Dhavalo PART-I//ఢావలో part-I// బంజారా ఢావలో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • ఢావలో అనేది బంజారా పెళ్లి లో ఒక భాగం. పెళ్లికి ముందు ఐదు రోజుల ముందు నుండి పెళ్లి కూతురికి ఈ ఢావలో నేర్పిస్తారు. అందులో పెళ్లి కూతురు తను అమ్మగారింట్లో ని ఏ ఏ విషయాలను ఎవరెవర్ని ఎలా miss అవుతుందో ఆ ఢావలో లో వర్ణిస్తూ పాట రూపంలో ఏడుస్తుంది. అమ్మగారి ఇంట్లో ఎంతో ఆనందంగా వున్న తను అత్తగారింట్లో ఎలా ఉంటుందో అని భాద గా అందరిని శంభోదిస్తూ ఏడుస్తుంది.ఢావలో లో వాడే కొన్ని పదాలకు అర్థాలు.
    వావలో =నాన్న
    యాడియా జే = అమ్మ
    వీరనా =తమ్ముడు
    మొభి =అన్నయ్య
    జావాణు =చెల్లమ్మ
    మడగి = ఇల్లు .
    కొన్ని పదాలకు sub hedding రాసాను. అందరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
    ధన్యవాదములు

ความคิดเห็น • 17

  • @saraswathinunavath3802
    @saraswathinunavath3802 2 หลายเดือนก่อน +13

    Vammo aaa situation prathi banjara adaboddaki chala kastam.full edupu vasthadi .inka annayalu gajjelu vippetappudu thattukolem...ham gor banjara..jai sevalal

  • @bichunayakofficial3297
    @bichunayakofficial3297 หลายเดือนก่อน +3

    ఎంతో మధురాను భూతితో కలిగిన చిన్ననాటి జ్ఞాపకాలు ,ఎంతో అనందదాయకం,చాలా బాధాకరమైన దుఃఖం,మనస్పూర్తిగా దివించేటటువంటి దీవెన,అన్నదమ్ముల ఆప్యాయత అన్ని కలిపి వర్ణించేదే మన ఈ బంజారా DHAVLO what a nice...ఇందులో నిమగ్నమై పరిక్షితే ఎన్నో అర్థాలు wow ఏదో తెలియని సంతోషమే ఈ DHAVLOకు ఉన్న అంతరార్ధం ❤❤...అర్ధం చేసునే వారికి అర్థం అయ్యేంత పరిజ్ఞానం కూడాను ఇందులో ఇమిడి ఉంది వాటిని అంటిని తెలుసుకోవడం మన కర్తవ్యమ్ amazing కదా❤❤

    • @banjaraculture.777
      @banjaraculture.777  หลายเดือนก่อน

      @@bichunayakofficial3297 yes brother thanks for your feedback.

  • @Kavitha-bf2cw
    @Kavitha-bf2cw 2 หลายเดือนก่อน +8

    Chala edpu vachhindi kanniru agatledu ee video thisina valaki na padabi vandanalu

  • @banavathvandhana2490
    @banavathvandhana2490 หลายเดือนก่อน +2

    Dhadhi bolri jokan Artam Veri koni so screen par dowlo dhekal BAI pls

  • @banavathvandhana2490
    @banavathvandhana2490 หลายเดือนก่อน +1

    AKKA screen paina telugulooo vastundhi kada.. Telugulooo kakunda dowlo apan vathemai dhekal bai

  • @vankudothuvenkanna1566
    @vankudothuvenkanna1566 3 หลายเดือนก่อน +4

    ❤️❤️❤️❤️

  • @bharathammabanoth5953
    @bharathammabanoth5953 3 หลายเดือนก่อน +6

    Nalhari Sara download Lamborghini Madikeri Barkha Dar Na bola Jo ko Dhaulpur Madikeri Babu naseera Baje Ko download

  • @pavannaik9897
    @pavannaik9897 3 หลายเดือนก่อน

    Good idea 💯

  • @Silent_killer_Ravi
    @Silent_killer_Ravi 3 หลายเดือนก่อน +2

    Lyrics kuda ivadiii description lo plz .. banjara language lo

  • @drsakrunaik9772
    @drsakrunaik9772 3 หลายเดือนก่อน +1

    Very emotional