kakinada an emotional bonding !

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024

ความคิดเห็น • 485

  • @Godavariabbai
    @Godavariabbai  4 ปีที่แล้ว +70

    Remaining vishayaalu Kakinada part 2 lo osthayy ❤️🤟 stay tuned 😎

  • @rajuvanamadi
    @rajuvanamadi 4 ปีที่แล้ว +495

    Kakinada vallu oka like vesukondi

  • @Ramana.784
    @Ramana.784 4 ปีที่แล้ว +123

    మా కాకినాడ గురించి వీడియో చేసినందుకు ధన్యవాదాలండి...చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే... ఇంకా చాలా ఉన్నాయి కాకినాడ లో i hope on next part..

  • @divakarlalakshmisujatha8420
    @divakarlalakshmisujatha8420 4 ปีที่แล้ว +78

    కాకినాడ ని చాలా అందంగా చూపించావ్ బ్రో

  • @keerthikumarmare2876
    @keerthikumarmare2876 4 ปีที่แล้ว +101

    Hit like... Who love's Kakinada

  • @dreamboyhyder
    @dreamboyhyder 4 ปีที่แล้ว +66

    I'm from nellore ...and I married in kakinada jaganaikpur ... kakinada motham chusa kakinada is d best city in world ....thank u so much god coz nannu e kakinada aludini chesinanduku

  • @VNMULUKUTLABANK
    @VNMULUKUTLABANK 4 ปีที่แล้ว +4

    మీ ప్రయత్నం అభినందనీయం. కానీ ఈకాలేజ్ ఉంది ఆ స్కూల్ ఉంది అని చెప్పడం కన్నా....చరిత్రాత్మక, రాజకీయప్రముఖ్యతల గురించి కూడా చెప్పాలి. ఉదాహరణకు గాంధీనగర్ పార్క్ అభివృద్ధిచేయడం వెనుకనున్న కథ, బాలాజీ చెఱువు ప్రాంతంలోనున్న ఓం భవనం ప్రాముఖ్యత, MSNC చారటిస్ స్థాపించిన వారిగొప్పతనం(ఈ వీడియోలో msnc ని మర్చిపోవడం చాలా విచారకరం), కాకినాడలో ఉన్న ప్రాంతాలకు ఆ పేర్లు ఎలావచ్చాయి వగైరా తెలియచెప్తే బావుంటుంది. అలాగే కాకినాడలో రోడ్లు కు పెట్టిన పేర్లు...ఇలాంటివి ఎన్నో విశేషాలు ఉన్నాయి చెప్పవలసినవి. ప్రయత్నం చేయండి. మీరు చెప్పిన కాలేజీలు, హాస్పిటల్స్ అన్ని ఊళ్లలోనూ ఉంటాయి కదా. అదికాదు చెప్పవలసినది. ఒకఊరు గొప్పతనం చెప్పేటప్పుడు...చారీత్రాత్మక ప్రాముఖ్యత కూడా తీసుకోవాలి కదా!!??.
    మీరు మర్చిపోయినవి: ఈశ్వర పుస్తక భాండాగారం, ఆంధ్రసారస్వాత్ పరిషత్, యంగ్ మేన్స్ హ్యాపీ క్లబ్, వారిద్వారా వచ్చిన గొప్ప సినీ నటులు, సినిమరోడ్డు ప్రాముఖ్యత, సర్పవరం భవనారాయణస్వామి గుడి..ప్రాముఖ్యత వగైరా.
    రోడ్లు, చెట్లు ఊరు గొప్పతనం తెలియచెప్పవు.
    మంచి ప్రయత్నమే ... కానీ సంపూర్ణాంగా మన కాకినాడ గొప్పతనం తెలియచేయలేదని నా అభిప్రాయం.
    శుభాకాంక్షలు
    విషెస్..
    ములుకుట్ల వెంకటనారాయణ, 9849641414.

  • @raghuveerchintha8921
    @raghuveerchintha8921 3 ปีที่แล้ว +7

    Madi kakinada Meedi kakinada ayithe oka like vesukondi and alage #Kakinada vesukondi

  • @rangasahini446
    @rangasahini446 4 ปีที่แล้ว +3

    It is main heart of Andhra Pradesh, for education, medical facilities very popular and after declaration of smart city, day by day developments are in progress.
    I feel so proud of Indian ie from A. P. I love my India.

