కొండపోడు జీడితోట| జీడికాయల కూర

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 เม.ย. 2023
  • కొండపోడు జీడితోట| జీడికాయల కూర #Tribals rare curry ‎@MyluRams #tribalstyle #tribalculture #tribalvillages #trendingshorts #tribal food #MyluRams #forest #telugu #arakutribal #cashewcurry #cashewnut #cashenvelopes #cashew

ความคิดเห็น • 130

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 ปีที่แล้ว +4

    హాయ్ అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి జై ఆదివాసీ

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      జై ఆదివాసి...ఆదివాసి అనాదిగా ఇలాంటి బ్రతుకే...ప్రశాంత బతుకుల్ని చూసి ఆనందించాలో, కనీస అవసరాలకు దూరం అయ్యారని బాధపడాలో అర్దం కాలేదు..అలాగే thank you so much అండి

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 10 หลายเดือนก่อน +3

    నిర్మ లంగా ఉండే మంచి మనుషులు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 10 หลายเดือนก่อน +1

    మీ వీడియోలు చాలా బాగున్నాయి

    • @MyluRams
      @MyluRams  10 หลายเดือนก่อน

      Thank you అండి

  • @krishnakumari787
    @krishnakumari787 ปีที่แล้ว +3

    Super Ramu

  • @darwinthammu4442
    @darwinthammu4442 8 หลายเดือนก่อน +2

    Super anna

  • @user-hv8wr8sb5i
    @user-hv8wr8sb5i ปีที่แล้ว +1

    Nice super vlog

  • @satya1645
    @satya1645 ปีที่แล้ว +3

    జీడీ పండ్లు కూర వండె విధానం చాలా బాగుంది,ఆర్గానిక్ పంట చాలా రుసిగా ఉంటుంది.

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you అండి

  • @pulgurtasekhar4166
    @pulgurtasekhar4166 ปีที่แล้ว +5

    జీడి కూర చాలా పాతది. మా స్కూల్ డేస్ లో తినేవాళ్ళం. ఇప్పుడు మేము నగరంలో నివసిస్తున్నాము కాబట్టి పొందలేకపోతున్నాము.

  • @seggumsathaiah6703
    @seggumsathaiah6703 หลายเดือนก่อน

    Very very good baabu

  • @raju.t5143
    @raju.t5143 10 หลายเดือนก่อน +1

    Super bro anthagiri

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 ปีที่แล้ว +2

    సూపర్ అడవి బిడ్డలు

  • @mardanaradhalanaidu6124
    @mardanaradhalanaidu6124 28 วันที่ผ่านมา

    👌👌👌 annayya

  • @bhanukrishnan4154
    @bhanukrishnan4154 11 หลายเดือนก่อน +3

    సూపర్ &ఏ ఊరు ఇది చెప్తారా

  • @MADHAVINELLOREVLOGS
    @MADHAVINELLOREVLOGS ปีที่แล้ว +4

    చాలా నచ్చింది నా చిన్నప్పటి రోజులు గుర్తు కోచ్ఛాయండి మా నాన్న మామిడి తోట లీజ్ కి తీసుకునేది మామిడి తోటలో ముత్తమామిడి చెట్లు ఉండేవి నెల్లూరు జిల్లా లో ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈరోజు మి వీడియో చూసానండి చాలా నచ్చింది 👌👌👌

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      Thank you అండి

  • @lakshmiprasana8540
    @lakshmiprasana8540 ปีที่แล้ว +2

    చాలా చక్కగా ఉంది మీ తోట మి తోటలో మి పాప...
    అమ్మ చేతి వంట
    అన్నా వదిన అమ్మ తో ముచ్చట్లు
    చక్కని మాటలు
    మంచి వాతావరణం
    మైలు rams super

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      కవితాత్మక సందేశం..బలే ఉంధి మీ ప్రాస.thank you అండి

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 ปีที่แล้ว +1

    కష్టాల జీవితం

  • @rajupasupuleti2318
    @rajupasupuleti2318 ปีที่แล้ว +2

    మీది యే ఊరు

  • @lakshmich4058
    @lakshmich4058 ปีที่แล้ว +2

    వంకాయ,పచ్చి జీడిపప్పు కూర చాలా బాగుంటుంది

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      అవును అండి

  • @dharmanamurali1387
    @dharmanamurali1387 ปีที่แล้ว +2

    చాల బాగుంది బ్రదర్

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you అండి

  • @gsuvarna9256
    @gsuvarna9256 10 หลายเดือนก่อน +2

    ఇంటి దగ్గర పెంచార చెట్టుని రాము

    • @MyluRams
      @MyluRams  10 หลายเดือนก่อน

      ఏమ్ చెట్టు అండి.. జీడి మామిడి చెట్టు న....అవి ఐతే కొండపొడులో ఉన్నాయి..ఊరు నుంచి చాలా దూరం..

