అయోధ్యలో బాలరాముడినే ఎందుకు ప్రతిస్టిస్తున్నారు ? || AYODHYA RamMandir Specialities in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 435

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 11 หลายเดือนก่อน +66

    ఎన్నో ఆలయాలు చూసాం... ఎన్నేనో ఆలయాల ప్రారంభోత్సవాలని మనము చూసాము, టీవీల్లో సోషల్ మీడియాలలో
    కానీ కనీవినీ ఎరుగని రీతిలో ఈ రేంజ్ లో అంతకంతకూ ప్రచారం ఏర్పడుతూ అడుగడుగునా ఘన స్వాగతాలను అందుకుంటూ చరిత్రలో సరికొత్త వైభవాన్ని సంతరించుకున్న ఏకైక ఆలయం....
    అయోధ్య రామ మందిరం , ఈ రామాలయం మాత్రమే ☺️ 🕉️ 🙏🏼

  • @Sk_Farooq_Abdulla
    @Sk_Farooq_Abdulla 11 หลายเดือนก่อน +50

    అత్యంత ప్రతిష్టత్మకమైన #అయోధ్య_రామ_మందిరం అట్టహాసంగా ప్రారంభమవబోతుంది, మా ముస్లిం లకు కూడా అనందమే, మాకు ఎటువంటి బాధ, నిరుత్సాహం లేదు, ఇక నుండి అయినా హిందూ - ముస్లిం భాయ్ భాయ్ అనే రోజులు రావాలి, కులాల పేరుతొ, మతాల పేరుతో విద్వేషాలు, విధ్వంసాలు ఇక్కడితో ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను,
    #We_All_Are_INDIAN'S... 🤝🏻🫂

    • @rajeswari3292
      @rajeswari3292 11 หลายเดือนก่อน +3

      Mari hindu devalayalu total ga koolchinavi return cheyali hinduvulaku.
      Appude mi mata nijam ani nammutharu hinduvulu.

    • @Sk_Farooq_Abdulla
      @Sk_Farooq_Abdulla 11 หลายเดือนก่อน +2

      @@rajeswari3292 List Pettandi Yenni Kulcharo, Ala Ayitey Muslim's Mosque Lu Kuda Kattinchandi Kulchinavi, Ila Cheppukuntu Pothey Chala Unatayi, Ilantive Tagginchi, Kalisi Melisi Unadali Ani Comment Peditey Malli Meeru Kottadi Teesukostunnaru Madyalo 🤦🏻‍♂️

    • @gvijay7340
      @gvijay7340 11 หลายเดือนก่อน +2

      Good ❤

  • @mvinod3642
    @mvinod3642 11 หลายเดือนก่อน +74

    🙏జై శ్రీ రామ్ 🕉️
    🙏జై శ్రీ రామ్ 🕉️
    🙏జై శ్రీ రామ్ 🕉️
    🙏జై శ్రీ రామ్ 🕉️
    🙏జై శ్రీ రామ్ 🕉️

  • @thanushnaiduganasala1235
    @thanushnaiduganasala1235 11 หลายเดือนก่อน +142

    శ్రీరామ రామ రామేతి.
    రమే రామే మనోరమే |
    సహస్ర నామ తతుల్యం. రామ నామ వరాననే !! జై సీతారాం.
    మిత్రులందరికీ శుభాకాంక్షలు💖

    • @sarathkannaya7487
      @sarathkannaya7487 11 หลายเดือนก่อน +5

      జై హనుమాన్

    • @sarathkannaya7487
      @sarathkannaya7487 11 หลายเดือนก่อน +5

      రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ

    • @vardhandondapati812
      @vardhandondapati812 11 หลายเดือนก่อน

      Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏

    • @vardhandondapati812
      @vardhandondapati812 11 หลายเดือนก่อน +1

      Jai shree ram jai hanuman

    • @sampathiprasanth7352
      @sampathiprasanth7352 11 หลายเดือนก่อน

      Jai sriram jai Hanuman ❤

  • @lokeshloke6420
    @lokeshloke6420 11 หลายเดือนก่อน +18

    Tickets Booking Done for Ayodhya from
    Nepal to Ayodhya, Feeling Happy ❤

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 11 หลายเดือนก่อน +61

    అయోధ్య రామాలయంలో దర్శనాలు అన్ని ఉచితమే అందరికి , ప్రసాదాలు కూడా, అలాగే వసతి కుడా ఉండొచ్చు అంటున్నారు,
    ఆ అయోధ్య రాముని ప్రతిష్టకు ముందే అందరూ దర్శించుకున్నారు, ఎంత ముద్దుగా ఉందొ ☺️ ఆ రామచంద్రుడి దివ్యదర్శనం 🙏🏼

