా... వర్గీకరణకు ఎవరైతే మద్దతు.. ఇస్తారో... ఆ పార్టీలకు ఎమ్మార్పీఎస్ మద్దతు ఇచ్చాం... ఎందుకు ఇచ్చాం అంటే వర్గీకరణ ఒక న్యాయబద్ధమైన పోరాటం కాబట్టి ఎస్సి లలో ఉండే 59 కులాలకు న్యాయం జరగాలి... కాబట్టి . ఇప్పుడు ఎవరు మనువాదులు నువ్వే తెలుసుకో మిత్రమా... వర్గీకరణను వ్యతిరేకిస్తున్న.. వాళ్లు మనువాదుల... లేక వర్గీకరణకు సపోర్టుగా యావత్ సమాజం.... ..
మిత్రమా ముందు మా మాల లను కృష్ణ గారు తిట్టినారు ,మాల లు మనువాదులు, మాల లను కొట్టి చంప్పండ్డి అన్ని ఆ న్నారు అప్పుడు ఏ ట్టు పోయినారు మీరు ఇప్పుడు నీతులు చెప్పుతున్నారు
రాజ్యాంగాన్ని ఆపోషణ పట్టినమహనీయులు న్యాయమూర్తులు అన్ని అవగాహనతో తీర్పు ఇచ్చినారు, వర్గీకరణ 100కి 100శాతం రాజ్యంగా ప్రకారం చెప్పినారు, రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయీ ఆని కోర్టు చెప్పినది,
మీకు ఎంత చెప్పినా మీరు మారరు వర్గీకరణ వద్దని ఎవరు అనడం లేదు సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి పార్లమెంటు ద్వారా వర్గీకరణ జరిగలని అంటున్నాం మీకు చేతనైతే ఆవిధంగా చేయమని కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేయండి అంతేకానీ మాలలో వర్గీకరణకు అడ్డుపడుతున్నారని అబద్ధపు ప్రచారం చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఏమి ఉండదు@@SrikanthSrikanth9676-g7s
బ్రెయిన్ లెస్ బ్రోకర్ వివేక్... జై మాదిగ... రాజ్యాంగ బద్దంగా మీ వాటా మీరు తీసుకోండి, మీ వల్ల మేము ఇంకెంత కాలం విద్యా ఉద్యోగ రాజకీయాలలో నష్టపోవాలి... మీ వాటా మీరు తీసుకొని వెళ్ళండి
@venkanna1 తినడం అలవాటు పడ్డారు కదా కొంచం ఇబ్బందిగానే ఉంటుంది బ్రదర్, ఒకే ఇంట్లో ఉండే అన్నదమ్ములుబ కూడ ఆస్తులు పంచుకుంటారు దాని మాత్రాన వారు విడిపోయినట్ల ఏమిటి. కొంత మంది మాలలు మనువదులు ల మాట్లాడటం ఆపండి, జై భీమ్
బీసీ వర్గీకరణ న్యాయం అయినప్పుడు.. ఏస్సి వర్గీకరణ న్యాయమే కదా బ్రదర్.. మరి ఎందుకు ఆడ్డుపాడుతున్నారు... మీరు ఎంత ఉంటే అంత రిజర్వేషన్ మీకు వస్తుంది కదా.. Sc లో మాల, మాదిగ లే కాకుండా,ఇంకా చాలా కులాలకు ఉన్నాయి కదా. వారికీ రిజర్వేషన్ ఫలాలు అందాలి కదా, వచ్చిన ఉద్యోగాలు మీరే ఎత్తుకు పొతే మిగిలిన వర్గాల పరిస్థితి ఏమిటీ..? ఆలోచించాలి మీరు కూడా, sc వర్గీకరణ అది న్యాయ బద్ధమైనది దానికి అడ్డుపడొద్దు, అలా చేస్తే మీరు అంబేద్కర్ చెప్పిన మాటలను వ్యతికించిన వారు అవుతారు. జై భీమ్
మీరు సభ బేటి మందకృష్ణ అన్నాను ఇష్టం వచ్చినట్లు తిట్టింది కదరా.. ఇప్పుడేమో సుద్దపూస మాటలు చెబుతున్నారు.. వర్గీకరణ అయితే మీకు వచ్చిన బాధేదో అది చెప్తలేరు
