Maro Netram : భారతి, జగన్ గుట్టు విప్పేస్తా | Balineni Resign to YCP | Jagan | Shiva Explained | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • Maro Netram : భారతి, జగన్ గుట్టు విప్పేస్తా.. | Balineni Resign to YSRCP | YS Jagan | Shiva Explained | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 57

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 วันที่ผ่านมา +17

    ఈ రెండు పార్టీలను విడగొటడానికి చాలా ప్లానులు వేశారు జగన్ గారు ఇది లాస్ట్ ప్లాన్, జాగ్రత్త సుమీ

  • @srilathaginnela5512
    @srilathaginnela5512 วันที่ผ่านมา +7

    ఏమైనా బాలినేని కూటమి కి డేంజర్. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

  • @venkataramanamurthyyerrami3232
    @venkataramanamurthyyerrami3232 วันที่ผ่านมา +30

    అవిశ్రాంత శ్రామికుడు మన ముఖ్యమంత్రి
    నారా చంద్రబాబు నాయుడు గారు.
    అన్నివేళలా తన రాష్ట్రాన్ని ఎన్నో సమస్యలనించి కాపాడుకుంటూ, రాష్ట్రంయొక్క సర్వతోముఖాభివృధికి
    తన సర్వ శక్తులూ ఒడ్డుతున్న ఆయనకీ
    ఆ ! అరుణాచలేశ్వరుడు ఎల్లవేలలా తోడుగా ఉండి సంపూర్ణ ఆయుర్దాయాన్ని
    ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమంగా చూడాలని
    కొరుకుంటున్నాను. ఆయన మన రాష్ట్రము లో పుట్టి మనకు ముఖ్యమంత్రి కావడం
    మన అందరి అదృష్టం . అలాగే అమరావతి, పోలవరం పూర్తిచేసే శక్తి
    ఆ పరమేశ్వరుడు ఆ నిత్య కృషీవలుడికి
    ఇవ్వాలని మనసారా కొరుకుంటున్నాను.

  • @ammaniyalamandala6770
    @ammaniyalamandala6770 วันที่ผ่านมา +25

    ఏమో ఏంటో, వాడు జనసేనలో చేరి, సైకో గాడి కోవర్ట్ లాగా వుంటాడేమో, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళ గురించి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

  • @raja6815
    @raja6815 วันที่ผ่านมา +16

    అక్కడ గుట్టు బయట పెడతారు అంటే ఇక్కడ గుట్టు బయట పెట్టారని నమ్మకం ఏముంది?

    • @killinggamer3661
      @killinggamer3661 วันที่ผ่านมา +1

      Vadini nammadaniki ledu

    • @killinggamer3661
      @killinggamer3661 วันที่ผ่านมา +2

      Pawan Kalyan sir jagrathaga undali ani na abiprayam elanti vallanu nammadaniki ledu

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 วันที่ผ่านมา +15

    అయ్యా ఆయన వైసీపీ వదిలేసి కూటమి కొంప కి నిప్పి పెడుతాడేమో చుడండి.

  • @mannemallikarjunarao2992
    @mannemallikarjunarao2992 วันที่ผ่านมา +4

    మన చట్టా లకి చలనం లేదు కాబట్టి వీళ్ళు అలాగే చేస్తారు

  • @PrasadReddy-bm8bn
    @PrasadReddy-bm8bn วันที่ผ่านมา +8

    పవన్ కళ్యాణ్ గారు మ్మ వద్దు

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 วันที่ผ่านมา +5

    This fellow is very very dangerous say no to this fellow Pawan kalyan

  • @venkataramudu945
    @venkataramudu945 วันที่ผ่านมา +6

    ఇది వక వైసీపీ పెద్ద డ్రామా. కూటమిని విచ్చిన్నం చేయడానికే. వక వేల పవన్ కళ్యాణ్ గనుక బాలినేని ని జాయిన్ చేసుకొంటే చేచేతుల తప్పు చేసినట్లే. నా అనుమానం ఇది జగన్ డ్రామానే.

    • @rams3669
      @rams3669 วันที่ผ่านมา

      నో ప్రాబ్లెమ్ టీడీపీ పార్టీ జనసేన కోసం ఆఫ్టరాల్ మహాసేన రాజేష్ గాడినే వదులుకోలేదు, జనసేన టీడీపీ కోసం బాలినేని ని ఎందుకు వదులుకొంటుంది. ఎవ్వరి రాజకీయం వాళ్లది. ఒకవేళ బాలినేని జనసేన కి ఇబ్బంది కల్పిస్తే అది కళ్యాణ్ చూసుకొంటాడు ఏమి చెయ్యాలి అనేది.