  • @krishnajonnaladadda7833
    @krishnajonnaladadda7833 11 หลายเดือนก่อน +9

    రామ్ లల్ల ప్రాణ ప్రతిష్ట తలుచుకుని నా మనసు ఎంతో ఆనందం తో సంతోషంతో నిండిపోయింది

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 11 หลายเดือนก่อน +52

    జై శ్రీ అయోధ్య రామ....🕉️ 🙏🏼 🙏🏼

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 11 หลายเดือนก่อน +21

    రేపు రామయ్య ప్రతిష్ట సందర్బంగా ఇంటివద్ద కాషాయ ధ్వజం ఎగిరించినవారు 👍
    జై శ్రీరామ్ 🚩

  • @PrasadMedida-y3n
    @PrasadMedida-y3n 11 หลายเดือนก่อน +48

    బలరమకృష్ణులు భక్తులూ ఇక్కడ ఎంతమంది✋✋👍👍👍👇👇👇

  • @GoldenWordsFun
    @GoldenWordsFun 11 หลายเดือนก่อน +61

    హిందువులు అందరూ కలిసి కట్టుగా ఉండాలి, మతాలు మార్చే వారిని తరిమి తరిమి కొట్టండి .జై శ్రీ రామ్ 💪🚩🕉️🚩💪

    • @ramuch1786
      @ramuch1786 11 หลายเดือนก่อน

      Ee gorre pastors NE kottalsindi

    • @ALPHA-jr3hp
      @ALPHA-jr3hp 11 หลายเดือนก่อน +2

      Jai shree Ram 🚩🕉️

  • @rohitht720
    @rohitht720 11 หลายเดือนก่อน +122

    As a Christian i am eagerly waiting to watch Pranoratista, happy moments for my Hindu brothers and sisters
    🕉️❤✝

    • @nikhil41823
      @nikhil41823 11 หลายเดือนก่อน +5

      Ni aashayam manchidi kaani konni bathailu epudu ninu tidatgaru chudu 😅

    • @rohitht720
      @rohitht720 11 หลายเดือนก่อน

      @@nikhil41823 Matham ni extreme level lo mana mind lo thiskunte mana chuttu oka line giseskuntam adi e matham vadu ayina avochu okapudu Hinduism ki black spot ante caste system ani antaru ippudipudu a black spot melliga mayam avuthundi,same for Christianity black spot conversion antaru adi tiseyadaniki na vantu ayevaraku chestha , e caste system,converaion lekapothe okarini okaru thittukovadaniki em ledu,Thidthe valla value emi perigipodu na value emi taggipodu, evaru enni anna nen ilage unta 😍😌😌

    • @joseph03842
      @joseph03842 11 หลายเดือนก่อน

      gorre bidda

    • @pavan_chil
      @pavan_chil 11 หลายเดือนก่อน +7

      ​@@nikhil41823antha hatred unte India lo Christianity puttede kaadu brother

    • @ravanram4001
      @ravanram4001 11 หลายเดือนก่อน +2

      epdu convert ayyav brother

  • @rajkanna6765
    @rajkanna6765 11 หลายเดือนก่อน +21

    Ramula vari akshinthalu samduralu dati khandalu dati Kuwait lo vuna maa varaku vachaie🥰jaiii Shree ram

  • @RanadheerThoparam
    @RanadheerThoparam 11 หลายเดือนก่อน +7

    Repu Naku chala manchi roju ayindhi
    1st repu Ramayya prana prathista
    2 my Son birthday tomorrow
    Jai sri jai sri anjaneyam 🙏🙏🙏

  • @ananthkumarn494
    @ananthkumarn494 11 หลายเดือนก่อน +9

    Thank you from Bangalore 💕
    Jai Shree Ram...

