అవునా fist వినండి హోటల్ పెట్టడమే తప్పు అందులో అన్నం అమ్మటం ఇంకా పెద్ద తప్పు ఎవరు పూట కూళ్ళ పెద్దమ్మలు కాదు అందరూ దొంగలే పాప పాపం వృదా అంటే అసలు ఇది కదా నెత్తిమీద పీయ్య నెయ్యి పోచి వృదా అభిసెకం కదా ఆహరం పాడు అంటే ఛీ ఛీ అద్య నీ యబ్బా గబ్బు కంపు రొచ్చులో చివరకు పందులు కుక్కలు ఆవు జంతువులు కూడా తినలేవు
ఎట్లయిన ఒకే రోగం fist వినండి హోటల్ పెట్టడమే తప్పు అందులో అన్నం అమ్మటం ఇంకా పెద్ద తప్పు ఎవరు పూట కూళ్ళ పెద్దమ్మలు కాదు అందరూ దొంగలే పాప పాపం వృదా అంటే అసలు ఇది కదా నెత్తిమీద పీయ్య నెయ్యి పోచి వృదా అభిసెకం కదా ఆహరం పాడు అంటే ఛీ ఛీ అద్య నీ యబ్బా గబ్బు కంపు రొచ్చులో చివరకు పందులు కుక్కలు ఆవు జంతువులు కూడా తినలేవు
అవునా fist వినండి హోటల్ పెట్టడమే తప్పు అందులో అన్నం అమ్మటం ఇంకా పెద్ద తప్పు ఎవరు పూట కూళ్ళ పెద్దమ్మలు కాదు అందరూ దొంగలే పాప పాపం వృదా అంటే అసలు ఇది కదా నెత్తిమీద పీయ్య నెయ్యి పోచి వృదా అభిసెకం కదా ఆహరం పాడు అంటే ఛీ ఛీ అద్య నీ యబ్బా గబ్బు కంపు రొచ్చులో చివరకు పందులు కుక్కలు ఆవు జంతువులు కూడా తినలేవు
మీరు చేస్తున్న పని చాలా మెచ్చుకొదగ్గ ది..అన్నా ఇలాగే కొనసాగించన్డి..అన్నం పర బ్రహం స్వరూపం..అని తెలిసినా వృదా చేయడం కూడా ఫ్యాషన్ అయిపోయినది..మీరు చేసే ఈ పని మిగతా హోటల్స్ వాళ్లు కూడా పాటిస్తే ఈ సమాజం కి మేలు చేసిన వారు అవుతారు..ఇలాంటి హొటల్ ఎవరైనా పెడితే బాగుండు అని..ఫంక్షన్స్ లొ కూడా ఇలాంటివి బోర్డులు పెడితే బాగుండు అని మనసు కి అనిపించేది..ఈ రొజు విన్నా...దన్యవాదాలు మీకు..ఇప్పుడు ఆహారం నిర్లక్షం చేస్తె రేపు ఆ మెతుకులే ఏరుకునే రొజు.. వస్తుంది..గ్రహించండి..అన్నా మీకు🙏🙏🙏🙏🙏🙏
....అన్నం వదిలేస్తే పెద్ద ప్రమాదం లేదు .....కొంచెం వదిలేసేలా పెట్టుకోవాలి .....కీటకాలను పక్షులకు కుక్కలకు కూడా ఉపయోగం ఉంటుంది కదా ఆ యాంగిల్ లో కూడ చూస్తే బెటర్...
we appreciate anna, but small advice koddiga hotel nu clean and neat mantain cheyandi anna plus renovate idi cheste mee hotel inka popular and name vastadi
కంచం లేదా ప్లేట్ లో ఒక అన్నం మెతుకు విడిచిపెట్టేవారు ఒక్క సారి ఆలోచించండి. అది మీ ప్లేట్ లోకి ఎలా వచ్చిందని. ఓ రైతు నారు పోసి, నీరు పెట్టీ, మందులు కొట్టి, కూలీలను వేసుకొని, కోత కోసి, నూర్చి, బస్తాలకు ఎక్కించి, మర ఆడించి, సరైన ధర దొరకక, నష్టాలకు వెరవక, ఉన్న ధైర్యమే ఆ అన్నం మెతుకు. అన్నం తినే ముందు కనిపించని ఇష్టదైవంతో పాటు , రైతుకు కూడా ధన్యవాదములు తెలుపుకొనడం మన ధర్మం.