  • @prameelaprami316
    @prameelaprami316 4 ปีที่แล้ว +2

    Nadi kakinada Chala happy ga undii kakinada Kos Ela chputunntee enko jannama anntu unnte malli kakinada loo puttaoii Ani korukunntunannu I lvu kkd🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @kaleshamohammed5189
    @kaleshamohammed5189 4 ปีที่แล้ว +21

    Artos drink ki like vesukondi😘

  • @ajrocks382
    @ajrocks382 4 ปีที่แล้ว +3

    భయ్యా మన కాకినాడ కోసం చెప్పడం చాలా అందంగా కానీ స్కూల్ కోసం చేపినపుడు కాకినాడ లో మల్లాడి సత్యలింగనాయకర్ స్కూల్ అండ్ కాలేజ్ ల కోసం కచ్చితంగా చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే భవిష్యత్ తరాలకు విద్య అవసరాన్ని తెలుసుకొని ఆ రోజులో కొన్ని వేల ఎకరాలు ధనం చేసి ఉచిత విద్యను స్థాపించిన మల్లాడి సత్యలింగనాయకర్ గారి త్యాగని మార్వాగూడదు.

  • @kaverigayamvlogs5070
    @kaverigayamvlogs5070 4 ปีที่แล้ว +53

    I love kakinada.... Miss u kakinada

  • @dhuryodhanasagar7802
    @dhuryodhanasagar7802 4 ปีที่แล้ว +41

    ఇది మామంచి కాకినాడ సిటీ

  • @ksrinivas3151
    @ksrinivas3151 4 ปีที่แล้ว +3

    Only KkD vallu like chayela

  • @mahaboobbasha7006
    @mahaboobbasha7006 4 ปีที่แล้ว +14

    I am from Nellore but I Love Kakinada. Very peaceful place and well developed city

  • @nageswararaobonda3608
    @nageswararaobonda3608 4 ปีที่แล้ว +3

    మీ వీడియో చాలా బాగుంది.
    కాకపోతే ముఖ్య ప్రదేశాలు చూపించేటప్పుడు వాటి పేరు, ఆ ప్రదేశం తెరపై చూపిస్తే ఇంకా బాగుండేది. అదీ కాక కధనం ఇంకా మెరుగ్గా సౌమ్యంగా, విపులంగా ఉంటే బాగుండేది.
    తదుపరి వీడియోల్లో పై సూచనలు పాటించగలరు.

  • @veerababualladi7691
    @veerababualladi7691 4 ปีที่แล้ว +26

    Kakinada lo Hope island, light house, factories, sea port, korangi forest bridge, beach park, glass bridge, uppada sarees cheparu kani chupinchali........
    ఇవన్నీ పార్టీ లో యాడ్ చేసి చేయండి ఇంకా అదిరిపోతుంది మన కాకినాడ........ 👏👏👏👏👏👏

  • @VINODKUMAR-or3tr
    @VINODKUMAR-or3tr 4 ปีที่แล้ว +9

    Bro.. make a video on malladi Satyalingam nayakar... He is an illiterate and fisherman.. he built school and college for Kakinada people... still many people are blessed with education through MSN charities..

  • @brd3347
    @brd3347 4 ปีที่แล้ว +6

    Hatsoff bro you dng best best thing abt my home town tq bro and al d best fr ur bright future

  • @tirunagariakash8398
    @tirunagariakash8398 4 ปีที่แล้ว +36

    Kakinada Fastest Developing City

  • @gangadhar.k7392
    @gangadhar.k7392 4 ปีที่แล้ว +9

    Love Kaikinada...🥰🤩💙💙 Proud to be an Kakinadian 😎

  • @shashimunja4444
    @shashimunja4444 4 ปีที่แล้ว +8

    I'm 4rm warangal
    I want to visit rajamundry and kakinada.. I LoVe AnDhRa.💛

    • @miscvideos8201
      @miscvideos8201 4 ปีที่แล้ว +1

      Is kakinada developed or warangal developed?

  • @hemanthkosuri5959
    @hemanthkosuri5959 4 ปีที่แล้ว +17

    Theaters gurinchi kuda cheppi unte super undedhi kadha bayya kkkd lo main thaters aaa

    • @katakamnagendra1360
      @katakamnagendra1360 4 ปีที่แล้ว

      Ya aunu next subbaya hotel Inka chala unaye bro mana kakinada lo

  • @maheshchinna9734
    @maheshchinna9734 4 ปีที่แล้ว +6

    Madhi karimnagar, nenu Kakinadaku okasari vachanu...... Malli malli ravalani undhi.....

