నా తలపులలో శివ బాబా ... నా యదలయనే శివ బాబా .... నా మధురిమ సరిగమ బాబా.... నా పాటకు పల్లవి బాబా.. విరిసే చందమామై వీకసీస్తూ విహరిస్తూ అ కిరణపు వేలుగులు తాకగనే మనసంతా ఎంతో హాయిగానే.....(2) నా మధురిమ సరిగమ బాబా .... నా పాటకు పల్లవి బాబా.... నా తలపులలో శివ బాబా... నా యదలయలే శివ బాబా..... ........... చూపుల్లో చకోరా మే కదా .... నాట్యంలో నవమయూరమే... మాటల్లో మదుపాట ఆ సుదా... పాటల్లో ఎలకోయిలే ... నా మాదియే గుసగుసలాడే (2) ........... చీంతే నాకు ఏలా నా బాబా తోడుంటే ... నా యదలయలే శివ బాబా (2) ......... ఊహల్లో ఊగానూ ఊయ్యల... అటల్లో ఆనందమే... మెరుపుల్లో మది దోచేగాహల... నువ్వుల్లో నవ రాగమే.... నా తలపులలో శివ బాబా.... నా వలపుల పల్లకి కాగా.... విరిసే చందమామై బందీస్తూ భసచేస్తూ... నా మధురిమ సరిగమ బాబా..... నా పాటకు పల్లవి బాబా... నా మదిలో ఓ కోరిక మెదిలే.... బాబా నే బ్రతుకన్నది... రేపవలు నా బాబా లోకమే అమాటే నా పాటగా..... నా యదలయలే శివ బాబా ( 2) కలలో కలవరంగా కిలకిలగా ఓక వలుగా.... నా తలపులలో శివ బాబా.... నా యదలయలే శివ బాబా.... నా మధురిమ సరిగమ బాబా .... నా పాటకు పల్లవి బాబా.... విరిసే చందమామై వీకసీస్తూ విహరిస్తూ..... ఆ కిరణపు వేలుగులు తాకగనే మనసంతా ఏంతో హాయిగానే....(2) నా తలపులలో శివ బాబా ... నా యదలయలే శివ బాబా... నా మధురిమ సరిగమ బాబా... నా పాటకు పల్లవి బాబా (2) ....... ఓం శాంతి అక్కయ్య అన్నయ్య Thankyou ❤❤❤❤
ఓం శాంతి మధురిమ బాబా నానో పల్లకి బాబా తప్పులతో నీవే నరనరాలలో శక్తి స్వరూప మాష్టర్సర్వశక్తివంతుడునై మాయపై సునాయసంగా దాటిపోకలుగుతున్నాను తండ్రి.❤🎉😊
Om shanti baba.... super song 👍
Sukriya pyara baba Mera baba mitta baba, you have made raja vamshi namaste 🙏 oom Shanti 🙏 oom 🙏 oom 🙏 oom Shanti 🙏 ❤❤❤❤❤❤❤❤
శాంతిసరోవర ఏకాంత అలల ఆహ్లాద జ్ఞానకాంతికిరణజన్యయోగ మంగళభవ్యదివ్యశ్రావ్యభావరవళి
Om shanti shiva baba good morning
నా తలపులలో నీవే నాబాబా
OM shanti Baba Goodmorning Baba
నా తలపులలో శివ బాబా ...
నా యదలయనే శివ బాబా ....
నా మధురిమ సరిగమ బాబా....
నా పాటకు పల్లవి బాబా..
విరిసే చందమామై వీకసీస్తూ విహరిస్తూ అ కిరణపు వేలుగులు తాకగనే మనసంతా ఎంతో హాయిగానే.....(2)
నా మధురిమ సరిగమ బాబా ....
నా పాటకు పల్లవి బాబా....
నా తలపులలో శివ బాబా...
నా యదలయలే శివ బాబా.....
...........
చూపుల్లో చకోరా మే కదా ....
నాట్యంలో నవమయూరమే...
మాటల్లో మదుపాట ఆ సుదా...
పాటల్లో ఎలకోయిలే ...
నా మాదియే గుసగుసలాడే (2)
...........
చీంతే నాకు ఏలా నా బాబా తోడుంటే ...
నా యదలయలే శివ బాబా (2)
.........
ఊహల్లో ఊగానూ ఊయ్యల...
అటల్లో ఆనందమే...
మెరుపుల్లో మది దోచేగాహల...
నువ్వుల్లో నవ రాగమే....
నా తలపులలో శివ బాబా....
నా వలపుల పల్లకి కాగా....
విరిసే చందమామై బందీస్తూ భసచేస్తూ...
నా మధురిమ సరిగమ బాబా.....
నా పాటకు పల్లవి బాబా...
నా మదిలో ఓ కోరిక మెదిలే....
బాబా నే బ్రతుకన్నది...
రేపవలు నా బాబా లోకమే అమాటే నా పాటగా.....
నా యదలయలే శివ బాబా ( 2)
కలలో కలవరంగా కిలకిలగా
ఓక వలుగా....
నా తలపులలో శివ బాబా....
నా యదలయలే శివ బాబా....
నా మధురిమ సరిగమ బాబా ....
నా పాటకు పల్లవి బాబా....
విరిసే చందమామై వీకసీస్తూ
విహరిస్తూ.....
ఆ కిరణపు వేలుగులు తాకగనే మనసంతా ఏంతో హాయిగానే....(2)
నా తలపులలో శివ బాబా ...
నా యదలయలే శివ బాబా...
నా మధురిమ సరిగమ బాబా...
నా పాటకు పల్లవి బాబా (2)
.......
ఓం శాంతి అక్కయ్య అన్నయ్య
Thankyou ❤❤❤❤
Super👌👌
om shanti
Om shanti akkayya Annayya om shanti ❤❤❤❤
Om shanthi❤ good evening baba❤
Om shanti baba 🙏🙏🙏
Om shanti
Akkaya garu madhurathi madhuramaina baba ku
Good morning hey ishwara song send cheyyaodi please🙏🙏🙏 💐🌻🌺
I love baba❤
❤🎉
😊
free