పెడల్ లో బ్లేడ్స్ అనేవి ఉంటాయి అవి అరిగినపుడు స్పార్క్ అనేది వస్తుంది ముందు గా బ్లేడ్స్ చెక్ చేసుకొండి and పెడల్ bodey కి బ్లేడ్స్ ఏమైనా టచ్ అవుతున్నాయామో చూడండి అని పర్ఫెక్ట్ గా ఉంటే spark వచ్చిన ప్రాబ్లెమ్ ఉండదు షాక్ అనేది రాదు
అన్నా నేను సామ్రాట్ కంపెనీ మిషన్ మోటర్ కొని వన్ వీక్ అవుతుంది మోటర్ పెద్దగా ఉంది హాఫ్ ఆన్ అవర్ కంటిన్యూగా మిషన్ కుడితే మోటర్ అనేది ఓవర్ హీట్ అవుతుంది ఏమన్నా ప్రాబ్లమా అలా ఉంటే
Sewing machine motor Martiyum pedal lo screw fitting and belt pette chota current vastundi testor to check chesinappudu, shop atanni adigithe, ye company motor lo ayina current vachhiddi, testor to check chesi nappudu, hand to touch cheste shot kottadu annaru, nizamena, reply early
మీ హౌస్ కి earth అనేది ఉందొ లేదో ఒకసారి చెక్ చేసుకొండి house కి earth అనేది ఉంటే tester light అనేది వెలగదు house కి earth అనేది లేకపోతే tester light అనేది వెలుగుతుంది ఎలక్ట్రిషన్ కి చూపించాండి ఏమి ప్రాబ్లెమ్ లేదు అంటే house earth చెక్ చేసుకొండి...
చాలా బాగా అర్థమైంది చెప్పారు థాంక్యూ
చాలా బాగా చెప్పారు సార్ దన్యవాదాలు..సార్ మందంగా ఉండే బ్లేడ్ వేసుకోవచ్చా....
Sir e bleds ekkada dhorukuthundhi
మీరు ఉన్న ఏరియా లో local electerical shop లో ఉంటాయి
Sir. Pedal press chestunnapudu pedal lopala sparks vasthunnai shok kodathada leda common aa
పెడల్ లో బ్లేడ్స్ అనేవి ఉంటాయి అవి అరిగినపుడు స్పార్క్ అనేది వస్తుంది ముందు గా బ్లేడ్స్ చెక్ చేసుకొండి and పెడల్ bodey కి బ్లేడ్స్ ఏమైనా టచ్ అవుతున్నాయామో చూడండి అని పర్ఫెక్ట్ గా ఉంటే spark వచ్చిన ప్రాబ్లెమ్ ఉండదు షాక్ అనేది రాదు
Motor run lo unapudu machine shock ostundi anna, shock rakunda undalante m cheyalo oka video cheyandi annayya.
Earth wire motor ki connect chesi pettandi......
Ok bro
అన్నా నేను సామ్రాట్ కంపెనీ మిషన్ మోటర్ కొని వన్ వీక్ అవుతుంది మోటర్ పెద్దగా ఉంది హాఫ్ ఆన్ అవర్ కంటిన్యూగా మిషన్ కుడితే మోటర్ అనేది ఓవర్ హీట్ అవుతుంది ఏమన్నా ప్రాబ్లమా అలా ఉంటే
Sewing machine motor Martiyum pedal lo screw fitting and belt pette chota current vastundi testor to check chesinappudu, shop atanni adigithe, ye company motor lo ayina current vachhiddi, testor to check chesi nappudu, hand to touch cheste shot kottadu annaru, nizamena, reply early
మీ హౌస్ కి earth అనేది ఉందొ లేదో ఒకసారి చెక్ చేసుకొండి house కి earth అనేది ఉంటే tester light అనేది వెలగదు house కి earth అనేది లేకపోతే tester light అనేది వెలుగుతుంది ఎలక్ట్రిషన్ కి చూపించాండి ఏమి ప్రాబ్లెమ్ లేదు అంటే house earth చెక్ చేసుకొండి...
Nadi piko machine anna ..dani motor padam open chste madhya unna blades chinnya unnye ...long press cheste wheel move avuthundi
బ్లేడ్స్ కంప్లైంట్ ఉంది కావున మీరు బ్లేడ్ లు చేంజ్ చేసుకుంటే ప్రాబ్లెమ్ క్లియర్ అవుతుంది
Anna nenu fedal tounch cheyyakundane run. Avuthundi anna
Anna motor speed ga run avutundi problem enti
Tqq anna
Tq sir
హాయ్ sir బ్లెళ్ళు విడిగా దొరుకుతాయా
బ్లేడ్స్ వీడిగా దొరుకుతాయి ఎలక్టరికల్ షాప్ లో
Tq అండి
Tq guru