Big Debate on Farming Methods: ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభమేనా? | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 19

  • @suryanarayanareddy1367
    @suryanarayanareddy1367 4 วันที่ผ่านมา

    నేను జర్న లిస్టు నండి నంద్యాల జిల్లా.hmtv లో ఇటువంటి ఉపయోగ పడే కార్యక్రమాలు ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను

  • @kalavalapallivenkataramana6334
    @kalavalapallivenkataramana6334 6 วันที่ผ่านมา

    Hmtv వారికి ఈ చర్చ పెట్టినందుకు మరీ మరీ ధన్యవాదాలు. ఈ చర్చ ఇంకా కొనసాగించి రైతులకు మరియు వాడకం దారులకు కూడా అవగాహన కలిపించాలి.

  • @sudhakarnaluvala-cp7rw
    @sudhakarnaluvala-cp7rw 8 วันที่ผ่านมา +2

    ఇది కాదు రా నయానా అస్సలు ప్లాస్టిక్ ను అంతం చేసే వాడు ఇ శృష్టి లొ ఉన్నా డా ఉంటే వాడు ఎక్కడ ఉంటాడు ఎప్పుడు వస్తాడు

  • @sudhakarnaluvala-cp7rw
    @sudhakarnaluvala-cp7rw 8 วันที่ผ่านมา +3

    నేను ప్రకృతి వ్యవసాయ రైతు ను నాకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది దాన్ని పూర్తి గా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చె యురియా డిఎపి సబ్సిడీ నేరుగా మాయొక్క ఖాతా లో జమ చేసినందుకు కృషి చేయండి

  • @guravareddy2133
    @guravareddy2133 6 วันที่ผ่านมา

    ప్రజలకు కలిసి పనిచేసుకునే బుద్దే వుంటే ప్రజల్లో ఇంత విషం ఎందుకుంటుంది

  • @hemaraochowdary1446
    @hemaraochowdary1446 7 วันที่ผ่านมา +1

    మీ సలహాలు చెపుతున్నారు ధన్యవాదములు, కానీ రైతు గా నీవు బ్రదకాలని ప్రభుత్వపెద్దలకు ఉన్నదా? కిట్టు బాటు ధరలేక అప్పులు పాలౌతున్నారు ఆత్మహత్యచేసుకుంటున్నారు అది గ్రహించండి

    • @janamanu3437
      @janamanu3437 5 วันที่ผ่านมา

      Pettupadi taggite gittubatu rate untundi ani meeru enduku grahinvhatledhu???

  • @kalavalapallivenkataramana6334
    @kalavalapallivenkataramana6334 6 วันที่ผ่านมา

    గోపీ నాథ రెడ్డి గారి ఫోన్ నంబర్ పెట్టండి sir

  • @guravareddy2133
    @guravareddy2133 6 วันที่ผ่านมา

    ఏది ఏమైనా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రజలకి అందుబాటులో😮 వుంచలి కదా రేటుకూడ అందుబాటులో ఉండేలా చూసుకోండి

  • @venkatnaidu444
    @venkatnaidu444 6 วันที่ผ่านมา

    super dibet

  • @vithalb
    @vithalb 6 วันที่ผ่านมา +1

    జనం ఆలోచనలు వికాసం వైపుకు మరలించే చర్చ పెట్టినందుకు ధన్యవాదములు.
    రాజకీయ, సినిమా చర్చలు జనానికి అసయం కలిగిస్తోంది.

  • @bcmullapudichodary5136
    @bcmullapudichodary5136 8 วันที่ผ่านมา

    Sendriya pantalu testing parikram GURINCHI yekkadadorukuthai theliyataledu sir rythubarinche cost sir🙏please sir

  • @venkatkoppula4977
    @venkatkoppula4977 8 วันที่ผ่านมา

    Please take the questions at the end, speakers are missing the flow, callers need to listen to the program and ask questions based on their understanding, otherwise not sure what will be the intent and conclusion of this program.

  • @uduthamallikarjuna6674
    @uduthamallikarjuna6674 8 วันที่ผ่านมา

    when chenge ould organic agriculture

  • @guravareddy2133
    @guravareddy2133 6 วันที่ผ่านมา

    కొఠారి గారు ఇది సాలదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాధ్యత తీసుకొని పంటలను ప్రజలను పకృతిని కపొడుకోవాలి లేదా వినాశనం తప్పదు అంతా కార్పోరేట్ కార్పోరేట్ అంటూ ప్రభుత్వాలు దేశాన్ని ప్రజలను వినాశనం వైపు తీసుకెళ్లుతూనే వున్నాయి