ఈ 2023 లో మనసంతా నువ్వే -2 వస్తే బాగుంటుంది మంచి subject మంచి music ఇప్పటికీ మూవీ songs వింటాను కొన్ని మూవీస్ అలా ఉండిపోయేe Nice interview Brother ఆదిత్య గారు 🙏👍 కొత్త వాళ్ళకీ అవకాశం రావాలి
My all time favourite films lo no 2 1 geetanjali 2 manasatha nuvve 3 aanandam 4 nee sneham 5 okkadu VN Aditya one film wonder taruvta enduku manasanth nuvve ni reach kalekapoyadu ?
VN Aditya Garu interview lo REMAKES cheyyanu ani chepparu, Uday Kiran's SRI RAM cinema original oka Tamil Cinema dani gurinchi kuda adagalsindi kada Rajesh Anna!
నీస్నేహం మూవీ వచ్చి 20 సంవత్సరాలు కావస్తు ఉంది అన్న ఒక వీడియో ఆ మూవీ మీద పరుచూరి మురళి గారి interview ని చేయండి ఈ ఇంకొక్కసారి ఉదయ్ ని ఆర్తి అగర్వాల్ ని గుర్తు చేసినట్టు ఉంటుంది re - relese treding ఉన్న వీరు ఇరువురివి ఎటువంటి re - relese మూవీస్ అవ్వడం లేదు ఎంతో మంది అభిమానులు కామెంట్ కింద వేడుకుంటున్నారు మూవీ ఏదైనా re relese చేయండి అని ఉదయ్ or ఆర్తి అది జరుగుతుందో లేదో తెలీదు కానీ ఒక exiting ఉంది నీ స్నేహం మూవీ విషయాలను ఎలా ఈ మూవీ ఏర్పడింది ఉదయ్ ఆర్తి జతిన్ మూవీ కి తీసుకునే ప్రాసెస్ ఎలా జరిగింది ఇలా ఎన్నో విషయాలు మీ interview నుంచి వస్తే ఇంకా ఉదయ్ ఫాన్స్ కు కన్నుల పండగే మీరు తప్పక ఆ మూవీ పై interview ఉంటుందని భావిస్తూ ఇట్లు మీ interview లకీ అభిమాని
Miss you Uday Kiran, you are my hero in childhood
Extraordinary episode. Do more episodes with Aditya as he is more expressive and well versed with his memories.
Thank You !!!
ఈ 2023 లో
మనసంతా నువ్వే -2
వస్తే బాగుంటుంది మంచి subject మంచి music ఇప్పటికీ మూవీ songs వింటాను కొన్ని మూవీస్ అలా ఉండిపోయేe
Nice interview Brother
ఆదిత్య గారు 🙏👍 కొత్త వాళ్ళకీ అవకాశం రావాలి
తునీగా తునీగా ట్యూన్ 👌👌👌ఆ సందర్బo కి
Brother, When is the episode-2 of SVC-50. Enjoyed knowing all stories about SVC journey. Kindly let us know when is episode 2
Super interview...v.n .aditya garu miru super andi...i became ur fan❤.....raju garu senior director vamshi gari interview try cheyandi
Great memories vn aditya garu anna twaraga raju Garitho chryandi 2nd part
Super Interview Bro
Manasantha Nuvve RP Gari Songs & Emotional scenes chaala Baaguntaayi ❤️
lovelyy vn Aditya garu ... amazing to know all these..
ఈ బ్రదర్ మాంచి ప్రయత్నం చేస్తున్నాడు... మనం ఎంతో మంది యూట్యూబర్స్ కి లైఫ్ ఇచ్చాం ఈ భయ్యకి కూడా ఇద్ధం 🙏🫂🤝
My all time favourite films lo no 2
1 geetanjali
2 manasatha nuvve
3 aanandam
4 nee sneham
5 okkadu
VN Aditya one film wonder taruvta enduku manasanth nuvve ni reach kalekapoyadu ?
Even toli prema, nuvve kavali & roja also
Manasantha nuvve movie re release cheyandi please 😍❤️
I love 💕 Uday Kiran ❤️❤️
Super movie thisaru andi
VN Aditya Garu interview lo REMAKES cheyyanu ani chepparu, Uday Kiran's SRI RAM cinema original oka Tamil Cinema dani gurinchi kuda adagalsindi kada Rajesh Anna!
Miss you Uday Kiran Sir
INTERVIEW 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thank You !
