Janasena Leader Rayapati Aruna With NRI's - Varadhi - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ค. 2024
  • Janasena Leader Rayapati Aruna With NRI's - Varadhi - TV9
    TV9 Telugu Website: tv9telugu.com/
    Watch LIVE: goo.gl/w3aQde
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Subscribe: goo.gl/3KuUaC
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Circle us on G+: plus.google.com/+tv9
    ► Pin us on Pinterest: / tv9telugu
    #Janasena #RayapatiAruna #apelections2024 #appolitics #tv9teluguusa
    Credits : #VishwaGajagouni
    #TV9LatestNewsUpdate

ความคิดเห็น • 250

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 14 วันที่ผ่านมา +62

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @indalanageswarrao7273
    @indalanageswarrao7273 14 วันที่ผ่านมา +19

    అరుణ గారు మీరు చెప్పిన మాటలు నిజం జనసేన పార్టీ కి మీలాంటి వారు అవసరం...🎉...... మీ ఆలోచనలు సూపర్ 🎉

  • @slnskhaja2932
    @slnskhaja2932 14 วันที่ผ่านมา +29

    పార్టీకి మీ లాంటి వారు అవసరం భవిష్యత్ లో అరుణ గారికి పార్టీలో మంచి స్థానంలో ఉండాలి ఉంటారు intiaz గారు అడిగారు ప్రశ్న ప్రశ్న కాదు అది prestetion

  • @kishorechennupati9155
    @kishorechennupati9155 14 วันที่ผ่านมา +39

    Y చీప్....420 జైల్... బెయిల్.. రెడ్డి.... ఓడి పోయా అని....డిసైడ్...పోయింది..పాప... టీవీ9...కి..మైండ్ పోయి....రేటింగ్...కోసం..పడే...తిప్పలు...చూస్తే.,. జాలి...వేస్తుంది

    • @tellingtruewords
      @tellingtruewords 14 วันที่ผ่านมา

      వైస్సార్సీపీ ఓడిపోతాడు అని తెలిస్తే ఇంకెందుకు టీడీపీ,జెనసేన పార్టీ నాయకులు గ్రామాల, జిల్లాల, రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాణ స్వీకారం కొరకు బయటకు వచ్చి సిద్ధం అవ్వచ్చు కదా సార్ ఒక్కసారి ఆలోచించండి

    • @nagamani9803
      @nagamani9803 10 วันที่ผ่านมา +3

      P

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 14 วันที่ผ่านมา +24

    "నిశ్శబ్ద విప్లవం తో నిజం గెలిచింది;🇮🇳

  • @satalimuralikrishna7123
    @satalimuralikrishna7123 14 วันที่ผ่านมา +6

    ఇలాంటి ప్రతి ఒక జనసేన కార్యకర్త ఎన్నో లక్షలమంది పవన్ కళ్యాణ్ గారి మాటకు కట్టుబడి కరడుగట్టి పనిచేశాం విజయం సాధించాం

  • @user-hf5ry7pp7j
    @user-hf5ry7pp7j 14 วันที่ผ่านมา +11

    చాలా రోజులకు టీవీ9 జనసేనా పార్టీ అభ్యర్థి నీ పెట్టి డిబేట్ పెట్టినందుకు థాంక్స్. రాయపాటి అరుణ చాలా బాగా మాట్లాడింది . మా జనసేన కి ఈ విధం గా ఛాన్స్ ఇవ్వండి డిబేట్స్ లో చాలా చక్కగా మాట్లాడతారు. చెత్త చెత్త వాళ్ళని తీసుకొని వచ్చి డిబేట్స్ పెడతారు. ఎలాంటి వారిని పిలిచి డిబేట్స్ పెట్టండి, రాయపాటి అరుణ సూపర్బ్ రిప్ల్

    • @kklbrooke3397
      @kklbrooke3397 6 วันที่ผ่านมา

      Veedu Rating padipoyi Rating kosam pettadu sir e debate

  • @dhanunjayavarmamanthena2557
    @dhanunjayavarmamanthena2557 14 วันที่ผ่านมา +31

