అబ్బబ్బ అసహ్యంగా ఉంది సురేఖ గారు కేటీఆర్ గ్యాంగ్ కు కుటుంబ విలువల గురించి చెప్పడం చూస్తే ఎందుకంటే రాజకీయం వేరు, మానవ సంబంధాలు వేరు, కుటుంబ విలువలు పుట్టుకతో వస్తవీ, వీళ్లకు రాలేదు అనుకుంటా హరీష్ సురేఖ గారికి కలిగిన అసౌకర్యానికి sorry చెప్పడం తో పాటు, నీచంగా కామెంట్ చేసిన ప్రతి వెదవ మీద మీరే కేసు వేస్తే నీకు కుటుంబ విలువలు ఉన్నాయని కొద్దిగా అయిన తెలుస్తుంది
ఒక పార్టీకి కొమ్ము కాయకూడదు
నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడేటప్పుడు ఒక సైడు మాట్లాడకూడదు
రఘునందన్, సురేఖ వారిద్దరు తెలంగాణకే ఆదర్శవంతులు. వారిపై ట్రోల్ చేసే దమ్ము ఎవరికీ ఉంది. ఇది కేవలం బిఆర్ఎస్ లాంటి వారికే సాధ్యo.
అబ్బబ్బ అసహ్యంగా ఉంది సురేఖ గారు
కేటీఆర్ గ్యాంగ్ కు కుటుంబ విలువల గురించి చెప్పడం చూస్తే
ఎందుకంటే రాజకీయం వేరు, మానవ సంబంధాలు వేరు,
కుటుంబ విలువలు పుట్టుకతో వస్తవీ, వీళ్లకు రాలేదు అనుకుంటా
హరీష్ సురేఖ గారికి కలిగిన అసౌకర్యానికి sorry చెప్పడం తో పాటు, నీచంగా కామెంట్ చేసిన ప్రతి వెదవ మీద మీరే కేసు వేస్తే నీకు కుటుంబ విలువలు ఉన్నాయని కొద్దిగా అయిన తెలుస్తుంది