అరుణగిరి పై కార్తీకదీపం ✅🔥వెలిగించడానికి కారణం ఈ పురాతన ఆలయమే | Adi Kamakshi Temple ✅

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • అరుణగిరి పై కార్తీకదీపం ✅🔥వెలిగించడానికి కారణం ఈ పురాతన ఆలయమే | Adi Kamakshi Temple ✅
    #arunachalam_kartheekadeepam
    #Adikamakshi_temple #arunachalam
    Locations: maps.app.goo.g...
    Adi Kamkshi dedicated matha Kamakshi ,it is very old temple in tiruvannamalai . It is the temple couse mainly festival called karthekadeepam in arunachalam .must visited place 🙏 story of temple has described in vedio ,watch full vedios
    arunachalam daily updates please follow 👇:
    అరుణాచలం ఆలయం గురించి డైలీ updates, vedios, photos, festivels, కోసం క్రింద మన whats app పేజీ ని follow అవ్వండి 👇🙏
    whatsapp.com/c...
    www.instagram....
    (please follow instagram page )👏💐
    www.facebook.c...
    (Please Fallow Facebook page👍)💐💐💐
    www.facebook.c...
    (ఓం “అరుణాచలశివాయ ”నమః ) గ్రూప్
    (please Fallow Facebook group )👏💐💐
    chat.whatsapp....
    (what's app group community for A to Z Information 👇)
    (please follow 👏💐💐
    For personel information contact pamanjimaniteja@gmail.com
    ---//---------------/////-------
    ఈ నెల అనగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు మహాలయ పక్షం గడియలు రాబోతున్నవి . ఈ గడియాల్లో పితృదేవతలు భువిపై కి తనవారిని కలుసుకోవడానికి వస్తారు. అలాగే ఈ సమయం పితృపక్షాలకు, పితృ కార్యక్రమాలకు ఏడాదిలో సరి అయినా సమయం . పితృదేవతల అనుగ్రహం ఉంటే సాక్షాత్తు పరమశివుడు త్రిసులదారి యై మీ వెనుక ఉన్నట్టే,మీకు ఎదురు నిలువగలిగిన శక్తీ యావత్తు భువనమండలాల్లో ఉండదు. అంతటి శక్తీ ఈ మహాలయ పక్షం లో వారిని సంతృప్తి పరచగలిగితే వస్తుంది . కనుక ఈ సమయాన్ని దాన ధర్మాలకు,పుణ్య కార్యాలకు ,దైవ కార్యాలకు కొరకు కేటాంచండి 👏
    (యావత్తు భువన మండల్లాల్లో అన్నదాన కార్యక్రమానికి అగ్రస్తాయి క్షేత్ర దేశం ఐన అరుణాచలం లో మన ఆశ్రమం, (Arunachala Teja Chatitable Trust ) ద్వారా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. (మహేశ్వర పూజలు )కూడా, ఈ మహా క్షేత్రం లో మీ వంతు ఇక్కడ సాధన చేయు సాధువులకు బిక్ష దానం చెయ్యండి. మీ పూర్వికుల అపార కరుణను పొంది మీ ఇష్ట కామ్యలను నేరవర్చుకోండి 🙏
    మరిన్ని వివరాలకు సంప్రదించండి :8074244661
    (మీ విరాళాలు పైన ఇవ్వబడిన number కి కూడా G-pay, P-pay, Paytm ,UPI, online banking ద్వారా పంపించవచ్చు. )
    విరాళాలు పంపిన వారు మర్చికోకుండా అదే నంబర్ whats app ద్వారా మీ payment secrenshort తో పాటు గా, మీ గోత్ర, నామ, నక్షత్ర, పూర్వికుల నామములు, మీ adress, మరియు మీ contact డీటైల్స్ తప్పకుండా పంపగలరు 🙏
    (అరుణాచలం ఆలయం గురించి డైలీ updats కోసం క్రింద మన social మీడియా pages, గ్రూప్స్ ని తప్పక follow చేసి, మీ సన్నిహిత groups కి ఈ msg share చెయ్యండి. 🙏🙏🙏
    (అరుణాచలశివ నామ జపం చేసుకుంటూ, నిజమైన ఆత్మ అన్వేషణం వైపు అడుగులు వెయ్యండి )
    మీ. ..... ఆత్మ బంధువు. .. (అరుణాచల తేజ )
    Arunachala shiva. arunachalamtemple, tiruvannamalai ,
    arunachala ,tvm ,annamalai ,annamalaiyar ,sivan
    #tiruvannamalai #tiruvannamalaitemple #lordshiva #thiruvannamalai #tn #deepam #tiruvannamalainews #sivan #tvmalai #thiruvannamalaitemple #arunachaleswarar #madurai #girivalam #ramanashram #tvm #god #vellore #tirunelveli #shiva #chennai #tiruvanamalai #arani #gethu #thennadudaiya #shivane #potri #lord #annamalaiyar #polur #omnamasivaya
    మొదటి ఉపాలయం : Durgatemple
    1st వీడియో ;👇👇👇👇
    • Durga Temple ✅ ||అరుణా...
    రెండవ ఉపాలయం : Arunagirinathar (మహా విష్ణు ప్రతిష్ట )
    2nd వీడియో ;👇👇👇👇
    • ArunagiriNathar Temple...
    Related vedios 👇👇👇👇
    • స్వర్ణఆకర్షణభైరవ” 🔱పూజ...
    • KEDARNATH YATRA || 2nd...
    • Kedarnadh యాత్ర 2024 |...
    • Chardham yatra stopped...
    • Chardham ఆపేసారు😔| 💥ya...
    • అరుణాచలం గిరి పై “ ✅19...
    • “భగ భగ మండేఎండల్లో “అర...