    Aruna garu nijam chaparu super

  • @suryanarayanasanka6743
    @suryanarayanasanka6743 14 วันที่ผ่านมา +14

    మా సోదరి అరుణ రాబోయే రోజుల్లో JSP లో కీలక బాధ్యతలు అప్పగించాలని అది ఖచ్చితంగా జరుగుతుంది. Aruna God bless you. Have a great future ahead

    • @govindy5159
      @govindy5159 14 วันที่ผ่านมา

      Pspk Anna Defnet ga keelaka padhavi ayithe istadu Aruna gariki 🎉🎉🎉🎉🎉

    • @mmadhu3351
      @mmadhu3351 14 วันที่ผ่านมา

      😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @khadarvali1176
    @khadarvali1176 14 วันที่ผ่านมา +25

    Super Aruna madam garu

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 14 วันที่ผ่านมา +10

    పార్టీ అధ్యక్షుడు లె చెప్పారు కద బట్టలు లేకుండా కొడతాం అని ఆదె పని కార్యకర్తలు నాయకులు చెస్తున్నారు ఇ గోడవలకి కారనం పెద్ద పెద్ద నాయకులె పాపం కార్యకర్తలు బలిఅవుతుంన్నరు

  • @balaramadurgaraogudala4943
    @balaramadurgaraogudala4943 14 วันที่ผ่านมา +7

    Ap king Maker power star pawan kalyan garu

  • @challagangu4746
    @challagangu4746 14 วันที่ผ่านมา +3

    కాలర్ లో కూడా I pack లొ మెంబెర్స్ ఎంటర్ అయినట్టు వున్నారే అరుణ మేడం చెప్పిన సమాధానాలు విని ఐపాక్ మెంబెర్స్ కి రెండు మూసుకుని వుంటాయి

  • @kasiviswanadhamnalam9605
    @kasiviswanadhamnalam9605 14 วันที่ผ่านมา +7

    Aruna garu! Mee sodi aapu..

  • @user-zb4bw8cu8v
    @user-zb4bw8cu8v 14 วันที่ผ่านมา +3

    Great aruna garu good talking

  • @Harshasai2016
    @Harshasai2016 14 วันที่ผ่านมา +7

    Nevu ni sodhi aapu thalli....

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 14 วันที่ผ่านมา +5

    గొడవలు చేసి... భవిష్యత్తు లో ఎ కంపెనీలు పెట్టుబడులు పెట్టకుండా వుండాలని చేస్తున్నారు.

  • @venkyviswa6960
    @venkyviswa6960 14 วันที่ผ่านมา +3

    ఒకటి మాత్రం నిజం జగన్నాటక సూత్రధారులను నిజంగా ఇప్పుడే చూస్తున్నాం గా అందరూ పాపం టీవీ9 అంటే నే సాక్షి 2 ఒకటి అందరికీ తెలిసిందే

  • @udayteja2929
    @udayteja2929 14 วันที่ผ่านมา +3

    Jai jai janasen ❤❤ jai jai Aruna garu ❤❤

  • @Lucky_playz150
    @Lucky_playz150 14 วันที่ผ่านมา +5

    Jai jagan anna

  • @NarenSankepally
    @NarenSankepally 14 วันที่ผ่านมา +12

    Really 🤔 akka
    Cheppavu le

  • @EMMANUELCHANDOLU-qe6ef
    @EMMANUELCHANDOLU-qe6ef 14 วันที่ผ่านมา +5

    సిగ్గు సిగ్గు ఏమి కాదు

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 14 วันที่ผ่านมา +3

    KUTAMI.LEDU...THOKKA.LEDU

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 14 วันที่ผ่านมา +7

    Tv9ధోరణి కాస్త మా రి న టుంది

    • @kklbrooke3397
      @kklbrooke3397 6 วันที่ผ่านมา

      It never changed. It is trying to change the people's mindset?