  • @seerapu.ramanaseerapu.rama4940
    @seerapu.ramanaseerapu.rama4940 11 หลายเดือนก่อน +216

    ముందు నేను ఇష్టపడ్డారు.జై శ్రీరామ్.మరియు కామెంట్ నేనే రాశాను.జైశ్రీరామ్

    • @gudipatiraj3265
      @gudipatiraj3265 11 หลายเดือนก่อน +7

      మొదటగా నేను ఇష్టపడ్డాను మొదటగా నేను వాక్యాణించాను ఇది కరెక్ట్ బ్రో

    • @seerapu.ramanaseerapu.rama4940
      @seerapu.ramanaseerapu.rama4940 11 หลายเดือนก่อน

      @@gudipatiraj3265 నాకు ఏదైనా తెలుగులో వ్రాయాలని ఉంటుంది బాసు.తరువాత మీరు చెప్పినట్టు రాస్తా

    • @ramamohan4273
      @ramamohan4273 11 หลายเดือนก่อน

      త్రిపురాసురుడు అంటే ఒక రాక్షసుడు కాదు. అన్నదమ్ములైన 3 రాక్షసులు ఆకాశంలో తిరిగే 3 నగరాలలో ఉండేవారు. ఆ ముగ్గురిని చంపడమే త్రిపురాసుర సంహారం అంటారు.

    • @girikurella8005
      @girikurella8005 11 หลายเดือนก่อน

      ​@@gudipatiraj3265❤❤❤❤

    • @ammulu8595
      @ammulu8595 11 หลายเดือนก่อน +4

      ఇంగ్లీష్ నుండి తెలుగు అనువాదం ఇలాగే ఉంటుంది .జై శ్రీరామ్ ,జై హనుమాన్ శ్రీ ఆంజనేయం🙏🙏

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx 11 หลายเดือนก่อน +36

    శ్రీరామ రామ రామేతి
    రమే రామే మనోరమే
    సహస్ర నామ తత్తుల్యం
    రామ నామ వరాననే
    జై శ్రీరాం జై జై శ్రీరాం 🕉️ 🙏

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 11 หลายเดือนก่อน +1

      ళ్యం కాదు ల్యం

  • @gouthamimgk990
    @gouthamimgk990 11 หลายเดือนก่อน +1

    Chala santhoshanga undi ❤ thank you so much for this video

  • @satishganta8991
    @satishganta8991 11 หลายเดือนก่อน

    ఆహా 'రామా' అన్న పదం పలికితే మనసుకు హాయిగా, మాట తీయగా ఉంటుంది... చిన్నపుడు దూరదర్శన్ లో ఆదివారం చూసిన జ్ఞాపకాలు ఇప్పటికీ ఎంతో మధురం...👌👏👍💕🥰
    శ్రీ రామచంద్ర ప్రభో నమో నమః🙏🙏🙏

  • @anji6959
    @anji6959 11 หลายเดือนก่อน +6

    రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి ❤❤🙏🙏🙏

  • @dharmateja3947
    @dharmateja3947 11 หลายเดือนก่อน +6

    Great explanation

  • @krgthoughts
    @krgthoughts 11 หลายเดือนก่อน +9

    జై శ్రీరామ్..🙏శ్రీ రాముడి గురించి మనకి తెలియని విషయాల గురించి ఒక వీడియో చేయగలరని మనవి😊

  • @nivruthi
    @nivruthi 11 หลายเดือนก่อน +1

    Editing 👌👌

  • @jeevanbharath9586
    @jeevanbharath9586 11 หลายเดือนก่อน +5

    I wish everything goes smooth... Jai Ram...

  • @jeevanbhanu7448
    @jeevanbhanu7448 11 หลายเดือนก่อน +7

    Im Christian mana prathi okka hindu sodhara, sodharilaku subhakanxalu ikanundi aina mana desham lo matha kallolalu agipovalani manaspurthiga korukuntunna 😊😊😊😊

  • @manoharponnala744
    @manoharponnala744 11 หลายเดือนก่อน +19

    Jai Shree Ram ❤🚩

  • @kalaganisravan582
    @kalaganisravan582 11 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ ఎవరు చెప్పని తెలియని విషయాలు చెప్పారు 👌

  • @bhargowbhargow4314
    @bhargowbhargow4314 11 หลายเดือนก่อน +13

    అద్భుత విశ్లేషణ,,, జై శ్రీ రామ్

  • @borra_krishna_reddy
    @borra_krishna_reddy 11 หลายเดือนก่อน +11

    జై శ్రీ రామ్ ❤😊

  • @chilkamanjunath8770
    @chilkamanjunath8770 11 หลายเดือนก่อน +7

    Im blessed this days .....india Growing 💗...with Bjp & Modi....