JAI MALA GREAT SPEECH BROTHER
జై మాల జై జై మాల
Jai Bhim 💙Jai Mala 💙
జై మాదిగ
జై మాల భాస్కర్ అన్న జై జై మాల
జై మాల 🔥🔥🔥🔥
గొప్ప గా మాట్లాడారు సభలో కానీ ఇపుడు గానీ మందల భాస్కర్ గారూ శక్తి వంతంగా మాట్లాడారు, కృష్ణ మాదిగ గారు ఎంతగింజుకున్నా కట్టె ఇరగక పాము చావక తన పబ్బం గడుపుకొని తన చుట్టూ చేరే వారికి తాత్కాలిక తాయిలాలిస్తుతంటాడు మాకర్మ మీరు గట్టిగ అంబేద్కర్ వాదాన్ని సాగించండి జైభీమ్
రాష్ట్రాలు, పార్లమెంట్ , రాజ్యాంగం మేరకు వర్గీకరణ జరగాలి , జై భీమ్
జరగదు రా.. మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం ఏం పీక్కుంటరు. మళ్ళీ ఇంకో సభ పెట్టుకుంటారు అంతే కదా పెట్టుకోండి 😂
జైమాల మందాల భాస్కర్ 🙏
మాలల ఆత్మగౌరవాన్నీ దెబ్బతీసే విధంగా మాటలాడిన మందకృష్ణ గారు మాలలకు క్షమాపణ చెప్పాలి .
కుల గణన చేపట్టిన తర్వాతే కుల వర్గీ కరణ జరగాలి
జై మాల జై జై మాల జై భీమ్💪💪💪
Jai mala
అంబేద్కర్ ని అవమానించిన మంద కృష్ణ ని గట్టిగ బుద్ది చెప్పాలి
గ్రేట్ స్పీచ్ బ్రో భాస్కర్ ✊🏻✊🏻✊🏻
జై మాల
Jai Maala
మాలలు.వర్గీకరణ వెతిరేకంగా లేరు. రాజ్యాంగం బద్దంగా జరగాలి. అది కోరుకుంటూన్నాము. పైగా. దళితుల రిజర్వేషన్ పూర్తిగా తీసేస్ కుట్ర లో భాగమే ఇది అనిపిస్తుంది. బీజేపీ మైండ్ గేమ్ దళితుల విడగొట్టడం. అని తెలుసు. మోడీ హైదరాబాద్ రావడం. Next తీర్పు రావడం. అన్నీ గమనించగలరు... బీజేపీ. బీజేపీ కి ఓట్లు వేపించింది. మందకృష్ణ కాదా.జై మాల. రాజ్యాంగం నికి ప్రమాదం జరగనివ్వము. జై మాల.రాజ్యాంగం కాపాడుకుందాం. రిజర్వేషన్ కాపాడుకుందాం... జై మాల
Super brother 👍 Jai malla ✊
*❤ మాలలు తలచుకుంటే ఏమి చెయ్యగలరో చూపించారుగా.. ఏమైంది మదిగల అబద్ధాలు ఖతం అయినవి. నా మాల బాందవులు మహా మల్ల యోధులు చరిత్ర సృష్టించారు దేశంలో. జై భీమ్ జై మాల జై తెలంగాణ జై భారత్ 🙏🇮🇳*
మీ లాంటి వారు sc కులం పట్ల మంచి అవగాహన ఉన్నది 👌
Sc A ఆది ఆంధ్ర
Sc B మాదిగ, ఉపకులాలు
Sc C మాల, ఉపకులాలు
Sc D రెల్లి
ఇది SCవర్గీకరణ...
మొత్తం SC కి కేటాయించిన రిజర్వేషన్స్ 100 అనుకుందాం..
Sc A కి కేటాయించిన రిజర్వేషన్స్ 25.
Sc B కి కేటాయించిన రిజర్వేషన్స్ 25.
Sc C కి కేటాయించిన రిజర్వేషన్స్ 25.
Sc D కి కేటాయించిన రిజర్వేషన్స్ 25.
Sc A లో ఆదిఆంధ్ర జనాభా తక్కువ కాబట్టి 25సీట్లలో 10సీట్లు నియామకం జరిగింది అనుకుందాం..
Sc B లో 25సీట్లు +Sc A లో మిగిలిన 15 సీట్లు = మొత్తం 40 సీట్లు..