  • @mounikamouni6721
    @mounikamouni6721 ปีที่แล้ว +1

    Chala chakkaga chesaru me Amma garu nice 👍

  • @navanidheswar8701
    @navanidheswar8701 ปีที่แล้ว +1

    Very nice bro

  • @jyothilaxmi1857
    @jyothilaxmi1857 6 หลายเดือนก่อน +1

    Hai bro adìvasula jevana saily bagundi❤❤

    • @MyluRams
      @MyluRams  6 หลายเดือนก่อน

      And this is my family

  • @rajababu9660
    @rajababu9660 ปีที่แล้ว

    Naku mi video s chala chala estam.kani e video matram chala chala natural ga undi.enka chudalanipinchindi.super

  • @jyotiganji3285
    @jyotiganji3285 ปีที่แล้ว +3

    It is unusual to see these fruits at the natural source,how we really miss the beauty of the nature,I feel sad as much happy to see the nicest people and their troubles living and fighting with the nature

  • @santiisamtii3375
    @santiisamtii3375 ปีที่แล้ว

    👌👌👌👌

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 3 หลายเดือนก่อน

    good bro chala visayalu telusthunnai

  • @giganaresh3469
    @giganaresh3469 ปีที่แล้ว +1

    Good bro

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula3577 ปีที่แล้ว +1

    Pachi jeedi pappu kura chalaa baguntundhi. Jeedipallu kochem nasagaa untaayi.

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 ปีที่แล้ว +9

    Cashew fruit curry mother preparation is simply amazing.We are all busy collective from cashew fruit plants now.Sir your cashew fruit plantion is very greenary and beautiful. Mother is very hard working woman.I thank you all your family members.💐💐💐🙏🙏🙏.

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      మీకు చాలా కృతజ్ఞతలు అండి..ప్రతి వీడియోని చక్కగా విశ్లేషిస్తారు..

  • @satyavathim5823
    @satyavathim5823 ปีที่แล้ว

    Thota bhaga kasindhi Ramu

  • @Sirisha321
    @Sirisha321 ปีที่แล้ว +3

    Hai Ram garu ! Jeedi kayala curry choodatam first time but video chala bavundhi, me family kooda chala bavundhi.

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Yes sir..this is my family... thank you so much

  • @sivaanji493
    @sivaanji493 ปีที่แล้ว +3

    అన్న.మి.ఊరు.

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      మాది కొండపల్లి గ్రామం
      Rajavommangi మండలం
      అల్లూరి సీతారామరాజు జిల్లా

  • @dugragubbala3368
    @dugragubbala3368 ปีที่แล้ว +1

    Nice video 🎉🎉🎉మీముచినపుడుతినాముbro

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 ปีที่แล้ว +1

    అడవి తంగేడు కాయలు బాగుంటాయి వేయించుకుని తింటే.. నేను తిన్నాను 💐

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      అవును అండి.. చాలా బాగుంటాయి

    • @dorathikare7853
      @dorathikare7853 ปีที่แล้ว

      హాయ్ రచనా గారు

  • @rameshpunem7016
    @rameshpunem7016 ปีที่แล้ว +2

    Hi annaya

  • @kelothvinayak4631
    @kelothvinayak4631 ปีที่แล้ว +5

    I'm very lucky sir... Because of i seen every Friday our new video sir... I'm so happy sir... And mom is very hard working person sir.... I hartly 🙏 uu sir...... Tq so much sir...

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Hi Vinnu.... thank you

  • @natarajd7534
    @natarajd7534 10 หลายเดือนก่อน +1

    ఇలాంటి చాప రాయిల దగ్గర పరిశీలన చేయండి అక్కడ పురాతన మానవుల ఆనవాళ్లు తీసిన నూరుడు గొతూలు అటలాడిన గీతలు రాతి ఆయుధాలు వుండే అవకాశం వుంది...