  • @geddamupendra517
    @geddamupendra517 4 ปีที่แล้ว +6

    Kakinada kurrolu oka like ❤ vesukondi

  • @PavanKumar-tw9tp
    @PavanKumar-tw9tp 4 ปีที่แล้ว +5

    I'm from vizag... I stayed in kkd for 3months in 2016.... awesome place...love it after my vizag

  • @krishnavenipodinala1877
    @krishnavenipodinala1877 4 ปีที่แล้ว +4

    Ma kakinada....👏👏👏👏😘😘😘😘

  • @sharmilamoturi1614
    @sharmilamoturi1614 4 ปีที่แล้ว +18

    Ma kakinada apudu super 😍👌

  • @satishn9744
    @satishn9744 4 ปีที่แล้ว +23

    Nice bro.. but subbayya garu hotel,kokila hotel, Kakinada Chaitanya engineering college,cinima road, park's kuda add cheyyavalisindhi..

  • @kesanakesana911
    @kesanakesana911 4 ปีที่แล้ว +4

    You are forget about kakinada oldest and famous peddamarket and Santha cheruvu, cinema road which were constructed by British Government. CBM schools

  • @herbalife_wellness
    @herbalife_wellness 4 ปีที่แล้ว +3

    Proud to be a kakinadian ❤️❤️❤️

  • @vijjupandu7851
    @vijjupandu7851 4 ปีที่แล้ว

    Spr ga chupincharruu. ....maa kakinada nii... and maa clg kuda... baagaa chupincharruu. ..... tqqqq

  • @anjidacharla5136
    @anjidacharla5136 4 ปีที่แล้ว

    I am from Ongole ,Prakasam dist.,Kakinada very peaceful , beautyful place developed city.

  • @kdpkumar2414
    @kdpkumar2414 4 ปีที่แล้ว +10

    Hey where is msn charities?

  • @SaiKiran-tr1bm
    @SaiKiran-tr1bm 3 ปีที่แล้ว +1

    Friends i am from kakinada i studied in prg school 🏫 its a life long amazing experience. Thanks bro. Hit a like to share my happiness.🤝

  • @Maggie-vd2zb
    @Maggie-vd2zb 4 ปีที่แล้ว +1

    Amalapuram to yanam madhyalo muramulla vasthundi bro, muramulla nundi pasuvullanka meeduga YSR bridge dati village lo ki enter ayithe prakruthi andalanni kanipisthay& ysr bridge daggara place antha chala andamaina prasanthamaina place, isuka thippalu,padavalu,godavari andaalu anni bridge meeda nundi veekshisthunte aa enjoyment& feel superrrrrrrrrrr , once visit bro

  • @dadydady3087
    @dadydady3087 4 ปีที่แล้ว +4

    Koramandal chuupinchaledu.DMrat&shri bhavanarayana swamy temple.

  • @sagarramani3317
    @sagarramani3317 4 ปีที่แล้ว +4

    I love Kakinada 😍

  • @ramakrishnam8901
    @ramakrishnam8901 4 ปีที่แล้ว +4

    25 ) కాకినాడలో ఉన్న ఆంధ్రా ఎలక్ట్రానిక్స్ లి. సంస్థ, 1977 నుండి ఎలక్ఱ్రానిక్ వస్తువులను తయారుచేస్తోంది.
    26 ) ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగు కళాశాల. జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగు కళాశాల (JNTU Engineering College).
    27 ) కాకినాడలో వున్న ప్రఖ్యాత మెక్లారెన్ స్కూలు వంద సంవత్సరాల చరిత్ర గలది.
    28 ) ఆసియా లో మొదటి బయో డీజల్ తయారి ఇక్కడ కలదు.
    29 ) కాకినాడ పరిసరాల్లోని సామర్లకోట గ్రామంలో ఉత్తరాయణం - దక్షిణాయనం మధ్య కాలంలో శ్రీభవన్నారాయణస్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు.
    30 ) పావులూరి మల్లన - 11వ శతాబ్దానికి చెందిన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. గణితసార సంగ్రహము అనె గణితగ్రంధాన్ని వ్రాశాడు. దీనికే పావులూరి గణితము అని పేరు.
    మల్లాది సత్యలింగం నాయకర్- 19వ శతాబ్దానికి చెందిన వాణిజ్యవేత్త, సంఘసేవకుడు.
    31 ) కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు రెండు. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నంగా, కోలగా దొండకాయలాగా ఉంటాయి. , కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. వీటిని గొట్టం కాజాలని కూడా అంటారు. తరువాత చెప్పుకోవలసినది నూర్జహాన్ కిళ్ళీ. ఇది తుని తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ. అలాగే కాకినాడలోని సుబ్బయ్య హోటలు. సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే ఇక్కడి అద్భుతమయిన భోజనానికి చాల ప్రశస్తి ఉంది.