Sc C లో చదువుకున్న వారు ఎక్కువ కాబట్టి 25సీట్లు వారికి సరిపోతాయి...
Sc D లో రెల్లి కులస్థుల జనాభా తక్కువ కాబట్టి వారికి కేటాయించిన 25 సీట్లలో 15 సీట్లు వచ్చాయి అనుకుందాం.. వీటిలో 10 మిగులు సీట్లు అవి Sc A కి వెళతాయి...
Sc A కి కేటాయించిన సీట్లే 15మిగిలిపోగా ఈ 10 సీట్లు కలుపుకుంటే 25 మిగులు సీట్లు Sc A కి... ఆ మిగులు సీట్లన్నీ ఎవరికెళతాయి Sc B కి...
అర్ధం అయిందా సోదరులారా Sc B కి కేటాయించింది 25 సీట్లయితే 25 మిగులు సీట్లతో కలిపి 50 సీట్లు వారికి చెందుతాయి.. Sc C కి వారికి కేటాయించిన ఆ 25 సీట్లే వస్తాయి...
ఇప్పుడు చెప్పండి ఇది సమన్యాయమా..
నా మాదిగ సోదర ఇది రాజ్యంగా విరుద్ధం అని ఎంత చెప్పిన మాలల మీద అసూయతో నువ్వు వినవు గాని, వర్గీకరణ లో సమన్యాయం ఉంటే, మాలలకు అన్యాయం జరుగుతాలేదు అనుకుంటే ఎస్సీ-బీ వారికిచ్చే మీరు ఎస్సీ-సి తీసుకోండి వర్గీకరణ చేసుకోండి
SC-A lo 25 Members post ki 20 Lakhs unnaru SC-B Transfer ayye chance ledu
ఇది తప్పు,,, 100% రిజర్వేషన్లు లేవు....ఇంకెంత కాలం ఇలా తప్పుడు రాతలు రాసి మోసం చేస్తారు?? మీ జనాభా ఎంతో మీ వాటా అంత తీసుకుని వెళ్ళదానికి నొప్పి ఎందుకు??
అందరికి 25 ఎలా కేటాయిస్తారు??
జనాభా అందరిదీ సమానం కాదు కదా... బుద్ది లేని మెసేజ్
@@jabo7971 గతంలో అది జరిగింది బ్రో
Jai bhaskar Anna❤
మాలలు ఐదు శాతం కూడా లేరు తెలంగాణలో అని మీరు చెప్పిన మాటలు ఈరోజు అబద్ధం మూటలుగా ఋజువైంది
జై మాల భాస్కరన్నా మంద కృష్ణకు మాలలకోసం మాట్లాడే అర్హత లేదు
అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు అంటే మాలలు మనువాదులు
అంబేద్కర్ ని అంబేద్కర్ గాడు అంటే మనువాదులు ఎవరో నువ్వే చెప్పాలి
బిజెపి కాడ మోకరిల్లిన మనువాదులు
@@rameshcheedaragadda9515 .. మిత్రమా.. భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు మనువాద పార్టీలే మిత్రమా... వర్గీకరణకు ఎవరైతే మద్దతు.. ఇస్తారో... ఆ పార్టీలకు ఎమ్మార్పీఎస్ మద్దతు ఇచ్చాం... ఎందుకు ఇచ్చాం అంటే వర్గీకరణ ఒక న్యాయబద్ధమైన పోరాటం కాబట్టి ఎస్సి లలో ఉండే 59 కులాలకు న్యాయం జరగాలి... కాబట్టి . ఇప్పుడు ఎవరు మనువాదులు నువ్వే తెలుసుకో మిత్రమా... వర్గీకరణను వ్యతిరేకిస్తున్న.. వాళ్లు మనువాదుల... లేక వర్గీకరణకు సపోర్టుగా యావత్ సమాజం.... ..
Shiggi pothadhi manuvadhulu yevaro andhariki telusu andhuke ga manuvadhula cheppu lu netthila pettukoni thirigindhi yevaru Narendra Modi kallu mokkindhi yevaru 😂😂 andhariki telusu mitrama
మాదిగలకు వర్తిస్తుంది...15%- 900కులాలు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్
Jai Mala jai mala jai baskar ✊
మందకృష్ణ కాదు మొద్దు కృష్ణ మదమెక్కిన మొద్దుకృష్ణ
వర్గీకరణ చేస్తే మీ మాలలకు ఎందుకు కడుపు మంట ?