ఓరి బాబు taste అసలు బాగోదు, క్వాలిటీ అయితే ఇంకా నాసి రకం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆ హోటల్. హనుమకొండ అదాలత్ సెంటర్ లో. పక్కన peacock hotel కూడా ఉండేది. మా పాత ఇంటి గృహ ప్రవేశానికి కేటరింగ్ ఇచ్చాము లింగాల కేదారికి ఏదో expect చేశాం అంత cinema లేదు అక్కడ. ఏదో ఫ్రీ ప్రమోషన్ కోసం అట్లా పెట్టిండు. చూసి మోసపోకండి
🎉🎉 రైతులను గౌరవిస్తారు. 🎉🎉
ప్రతి ఒక్కరూ మిమ్మలిని ఆదర్శప్రాయంగా అనుసరించాలి. HAT'S OFF SIR🎉🎉
అన్నం విలువ తెలిసినోడు అన్నాన్ని వృధా చేయడు. విలువ తెల్వడోను పంచాయతీ పెట్టుకుంటాడు.
Mere మీరు చెప్పింది ఒక విధంగా నిజమే
కానీ? ఆయన పెట్టే ఆహారం టెస్ట్ బాగోపోతే
ఉప్పు కారం అతిగా ఉంటే లేదా తక్కువ ఉంటే అప్పుడు అప్పుడు ఏం చేయాలి
@@jk.4atla unte enni rojlu hotel run kadu...
@@sujsheel బహుశా హోటల్ రన్ చేయడం గురించి కాదు, వృధా చేయవొద్దని ఆలోచన.
@@jk.4 ముందుగా కొద్దిగా టేస్ట్ చూసిన తర్వాత నచ్చితేనే ఎక్కువ తినవచ్చు కదా అని వారి ఆలోచన అయిండోచ్చు.
అవునా
fist వినండి హోటల్ పెట్టడమే తప్పు అందులో అన్నం అమ్మటం ఇంకా పెద్ద తప్పు
ఎవరు పూట కూళ్ళ పెద్దమ్మలు కాదు అందరూ దొంగలే పాప పాపం
వృదా అంటే అసలు ఇది కదా నెత్తిమీద పీయ్య నెయ్యి పోచి వృదా అభిసెకం కదా
ఆహరం పాడు అంటే ఛీ ఛీ అద్య నీ యబ్బా గబ్బు కంపు రొచ్చులో చివరకు పందులు కుక్కలు ఆవు జంతువులు కూడా తినలేవు
వృధా కాకూడదు అంటే, వడ్డించుకునే దగ్గరే కట్టడి చెయ్యాలి. అప్పుడే ఎంత సరిపోతుంది అనే దానిమీద అవగాహన వస్తుంది.
ఎట్లయిన ఒకే రోగం
fist వినండి హోటల్ పెట్టడమే తప్పు అందులో అన్నం అమ్మటం ఇంకా పెద్ద తప్పు
ఎవరు పూట కూళ్ళ పెద్దమ్మలు కాదు అందరూ దొంగలే పాప పాపం
వృదా అంటే అసలు ఇది కదా నెత్తిమీద పీయ్య నెయ్యి పోచి వృదా అభిసెకం కదా
ఆహరం పాడు అంటే ఛీ ఛీ అద్య నీ యబ్బా గబ్బు కంపు రొచ్చులో చివరకు పందులు కుక్కలు ఆవు జంతువులు కూడా తినలేవు
చెప్పడం కాదు , ఆచరణలో మీరు చాలా ఆదర్శవంతంగా ఉన్నారు.
కరెక్ట్ గా చెప్పారు మరియు నీరు భూమి విలువ తెలుసుకో మిత్రమా ❤
కేదారి గారి ఉద్దేశం మంచిదే ఆహారం వృద్ధ అవ్వడం వల్ల ఇంకొకరి ఆకలి తీర్చలేక పోవచ్చు కొంతమందిలో అన్న పరివర్తన వస్తే సంతోషం కేదారి కృషికి ధన్యవాదములు
super,good,every family must follow this concept.
మంచి పద్దతి ప్రవేశపెట్టారు. అన్నాన్ని, రైతు కష్టాన్ని విలువను గుర్తించినట్లు.