  • @akvreddyreddy7816
    @akvreddyreddy7816 14 วันที่ผ่านมา +3

    Pk ekkadamma party ni nilapataniki kastapadindi, Hyd lonaa.sodi aapu. Votlu konaleda pittapuram lo mee pk.

  • @varaprasad656
    @varaprasad656 14 วันที่ผ่านมา

    జనసేనా అధికార ప్రతినిధి ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడ చేసారు. అసలు మిమ్మల్ని ఎవరైనా గుర్తించారా

  • @ramchandhu9607
    @ramchandhu9607 9 วันที่ผ่านมา

    😂😂😂😂😂😂 జోకు పేల్చింది అమ్మో అక్క యో పడుకుని కళ్ల కంటునవ అక్కా జూన్ 4 న కళ్ళు మూసుకొని పడుకోగలవ .

  • @dhanuravidatti7541
    @dhanuravidatti7541 14 วันที่ผ่านมา

    ఒడియమ్మ స్వీటు.... కాయపాటి పురాణం 😂

  • @user-jg9zb9fb6g
    @user-jg9zb9fb6g 14 วันที่ผ่านมา +3

    Navvukondi Janamlara

  • @user-jl3gz5pt8d
    @user-jl3gz5pt8d 13 วันที่ผ่านมา +1

    Miru superrr arunagaru chala chakkaga samadhanalu chebutunnaru andhariki aardhamaiye vidhamga 👍🙏

  • @bashi5452
    @bashi5452 14 วันที่ผ่านมา +1

    మీరు మీరే డబ్బ కొట్టుకోండి జై జగన్

  • @eswarram1037
    @eswarram1037 6 วันที่ผ่านมา

    జూన్ 4న టీవీ9 కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకంటే ఎంత కాలం వైసిపి కి సపోర్ట్ చేసినందుకు

  • @daddanapichirangareddy8623
    @daddanapichirangareddy8623 14 วันที่ผ่านมา +1

    Aruna is pavan win in pithapuram

  • @tdilli3066
    @tdilli3066 14 วันที่ผ่านมา +9

    మా ధళీతలుకీ కొంధరు ఇటువంటి ధరీధ్రపు ముండలు వల్లా మాకు అవమానం

    • @RaviKumar-dv7cd
      @RaviKumar-dv7cd 14 วันที่ผ่านมา

      nuvvu dalituduvi kadu daridram

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 14 วันที่ผ่านมา +1

    జై జనసేన జై పవన్ జై అరుణ

  • @aps6384
    @aps6384 14 วันที่ผ่านมา

    అక్కా నువ్వు అసెంబ్లీకి ఎప్పుడు వెళ్తావ్ అక్క... కోట మీద ప్రభుత్వం వచ్చాక ఏదోలాగా అసెంబ్లీకి వెళ్ళు అక్క... ఏం మాట్లాడుతున్నావ్

  • @akvreddyreddy7816
    @akvreddyreddy7816 14 วันที่ผ่านมา +3

    Party petti 10 years ayyindi. Pk ki chatta sabhalalo entry ee ledu. eppudu ap lo pk potichesina seatlu 11 annipogaa, danikai entha buildup endukamma.sodi tappa

    • @Chinnu67
      @Chinnu67 14 วันที่ผ่านมา +2

      Jagan laga pk valla babu cm kadu...jagan laga 1 lkh crores dobbeste 5 years lo cm avochu..aveni levu kada....

    • @Neelambari703
      @Neelambari703 6 วันที่ผ่านมา

      Ho valla nana cm ani eyyaledhu hehe avunuley anna perutho raledhu sontha party pettukunnadu oka seat kosam inkokalaki Sanka ekkaledhu

  • @dharmaraokadambala5812
    @dharmaraokadambala5812 14 วันที่ผ่านมา +4

    ఇవ్వడా ok పిచిది ఏమి తెలియదు తలకు దెబ్బ తాగేలింది పేదవాడు గురించి తెలియదు

  • @globaltvindialive
    @globaltvindialive 5 วันที่ผ่านมา

    She Accepted that Jagan Mohan Reddy is Winning again.