అడక్కతింటారు కాబట్టి😂
ఎవడు అడుక్కు తింటాడో తెలుస్తుంది ..
మాదిగలు మనువాదులు 😂😂😂
అడక్క తినేది మాదిగ వాళ్ళని అందుకనే వర్గీకరణ జరగ వద్దు అని మాలల యొక్క యోజన అది తెలుసుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు@@prabhadon_46
Jai maala
Final ga.. BJP / RSS success..
ఎస్సీ/ దళిత లు ఐక్యంగా లేకుండా చేయటం లో...
** kindly All leaders focus on this Conspiracy..
SC లలో59 కులాల రిజర్వేషన్స్ ని ఒక్క మాల, మాదిగలే అనుభవవించడం ఎంత వరకు సమంజసం సోదరా?
Needhi caste?
👍👍👍👍👍👍👍👌👌👌👌👌
ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయమైన డిమాండ్ వర్గీకరణ వల్ల మీకు వచ్చే నష్టమేంటి 🙏🙏🙏
Jai mala jai jai mala Jai bheem 👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
జై mala
మనం సభలు పెట్టీ మరి తిట్టొచ్చు
మీరు సభలు పెట్టి తిట్టడం లేదా యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది కదా మరీ
జై కృష్ణ మాదిగ... హి ఇస్ ద లీడర్
ఎవడికి
అసలు మీరు ఎందుకు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు అంటే మీరు కలిసి ఉంటే ఎంతో లాభం పొందారు అనే కదా దీని అర్థం
Good speech anna
కృష్ణ మాదిగను ఎవరు నమ్మరు అన్నగారు🙏🙏🙏
Bhaskar Anna Super Counter
జై భీమ్, జై మాల.
జై భీమ్ జై భీమ్ జై భాస్కర్ మామ ❤❤
మిత్రమా ముందు మా మాల లను కృష్ణ గారు తిట్టినారు ,మాల లు మనువాదులు, మాల లను కొట్టి చంప్పండ్డి అన్ని ఆ న్నారు అప్పుడు ఏ ట్టు పోయినారు మీరు ఇప్పుడు నీతులు చెప్పుతున్నారు
వర్గీకరణ కు ఎందుకు అడ్డుతగులుతున్నారో చెప్పండి అన్న.
రాజ్యాంగాన్ని ఆపోషణ పట్టినమహనీయులు న్యాయమూర్తులు అన్ని అవగాహనతో తీర్పు ఇచ్చినారు, వర్గీకరణ 100కి 100శాతం రాజ్యంగా ప్రకారం చెప్పినారు, రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయీ ఆని కోర్టు చెప్పినది,
మీకు ఎంత చెప్పినా మీరు మారరు వర్గీకరణ వద్దని ఎవరు అనడం లేదు సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి పార్లమెంటు ద్వారా వర్గీకరణ జరిగలని అంటున్నాం మీకు చేతనైతే ఆవిధంగా చేయమని కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేయండి అంతేకానీ మాలలో వర్గీకరణకు అడ్డుపడుతున్నారని అబద్ధపు ప్రచారం చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఏమి ఉండదు@@SrikanthSrikanth9676-g7s
క్లుప్తంగా చాలా క్లియర్ గా మాట్లాడారు భాస్కర్ తమ్ముడు
జైమల
Mind less Madiga Krishna
బ్రెయిన్ లెస్ బ్రోకర్ వివేక్...
జై మాదిగ... రాజ్యాంగ బద్దంగా మీ వాటా మీరు తీసుకోండి, మీ వల్ల మేము ఇంకెంత కాలం విద్యా ఉద్యోగ రాజకీయాలలో నష్టపోవాలి... మీ వాటా మీరు తీసుకొని వెళ్ళండి
దోపిడికి బ్రాండ్ మాలలు దింట్లో డౌటే లేదు ఇక
మిమ్మల్ని ఎవరు చదువుకో వద్దన్నారు @@bandaridevidthumu7168
ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి
నీలాంటి వల్లనే దళితులని విడగొట్టడమే గదా
Jai mala Jai bhim jai Bhaskar Anna
Jai Mala 🔥
30 ఇయర్స్ ఇండస్ట్రీ కేవలం 30 రోజుల్లో బద్దలైంది
MRPS is nothing but RSS...
