Gurukula అభ్యర్థులు గెలిచారు | Down merit పద్ధతిలో పోస్టుల భర్తీకి హైకోర్ట్ ఆదేశం | శుభాకాంక్షలు
ฝัง
- เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
- #Ashoka online Academy
ph: 7660066591
Ashoka online Academy app Link
ddybu.on-app.i...
Ashok sir view chanal Link
whatsapp.com/c...
DSC Online classes started
Physical Science RS. 1000
Biological Science RS. 1000
Download app from play store
Group-1 Prelims Intensive Batch
Daily Two hours Live Class & Updated Recorded vedios. Guidence & Mentorship
Group-2&3 Full Course
6 months - 2000
12 months - 3000
Total history Hybrid Batch - RS. 2000
Telangana Movement
Telangana history
Indian history
Vedios & Indepth Question Ans Explanation
& practice Question.. 360 Degrees to Total history
మీకు మొదటగా నా గురుకుల అభ్యర్ధుల తరుపున పాధాభివందనాలు....మీరు మాకోసం చేసిన పోరాటానికి ....మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాము... సార్
yes sir..thank youy sooo muchhh🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Second list iste 1:2 lo vunna vallandariki useful ga vuntunda sir
🙏🙏 Ashok sir ki e vijayam ankitam jivtantnm miku runapadi vuntamu sir
🙏🙏🙏
Good evening sir meku padabivandhnm sir 🙏🙏🙏 1:2 aspirants ki 💯 just jaragali sir once again thank you so much sir 🙏🙏🙏
సార్ చేసిన కృషికి అందరూ ఒక లైక్ వేసుకోండి 🙏🏻
ఈ తీర్పు వల్ల ఎవరైతే గురుకుల జాబ్ పొందారో అశోక్ సర్ గారికి ప్రతి ఒక్కరు లక్ష రూపాయలు ఇచ్చిన తక్కువే
Yes
అవును, నిరాహార దీక్ష చేసిన అశోక్ sir కి పాదాభివందనాలు
ఖచ్చితంగా బ్రో.. ఒక వేళ ఈ తీర్పు వల్ల నాకు కనక జాబ్ వస్తే అశోక్ సార్ గారికి 1 లక్ష రూపాయలు ఇవ్వగలను.🙏🏻
సార్ మీరు రాజకీయం లోకి రావాలి. విద్యాశాఖ మంత్రి గా పదవి చేపట్టాలని నా కోరిక.......
Sir ఇంకా సెకండ్ లిస్ట్ రాలేదు కదా
Sir art craft gurinchi cheppandi
🎉🎉🎉🎉🎉
గురుకుల అభ్యర్ధుల తరుపున మీకు ప్రత్యేక మైన ధన్యవాదాలు సర్
Miru 1:2 lo unnara sir which subject
Down merit list evvadam ledhu sir please support us sir 😢
Sir group 4 kooda ilane... Fill chestara... Cheppandi please
మీరే pillar గా ఉండి support చేసారు sir 🙏🏽 నిద్రాహారాలు మానేసి.
ఈ విజయానికి ముఖ్య కారణమైన మీకు... ఉద్యమం చేసిన మిత్రులందరికీ హృదయ పూర్వక నమస్కారములు.... 🙏🙏
Sir mi chesina yuddame e succes gr 2 gr3 kuda postlu penchi e vidangane postlu nimpela cheyandi sir plz tq sir🙏🙏🙏
మీరు లేకుంటే మేము లేము సార్..
మిరు చేసిన సహాయం.మిరిచ్చిన ధైర్యం..
మరువలేనిది సార్
Yes
Yes sir
Thanks you sir, for fighting...
Meeku dhanyavadalu sir
Hats of to you sir for taking the issue to the government
Sir group 2 lo new aspirants ki chance ichela cheyandi please
Thank you very much sir... 🙏🙏🙏🙏
Aa ammai asma papam tanu kuda chala kastapadindi , god please tanaku job ravali
చాలామంది full Josh అవుతారు.....and DSC ki compitation కూడా తగ్గుతోంది 🎉🎉🎉
Ssss , super
Thaggadu vallu kuda dsc rstharu
Avunu
Thaggadu
Posting iste compition taggiddi kanu ivvale kada
మీరు దేవుడు సార్.. మీ ఫోటో ప్రతి ఉద్యోగి ఇంట్లో ఉంటుంది sir
Great full thanks anna garu
Thank you very much sir, for your efforts and hard work 🙏
అందరికీ న్యాయం జరుగుతుంది....కానీ
మా #G.O46 అభ్యర్థులకు మాత్రం న్యాయం ఎప్పుడు జరుగుతుందో....😢😢😢😢😢😢
మెరిట్ మార్క్స్ తెచ్చుకోవటం మా తప్ప......గ్రామీణ ప్రాంత అభ్యర్థులుగా పుట్టడం మేం చేసుకున్న శాపమా.....?