  • @vinodohteluguabbay1787
    @vinodohteluguabbay1787 4 ปีที่แล้ว +8

    I love kakinada

  • @Govinda_7
    @Govinda_7 4 ปีที่แล้ว +2

    Very beautiful. After road extension.

  • @vjprasad9
    @vjprasad9 4 ปีที่แล้ว +2

    I m from vizag and I was stayed at Kakinada for 6 years.but now missing Kakinada .I love Kakinda

  • @atifaslam4054
    @atifaslam4054 4 ปีที่แล้ว

    Superrr raa abbayilu kakinada name nilabettaru✊

  • @srkvarma9122
    @srkvarma9122 4 ปีที่แล้ว +6

    The bonding with kakinada 😍😍

  • @luckydevi24
    @luckydevi24 4 ปีที่แล้ว +2

    I love my Kakinada.

  • @khajasalima1127
    @khajasalima1127 4 ปีที่แล้ว +6

    Hey Maadi kuda kakinada ne🙂🙂🙂

  • @narasimhaswamyuppuluri2253
    @narasimhaswamyuppuluri2253 4 ปีที่แล้ว

    బావుంది కాకినాడ వెళ్ళైడంరావడమేతప్పైనీవుచూపించినవిఐన్నీచూడలేదుచాలాబాగాచూపించావుథాంక్స్

  • @qweqw3285
    @qweqw3285 4 ปีที่แล้ว

    Tnq soomuch very beautiful kakinada

  • @lovaraju4617
    @lovaraju4617 4 ปีที่แล้ว +1

    I Love you ❤️❤️❤️♥️ kakinada

  • @KowshikMaridi
    @KowshikMaridi 4 ปีที่แล้ว +1

    Where is Subhayya gari hotel?

  • @user-gl1xt5jn3u
    @user-gl1xt5jn3u 4 ปีที่แล้ว +1

    చాలా అందంగా చూపించావ్ బ్రో

  • @veerabbainowdu8728
    @veerabbainowdu8728 4 ปีที่แล้ว +7

    5:56 నిముషాల దగ్గర నేను చదివిన PR college super

  • @AshokKumar-zc3ph
    @AshokKumar-zc3ph 4 ปีที่แล้ว +4

    Kakinada lo 4 parks ,19 theaters, unnaye bro

  • @hareeshbonasiTravVlogs
    @hareeshbonasiTravVlogs 4 ปีที่แล้ว +1

    E video chusinaka naku kakinada tho unna bonding gurthu vachhi chala emotion ayya.. Tq bro.. I'm from sri chaitanya jr clg and pr govt degree college...

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 3 ปีที่แล้ว

    Chala baga undhi brother ❤️❤️ super

  • @babumummidi4790
    @babumummidi4790 4 ปีที่แล้ว +1

    సుబ్బయ్య హోటల్ మర్చిపోయావు

  • @ganeshgottapu6925
    @ganeshgottapu6925 3 ปีที่แล้ว +1

    I love kakinada

  • @aparanaaparana1855
    @aparanaaparana1855 4 ปีที่แล้ว +1

    I Love kakinada

  • @gk-qq1et
    @gk-qq1et 4 ปีที่แล้ว +3

    Kakinada నా కు ఇష్టమైన నా ఊరు

  • @dheerajjanapa7414
    @dheerajjanapa7414 4 ปีที่แล้ว +5

    Kakinada 😍😍

  • @PrabhavatiMalladi
    @PrabhavatiMalladi วันที่ผ่านมา

    Kakinada lo padma priya cinematheatre daggara chakra pani master garu vundaevaru chala manchi master english maths cheppevaru master garini gurthu chesukovadam chala santoshamga vundi.

  • @devidevi8132
    @devidevi8132 4 ปีที่แล้ว +1

    Nice kakenad

  • @lakshmiprasanna453
    @lakshmiprasanna453 4 ปีที่แล้ว +1

    ఎంతైనా కాకినాడ కాకినాడే

  • @mandapatigopalakrishna8327
    @mandapatigopalakrishna8327 4 ปีที่แล้ว +1

    hi

  • @kondalavaralakshmi3493
    @kondalavaralakshmi3493 3 ปีที่แล้ว

    కాకినాడలో డాక్టర్ బసవయ్య వైద్యం గురించి చెప్పండి.. ఎలా ఉంటుందో..