అంబేద్కర్ జోలికొస్తే ఊరుకునేది లేదు, అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ప్రతి ఫలాలు పొంది, అంబేద్కర్ అంటే ఊరుకునేది లేదు
Jai Bheem Bhaskar annagaru 🙏
అందరికీ న్యాయం కావాలి అంటే పిల్లి కూతలు ఎందుకురా, గుండెలు పగులుతాయి జాగ్రత్త
@@MalladiSattayya విడిపోతే ఇంకా ఎనక పడిపోతెర్రా బాబు, మీకు మాకు మాలలే బలం!!!
@venkanna1 58 ఉపకులలు ముందు ఉన్నాయి ఏంట్రా , మొత్తం తినేది మీరే కదా , మలోడు లేకపోతే మాకు న్యాయం జరుగుతుంది
@venkanna1 చెప్తున్నము కదా మీ ముత్తాతలు వచ్చిన , మీ తాతలు వచ్చిన , మీ తండ్రులు వచ్చిన , మీరిచ్చిన ఈసారి ఆగదు , 🔥🔥🔥🔥🔥🔥
@@MalladiSattayya మోదీ నీ 20% రిజర్వేషన్ అడగొచ్చుగా కేవలం మాదిగలకే, లేదంటే సెపరేట్ దేశం అడగొచ్చుగా బ్రదర్?
@venkanna1 తినడం అలవాటు పడ్డారు కదా కొంచం ఇబ్బందిగానే ఉంటుంది బ్రదర్, ఒకే ఇంట్లో ఉండే అన్నదమ్ములుబ కూడ ఆస్తులు పంచుకుంటారు దాని మాత్రాన వారు విడిపోయినట్ల ఏమిటి.
కొంత మంది మాలలు మనువదులు ల మాట్లాడటం ఆపండి, జై భీమ్
ఆ సభలో సరిగ్గా 20,000 మంది కూడా లేరు. అది చూసుకొని వీళ్ళు ఆగుతలేరు
ఆత్మీయ సభలు ఇప్పుడే యాదికొచ్చినయ మీకు
మంద కృష్ణ గారు ఓకే ఏజెంట్
బీసీ వర్గీకరణ న్యాయం అయినప్పుడు.. ఏస్సి వర్గీకరణ న్యాయమే కదా బ్రదర్.. మరి ఎందుకు ఆడ్డుపాడుతున్నారు... మీరు ఎంత ఉంటే అంత రిజర్వేషన్ మీకు వస్తుంది కదా.. Sc లో మాల, మాదిగ లే కాకుండా,ఇంకా చాలా కులాలకు ఉన్నాయి కదా. వారికీ రిజర్వేషన్ ఫలాలు అందాలి కదా, వచ్చిన ఉద్యోగాలు మీరే ఎత్తుకు పొతే మిగిలిన వర్గాల పరిస్థితి ఏమిటీ..? ఆలోచించాలి మీరు కూడా, sc వర్గీకరణ అది న్యాయ బద్ధమైనది దానికి అడ్డుపడొద్దు, అలా చేస్తే మీరు అంబేద్కర్ చెప్పిన మాటలను వ్యతికించిన వారు అవుతారు. జై భీమ్
Jai mala Jai bhasker anna
వర్గీకరణ జరిగితే mikenti నొప్పి అన్ని కులాలకు న్యాయం జరగాలి కదా మాల మాదిగ లే అనుభవించల
Jai mala💪💪💪💪
ముందు మాదిగ సోదరులు our god father Dr B R Ambetkar తో బాబు జగజీవ్ ని compare చెయ్యడం మానుకోండి....
ఇన్ని రోజులు లేని ఆత్మగౌరవం సుప్రీంకోర్టు తీర్పు వచ్చినంక వచ్చిందా... దొబ్బి తినటానికి వచ్చిందా
@@senovillgrityoutubechannel3749 అది మోదీ బీజేపీ rss తీర్పు
30ఏళ్లు మీ ఆత్మగౌరవం ఏక్కడ...
మీరు ఏక్కడ
దొబ్బీ తినటానికి మీరు
మీ కృష్ణ తయారారు
30 ఏళ్లు. ఆత్మగౌరవం ఉందా...ప్యాకేజీ స్టార్
కు...దొబ్బిటినేది మీరు
జై మాల జై భీమ్
రాబోయే రోజుల్లో మిమ్మల్ని సమాజం చీదరించు కుంటది
జై మాల...