మీరు కూడా కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది ఏమో తమ్ముళ్ళు
9 నెలల నుండి కోర్టు లోనే ఉంది tommarow కూడా హియరింగ్ ఉంది @@saidaiahyallavula3612
@@saidaiahyallavula3612 అన్నయ్య మేం కోర్టు కి 20-07 - 2023 లోనే వెళ్ళాము అన్న ఇప్పటి వరకు న్యాయం జరుగుత లేదు.....
ఎం పాపం చేసాము మేము ఈ సమాజానికి ?
అందరికన్నా మెరిట్ మార్క్స్ తెచ్చుకోవటం ఆ మేం చేసిన తప్పు....?
లేక గ్రామీణ ప్రాంతాలలో పుట్టడం ఆ మేం చేసిన తప్పు...?
చెప్పు అన్న
న్యాయం ఎప్పటికినా గెలుస్తుంది bro
గత 9 నెలలు గా 46 అభ్యర్థులు పోరాటం చేస్తూనే ఉన్నారు... కానీ ఫలితం ఇంకా దొరకడం లేదు
Gelava ledu, meeru matrame daggara undi chei pattukoni gelipincharu.....🎉🎉🎉🎉 thanks to ashok sir, asma madam and another brother 💐💐💐💐💐💐
Thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏
Sir maku iga relinquishment kani ...down merit kani ivvara
Thank u so much sir for your support
సర్.. మా కుటుంబాల కోసం మీరు చేసిన పోరాటం మేము ఎప్పటికీ మర్చిపోము.. మేము సిటీకి దూరంగా ఉండటం.. కుటుంబ పరిస్థితుల కారణంగా.. ప్రత్యక్షంగా పాల్గొనక పోయినా...మానసికంగా నిత్యం మీతోనే ఉన్నాం.. ధన్యవాదాలు సర్..
Thank you so much Ashok sir 🙏🙏💪💪
Tspsc jl results update cheppandi sir
💥💥💥We want justice
First Tspsc Junior lecturer result declare cheyali Ani high court lo case veyali 🙏🙏🙏
Yes
Yes
You are great sir .... thank you soo much .... sir ...
Sir miku padabivandanalu
Thankyou sir.🎉🎉
Thankyou so much sir
మీరు great sir 🙏
Thank you sir
Super ........
Thank you Ashok sir
Aasma Sister to you also...🙏🙏🙏
మీకు పాదాభివందనం sir కొద్దిగా మా art craft music పోస్టులు గురించి ప్రయత్నం చేయగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
TSPSC JL రిజల్ట్ తరువాత గురుకుల పోస్టులు నింపితే ఇంకో 1500+ అభ్యర్థులకు గురుకుల జాబ్స్ వస్తాయి
Miru chesina krushiki tq sir
సార్ నమస్కారం..మీరు నిరుద్యోగుల పాలిట దేవుడు
Donga congress ni నమ్ముకుంటే gitle వుంటది kaka, election ముందు ఒక మాట ఎలక్షన్ తరువాతా మరో మాట..
8:09 true sir police lo migilina posts ni 2nd list tho fill cheyali
Please Respond
Great sir miru🎉
Thanks 🙏 Ashok sir
Ashok sir very thanks
Thank you sir
మీ దీక్ష 3000 ల కుటుంబాలలో వెలుగులను నింపింది..
Thank you very much sir
True
True..
S it's TRUE
True
S
Craft teacher position Anti sir
Sir ey post lo nen 1:2 list lo lenu Kani list lo unna chala Mandi nirudhyogulaku jobs ayithe vasthay mee krushiki joharlu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Sir exam's anni offline lo sontha district lo పెట్టేలా చూడండి pls sir,,,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దీనిని సాధించడానికి కష్టపడిన అభ్యర్థులకి ధన్యవాదాలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼✍✍✍
హై కోర్టు చెప్తే తప్ప గవర్నమెంట్ చెయ్యలేదు. ఇందులో అశోక్ సర్ కృషి తప్ప.....గవర్నమెంట్ ఏమీ పట్టించుకోలేదు
Thankyou sir
tspsc JL results వస్తే..గురుకుల అభ్యర్థులకు మరింత లాభం జరుగుతుంది..ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..అశోక్ సార్, గురుకుల అభ్యర్థుల పోరాటం గెలిచింది..
your great sir
Good morning sir అలాగే SA postlu panchukovali sir please
Tq very much sir...