  • @rameshthokala6334
    @rameshthokala6334 14 วันที่ผ่านมา

    అరె బై జగన్ ఆంధ్రాలోని మూడో గుర్తు లేవరా

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 14 วันที่ผ่านมา

    రాయపాటి అరుణ దళిత. దళితులను పార్టీ వాడు కుంటుది.అది ఏ పార్టీ అయిన. ఇలా మీడియా వరకే పరిమితము అరుణ గారు.

  • @MokshajnaRam-ps5tb
    @MokshajnaRam-ps5tb 14 วันที่ผ่านมา +1

    అంత లేదు అరుణ్ అమ్మ, పల్లెల్లో వైసీపీ హవా నే నడుస్తుంది.

    • @akbarmd5069
      @akbarmd5069 14 วันที่ผ่านมา

      Yadea..nadeutheudeie..rea...ycp..Hava....jageu..gadei..abiemaneulu..theapea...ycp..kie..yavadeu..oteu..yayadeu

  • @venkyviswa6960
    @venkyviswa6960 14 วันที่ผ่านมา

    ముందు మీడియా వాళ్ళు criticize చెయ్యకూడదు

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 14 วันที่ผ่านมา

    Rayapati Ammudu, how is Janasena kummudu 😂❤

  • @rameshthokala6334
    @rameshthokala6334 14 วันที่ผ่านมา

    సూపర్ అక్క సూపర్ చెప్పినాను ఓకే❤

  • @karpsharma2208
    @karpsharma2208 14 วันที่ผ่านมา +1

    TV 9 వాడు ఎంత durmardudo చూడండి pavankalyan సింగిల్ గా చూపిస్తారు jaganreddini prajlni chupisthunnaru

  • @Psk56789
    @Psk56789 13 วันที่ผ่านมา

    Jai Aruna madam nd Jai Pawan Kalyan sir...madam ur superb ❤

  • @shnakarnaik9115
    @shnakarnaik9115 14 วันที่ผ่านมา +1

    Talli miku thanks amma mi matalu chala baga cepparu mi elane matladali miku janasena portti pavan kalyan Anna miku manchi stanam lo manchi padavi estaru talli miku na 👃👃👃👃👃👃talli

  • @PavanKumar-nf2gn
    @PavanKumar-nf2gn 13 วันที่ผ่านมา

    2024 lo cm పవన్ కళ్యాణ్( మీరు చెప్పిన మాట )జనా సేన తర్వాత పార్టీ ఒకటే ఉంటుంది అది ఏదో మీనోటితనే చెప్పండి విని ఆనందిస్తాము (ఇంకా ఈసోల్లు మాకర్మకు ఎన్నిరోజులో 😜😜😜😜😜

  • @aps6384
    @aps6384 14 วันที่ผ่านมา

    అరుణ గారు.. మీరు చాలా బాగా మాట్లాడుతారు

  • @sivananadaswamypuppalaswam6556
    @sivananadaswamypuppalaswam6556 14 วันที่ผ่านมา

    కాలర్స్ వెనకాల తోకలు లేవేంటీ ! ?

  • @ksbabu-vs8vm
    @ksbabu-vs8vm 14 วันที่ผ่านมา

    అరుణ గారు అన్ని ప్రశ్నలకు కరెక్టుగానే సమాధానం చెప్పేరు.
    అందుకే మిమ్మల్ని రాయపాటి అరుణ గారు అనేది.

  • @vpnkannavankudavathu7896
    @vpnkannavankudavathu7896 5 วันที่ผ่านมา

    3*3 కి ప్యాకేజీ time ఐపోయింది.. అందుకే ఎప్పుడు..next పాకెజ్ కోసం ఆరాట పడుతున్నారు... ఇది రజినోడికి బాగా తెలుసు...2013 to 2013 వరకు 3*3 టాప్ అని నా నమ్మకం..but ఇప్పుడు.... ధనం మూలం ఇదం జగత్ అని ఉంది....R R గారు... మీరు జాగ్రత్త.. మీరు మళ్ళీ జైల్ కి వెళతారు....CBN వదలడు.... ఇది నిజం...