ఒరేయ్ వర్గీకరణ కోసం వెళ్ళతాం. మీ వివేక్ గాడు పదవులు కోసం వెళ్ళాడు
అరేయ్ వర్గీకరణ 7శాతం ఎందుకు ఒప్పుకోవడం లేదు రా...
Me మంద గాడు ప్యాకేజీ లకోసం పార్టీ ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు...30 ఏళ్లు ప్యాకేజీ స్టార్
✊ Jai Bheem Jai Mala ✊
Jai madiga 🔥💪✊
మీ సభలో మందకృష్ణను అన్నిమాటలు అన్నారు
Jai mala jaibeem
Frst ambedkar spelling chepamanu .....ambedkar barichina avamanalu....Sri madha Krishna gari ki em telisu...money sampadichadam thapa
జై మాల జై వివేక్ అన్న
Jai mala Jai Vivek venkata swamy
రాష్ట్రాలు , పార్లమెంట్ , రాజ్యాంగం మేరకు వర్గీకరణ జాతగాలి
Jai bhim jai mala
నేను లంబాడి బిడ్డను అన్న, మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుండి సార్లు
Jai.Mala.
సామాజిక ఉద్యమాల పితామహుడు శ్రీ మందకృష్ణ మాదిగ గారు
ప్యాకేజీ లు30 ఏళ్లు....
Jai maala
నిజమే 30 ఏళ్లు పసలేదు అందుకే ఇంకా కాలేదు... వర్గీకరణ లో పస లేదు...అందుకే ఆర్డర్ ఇవ్వలేక ప్రధానమంత్రి మాట కాదనలేక సలహా ఇచ్చింది సుప్రీం కోర్టు
నువ్వు మీ సభలో ఎలా రెచ్చిపోయి మాట్లాడవు అన్న. బీపీ ఎక్కువ అయ్యి పోతవేమో అని బయం అయ్యింది.
👍👍జైభీమ్ సార్ 🙏🙏🙏
అంబేద్కర్ గారిని ఎవరు అవమాన పరిచిన, అవమానంగా మాట్లాడిన చెప్పుతో కొడతాం ఆడు ఎవడు కూడ కానీ, అంబేద్కర్ స్థాయికి ఎవరు రారు జైభీమ్
ముందు ఆ వివేక్ గాడిని వాడితో పాటు వెళ్లిన వాడిని కొట్టాలి అంబేద్కర్ గారి ఫోటో చిన్నగా వాడి అయ్య ఫోటో పెద్దగా పెట్టిండు
SC categorisation genuine issue anna garu...
ఎంది మీ సభా ఇలాంటివి వందల సబలు పెట్టాం మేము చీ మీరు నిజంగా మనువాదులే
నీ మందగాడు మనివాది
Super 👏👏
జనాభా ప్రకారం మంచి మద్దతు ABCD క్యాటగరైజేషన్
👌
మండల భాస్కర్ నోరు అదుపులో పెట్టుకో నీవు చదువే రాదు ఓయూలో నీవు సీట్ ఎట్లా సంపాదించావో మాకు తెలుసు
ముందు నువ్వు నోరు ముయ్ జై మాల 💙
Mundu donga mandha buddi gala mandha krishan ki chepu ko ra pichu duduku
అంబేద్కర్ జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టం మన వాదులను
Etla SADINChiNDURA nee pellani thakattu petti sadinchinda?
Eam telusu
ప్యాకేజీ కోసం
సూపర్ బ్రో
వర్గీకరణకు అనుకూలమా కాదా ఒక్కసారి చెప్పు అంతే
అసలు.ఎందుకు వ్యతిరేకం ఆన్న
❤❤❤ good jai bhim Anna
Jai mandala basker anna
మీరు సభ బేటి మందకృష్ణ అన్నాను ఇష్టం వచ్చినట్లు తిట్టింది కదరా.. ఇప్పుడేమో సుద్దపూస మాటలు చెబుతున్నారు.. వర్గీకరణ అయితే మీకు వచ్చిన బాధేదో అది చెప్తలేరు
Jai bheem jai mala 🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐💐
Congratulations Bros
SC categorisation kosam evari daggara aina veltaruuu anna garuuu
Jai malla
జై మాదిగ