దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ నిన్ను భజియించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ (2) దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ మహిమా నీకే మహిమా - (4) ||దేవా|| కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా (2) నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేద నా యేసయ్యా (2) ||మహిమా|| నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2) నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా (2) ||మహిమా
సిస్టర్ గారు ఈ సాంగు చాలా చాలా బాగుంది మీ వాయిస్ కూడా చాలా బాగుంది దేవుడు నిన్ను దీవించును గాక ఈ పాటలో చాలా అర్థం ఉంది మీరు ఈ పాట నే అర్థం చేసుకొని పాడారు అందుకే మీరు పాడారు గాడ్ బ్లెస్స్ యు మీరు సాంగ్ పాడిన మీకు చాలా కృతజ్ఞతలు
Extraordinary Vocal...🙏💫🤗 May God bless you all...నా ప్రియ సహోదరి, సహోదరులారా ప్రభునందు మీ యొక్క ప్రయాసం, సమయం, ధనము(ఖర్చు) ఏ మాత్రం వ్యర్థం కానేరదు....ఆమెన్ ... Thank you all...🤝🙏❤️ Please pray for me...
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భజియించి పూజించి ఆరాధింప
నీకే నీకే మహిమ (2)
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
మహిమా నీకే మహిమా - (4) ||దేవా||
కష్టాలలోన నష్టాలలోన
కన్నీరు తుడిచింది నీవే కదా (2)
నా జీవితాంతం నీ నామ స్మరణే
చేసేద నా యేసయ్యా (2) ||మహిమా||
నా కొండ నీవే నా కోట నీవే
నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2)
నిన్నే భజించి నిన్నే స్తుతించి
ఆరాధింతునయా (2) ||మహిమా
Christmas songs
What a beautiful song nise
Super songs voice chala bagundhi
👏👏👏✍️✍️✍️💯💯💯🙏🙏🙏🗣️🗣️🗣️🕊️🕊️🕊️🎻🎻🎻🌹🌹🌹💐💐💐
Super....ilanti songs marinni...padalani..ashapaduthunnna...sister...god bless you..ra
👉యేసయ్యా నీకు మంచి స్వరం ఇచ్చాడు తల్లీ,,
🕺god bless you talli 🕺
ఎంత చక్కగా పాడవు తల్లి, గాడ్ బ్లెస్స్ యు
అద్భుతమైన గీతము మరియు రాగము.మరిన్ని పాటల ద్వారా దేవుణ్ణి మహిమ పరచాలని కోరుకుంటున్నాను.దేవునికే మహిమ కలుగును గాక.
Vela kotla samppadha kantte viluvaina patanu maakichhina devuniki mahima. Eee team anddariki deevena. Amen
Amma.. GOD JESUS CHRIST Bless you RAA . From GAJENDRA Hoodi Bangalore Karnataka
చాలా మంచి అర్ధవంతమైన సరళి లో పాటను నడిపించారు
మరిన్ని పాటలు మీద్వారా దేవుడు అనుగ్రహించు ను గాక.
సిస్టర్ గారు ఈ సాంగు చాలా చాలా బాగుంది మీ వాయిస్ కూడా చాలా బాగుంది దేవుడు నిన్ను దీవించును గాక ఈ పాటలో చాలా అర్థం ఉంది మీరు ఈ పాట నే అర్థం చేసుకొని పాడారు అందుకే మీరు పాడారు గాడ్ బ్లెస్స్ యు మీరు సాంగ్ పాడిన మీకు చాలా కృతజ్ఞతలు
Extraordinary Vocal...🙏💫🤗 May God bless you all...నా ప్రియ సహోదరి, సహోదరులారా ప్రభునందు మీ యొక్క ప్రయాసం, సమయం, ధనము(ఖర్చు) ఏ మాత్రం వ్యర్థం కానేరదు....ఆమెన్ ... Thank you all...🤝🙏❤️ Please pray for me...
Amen 🙏🏻
🎉🎉🎉😊😮 extraordinary vocal...... 🙏🙏🙏🙏🙏🙏🤜🙏
ಕರ್ತನ ಕೃಪೆ ನಿಮಗೆ ಉತ್ತಮ ವಾದ ದ್ವನಿ ನೀಡಿದೆ ಕರ್ತನಿಗೆ ಮಹಿಮೆ ಹೊಂದಲ್ಲಿ God bless you sis
Devudi ashirvadham niku ellapudu undali thalli
సమస్త మహిమ యేసయ్య కె కలుగును గాక ఆమెన్ 🙇♂️సాంగ్ చాలా బాగుంది 👏👏👏👏👏వాయిస్ చాలా బాగుంది సంగీతం సూపర్ 👌👌👌👌👌
YESAYYA Biddanu mee rekkalalo badraparachandi PRABHUVA meerichina SwaraYESAYYAmaduryani batti Kotanu Stotralu Amen🔥
Na jeevithantham devuni vidichi pettaka koniyadedhanu aamen
చాలా చాలా బాగా పాడారు మా దేవుడు తన కృపతో నిన్ను వాడుకొనును గాక ఆమెన్
పరలోకంలో కూడా ఇంత చక్కటి గీతం లేదేమో అనిపిస్తోంది దేవునికే సమస్త ఘనత ప్రభావములు కలుగునుగాక❤
God bless you nice wonderful vocals & guitar 🎸 playing is very rock tunes are awesome 💯
🙏golry to Jesus Amen hallelujah
God bless you dear ...Really you are singing from the bottom of your heart
Butyfull song 🙌🏽🙌🏽🙌🏽
Track petandi plzzzz na feeling antha ee patalone undhi
Praise the Lord Brother Sister.