  • @brahmanigourirk5948
    @brahmanigourirk5948 11 หลายเดือนก่อน +20

    రాముడి పేరు విన్నవారికి రామ దర్శనం కలిగిన వారికి రామ దర్శనం విన్నవారికి జన్మధన్యం జైశ్రీరామ్🙏🙏🏹🏹🏹

  • @Eswar78687
    @Eswar78687 11 หลายเดือนก่อน +1

    Good video bro ❤️
    Jai shree Ram 🙏

  • @balamuralikrishna530
    @balamuralikrishna530 11 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ 🚩🚩🚩
    జై శ్రీ రామ్ 🚩🚩🚩
    జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @aaradhyasripelli
    @aaradhyasripelli 11 หลายเดือนก่อน +2

    జై శ్రీ సీతా రామచంద్ర స్వామి 🙏🙏

  • @vamsikanigiri8069
    @vamsikanigiri8069 11 หลายเดือนก่อน +1

    Very well explained ❤❤❤❤❤

  • @శ్రీనివాస్.కింగ్
    @శ్రీనివాస్.కింగ్ 11 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @sunkojisreenivasulu2116
    @sunkojisreenivasulu2116 11 หลายเดือนก่อน +12

    జై శ్రీరామ్ 💐🙏

  • @KarthikMasku
    @KarthikMasku 11 หลายเดือนก่อน +9

    జై శ్రీ రామ్ 🙏🙏

  • @shivathallapally9936
    @shivathallapally9936 11 หลายเดือนก่อน +2

    Frst view ❤ jai shree ram 🙏🙏🙏

  • @kongarasuresh4084
    @kongarasuresh4084 11 หลายเดือนก่อน +4

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @somaveeeravenkataramakrish9276
    @somaveeeravenkataramakrish9276 11 หลายเดือนก่อน

    Very nice information 👌👌,Thank u..Sir👍👍

  • @SureshDurgam-tw9qz
    @SureshDurgam-tw9qz 11 หลายเดือนก่อน +6

    🙏🙏Jai Sriram 🙏🙏

  • @karthikgoud7426
    @karthikgoud7426 11 หลายเดือนก่อน +8

    A sweet gesture from Prabhas to give food to all Ayodhya visitors ❤

    • @rammohan7480
      @rammohan7480 11 หลายเดือนก่อน +2

      Fake news bro adi

  • @Subhamastu98
    @Subhamastu98 11 หลายเดือนก่อน

    Chala bagundi ayodhya gurunchi cheppina meeku ayodhya ramulavari aasessulu yeppudu vundali 🙏🙏🙏

  • @krishnateja50
    @krishnateja50 11 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ్ 🕉️🙏🚩

  • @sabavathpandu6782
    @sabavathpandu6782 11 หลายเดือนก่อน +2

    హలో బ్రదర్ శ్రీ గురు గోవింద్ సింగ్ జి ది ఒక వీడియో చేయండి

  • @durgabarri3118
    @durgabarri3118 11 หลายเดือนก่อน +1

    I like your explanation ❤❤❤

  • @banneshiva6121
    @banneshiva6121 11 หลายเดือนก่อน +9

    జై శ్రీరామ్ 🙏🙏

  • @varunmamidi6734
    @varunmamidi6734 11 หลายเดือนก่อน +3

    Jai SriRam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhavanteja5659
    @bhavanteja5659 11 หลายเดือนก่อน +7

    జై సీతారాం 🕉️🙏

  • @indian5546
    @indian5546 11 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ జేజే శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🕉️🚩🔱

  • @parthasarathipandu5842
    @parthasarathipandu5842 11 หลายเดือนก่อน +5

    Jai sri ram 🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

  • @rameshkarengula6378
    @rameshkarengula6378 11 หลายเดือนก่อน +9

    Jai shree ram 🙏🙏🙏🙏

  • @GS-cj1by
    @GS-cj1by 11 หลายเดือนก่อน +1

    Eka naa dheshaaniki anthaa shubhameeee.....🥳🥳🥳🥳🥳🥳🙏🙏🙏♥️♥️♥️♥️🙏🙏🙏🙏jai sri raaaaammmmmm.....