  • @suryachandraraolanka4300
    @suryachandraraolanka4300 14 วันที่ผ่านมา

    Still YCP supports not understanding ground realities.
    From the USA people also mostly YCP supports.

  • @chaitanyakumar5924
    @chaitanyakumar5924 14 วันที่ผ่านมา

    Rayapati aruna garu excellent replies every one questions

  • @shekarmummidisetty2536
    @shekarmummidisetty2536 14 วันที่ผ่านมา

    Aruna Garu Keep Going andi All the best

  • @SivajiNimmala-vz5ih
    @SivajiNimmala-vz5ih 13 วันที่ผ่านมา

    అరుణ గారు మీరు superrrrrrr

  • @-Bhanuchander
    @-Bhanuchander 14 วันที่ผ่านมา

    one of best quesition asked by venkat michigan ..ie 175 ki175 seats ycp vastay ante opposition lekunda chestada..problem to democracy

  • @madhureddy8622
    @madhureddy8622 7 วันที่ผ่านมา

    Aruna garu meru chala great words chepparu

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 14 วันที่ผ่านมา +1

    JAI.JAGANANNA

  • @user-lg2ib2xm9n
    @user-lg2ib2xm9n 14 วันที่ผ่านมา

    అరుణగారు చెల బాగచేపేరు హెట్స్ ఆఫ్ వెల్ఫేర్ ఎలా ఉండాలో అందంగా చెప్పారు

  • @muralisuggala8035
    @muralisuggala8035 14 วันที่ผ่านมา +1

    Pakkaku pattadu pk aruna ni

  • @pittasuribabu5847
    @pittasuribabu5847 14 วันที่ผ่านมา

    నువ్వు పావలా లాగా ఉన్నావ్

  • @venktaswaraokatta6359
    @venktaswaraokatta6359 10 วันที่ผ่านมา

    Verygood mysister alwaysyougon with janasena ihope

  • @karpsharma2208
    @karpsharma2208 14 วันที่ผ่านมา

    Sahajamga ఎవరు varadhilo untaro వారని chpinchakumda jaganreddini చూపిస్తారు

  • @sivaprasaddachepalli4294
    @sivaprasaddachepalli4294 13 วันที่ผ่านมา

    I became a big fan of u like pspk

  • @JayapaulNalladhi
    @JayapaulNalladhi 14 วันที่ผ่านมา +6

    అదాడులు చేసింది Tdp, వారు కాదా?

  • @nallabothulamallikarjuna5040
    @nallabothulamallikarjuna5040 14 วันที่ผ่านมา +5

    జయహో జగన్ అన్నా

  • @chandraobulreddybogireddy2990
    @chandraobulreddybogireddy2990 14 วันที่ผ่านมา +2

    Rayapati aruna cigguraledamunda

  • @GRa-gc4bt
    @GRa-gc4bt 14 วันที่ผ่านมา

    జై పవన్ కల్యాణ్ గారు ❤❤❤❤❤❤❤❤❤❤

  • @MokshajnaRam-ps5tb
    @MokshajnaRam-ps5tb 14 วันที่ผ่านมา +1

    జగన్ లెక్క వైసీపీ పక్క✊✊✊✊✊

  • @-Bhanuchander
    @-Bhanuchander 14 วันที่ผ่านมา

    very spantaneous nd perfect answers to every quesitions .one of best spokesperson of jsp party

  • @VasanthRayudu-wr3yk
    @VasanthRayudu-wr3yk วันที่ผ่านมา

    Rayapati aruna super

  • @kolusulakshmikumari535
    @kolusulakshmikumari535 8 วันที่ผ่านมา

    తల్లి.నీకు.టీడీపీ.ఒడుతునాధని.భయం.వేస్త్తునది.అరుణ

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 14 วันที่ผ่านมา

    జగన్ ప్రభుత్వంలో వున్న చీఫ్ లిక్కర్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఈ లిక్కర్ వల్ల కొన్ని వేల మంది చనిపోయారు. ఈ పాపం వైసీపీ పార్టీ వారికి తప్పకుండ తగిలి నాశనం అవుతారు.. పక్కా 🤭