  • @srinivasaraodudary1159
    @srinivasaraodudary1159 วันที่ผ่านมา +2

    చాలా మంచి పనిచేసినారు.అయన మొన్న ఎన్నికల ముందు రాజినామా చేసి జనసేన కాని టిడిపి తరఫున పోటీ చేసినట్లు యితే గెలిచేవారు

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd วันที่ผ่านมา +2

    నమ్మకూడదు కూటమిలో చిచ్చు పెట్టడానికే జగన్ ప్లాన్ అదంతా డ్రామా
    వాళ్ళదసలే నాటకాల కుటుంబం

  • @kalapalasrinivas1961
    @kalapalasrinivas1961 วันที่ผ่านมา +3

    నిబద్దతలేని నాయకుడు

  • @rsrinivas729
    @rsrinivas729 วันที่ผ่านมา +7

    వాళ్లు వైసీపీ కోవర్టులకింద పనిచేయచ్చు వీళ్లను అంత త్వరగా నమ్మకూడదు

    • @killinggamer3661
      @killinggamer3661 วันที่ผ่านมา

      Manam kuda jagrathaga chusukvali Pawan Kalyan sir ni

  • @PrasadManuukonda
    @PrasadManuukonda วันที่ผ่านมา +6

    ఇది ఏదో కుట్రాలా ఉంది

  • @venkateswararao2219
    @venkateswararao2219 วันที่ผ่านมา +2

    Dear Siva garu,
    Your comments and analysis are always excellent.Waste YCP party.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 วันที่ผ่านมา +2

    All are press leakages😂😂😂😂😂😂😂😂😂

  • @suryanarayanamurthyalamuri360
    @suryanarayanamurthyalamuri360 วันที่ผ่านมา +2

    Feel it as one of the dramas played by jagan .

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi วันที่ผ่านมา +2

    బాలినేని గారిని జనసేన లో చేర్చుకుంటే, పవన్ కళ్యాణ్ గారికి ప్రక్కలో బల్లెమే. ఆయన అరాచకాలపై చర్యలు తీసుకోవాలి. ఆయన అనుచరుడు
    సుబ్బారావు గారిని హింసించిన వీడియోలను ఈయన తిలకించారు. జగన్మోహన్ రెడ్డి గారికి కుాడా చుాపించారు. ఆయనపై ఆయనకు అపార నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఆయనకు చెక్ పెట్టారు, తనను మించి పోయే డేంజర్ ఉందని. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పడవ మునుగుతుందని తెలిసి మరీ అక్కడే అందులోనే ఉన్నారు. ఎందుకంటే పార్టీ పగ్గాలు అందుకునే అవకాశం దొరుకుతుందని. కాని ఆయనకు ఆయనే గెలవలేకపోయారు. తుస్సుమంది.
    పవన్ కళ్యాణ్ కు కుాడా ఆ విపత్తు ఉంది.
    ఆయన జుాదప్రియుడు. ఇదేమైనా, ఆళ్ళ రామకృష్ణ లాంటి వేగు వ్యవహారం కాదు కదా!

  • @polavarapupramilarani16
    @polavarapupramilarani16 วันที่ผ่านมา +2

    ఏంటో ఆ పార్టీ వాళ్లందరూ బట్టలు విప్పటాలు, గుట్టు విప్పటాలు హేవిటో..., 😷😝😂

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 วันที่ผ่านมา +2

    No law&Order in Ongole during this shadow C M.

  • @sathwiksathwik7000
    @sathwiksathwik7000 2 ชั่วโมงที่ผ่านมา

    అసలు ఆ ఫ్యామిలీ & కలుసితా పార్టీ ఆనవాళ్లు అసలే వద్దు బాబోయ్ జనసేన లోనికి 🙏

  • @ramineniramamurthy946
    @ramineniramamurthy946 ชั่วโมงที่ผ่านมา

    అయ్యా ఈయన కారులో కొంత డబ్బు తరలిస్తు పట్టుబడ్డారు. ఇటువంటి అవినీతి పరుణ్ణి ఎలాతీసుకుంటారు. ఇదేనా నీటివంతమైన రాజకీయం

  • @muralibalusu62
    @muralibalusu62 วันที่ผ่านมา +3

    This is something like a covert operation from ycp...

  • @rosaiahkondepu4213
    @rosaiahkondepu4213 วันที่ผ่านมา +2

    Mr. Gupta garu,,,long time ago recognise this issue,,But Gupta get out..same seen now.