    • @MyluRams
      @MyluRams  10 หลายเดือนก่อน

      Ok అండి nice thought... మా ఊరు లో ఉన్నాయి

  • @sisjennyelizabethkokkiripati
    @sisjennyelizabethkokkiripati ปีที่แล้ว +2

    మా చిన్నప్పుడు మా తాత జీడీ తోటలో నాటు కోడికూర వండితే మాకాం చెట్టు కింద కర్చొని అన్నం తింటుంటే హాయిగా అనిపించేది రాము.ఆ రోజులు నీ వీడియోలు చూస్తుంటే మళ్లీ అలాంటి కాలం వస్తె బాగుండు. కానీ తాతా, అమ్మ,నాన్న,రారు కదా 😢

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Sorry అండి......మన ప్రతి మధుర జ్ఞాపకం లో తల్లిదండ్రులు ఉంటారు...మీరు చెప్పిన జ్ఞాపకం నాకు ఆస్వాదించాలని ఉంధి.. చాలా బాగుంటాయి అండి ప్రకృతి బ్రతుకులు..

  • @sudhapedagandham4226
    @sudhapedagandham4226 ปีที่แล้ว +1

    Veeti tho curry chestarani assala teliyadu andi.... Manchi recipe chepparu... Alagey thota ni kuda chupincharu... Nice andi

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you అండి..నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను

  • @gangadharparisika
    @gangadharparisika ปีที่แล้ว +1

    పచ్చి పిక్కలు పంపు తమ్ముడు. 👌

  • @vijayalakshmirajala1522
    @vijayalakshmirajala1522 ปีที่แล้ว +1

    Chala prasamthamga anipimchindi ram garu

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you అండి

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 ปีที่แล้ว +1

    Hi ram garu. Mi chenu makam, konda ki aanukuni unna mi thota bagunnai. Amma, anna, vadhina chala hard work chesthunnaru. Jeedipappu tho curry chestharu ani telusu kani jeedi kayalatho kuda curry chestharu ani e roje telisindhi. Nenu jeedi kayalu last month lo 1st time taste chesanu. Fruit smell & taste bagundhi. Video chala bagundhi ram garu

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you so much అండి..

  • @vasu2440
    @vasu2440 7 หลายเดือนก่อน

    Harvesting thauvatha kommalni pruning chesthe double digubadi vasthndhi bro .

  • @TribalboyPrasadvlogs
    @TribalboyPrasadvlogs ปีที่แล้ว +1

    Super ram anna

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Hi prasad తమ్ముడూ

  • @venkatachalapathi3796
    @venkatachalapathi3796 10 หลายเดือนก่อน +1

    జీడికాయ ముక్కలను ఉప్పు పచ్చిమిరపకాయ ముక్కలతో కలిపి తింటుంటె ఆ మజాయే వేరు!😊

  • @kotiswathi6207
    @kotiswathi6207 ปีที่แล้ว +1

    Maku tinali undi mamu eppudu chudale 😊😊tinaledu organic food super

  • @shaikafzal797
    @shaikafzal797 9 หลายเดือนก่อน

    Bro... you are a realy very lucky person......better to continue your videos...don't stop...please...Bro
    Iam from Rayalasima
    Anantapur

    • @MyluRams
      @MyluRams  9 หลายเดือนก่อน

      Thank you అండి

  • @M.R.Ratnam
    @M.R.Ratnam ปีที่แล้ว +1

    హాయ్ అన్న. మాది agency Ram చోడవరం

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Hello తమ్ముడూ...నేను మీ ఊరు వస్తూనే ఉంటాను..

  • @vasanthakumari855
    @vasanthakumari855 ปีที่แล้ว

    Maku pampisthara naku chala eshtam

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Only in April ,may months.

  • @harithareddy9123
    @harithareddy9123 ปีที่แล้ว +1

    Jeedi pandu,vleda mundamamidipamdu chala bauntadi pachi jeedipapu koora chala bauntadia ma ammama val intlo tinevalam...epudu avem levu...huff yanthrika jeevanam..