*అన్నం పరబ్రహ్మ స్వరూపం *అని పెద్దలు చెప్పారు. కావున ఈ హోటల్ యాజమాన్యం చేస్తున్నది తప్పు లేదు. పైగా అభినందనీయం. 👌👍🙏🇮🇳
అవునా
fist వినండి హోటల్ పెట్టడమే తప్పు అందులో అన్నం అమ్మటం ఇంకా పెద్ద తప్పు
ఎవరు పూట కూళ్ళ పెద్దమ్మలు కాదు అందరూ దొంగలే పాప పాపం
వృదా అంటే అసలు ఇది కదా నెత్తిమీద పీయ్య నెయ్యి పోచి వృదా అభిసెకం కదా
ఆహరం పాడు అంటే ఛీ ఛీ అద్య నీ యబ్బా గబ్బు కంపు రొచ్చులో చివరకు పందులు కుక్కలు ఆవు జంతువులు కూడా తినలేవు
నేను కూడా ఈ హోటల్ లో తిన్నాను...ఫుడ్ క్వాలిటీ బాగానే ఉంది మాది వరంగల్ దగ్గరే❤❤❤
చాలా మంచి పని చేశారు బ్రదర్
Great philosophy...bow to this guy
The reason I like telangana people…. Ethics/ ideology and patriotism
గోప్పోడు రా స్వామి నివ్వు ఇదే ఫాలో అవ్వలి మీగతవల్లు నాకు నచ్చింది 👍👍👍
అన్నం విలువ తెలిసిన గొప్ప మనిషి
manchi alochana appericiatable really🙏
It needs courage to fight against all odds and stand like a mountain. Masteru your are the real Hero 🙏
🌹👌👌👌💐 అన్న ఇలా అన్ని హోటల్లో ఉంటే బాగుండు 🙏👌
Excellent... Sir.....all should follow this rule... excellent no words....
వెరీ గుడ్ అన్నయ్య సూపర్ 👌 విలువ తెలుస్తుంది 🎉
Good you are model family for telangana people.
అన్నదాత లింగాల కేదారన్నా జై
మీరు చేస్తున్న పని చాలా మెచ్చుకొదగ్గ ది..అన్నా ఇలాగే కొనసాగించన్డి..అన్నం పర బ్రహం
స్వరూపం..అని తెలిసినా వృదా చేయడం కూడా ఫ్యాషన్ అయిపోయినది..మీరు చేసే ఈ పని
మిగతా హోటల్స్ వాళ్లు కూడా పాటిస్తే ఈ సమాజం కి మేలు చేసిన వారు అవుతారు..ఇలాంటి హొటల్ ఎవరైనా పెడితే బాగుండు అని..ఫంక్షన్స్ లొ కూడా ఇలాంటివి బోర్డులు పెడితే బాగుండు అని మనసు కి అనిపించేది..ఈ రొజు విన్నా...దన్యవాదాలు మీకు..ఇప్పుడు ఆహారం నిర్లక్షం చేస్తె రేపు ఆ మెతుకులే ఏరుకునే రొజు..
వస్తుంది..గ్రహించండి..అన్నా మీకు🙏🙏🙏🙏🙏🙏
Great sir...total family members 👍
ఇలాంటి rule అన్ని చోట్ల రావాలి 👍👍👏👏
....అన్నం వదిలేస్తే పెద్ద ప్రమాదం లేదు .....కొంచెం వదిలేసేలా పెట్టుకోవాలి .....కీటకాలను పక్షులకు కుక్కలకు కూడా ఉపయోగం ఉంటుంది కదా ఆ యాంగిల్ లో కూడ చూస్తే బెటర్...
Super sir mee ideya ❤️💚💙
Save ---water💧💧💧
Save ---food🍛🍲🥗🍜
Nice family all
God bless you Amen🙏
Nice concept andari ala chusta baguntunde
Really good concept... Madam meru baga chparu... ❤❤❤
Meeru great sir. We need more people like you in this world.
Super sir... v gd. Im also. Naku kuda wast cheyadam estam undadhu. Tq
Good work
మీ రు SUPER సార్
Raanu raanu aaa methuku Kuda dhorakani roju vasthunndhi appudu thelusthunndhi migatha valaki sir
Very good and very inspiring really i will teach this to my next generation 🎉
Good
కేదరి హోటల్ లో నేను 2014 లో టిఫిన్ చేశాను. అప్పుడు కూడా చాలా తక్కువ ధరకే టిఫిన్స్ అండ్ ఫుడ్ పెట్టేవారు.