  • @TeluguUnfiltered
    @TeluguUnfiltered วันที่ผ่านมา +3

    This is to weaken Jena sena and Kutami government

  • @VSPBrahma5466
    @VSPBrahma5466 วันที่ผ่านมา +2

    Balineni is not dependable and may be a covert of YSJ. A very haughty man. Hence, NDA in general and JSP - Pawan kalyan should be extra cautious about his dealings inside and outside the party.

  • @csrao1966
    @csrao1966 วันที่ผ่านมา +2

    ❤✊👍✌️💕

  • @rosaiahkondepu4213
    @rosaiahkondepu4213 วันที่ผ่านมา +2

    Babai nii paiki pamparu,, vellu antha..

  • @vasudevagowdu3919
    @vasudevagowdu3919 วันที่ผ่านมา +2

    Drama is going on like tv serial

  • @ChandraSekhar-uh2ct
    @ChandraSekhar-uh2ct วันที่ผ่านมา +2

    BALINENI.GARU.JAGAN.BHARATHI.EDDARU.VURI.VESUKONI.CHASTHE.ANTHO.HAPE.FEEL.AVTHARU.BALINENI.GARU.

  • @venkateshsirangu1948
    @venkateshsirangu1948 วันที่ผ่านมา +2

    Aavide Syamala Adugupettindi First wicket Jump Leg 🦵 Pettindi Enka Ami Jaruguthundo Aa Jagan Naataka Sutradarudike Teliyali 😮😊

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 วันที่ผ่านมา +2

    VICTIM

  • @mulugusarada176
    @mulugusarada176 วันที่ผ่านมา +2

    YCP master plan

  • @surasatyanarayana2567
    @surasatyanarayana2567 9 ชั่วโมงที่ผ่านมา +1

    Taking Balineni into Janasena party is blunder mistake by kutami.This great plan by Pavan Kalyan,jagan mohan Reddy and BJP.This is bad news for TDP.Mr.Shiva don't support Balineni.His plans are like Alla Rama krishna reddy.We should not believe blindly.TDP should be careful,otherwise bad time for A.P

  • @docpurna
    @docpurna วันที่ผ่านมา +2

    Blackmailing

  • @ashrithjonnalagadda4330
    @ashrithjonnalagadda4330 วันที่ผ่านมา +2

    Adi emi ledu bro, nakunna samacharam prakaram balineni to anta kage Valle chepparu, jagan tana members ni kavalani pampinchi kutami lo jarige vishayalu telusukuntu malli elections time lo why the cheap party (ycp) lo cheramani cheppadanta jalaganna.

  • @star-universal
    @star-universal วันที่ผ่านมา +2

    Atanu oka Drama Boy...

  • @radhakalathur777
    @radhakalathur777 33 นาทีที่ผ่านมา

    Balineni lanti vallaki power lekapothe undaleru, Jagan gurinchi cheppadaniki 5 yrs pattinda,veellandariki. Edi emaina, Kootami jagrattaga undali, ippudu Jagan, Bharati gurinchi emi labham.? AP ki avvavalasina nashtam jarigipoyindi. entasepu personal loss gurinchi matladutunnaru, rashtram mellu gurinchi kadu veellu partyni veedadam.

  • @venkateswraosurabathuni4702
    @venkateswraosurabathuni4702 วันที่ผ่านมา +2

    పార్టీ మారదలుచుకున్న వారు చేసిన తప్పులు వారి నాయకుడు చేసిన నేరాలు ఘోరాలు దోపిడి వివరించి మీరు చేసిన తప్పులు ఏమైనా ఉంటే బేషరతుగా వప్పుకుని వేరే పార్టీ లోకి వెళ్ళండి. సైకో గాడేమో విలువలు విశ్వసనీయత కౌరవసభ, మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో ఉందంటూ బురద రాజకీయం చేస్తూ ఫేక్ విరాళాలు ఇస్తూ, బ్యారేజ్ లు కూల్చి, స శవరాజకీయాలు ఛేస్తు, పేపరు నిండా విషం చిమ్ముతున్నాడు.

  • @vishureddy5027
    @vishureddy5027 วันที่ผ่านมา +2

    Antha sine ledhu balineni pedda leader emi kadhu ok 175 seats lo ma jagan anna ni chuse otesidhi ok

  • @betterthanpkjagunvenkatara7891
    @betterthanpkjagunvenkatara7891 วันที่ผ่านมา +3

    Maronetram is TDP netram.Dont believe this Chanel.