విఎన్ ఆదిత్య గారు నాతో పాటు చదువుకున్నారు ఏలూరు సెండ్ జేవియర్ హైస్కూల్లో చదువుకున్నారు చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నా
నీస్నేహం మూవీ వచ్చి 20 సంవత్సరాలు కావస్తు ఉంది అన్న ఒక వీడియో ఆ మూవీ మీద పరుచూరి మురళి గారి interview ని చేయండి ఈ ఇంకొక్కసారి ఉదయ్ ని ఆర్తి అగర్వాల్ ని గుర్తు చేసినట్టు ఉంటుంది re - relese treding ఉన్న వీరు ఇరువురివి ఎటువంటి re - relese మూవీస్ అవ్వడం లేదు ఎంతో మంది అభిమానులు కామెంట్ కింద వేడుకుంటున్నారు మూవీ ఏదైనా re relese చేయండి అని ఉదయ్ or ఆర్తి అది జరుగుతుందో లేదో తెలీదు కానీ ఒక exiting ఉంది నీ స్నేహం మూవీ విషయాలను ఎలా ఈ మూవీ ఏర్పడింది ఉదయ్ ఆర్తి జతిన్ మూవీ కి తీసుకునే ప్రాసెస్ ఎలా జరిగింది ఇలా ఎన్నో విషయాలు మీ interview నుంచి వస్తే ఇంకా ఉదయ్ ఫాన్స్ కు కన్నుల పండగే మీరు తప్పక ఆ మూవీ పై interview ఉంటుందని భావిస్తూ ఇట్లు మీ interview లకీ అభిమాని
Rajesh bhayya please ask about sriram movie
Manasantha nuvve film appatlo 22 centers lo direct💯 days aadindi... 🎉🎉❤😊. 7 centers lo 125 days aadindi.. Centers run details list given below.....
1. Srikakulam - Saraswati - 106 days
2. Vizianagaram - New poorna - 118 days
3. Vizag - Sarat - 140 days
4. Gajuwaka - Mohini35mm - 112 days
5. Rajamundry - Rambha - 112 days
6. Kakinada - Anand - 133 days
7. Amalapuram - Deluxe - 118 days
8. Bheemavaram - Satyanarayana - 126 days
9. Vijayawada - Swarna palace - 160 days
10. Machilipatnam - Urvasi - 112 days
11. Guntur - Pallavi - 133 days
12. Ongole - Krishna - 112 days
13. Tenali - Sri laxmi - 105 days
14. Kurnool - Alankar - 132 days
15. Adhoni - Dwaraka - 112 days
16. Tirupati - Velrams - 112 days
17. Madhanapalli - Sai chitra - 118 days
18. Hyderabad - Odeon deluxe -118 days
19. Warangal - Kakatiya70mm - 118 days
20. Karimnagar - Tirumala - 132 days
21. Kurnool - Raghava - 112 days
22. Nizamabad - Ashok - 105 days
Rajesh see your how it would be next time please check mic brother
❤️ uday 💫
Director teja garini pillavandi bro jayam movie gurinchi adagandi one of my fav movie😍
Bro Next chithram movie director ni pilavandi (udaykiran first movie)
Mi voice koratala shiva voice sem sar
Teja gari tho interview cheyandi.
Dil Raju episode part 2 asala unda leda? Inkenni months wait cheyyali bro
Brother please maintain MIC Properly base voice coming no clear
Bro I have subscribed ur channel but not getting you tube updates
Will check 👍
Missing Uday Kiran & K.K the best from Uday at our generation
Dil raju episode cheyandi aaa ayana katalu inka bagundi do fast
Bhayya kulasekher interview chey
Inka Dil rajugarutho episode 2 yeppudu chestunnavu bro
👍
Anmol Ghadi's remake is this film.
Climax scene gurinchi adagalsindhi
Dil Raju 2 part interview
RP, kulashaker ,teja sir. Combination hit .
Dil raju episode 2 eppudu bro
Bro teja garu ni pilvandi
bro concept meedi bavundi .. but madyalo meeru involve avi cheppadam panti kinda rayi laga undi ..konchem pakkana vallu cheppedi motham ayyedaka calm ga vinandi.. memu vitunnappudu chala ibbandiga u di mee voice madyalo ,.. vsallu cheptaru kada .. madyalo meeku edo telusu munde annattu aa build up anavasram ,.open hest witn rk, anji interviews chudandi .. anchoring ardam aviddi
Director mari chedipoyyaduuu, Vaagudu ekkuvaa,Dabba ekkuvaa kottakuu kodukaa???Manchu family lo kalisipothavvvv
Madyalo y apesaru
What a horrible irritating character this MS Raju is, anduke ippudu aa gathi patti bgrade movies cheskuntunnadu..