May God Bless You చిన్ని తల్లీ...
Good good good very very nice singing, God bless you ra.
అన్నయ్య మహిమ సాంగ్ ట్రాక్ ఉంటే పంపించండి యూట్యూబ్ లో పెట్టండి
Heart touching song super
Beautiful & Superb Song👏👏🙏💓
Praise the Lord sister.wonderdul lyrics worship song.good voice .May God bless you
Antho manchi paata
Wonderful Lyrics! Let Glory be to Jesus who is praised by nations and heavens! Keep Going Rhema! You’re worshipping really good.
Chala bagundi
Glory be to God 🙏
Wonderful song 👌
God bless you sister 🙏
ఎంత చక్కగా పాడవు తల్లి, గాడ్ బ్లెస్స్ యు maa
Praise The Lord. Amen 🙏
Baga padaru all glory to Jesus only amen
I love this song very much 😘❤️💞😘😘
Glory to God Bless you thalli
Very stunning Vocal. Clear Gift of God. Use for his Glory. May God bless you
awesome song praise the Lord😇
It's cool song
May God bless you thalli ❤
Praise the lord
Sister
Amazing voice
annointed song
god bless you rhema😍
Beautiful singing Melodious feel good song. May God bless you all 🙏🙏👌👌👌👌👌👌👌👌👌
Nice song God bless you thalli
Glory to God alone..Praise the Lord...... Grace may God bless you... ABUNDANT GRACE . ..good.... excellent Worship presence.
Maranatha amma god bless you
Blessed voice. Maaa. God bls u
super nana
may god bless you talli🙂😍
Wonderful song ❤️❣️💗💗
Awesome and Beautiful worship song God bless you and God bless whole team...All Praise to King Jesus 🙏🙏
Super and awesome song. May God bless you rhema!
God bless you talli Chala baga padavu🤚🤚🤚
Praise the Lord 🙏 sister
Wonderful song 👌👌
God bless you
Whaaaaa super singing dear ❤ may the lord bless your life 🎉 dear wonderful all glory to God alone amen 🙌
God bless u
Amennnnnnnnnn glory to God 🕊🙌🙏
Wonderful songs lyrics
MARVELOUS MY DEAR DAUGHTER❤.I DECLARE AND DECREE YOU'LL BE GOD'S MIGHTY AND MASSIVE SOUL WINNER.GOD BLESS YOU BETA 🙌🏻
Sister meru chala baga padaru so nice ❤❤❤❤ 👌👌👌
PRAISE THE LORD, super singing
Thank You Jesus. Amen ⚘
God bless u Amma nice voice
The whole video is in black and white is making it more attractive. 🙏making it more simple
God bless you bangaram
Chala baga padavu ra thalli
Wonderful voice ra sister may God bles u alll
❤😊🎉 it is very nice
God bless you...Chinthalli
Glory to God through your song and whole team members
Wonderfull song
God bless you nice praise the lord
Awesome singing beta,God bless you
Priase the lord's
Voice is very cute... lyrics పెట్టండి
God bless u nana... Glory to the name of God🙌
God has blessed you with a melodious voice. Bless you dear.
God bless u thalli. Devunike mahima kalugunu gaakaa. Amen
Nice song nice singing 🎶🎶🎶🙏🙏
God bless To All 🙏🙏
nicera god blessyou ra❤❤
Chitti thalli God bless you maa chaala chakkaga paadavu
Amazing ❤️
glory to God 🙏
Praise the lord 🎉❤
God bless you sister❤
God bless you talli God bless you ma
🙏🙏🙏🙏 very nice song Golry to God very nice voice God bless you
Praise God, such a lovely voice god has given rhema joy. God bless you and use you more for his glory. Wish to hear more songs .
Praise the lord ❣️
Excellent wonderful lyrics, &,tune next level singing. Nice vioce ... God bless you 🙌
Paise the lord,It's an amazing and wonderfull song.we all r involved with our wholehearts by listening to this song.thank u for the song.
chala baga paadavu talli
god bless you
glory to god
Ameging voice
Good singing God bless you Ra talli
Song and lyrics and voice 🎉 superb..God will bless you
Awesome voice and music and Glory to the lord jesus christ and God bless you Amen
God bless you
All glory be to our Lord and saviour Jesus christ. Very good singing sister.
Tq Jesus 🙏
God Bless You thalli
All.glory.ti.jesus.wonderful.lyrics.god.bless.you.sister🙏
Thank you for this meening full song God bless u praise to God
Praise the lord talli
God bless you
Praise the lord grace