  • @kiranmahankali1846
    @kiranmahankali1846 ปีที่แล้ว +1

    మేము వాటిని కొండ తంగేడు గింజలు అంటాము, (తుప్ తుప్ అని పేలిన కాయలు పేరు)

  • @lakshmiagulla3377
    @lakshmiagulla3377 10 หลายเดือนก่อน

    Koncham bellam veyyandi

  • @maddukurirajani90
    @maddukurirajani90 8 หลายเดือนก่อน +1

    Hi brother gundamma Ani anoddu mother. Ni ala anoddu

    • @MyluRams
      @MyluRams  8 หลายเดือนก่อน

      Ok అండి..☺️

  • @kruthikacreations3091
    @kruthikacreations3091 7 หลายเดือนก่อน

    Me amma Devillu gurinchi peacocks gurinci cheppindhi ga andhukkey girizanulu antey naku gouravam miru prakruthi ni poojistaru

  • @prasannakorra7807
    @prasannakorra7807 หลายเดือนก่อน

    Me Village name plz

  • @SivaTejaPinjala-bq6nx
    @SivaTejaPinjala-bq6nx ปีที่แล้ว +1

    అమ్మ తోటలో ఉన్నవాటితో కూర బాగా చేశారు.ఈ వంట మాకు తెలియదు.

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you అండి

  • @ramaarul3990
    @ramaarul3990 ปีที่แล้ว +1

    Hello mylu garu , jeedi chetlu meeve kada , kg Ela untindi

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      100- 85 మధ్యలో ఉంటుంది అండి..

    • @ramaarul3990
      @ramaarul3990 ปีที่แล้ว

      Hyderabad ki courier cheyagalara nenu money pampistanu oka 2 kgs.

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt ปีที่แล้ว +1

    Paapam aame ki juttu vacchindi kada, inkaa bodi gundamma enti 😄😄😄. Mee jeedi maamidi thota chala bagundi. Chinnappudu yeppudo okkasaari jeedimaamidi kaayalu thinnatlu gurthu. Evo 2 ginjalu yeraaru kada avi deniki ?

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you అండి..
      మ అమ్మ బోడి గుండు పై సరదాగా .....ఇక నేను లాస్ట్ లో ఏరిన గింజలు టంగుడు పిక్కలు..తింటారు...చాలా రుచి

  • @gbunnygbunny9481
    @gbunnygbunny9481 ปีที่แล้ว +1

    A vuru Anna meedhi silera chinthapalli naa

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      అటు కాదు తమ్ముడూ... మాది కొండపల్లి గ్రామం rajavommangi మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా

  • @vasanthakumari855
    @vasanthakumari855 ปีที่แล้ว

    Me no cheppandi meru a fruits padesthunte chala badaga undi maku parsel veyyandi plzz

  • @natarajd7534
    @natarajd7534 10 หลายเดือนก่อน +1

    కానీ పిప్పి వుంటుంది కదా టినగలమా

    • @MyluRams
      @MyluRams  10 หลายเดือนก่อน

      నమిలేసము

  • @ourfulltube
    @ourfulltube ปีที่แล้ว +1

    At 8:06, your niece has Necklace with "Thayyathu". What is inside Thayyathu. Can you tell

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      ,😀😀. She is my elder brother's daughter. In case of fever in the meantime, they tied an amulet near Masjid Baba. Inside that amulet there are words written in Urdu on a paper.

    • @ourfulltube
      @ourfulltube ปีที่แล้ว

      @@MyluRams can you reply me what is the meaning of those words.

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      ఆమె నా అన్నయ్య కూతురు.ఈ మధ్య జ్వరం వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న మసీద్ బాబా తాయెత్తు కట్టేరు..ఆ తాయెత్తు లోపల ఉర్దూ లో రాసిన మాటలు ఉన్న పేపర్ ముక్క ఉంటుంది.

    • @ourfulltube
      @ourfulltube ปีที่แล้ว

      @@MyluRams did Fever go away, after Thayyathu

  • @satishkumardevarapalli7293
    @satishkumardevarapalli7293 ปีที่แล้ว +1

    Curry First Time Chustuna Annaya

  • @valihymavathi5770
    @valihymavathi5770 ปีที่แล้ว +1

    Mari e mamidi kaayalanu vrudhaa vadilestara vati to emi tayari cheyara
    A pallu maku chala ishtam kani maku dorakavu
    Memu ,Roju vallane kani wgl Telamgaanalo untaamu

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      అలా వదిలేస్తాం...