ความคิดเห็น • 21

  • @ThriveniChakrala-pz5mf
    @ThriveniChakrala-pz5mf 2 วันที่ผ่านมา +5

    తేజ గారు చాలా ధన్యవాదాలు.. కార్తీక పౌర్ణమి కి అరుణాచలం దర్శించాము..మళ్ళీ వచ్చినప్పుడు కచ్చితంగా ఈ ఆలయం కూడా దర్శిస్తాం.. ఓం అరుణాచల శివ 🙏

  • @Arunachalashiva7641
    @Arunachalashiva7641 2 วันที่ผ่านมา +1

    తేజ స్వామి గారు 🙏, నేను అరుణాచలం కి ఈ ఆదివారం రావడం జరిగింది, ఇది 6 వ సారి, ఈ సారి నా సహా ఉద్యోగిలతో (6 )వచ్చాము .. ఈసారి ఎన్నో అనుభవాలు , గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఒక మహా అద్భుతాన్ని చూశాను , మాటలతో వర్ణించలేనంతగా స్వామి సాక్షాత్కరించాడు ఈ సారి ముందు గా ఆలయం లోకీ వెళ్లి దర్శనం చేసుకొని గిరి ప్రదిక్షణ చేసాను, సరిగా అదే సమయంలో మహ నంది అభిషేకం చూసే అదృష్టం కలిగింది..అయితే ఎపుడూ అయిన నేను గిరి ప్రదిక్షణ ఉదయం వెల లో లొనే చేసెవాని ఎందుకంటే గిరీ ని (అయ్యవారు) చూస్తు,
    కానీ ఈ సారి రాత్రిపుట 8:00 గంటల సమయం లో మొదలు పెట్టాను, కాని నా మనసులో ఎదో తేలియని బాద ఉదయం స్పష్టంగా కనిపించే నాన (గిరి) రాత్రి కనిపించడం లేదు అని నా మనసు లో ఇలాంటి భావన తో ఉంది, రాత్రి సమయం లో చాల వరకు కొని ఆలయం స్కిప్ చేసాము, మనసు సంతృప్తి కరంగా లేక సామి ని మనసుల లో నాకు నీ సంపూర్ణమైన దర్శనం కలిపించలని వేడుకున్నాను, అంతే రమణ మహర్షి bridge దాటిన కొద్ది లోనే గిరీ లొ ఒక కాంతి లా గా కనిపించింది , అయితే నేను ముందుగా కొండ మీద ఆశ్రమo లో ఉన్నావారు lights వేస్తారు కవచు అనుకుననూ కానీ నా సందేహం తీర్చడం కోసమో అ స్వామి మరో విధంగా మళ్లీ మరో చోటనా ఆ కాంతి సాక్షాత్కారము గా కనిపించింది నేను వర్ణించలేని విధంగా ఉంది, నాతో పాటు వచిన 5 గురు లో ముగురు నాకన్న ముందుగ వెళ్లి పోయారు మిగిలిన ఇద్దరి లో ఒకరికి మాత్రం ఆ వెలుగు కనిపించింది, అయితే అల చూసినాపుడు ఒక్క రకమైన భావన ఏర్పడింది, అది ఏల
    తెలియపరచలో తెలియడం లేదు, స్వామి కరుణ అంత ల చూపించాడు...
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