  • @DR.ShamshaR
    @DR.ShamshaR 11 หลายเดือนก่อน +1

    Hi Brother ..Can you do Video on Lawyer Parasaran Garu .... because he was one who fought for Ayodhya temple at age of 92 ...i think he deserves a video that inspires many people and This Young generation aslo learns something good by his biography video

  • @srinivasrao2036
    @srinivasrao2036 11 หลายเดือนก่อน

    So good video awesome 👏 ❤. You are super bro 😎 for making informative videos 😊

  • @ajaygamer1685
    @ajaygamer1685 11 หลายเดือนก่อน +2

    Intavarku eanno rakta patalu garugai eannalaku sadicham repu inka mudu silent ga aa problems laykuda anni karmalu jargali aa sri ram & om nama shiva ya krupatho ❤

  • @narikalamadugu1420
    @narikalamadugu1420 11 หลายเดือนก่อน +6

    Jai Shree Ram❤

  • @rajugandham1080
    @rajugandham1080 11 หลายเดือนก่อน +11

    Jai shree Ram 🚩🚩

  • @JaganKumar-p6g
    @JaganKumar-p6g 11 หลายเดือนก่อน +1

    Anjaneya swamy baktudi ga naku chala happy ga vundi🙂

  • @simha3338
    @simha3338 11 หลายเดือนก่อน

    Chala happy ga undi ❤

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 11 หลายเดือนก่อน +7

    జై శ్రీరామ్ ❤❤❤❤❤

  • @indian7184
    @indian7184 11 หลายเดือนก่อน +27

    Jai shree Ram proud to be a Hindu ❤

  • @parshuram6961
    @parshuram6961 11 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ 🧎🧎🧎🙏🙏🙏🙏

  • @amazons5296
    @amazons5296 11 หลายเดือนก่อน

    chala anandhanga undi Jai sri rama

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 11 หลายเดือนก่อน +1

    ఇది యావత్ భారత ప్రజల విజయ వైభవ మహోత్సవం జై శ్రీరామ్ అనే పదం తో భారత్ మారు మోగిపోవాలీ
    ఈ మహోత్సవం ఇంకో వంద సంవత్సరాల గుర్తుంచుకోవాలి
    జై శ్రీరామ్
    జై భారత్
    జై మోడీ
    జై బిజేపి
    🕉️🕺🇮🇳

  • @bonujanaki4285
    @bonujanaki4285 11 หลายเดือนก่อน

    Suuperooooo😮 super

  • @MyNestham.Prasanth
    @MyNestham.Prasanth 11 หลายเดือนก่อน +6

    ☺️జై అయోధ్య జానకి రామ్ కి జై⛳🕉️🙏

  • @ijjadasaikiran9743
    @ijjadasaikiran9743 11 หลายเดือนก่อน +10

    జై శ్రీ రామ్ 🙏❤

  • @kraanthikumaarp3664
    @kraanthikumaarp3664 11 หลายเดือนก่อน +6

    Jai sree Ram 🙏🙏

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 11 หลายเดือนก่อน +7

    Jai Hinduism 🚩🚩🚩

  • @thathasridhar6509
    @thathasridhar6509 11 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ 🙏🙏 హిందువుల కల నెరవేరింది...

  • @sandyvivi2340
    @sandyvivi2340 11 หลายเดือนก่อน

    Video chustunte endhuko teliyadam ledhu
    happy tears vastunnayi

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 11 หลายเดือนก่อน +2

    వీడియో చూస్తుంటే కళ్ళనీళ్ళు ఆగలేదు బ్రో..