  • @vvsmurthyvanga6209
    @vvsmurthyvanga6209 13 วันที่ผ่านมา +1

    Constructed analysis

  • @vpnkannavankudavathu7896
    @vpnkannavankudavathu7896 5 วันที่ผ่านมา

    మా కమిటి సభ్యులు చెప్పే మాట... కేంద్ర CRPF బలగాలు మొన్న 25వ తారీకు 300 మంది without uniform లో దిగారు అని ఒక అంచనా...
    మాచర్ల, పిడుగురాళ్ల, చిలకలూరిపేట , గుడివాడ, అమరావతి, సత్తెనపల్లి లో ఈ 300 మంది ఉన్నారు... జూన్ 1st ఇంకో 120 మంది అదనపు బలగాలు వస్తున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.... ఆ 120 మంది కూడా UP నుంచి వస్తున్నారు అని సమాచారం....
    అలాగే AP లో ఉన్న పోలీసు అధికారులతో పాటు UP, మధ్య ప్రదేశ్, వాళ్ళు.. కేంద్ర నాయకత్వం నిఘా AP మీద ఉంది.... మోడి గారు ఆదేశాలతో అని సిద్ధంగా ఉన్నాయి....
    ఒక్క EVM లు తప్ప మిగిలినవన్నీ మోడి గారి చేతిలో ఉన్నాయి...
    ఇంకో 3 నెలల్లో చిప్పకూడు ఖాయం మన మావయ్య కు... పవన్ కళ్యాణ్ 4వ పెళ్ళానికి

  • @saivirat6830
    @saivirat6830 14 วันที่ผ่านมา +1

    Idi pedda pathitha Deni adagali

  • @user-xh8yy7ij7o
    @user-xh8yy7ij7o 14 วันที่ผ่านมา

    Aruna 👌👌👌👌👌చెల్లి

  • @saladijanardhanaswamy5467
    @saladijanardhanaswamy5467 5 วันที่ผ่านมา

    Arunagaru itanu kalalu kantunnaru miru mn avvandi jai jenasena pawan ravali plana marali jai hind❤❤❤

  • @aravindreddy4153
    @aravindreddy4153 14 วันที่ผ่านมา

    Man of the match and man of the series ahhhh.

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 14 วันที่ผ่านมา +5

    Ika eme e Janma lo bagupadadhu..

  • @sivaprasaddachepalli4294
    @sivaprasaddachepalli4294 13 วันที่ผ่านมา

    I pray God bless you on your gols

  • @user-jl3gz5pt8d
    @user-jl3gz5pt8d 13 วันที่ผ่านมา

    I pak Bach vallu N R I lu ga mitho matladutunnaru vallaki guba pagile answers estunnaru arunagaru👍

  • @RAJ-tk6wn
    @RAJ-tk6wn 14 วันที่ผ่านมา

    పిఠాపురం
    1
    సేన గెలుపు

  • @saggamvenkatesh4564
    @saggamvenkatesh4564 14 วันที่ผ่านมา

    R aruna v hard working vgood

  • @santoshkumarvaddadi6142
    @santoshkumarvaddadi6142 14 วันที่ผ่านมา +1

    Ji janasena ✊️ tdp ✌️ bjp 🪷

  • @Dastagiri12
    @Dastagiri12 14 วันที่ผ่านมา +6

    Sollu

  • @RAJ-tk6wn
    @RAJ-tk6wn 14 วันที่ผ่านมา

    అంతా సీన్ లేదు
    జగన్ అన్న again CM

  • @Ramireddy-ic9di
    @Ramireddy-ic9di 14 วันที่ผ่านมา +7

    ఈవిడ వాగుడు మాములుగా ఉండది లే అంత పనికి మాలిన మాటలు pk. ఓడి పోతున్నాడు

    • @prasadn12
      @prasadn12 14 วันที่ผ่านมา

      Alane vuntadhi ra miku paytm

    • @prasadn12
      @prasadn12 14 วันที่ผ่านมา

      70K majority thagadhu ra babu chusuko

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 14 วันที่ผ่านมา

      2024 bail raddu, Chenchalguda ku Siddam.