  • @dasarathamunigala3955
    @dasarathamunigala3955 2 วันที่ผ่านมา +2

    Arunachala Shiva Jai mathadi

  • @maheshkumar264
    @maheshkumar264 2 วันที่ผ่านมา

    Arunachala shiva arunachala shiva arunachala shiva arunachala 🙏🙏🙏

  • @laxmiprasanna4144
    @laxmiprasanna4144 2 วันที่ผ่านมา

    Om Arunachala Shiva 🙏🌹🌺

  • @sudheerpunamalli7166
    @sudheerpunamalli7166 2 วันที่ผ่านมา

    Jai sri ram om arunachala siva

  • @madhuaddagudi5117
    @madhuaddagudi5117 18 ชั่วโมงที่ผ่านมา

    OM namah shivaya

  • @ENAGANDULASARASWATHI
    @ENAGANDULASARASWATHI 2 วันที่ผ่านมา

    Om Arunachala shiva 🙏🙏🙏🙏🙏🙏

  • @Arunachalam27
    @Arunachalam27 2 วันที่ผ่านมา

    Arunachala Shiva ❤

  • @VijayK820
    @VijayK820 2 วันที่ผ่านมา

    అదే లైన్ లో కాళీ అమ్మన్ ఆలయం కూడా ఉంది, ఆ ఆలయం మీద కూడా వీడియో చెయ్యండి 🙏

  • @skylineinfo6215
    @skylineinfo6215 2 ชั่วโมงที่ผ่านมา

    Edi ekkada vundi sir bus stand daggara .Anni Tamil lo rasi undi chala temples chudaleka Poyamu.

  • @tejaexpress4122
    @tejaexpress4122 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @c.manjunatha7133
    @c.manjunatha7133 2 วันที่ผ่านมา

    Teja garu pachhi ammantemple location share plz

  • @KRlSHN4
    @KRlSHN4 2 วันที่ผ่านมา

    Arunachala siva, sir arunachalam loo Mee ashramu chupinchandi, rooms day cast entaa cheppandi. Please

  • @MarriSanthi-r6n
    @MarriSanthi-r6n 2 วันที่ผ่านมา

    Pradakshanalo akkada alingam daggara

  • @Srinugarikuthuru39
    @Srinugarikuthuru39 วันที่ผ่านมา

    Anna..Taryodhasi day..Nandhi ki Abhishek chastaru kada..every month chastara?? Just once in a year..??

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏❤❤🙏🙏🙏🙏

  • @venkatsaigunji401
    @venkatsaigunji401 2 วันที่ผ่านมา

    Temple timings anna

  • @aparnap3842
    @aparnap3842 วันที่ผ่านมา

    Sir Adi Annamalai temple....Adi Kamakshi Temple rendu okate na....?

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 2 วันที่ผ่านมา

    ❤️🌹🙏💐🌷🦣🌹❤️🙏