  • @jayabauarisa734
    @jayabauarisa734 3 ปีที่แล้ว +1

    Water falls gurinchi kudha video thiyandhi 🙂🙂

  • @sameerkumar123
    @sameerkumar123 3 ปีที่แล้ว

    మన కాకినాడ మన ప్రాణం 👍 కాకినాడ గురించి చక్కని వీడియో చేసారండి 👍 ధన్యవాదములు 🙏 అయితే జగన్నాధపురం శివాలయం, వైష్ణలయం, త్రిపురసుందరి ఆలయం పరిసరాలు, గాంధీనగర్ పార్క్ పరిసరాలు, భావన్నారాయణ స్వామి ఆలయం వగైరా కూడా చూపించాల్సింది. ఏది ఏమైనప్పటికి మీరు వీడియో తీయడానికి తీసుకున్న చొరవ, పడ్డ శ్రమకు నా జోహార్లు 🙏. వివిధ ఊర్ల గురించి వీడియోలు తీస్తున్న మీకు మీ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు 👍💐👌👏

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 4 ปีที่แล้ว +1

    Beautiful coconada once upon a time koriga is world famous port in East coastal Andhra Pradesh

  • @urlasirisha7595
    @urlasirisha7595 4 ปีที่แล้ว +2

    I love Kakinada miss you Kakinada😥

  • @nagannadorasurlanagannador88
    @nagannadorasurlanagannador88 4 ปีที่แล้ว +1

    Bro hope iland, tapeswaram khaja, జన్మభూమి, గాంధీ పార్క్స్, glass Bridge ఇంకా ఇవి అన్నీ video cover chey bro

  • @rajkumar512
    @rajkumar512 หลายเดือนก่อน +1

    kakinada ki jai

  • @veerababu8401
    @veerababu8401 4 ปีที่แล้ว +3

    Kakinada is Love❤😘

  • @varma0073
    @varma0073 2 ปีที่แล้ว

    Nayana you are forgetting about great man sri malladi satyalingam naicker and others and famous oldest educational institutions in jagannaikpur.

  • @mahithota9012
    @mahithota9012 4 ปีที่แล้ว +3

    I'm also kkd I love it

  • @gangadharaiahgaddam4031
    @gangadharaiahgaddam4031 4 ปีที่แล้ว

    Very good effort but we need to know about old cinema field men and women from youngmen club of kakinada and majestic theatre. Plz make a vedio on them to make know others too

  • @vijayakumarmandapalli4484
    @vijayakumarmandapalli4484 4 ปีที่แล้ว

    Nice photography almost all areas cover chessaru brother maadi kuda kakinada

  • @sridevileela9103
    @sridevileela9103 3 ปีที่แล้ว +1

    Yes I love kakinada beautiful city Tq so much nana ma kakinada kosam chipinaduku

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 4 ปีที่แล้ว +1

    Beautiful coverage brother beautiful habitual interest of coverage our beautiful cities and towns land of our region all the best brother

  • @sravanilankadi6480
    @sravanilankadi6480 3 ปีที่แล้ว

    Kkd Jagannadhapuram bridge kulipoyindhi eppudu

  • @SingerRSSPRASAD
    @SingerRSSPRASAD 3 ปีที่แล้ว

    LK, Amazing brother. Great video on our great Kakinada city. You have done a great job with this video.👍🤝👍👌

  • @myselfhuman4497
    @myselfhuman4497 4 ปีที่แล้ว +5

    prathistakathamaina aditya and pragati😂♥️♥️

  • @munukutlasaisrikanth5290
    @munukutlasaisrikanth5290 4 ปีที่แล้ว

    Good bro. But there is a small suggestion pls enter in to the collector office on the left side there's a foundation stone of the office and pls make a video of historical buildings of collector office will make a ur video very beautiful and 1st glass Bridge in INDIA

  • @m16chintu
    @m16chintu 4 ปีที่แล้ว +2

    Amazing Video. Perfect anchoring...

  • @eswarraolankadi2360
    @eswarraolankadi2360 3 ปีที่แล้ว

    Nakaithe mana kakinada gurinchi eevideolo chala thakkuva chupincharu anipinchindhi .Maroka videolo AToZ anni klupthamuga vivarinchi name boards daggarakuda clearga chupinchandi.