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 11 หลายเดือนก่อน +1

      😂😅😅😅

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 11 หลายเดือนก่อน +1

      @@Harishkumar-sh5sk ఎందుకు నవ్వుతున్నావ్

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 11 หลายเดือนก่อน +1

      @@Abhi-fd6ik same nak kuda alage anpichindi anduke

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 11 หลายเดือนก่อน +1

      @@Harishkumar-sh5sk అవునా బ్రో

  • @dileepkumarsingupurapu6197
    @dileepkumarsingupurapu6197 11 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్ ❤
    జై శ్రీరామ్❤
    జై శ్రీరామ్❤
    🙏🙏🙏

  • @tanguturipaparao9962
    @tanguturipaparao9962 11 หลายเดือนก่อน

    Good information..thq sir

  • @ravikumartelugu1665
    @ravikumartelugu1665 11 หลายเดือนก่อน

    ఎక్సైటింగ్ ❤❤❤❤

  • @MrRavindar
    @MrRavindar 11 หลายเดือนก่อน +2

    జనవరి 22నే ఎంచుకోడానికి ఓ ప్రధాన కారణం?
    పురాణాల ప్రకారం ఇదే రోజున విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు. ఈ ప్రపంచానికి ఆధారం ఈ కూర్మావతారం అని హిందూ ధర్మ విశ్వాసం. రాముడు విష్ణువు అవతారమే..అందుకే..అదే రోజున అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయాలని పండితులు నిర్ణయించారు.

  • @Rithikkannavlogs1011
    @Rithikkannavlogs1011 11 หลายเดือนก่อน

    Feeling very proud sir...

  • @seshakumar9278
    @seshakumar9278 11 หลายเดือนก่อน +5

    Jai sriram❤

  • @st.vk1895
    @st.vk1895 11 หลายเดือนก่อน +3

    Jai Sri Ram ❤

  • @BOYININaga29-rg3ne
    @BOYININaga29-rg3ne 11 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼జై సీత రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🏼🙏🏼🙏🏼🚩

  • @santhoshT-nk6qi
    @santhoshT-nk6qi 11 หลายเดือนก่อน +1

    🎉Jai Sri ram
    ❤❤❤❤❤❤❤❤😊😮🎉🎉🎉🎉🎉

  • @ASchaneel17
    @ASchaneel17 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 11 หลายเดือนก่อน

    Excellent.

  • @sagarpatelavula1992
    @sagarpatelavula1992 11 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ్ 🏹🏹🏹🚩🚩🚩 జై రామ్ రామ్ రామ్🔥

  • @pkraopkaro529
    @pkraopkaro529 11 หลายเดือนก่อน

    Super video sir 👌

  • @venkateshpeddireddy70
    @venkateshpeddireddy70 11 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ 🙏🙏🙏

  • @bujjibabu2388
    @bujjibabu2388 11 หลายเดือนก่อน

    👏😍🙏Jai sri ram🙏

  • @mahalakshmi5521
    @mahalakshmi5521 11 หลายเดือนก่อน

    🌸🌸🚩🚩జై శ్రీ రామ 🚩🚩🌸🌸

  • @vijayakumarigadi8392
    @vijayakumarigadi8392 11 หลายเดือนก่อน

    Harekrushna radhe radhe sreerama jaya jaya rama jai jaganmata jai Hanuman I am very happy.🏹👣🐒❄💍⛰🦅🙏🍌🥥🍓🍉🐮🦓🥭

  • @bamchikbam8832
    @bamchikbam8832 11 หลายเดือนก่อน

    Hi bro mi thumbnail lo font style baguntundi.font style name chepthara

  • @knpram2914
    @knpram2914 11 หลายเดือนก่อน +1

    Jai Shree Ram Jai Hanuman 🕉🚩✊🏻🙏🏻

  • @saikiranreddy5461
    @saikiranreddy5461 11 หลายเดือนก่อน +1

    Jaishree ram feeling proud to be Hindu but feeling sad for not having a chance to visit ayodha

  • @AnilKumar-yj4nz
    @AnilKumar-yj4nz 11 หลายเดือนก่อน +3

    Jai Sree Ram

  • @PAVANKUMARPONUGOTI
    @PAVANKUMARPONUGOTI 11 หลายเดือนก่อน +1

    09:17 ee prasadam ki "Nakul Dhana" ane name kooda vundhi.

  • @reddy39able
    @reddy39able 11 หลายเดือนก่อน

    Awesome

  • @lifeisbeautiful-vb7yp
    @lifeisbeautiful-vb7yp 11 หลายเดือนก่อน

    Supper Jai shree ram

  • @athrammaruthi5457
    @athrammaruthi5457 11 หลายเดือนก่อน

    Thanks for your all so good

  • @srinupower2590
    @srinupower2590 11 หลายเดือนก่อน

    Jai Shree Ram🙏❤️🚩