  • @shaiksharu8544
    @shaiksharu8544 11 หลายเดือนก่อน

    Brother me address pettara nenu mimmalni okasari kalvali anukuntunnanu

  • @venkykaluvala3508
    @venkykaluvala3508 2 หลายเดือนก่อน

    Address ekkada bro clear ga cheppu

    • @MyluRams
      @MyluRams  2 หลายเดือนก่อน +1

      మాది ఆంధ్రా లో అల్లూరి సీతారామరాజు జిల్లా లో రాజవొమ్మంగి మండలం లో చిన్న గిరిజన గ్రామం - కొండపల్లి

    • @venkykaluvala3508
      @venkykaluvala3508 2 หลายเดือนก่อน

      Ok bro thankyou

  • @M.R.Ratnam
    @M.R.Ratnam ปีที่แล้ว +1

    Ni videos suste చలబగున్నయి anna

  • @riyatrends6018
    @riyatrends6018 16 วันที่ผ่านมา +1

    Meadressekkadaphnomsgpettandi

    • @MyluRams
      @MyluRams  15 วันที่ผ่านมา

      మాది కొండపల్లి గ్రామం
      Rajavommamgi మండలము
      అల్లూరి జిల్లా.AP
      అండి

  • @srigayatri1211
    @srigayatri1211 ปีที่แล้ว +2

    Miru thintunte nakuda thinalani undhi😢

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      కదా....బాగుంటాయి పళ్ళు

  • @anuradhapallala6405
    @anuradhapallala6405 ปีที่แล้ว

    Hai bro how are you

  • @ganaganianil3222
    @ganaganianil3222 ปีที่แล้ว +1

    Mamldi pikkalu asalu em chestaru

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      మనం తినే స్వీట్స్లో ,పాయసంలో వాడే జీడిపప్పు ....ఇక్కడ నుంచే వస్తుంది

  • @kavitasingh-sly
    @kavitasingh-sly ปีที่แล้ว

    Mi chenuku ravachach

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      రావచ్చు

  • @rkvoice0074
    @rkvoice0074 ปีที่แล้ว

    Call me Rama Krishna kanithi ,
    Yatapaka mdl
    Videos super

  • @suseejuthuka5321
    @suseejuthuka5321 ปีที่แล้ว +1

    Nanna nee matalu ventun nte venali ani pestundi adress seppau nanna phon nokudanevasta

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you అండి..

  • @recipe1point
    @recipe1point 9 หลายเดือนก่อน +1

    Great sir,
    Nice video sir, sir actually we want cashew nuts as well as fruit maaku ikkada dorakadu sir how can we approach you sir ? Sir can we get your contact number plz

    • @MyluRams
      @MyluRams  9 หลายเดือนก่อน

      Sir పండుతో పాటు జీడిపండు కావాలంటే మార్చ్/ ఏప్రిల్ ఫస్ట్ week లో దొరుకుతాయి..అలాగే transport చెయ్యాలంటే త్వరగా పాడవుతాయి..ఇక మా ఊరు అల్లూరి సీతారామరాజు జిల్లా లో rajavommangi మండలం,కొండపల్లి .
      మీరు మా ప్రాంతవాసలు కారు అని అర్దం అయింది. మీకు దగ్గరలో ఉంటే వీటిని తెచ్చుకోండి..ఎందుకంటే మీరు కేవలం వీటికోసమే ఇంత దూరం ప్రయాణం అంటే వృదా ప్రయాస అని నా అభిప్రాయం..ఇక పోన్ నంబర్ ఇలా ఓపెన్ గా కామెంట్స్ లో ఇస్తే unwanted calls వస్తాయని ఇవ్వడం లేదు అండి..మీరు ఒకవేళ మాట్లాడాలి అంటే
      Mylurams24insta లో masg చేయొచ్చు..

    • @recipe1point
      @recipe1point 9 หลายเดือนก่อน

      @@MyluRams yes sir we are from telangaana. Maku daggarlo ekkada unnayo telidhu sir.sir thirupathi ki mi village ki entha duram sir. Entha price sir cashew nut & fruit mi area lo. Inka teliyani fruits em untay sir meeku daggarlo . Only reason for choosing andhra especially meeru or any other people living in forest areas is complete ga meeru organic farming chestharu anesi aduguthunnam sir.

    • @MyluRams
      @MyluRams  9 หลายเดือนก่อน

      Text me:
      సాహి శ్రేయాన్ రామ్
      ఫేస్.బుక్ మెసెంజర్

    • @recipe1point
      @recipe1point 9 หลายเดือนก่อน

      @@MyluRams sir can i get your mail ID because no fb / instagram account