  • @SHINCHAN7_YT
    @SHINCHAN7_YT ปีที่แล้ว

    Yes bro nenu just 3months tiriga hyd to kakinada full bonding miss avtuna bro

  • @mr.milkshakes5566
    @mr.milkshakes5566 3 ปีที่แล้ว +1

    Proud to be stay in kkd❤️❤️❤️

  • @divya6173
    @divya6173 4 ปีที่แล้ว +1

    Evaru aina mi oru anti ante 'Kakinada smart city' ani proud ga chepukuntanu

    • @divya6173
      @divya6173 3 ปีที่แล้ว

      @@raju-pc1rt Hii

    • @raju-pc1rt
      @raju-pc1rt 3 ปีที่แล้ว

      Hello

    • @raju-pc1rt
      @raju-pc1rt 3 ปีที่แล้ว

      @@divya6173 hi andi very good morning madi kkd ne

  • @chodipallikameswarao4657
    @chodipallikameswarao4657 4 ปีที่แล้ว +2

    This is my city kakinada

  • @ponnadaramya7051
    @ponnadaramya7051 3 ปีที่แล้ว

    I love kakinada ❤️❤️❤️, I really miss you so much 😘😘

  • @pujithadevisikile522
    @pujithadevisikile522 4 ปีที่แล้ว +1

    Kakinada ni daily chusthunna intha beautiful ga vuntundhi ani thelidhu eppudu varaku
    Super ga chesaru bro meru

  • @sakshimasavarapu1229
    @sakshimasavarapu1229 4 ปีที่แล้ว +3

    I love kkd 😍🥰🙂

  • @crazysaibhaskar5884
    @crazysaibhaskar5884 4 ปีที่แล้ว +8

    Ist like and 1st comment

    • @dhanapaila4067
      @dhanapaila4067 4 ปีที่แล้ว

      I'm from srikakulam but kakinada chalaa echindi naaku thanku 🤝🤝🤝👌👌👌👌👌👌👌

    • @venkatpadala6552
      @venkatpadala6552 4 ปีที่แล้ว +1

      Most cine celebrates from kkd.
      Cpullayya,csrao,rajasulochana, relangi, surykantham, svr, harnadh,
      Anjali devi, music director adinarayana rao, pb srinivas, rao gopala rao, geethanjali, basubba rao. Vijayachandra and many celebretes. Ck naidu cricket player in british india. Oldest literary association in 1841. Brahma samajam, first womens club in ap
      started in1911.

  • @medisettivaralakshmi3407
    @medisettivaralakshmi3407 3 ปีที่แล้ว

    Madhi kakinada ne😍 tq bro e video chesinandhuku pitapuram annavaram kosam gurinchi kuda tiyyandi bro

  • @VenkatVenkat-rz1oc
    @VenkatVenkat-rz1oc 4 ปีที่แล้ว +1

    Hai I'm also kakinada
    I watch this video ilik it

  • @ramakrishnam8901
    @ramakrishnam8901 4 ปีที่แล้ว +1

    City lo history places chala unai.....m avi em leuv ..so next time tesinapudu city history kosam tesukondi

  • @chaitanyabanka9819
    @chaitanyabanka9819 4 ปีที่แล้ว +2

    where is shyam institue brother part 2 na

  • @chakri4880
    @chakri4880 4 ปีที่แล้ว +2

    Madi kakinada bayya I love kakinada

  • @bunnykumar5147
    @bunnykumar5147 4 ปีที่แล้ว +1

    I love Kakinada..Mana Kakinada gurinchi yentha chepina thakuvey nadi

  • @satheeshcreations6692
    @satheeshcreations6692 4 ปีที่แล้ว +1

    Bayya... Neeku teliyani oka vishayam yentante.. andaru anukunnattu.. DISTICT COURT kakinada lo ledu... RAJAHMUNDRY lo undi.. Kakinada lo unnadi JR CIVIL court. anni kkd lo levu... DISTICT POLICE CONTROL kuda RJY lone undi...vedios baga teestunnaru.. As same time research kuda baga cheyyandi keep it up.

    • @crazyguy5051
      @crazyguy5051 4 ปีที่แล้ว

      Mari 5:39 daggara vachina building enti bro?

    • @muralipragada2532
      @muralipragada2532 4 ปีที่แล้ว +1

      Bro nvu chpntu district court rjy lone vndi kani district police control kakinada lo vndi..