Very good concept... great sir
Fishcurry super untadi
Samaajaniky meeru ❤
Chala manchi pani chesaru sir.
lighting kuda chala thakkuva vundi
ఎవరి ఇష్టం వాళ్ళది అంట "ఆమె మొఖం మీద చెప్పు తో కొట్టు "పెద్ద మనిషి.బోర్డు మీద రూల్స్ చదివిరాలేదా లోపలకి చెంచా" మొఖం" ది 0:48
Good think
Good work BBC TELUGU
Nijame ❤🎉🎉
🙏🙏🙏🙏🙏
నేను 2014 నుంచి ఇదే పాటిస్తున్న
రైతు చాలా కష్టపడి పండిస్తున్నారు
Good decision kedari garu😂
Ur great sir.u remember my college days.they r also put fine.Go on
❤❤Great Sir❤❤
Excellent concept...
Money man made but food God made...
Super method...
👏👏👏 correct baga chepparu
💐👏👏👏100 years meeru undali babai garu💐💐💐💁♂️💁♂️
Chalabagundi though
Super sir meeru
Super concept keep it up brother
Good condition. Food should not be waste
we appreciate anna, but small advice koddiga hotel nu clean and neat mantain cheyandi anna plus renovate idi cheste mee hotel inka popular and name vastadi
Anni hotels lalo edhe rules pedithe chala baguntadhi.
Daily chala food save cheyochu
Manchi concept…… andaru implement chesthe bhaguntadhi
Anna nuvu super anna
Concept baagundhi.
Kaani... food quality baaguntundhaa?
Very good andaru Ela follow cheste bhavi tharalaku Anni andutayi
Great concept
Keep going
May God bless you and your family
This at Hanamakonda Adalath centre signal dagara & Beside Warangal Court
Good service
సరే అన్నా మరీ పక్షులకు చీమలు మరియూ కుక్కలకు ఎలాగా ఆహారం వెస్ట్ చెయడం కూడా కొంత మంచిదే గా అని నా అభిప్రాయం అన్నా
Super sir 👏👏👏
Good initiative
People doesn't like honest as well as strict people always.....but hats off to you stand like this in the dirty political, selfish society ......
Nice concept 👌🏼
నిజం
Anna nuvvu chala great. Nuvvu challah vundali Anna.neelanti neethi nijayathi ninny sarvavelala kapaduthundi.keep it Anna.go a head ♥️
Very good initiative. Value food anytime.
Super sir ...👍
❤❤❤ great good hotel ❤🎉❤ lingala kedari food cort ❤🎉❤❤❤🎉🎉❤❤❤❤❤❤
Super sir, fine and reward both.
Great ❤
Miru great 👍 Good 👍 👏 👌 🙌
Supar bro.
Very good uncle garu
Hats off👏👏
❤Super
Hats up sir
Wonderful
super sir
good consept
super
There are many facets to this. You can't decide it in a simple way.
Super ❤
Super babai
This should be a national thing in all hotels and public places. If possible even in private places fines should be imposed for wasting food.
ADDAMAINA CHETA PETTI THINAKAPOTHEY FINE VESTARU, KATTU NUVU, INKEKUVA MATLADITHEY KOTTI CHAMPUTARU ( LIKE IN MERIDIAN)
Super
Address please
Very good
Great
Nice
Super good decision
Good condition,must follow everyone.
కంచం లేదా ప్లేట్ లో ఒక అన్నం మెతుకు విడిచిపెట్టేవారు ఒక్క సారి ఆలోచించండి. అది మీ ప్లేట్ లోకి ఎలా వచ్చిందని. ఓ రైతు నారు పోసి, నీరు పెట్టీ, మందులు కొట్టి, కూలీలను వేసుకొని, కోత కోసి, నూర్చి, బస్తాలకు ఎక్కించి, మర ఆడించి, సరైన ధర దొరకక, నష్టాలకు వెరవక, ఉన్న ధైర్యమే ఆ అన్నం మెతుకు. అన్నం తినే ముందు కనిపించని ఇష్టదైవంతో పాటు , రైతుకు కూడా ధన్యవాదములు తెలుపుకొనడం మన ధర్మం.
ఓరి బాబు taste అసలు బాగోదు, క్వాలిటీ అయితే ఇంకా నాసి రకం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆ హోటల్. హనుమకొండ అదాలత్ సెంటర్ లో. పక్కన peacock hotel కూడా ఉండేది.
మా పాత ఇంటి గృహ ప్రవేశానికి కేటరింగ్ ఇచ్చాము లింగాల కేదారికి ఏదో expect చేశాం అంత cinema లేదు అక్కడ.
ఏదో ఫ్రీ ప్రమోషన్ కోసం అట్లా పెట్టిండు. చూసి మోసపోకండి