    • @GRa-gc4bt
      @GRa-gc4bt 14 วันที่ผ่านมา

      Already vanga Geeta ni vongo pettaru pitapuram lo. Jai Jana sena 💯❤️🔥🔥💯❤️🔥 Jai Pawan Kalyan garu 💯❤️🔥🔥

  • @aravindreddy4153
    @aravindreddy4153 14 วันที่ผ่านมา

    Madam gaari mukha chitram chusthe
    Baaga niraasha padinatlu unnaru.
    Geniune leaders baga suffer avuthunnaru bcz of asamardhudu ina nayakudi valla.
    One day Aruna gaaru will be a good politician when she realizes she is in the wrong party

  • @kishorechennupati9155
    @kishorechennupati9155 14 วันที่ผ่านมา +2

    అరుణ గారు....చాలా బాగా చెప్పారు....గుడ్ ఎక్సప్లేనేషన్....గుడ్ జాబ్

  • @user-lr6tg7gp4t
    @user-lr6tg7gp4t 14 วันที่ผ่านมา

    నడిపించే నాయకుడు ఎలా ఉంటే కార్యకర్తలు అలా ఉంటారా అయితే మీ నాయకుడు మాదిరి మీరు ఉంటారా తిక్క తిక్కగా మాట్లాడటం పిచ్చి పిచ్చి పనులు చేయటం మీరు కూడా అలా చేస్తారా అయితే పవన్ కళ్యాణ్ మాకు అవసరం లేదు

  • @GRa-gc4bt
    @GRa-gc4bt 14 วันที่ผ่านมา

    పిట పు రo లో వమ్ గా గీ త ని ఒ న్ గో పేట్టరు. జైపవన్ కల్యన్ గారు

  • @mudusurajashakerreddy4164
    @mudusurajashakerreddy4164 9 วันที่ผ่านมา

    Comedy super

  • @srinivasraovirothi2672
    @srinivasraovirothi2672 14 วันที่ผ่านมา

    Jai janasena save vizag steel plant

  • @user-md7si7hz9k
    @user-md7si7hz9k 14 วันที่ผ่านมา

    🔥🔥🔥🔥🔥 brand 🙏🙏

  • @user-gl4ki7jv3s
    @user-gl4ki7jv3s 14 วันที่ผ่านมา +1

    హాయ్ ❤❤ ఆన్న లు ఏపీ కీ మన పవన్ గాడ్ సీ ఎం కావాలి యూ వ త కీ జాబ్ లు వా స్త యీ అడ పిల్ల లు జీ వి తాలు బా గు టా యీ రై త ఆన్న లు బా గు టా రు చి న్న పీ ల్లల భవిషత్ బాగు టు ది నీ త్యావ స ర స రూ కు లు రె టు లు తగ్గు తాయి గ్యాస్ ధర తగ్గు తుంది మన పవన్ గాడ్ చా లా మంచి వా రు నీ తికీ నీ జాయీ తీకీ మా రు పే రు హాయ్ ఆన్న లు మన పవన్ గాడ్ సీ ఎం కావాలి ఈ సా రీ జనసేనప్ర భుత్వం స్త ము మన ము గే లు స్త ము అద్ర రాష్ట్ర నీ కీ జనసేనప్ర భుత్వం చా లా అవ సరం మన పే ద వా ళ్ళబా గు టా ము ❤❤

    • @shakirshaik5059
      @shakirshaik5059 14 วันที่ผ่านมา

      mundu telugu vrayadam nerchuko

  • @prameelavalavala5560
    @prameelavalavala5560 14 วันที่ผ่านมา

    Jai jagananna

  • @atoz2470
    @atoz2470 4 วันที่ผ่านมา

    Jai janasena