హాయ్ కుమారి మీరు చెప్పిన త్రెడ్ పైపింగ్ అసలు ఎంత ఎక్సలెంట్ నాకు అస్సలు థ్రెడ్ పైపింగ్ వేయడం అస్సలు వచ్చేది కాదు ఇన్ని సంవత్సరాల నుంచి మిషన్ కుడుతున్న ఓన్లీ క్లాత్ తో మాత్రమే పైపింగ్ వేసేదాన్ని ఇప్పుడు త్రెడ్ ట్రెండింగ్ కదా చాలా కష్టపడ్డాను కానీ మీ వీడియో చూశాక చాలా బాగా వచ్చింది thanku so much kumari
డైలీ మీ వీడియో కంపల్సరీ చూస్తానండి ఎందుకంటే తను చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఎన్ని బ్లౌజులు కుట్టింది నేను కూడా అన్ని వర్క్స్ చూసుకుంటూ బ్లౌజులు కుట్టుకోవాలి మీ వీడియోస్ నాకు మోటివేషన్ అందుకే మినిట్స్ పెట్టాను టెన్ మినిట్స్ అయితే చూసేస్తాను బట్ ఎక్కువ పెడతారు కదండీ అమ్మ అన్ని మినిట్స్ అని స్కిప్ చేసేస్తున్నాను వీడియో
Esari neyi karaga bettetappudu pedda gariti ginni mida addamga pettandi pongadu Ala kakapothe ginne lo ina garita pettandi pongadu. Naku Ela ithe chala badaga anipistundi dabbulu poyinattega mari
హాయ్ కుమారి మీరు చెప్పిన త్రెడ్ పైపింగ్ అసలు ఎంత ఎక్సలెంట్ నాకు అస్సలు థ్రెడ్ పైపింగ్ వేయడం అస్సలు వచ్చేది కాదు ఇన్ని సంవత్సరాల నుంచి మిషన్ కుడుతున్న ఓన్లీ క్లాత్ తో మాత్రమే పైపింగ్ వేసేదాన్ని ఇప్పుడు త్రెడ్ ట్రెండింగ్ కదా చాలా కష్టపడ్డాను కానీ మీ వీడియో చూశాక చాలా బాగా వచ్చింది thanku so much kumari
చూసే వాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు చూడరు వీడియోస్ పెట్టండి అక్క 👍
Ok sis tq
@@KumariAHousewife మేము డైలీ వీడియో చూస్తాం అక్క దానికోసం అన్న పెట్టండి రోజు చూడడం అలవాటుగా మారింది 🫶🥰
Hi super kumari
Akka aa ghee utensils clean cheysetappudu hot water poyandi oka sari wash cheystey saripotadii
Ok sis tq
👌👌👌👌
Hi andi good marnig
Big bowl pattu syster nanu chasthanu gee
Ok sis
❤❤
Hi akka nice dresss
Me vlogs Naku istam
TQ andi
Hi Akka 👌
Same ma chenna papa laga me Babu megilaneve Anne manave akka 😂😂😂❤❤❤ today video super 😅😅😅
TQ sis
అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి రోజు పెట్టండి మీరు మా ఇంట్లో మనిషిలా కలిసి పోయావక్క నిజంగా
Tq so much sis
@KumariAHousewife 🤝 akka replay 🫂echindhuku
Bajji vadilo pettukunta babu cute anipinchadu akka
🙏🙏
Me videos pettandi chala baghunnaye
Tq sis
Sister mekana senior lu boledu Mandi vuntaru ,neyyi cheyadam andariki thelusu opika time vundadhu anthe
Hmmm, correct sis. Process ekkuva
@KumariAHousewife wrong ga anukovadhu ....nijam chepanu
Biddalni Kane opike leka sarogacy antunaru e kalam lo kontha mandhi adavallu Inka e kalam lo me laga patha padhathulu patinche vallu evarunaru
Hi kumari😂
Gift ga eivvandi kumari garu
Ok andi
2day unchi chali akka madhi kavali ❤❤
Oka dishwash liquid undi... Okasari try chesthe vadilipettaru
Ok sis
Made hyd Banjara hills chala cool ga vundhe
❤hii
Ayyo next time ala pongakunta chuskondi,, sis
Ha sis,chala badha anipinchindi
Meeru naku motiveshan andi ala bhadhapadavadhu
TQ andi
Hi akka ghee povalli anty heat water tho clean chyandhi
Ok sis tq
పచ్చిమిరపకాయలు తురుము మీద బాక్స్ ఉంటది అక్క తీసుకోండి
Good morning kumari
Hii sis
గిఫ్ట్ ఈ అక్క డబ్బులు తీసుకోవద్దు
Ok andi
Hi kumari
Hii sister ma babu cheppadu sister mimmalni chusanani tution nundi ragane chepthunnadu aunti tho matlada mummy anii 😊😊😊
Ohh meerene andi. Avnu Babu మాట్లాడాడు naatho, ma mummy daily me videos chustadi aunty ani. TQ andi
Nuvvu 1hour pettina chusta akka nuvvu ma family ok
Tq sis
Ha
Full hot water gas meda vaiendi
Hmm
Hiii akka
Hi sis
10 మినిట్స్ pettandi
డైలీ మీ వీడియో కంపల్సరీ చూస్తానండి ఎందుకంటే తను చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఎన్ని బ్లౌజులు కుట్టింది నేను కూడా అన్ని వర్క్స్ చూసుకుంటూ బ్లౌజులు కుట్టుకోవాలి మీ వీడియోస్ నాకు మోటివేషన్ అందుకే మినిట్స్ పెట్టాను టెన్ మినిట్స్ అయితే చూసేస్తాను బట్ ఎక్కువ పెడతారు కదండీ అమ్మ అన్ని మినిట్స్ అని స్కిప్ చేసేస్తున్నాను వీడియో
Naku kuda thala nopi listhundhi akka
Hmm
32 like
Frock Baga kuttaru cutting stitching pettandi
Tisukokandi akka.
Hmm
Esari neyi karaga bettetappudu pedda gariti ginni mida addamga pettandi pongadu
Ala kakapothe ginne lo ina garita pettandi pongadu. Naku Ela ithe chala badaga anipistundi dabbulu poyinattega mari
Ok andi tq
Frock chala baga kuttaru.super
❤❤❤
Hi kumari
Hi andi
❤