Mee poratam vrudhaga podhu sir..✊,next ma go 46 gelavabotunamm avaru anni trikuluu play chesinaa,..✊
G.O.46 Deni gurinchi sir chepatara
@@satyanarayanakanikarapu8841 chepinduuu
సార్ మనం group 2&3 ఫోస్ట్లు కుాడా పెంచుకోవాలి...
మీరు Super Sir👌🏻🌱
Sir... మీ కృషి ...తోడ్పాటు ...మిము జీవితంలో మరచిపోలేము....sir
సార్ టెట్ Fee తగ్గించలేదు సార్
1000,2000/- అంట ఎట్లా సార్ కట్టేది 😢😢🥺🥺
పోరాడి సాధించుకున్న0 మీకు ప్రత్యేక అభినందనలు sir
🎉🎉🎉🎉 ఈ సక్సెస్ కి మీరే కారణం, తెలంగాణ నిరుద్యోగుల పాలిట వరం సార్ మీరు🎉🎉🎉
Yes . 💯 True
TQ SIR
We are very very thankful to Ashok sir & our gurukula relinquishment fighters.thank you one and all.thankyou.
తొమ్మిది నెలలు కష్టపడ్డా go no 46 బాధితులమ్ గెలవలేక పోయాము rip justice
మీకు నమస్సులు.
Meeku runapadi unnam sir 😍😍
❤❤❤❤❤❤❤❤
అన్నిట్లో ఇదే విధానం అమలు చేయాలి సార్
మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు సర్
Sir group 4 kuda ilane post lu fill cheyali sir 2 jobs vachna vallaki iyyakunda remaining people ki ivvali
PET ఉద్యోగాలు పెంపు గురించి మాట్లాడండి sir....
Sir..Tspsc jl gurinchi update ivandi sir😢
You are great sir.
Sir general JL results ivvali..chala mandiki Inka ekkuva labham jaruguthundi sir
Sir రేపు High court lo go no 46 case వుంది adi kuda merit students ki న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాము
అన్న దేవుడు అనే వాడు ఉంటే న్యాయం జరగాలి మనకు......ఓ దేవుడా కాపాడు మమ్మల్ని.....న్యాయ దేవత మీకు పుణ్యం ఉంటది....అంత నీ మీదే నమ్మకం
అశోక్ sir పోరాటం velakattalemu
Tqu sir miku na padabivandanalu nenu 1:2lovunnanu sir kani naku vastundo ledo sir kani migata vallu matram adristamni varincharu
what about GO 46 students gurujiiii
Tq soóooooo much sir🎉
సర్ మాకు మేమే గెలవలేదు, మీరు గెలిపించారు మమ్మల్ని.🙏
Good evening sir.. Tq very much sir.. meru maa kosam chala కష్టపడ్డారు sir 🙏🙏🙏🙏Chinna doubt sir.. 1:2 లో లేని వారికి కూడా జాబ్స్ వస్తాయా sir.
Raavu
Tq Sir 🙏
Thankyou sir from gurukula 1:2 aspirants 🙏🙏🙏
sir hostel warden exam ki DSC exam ki 2 months gap undela kokonchem matladamdimatladamdi sir
Gurukula relinquishment kosam poratam chesina vari andariki ... Tq so much 🙏
మీరు పోరాటానికి నాయకత్వం వహించి మమ్మల్ని గెలిపించుకునేందుకు చాలా పోరాటం చేసినందుకు ధ్యవాదములు గురువూ గారూ..
మా కోసం మీరు చేసిన పోరాటం చరిత్ర లో ఎప్పటికీ ఉంటుంది సర్🙏
మీకు మా యొక్క గురుకుల అభ్యర్థుల అందరి తరపున పాదాభివందనాలు సార్ 🙏🙏🙏🙏... మీరు లేకుంటే మాకు న్యాయం జరిగేది కాదు సార్.. మీకు జీవితాంతం ఋణపడి ఉంటాము సార్ 🙏🙏🙏 thankyou sir
E vijayam miku ankitham guru garu🙏🙏🙏🙏🙏
Sir TSPSC JL results vasthe better sir inka... Other wise malli Gurukula jl postings isthe loss avtham sir.... TSPSC JL Results ivvakunda sir
Yes
Yes
Yes
Hats off sir
మీకు కృతజ్ఞతలు సార్
Sir art craft teacher పోస్టులు భర్తీ చేసేవిధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రండి
1st art &craft యూనిట్ గా ఉన్నార
Tq so much sir