అణు యుద్ధానికి సై అంటున్న రష్యా..! | Weapons Shortage in Russia | Special Focus | 10TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 200

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 ปีที่แล้ว +59

    ఓ చాలు లే తల్లి ....తల తోక లేని కథనం.
    రష్య గూర్చి 10 tv వారికి పూర్తిగా తెలువక ఎదో ఒక కథనం ప్రసారం చేస్తున్నారు

  • @harshavardhanreddy2518
    @harshavardhanreddy2518 2 ปีที่แล้ว +16

    I support💪 to Russia🇷🇺

  • @chittibommaashok9828
    @chittibommaashok9828 2 ปีที่แล้ว +1

    భారతీయులు అందరూ రష్యా కి సపోర్ట్

  • @nani-hk9qz
    @nani-hk9qz 2 ปีที่แล้ว +1

    భారతదేశం మిత్ర దేశం రష్యా అని గుర్తించవచ్చు

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili9747 2 ปีที่แล้ว +21

    Russia have still lot of weapons....they did not use even half of their weapons...

    • @ramchanduri5826
      @ramchanduri5826 2 ปีที่แล้ว

      Exactly correct we should Russia not USA n bomb on USA and Ukraine

  • @amballathirupathirao410
    @amballathirupathirao410 2 ปีที่แล้ว +7

    నాటో లో ukrain ను చేర్చుకోమని అమెరికా చెప్పి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. లేదా దీని అంతటికి కారణం అమెరికా అని అనుకో వలసి వస్తుంది.

  • @ఎంఎంసి
    @ఎంఎంసి 2 ปีที่แล้ว +6

    ఈ యుద్దనికి కారణం( బైడెన్) jalanski ఒక్క మాట నాటో లో చేరను అంటే సరిపోయిది.ఇంత నష్టం జరగకపోయాది.

  • @rajeshrockstar5525
    @rajeshrockstar5525 2 ปีที่แล้ว +8

    Be a India I always support Russia 💯

  • @nageshraj1438
    @nageshraj1438 2 ปีที่แล้ว +13

    Amma thalli Russia has highest quality weapons akkada yem karuvu ledhu nuvvu reverse lo chepthunnav already Ukraine president NATO lo join avvanu ani cheppadu

  • @sumankota4364
    @sumankota4364 2 ปีที่แล้ว +14

    Ada jarigedhi okkati miru cheppedhi marokati miru kuda NATO abhimanulu anukunta

  • @bharatbade8844
    @bharatbade8844 2 ปีที่แล้ว +9

    Please go and take ground report in Ukraine and tell reporting in telecast in program

    • @hemanthkrishna2517
      @hemanthkrishna2517 2 ปีที่แล้ว

      Please go and take ground report
      But
      Don't talking Vast news

  • @psivasankar2644
    @psivasankar2644 2 ปีที่แล้ว

    పుతిన్ కు చాలా సరదాగా ఉంది వెపాన్స్ ఉపయోగం చేయడం ఇలాంటి మనిషి ని అందరు కలిసి పైకి పంపిస్తే మిగతా మనుషులు మిగులుతారు

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 11 หลายเดือนก่อน

    అమెరికా కి బుద్ది లేదు..
    ఉక్రెయిన్ కి మతి లేదు...
    నాటో కూటమి అంతకన్నా బుద్ది లేదు...
    శాంతి అన్న పదానికి నాటో కూటమి కి దేశాలకు అర్థం అసలే తెలియదు...
    సేవ్ ఉక్రెయిన్....
    రష్యా శాంతిని నెలకొల్పడమే మనకు కావాలి....

  • @chandugamer6981
    @chandugamer6981 2 ปีที่แล้ว +3

    టీవీ10 వాళ్లు అమెరికా న్యూస్ ఛానల్ లో చూసి మనకు రిపోర్ట్ ఇస్తున్నారు అంతేగాని స్వయంగా పరిశీలించి న్యూస్ అందివ్వడం లేదు

    • @rameshkumar-qr9ss
      @rameshkumar-qr9ss 2 ปีที่แล้ว

      ella mokhalake antha seen unda? antha copy past

  • @madhuramreddy4791
    @madhuramreddy4791 2 ปีที่แล้ว +6

    Thaapuduu mideya

  • @gnreddy359
    @gnreddy359 2 ปีที่แล้ว +1

    నీకు ఎవడు చెప్పడ్రా ఇదంతా. అమెరికా ఇరాక్ మీద సైరియా మీద afghan మీద వార్ చేసినపుడు ఎవడిది కూడుస్తూ ఉన్నావ్.. Neeku ఇష్టం వచ్చింది చెప్తే వినాల???

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 2 ปีที่แล้ว +1

    ఇక చాల్లే ఆపు... ఏమి లేకుండానే నాటోకి సవాలు విసురుతుందా రష్యా...

  • @sasi14346
    @sasi14346 2 ปีที่แล้ว +3

    తు మిబతుకులు మారవు నిజాల్ని చెప్పడం ఎట్లా చేతకాదు అబద్ధాలు బాగా చెప్తారు

  • @bhaskarreddy244
    @bhaskarreddy244 2 ปีที่แล้ว +1

    ఏంటి 20 రోజుల యుద్ధానికి ఆయుధాలు అయిపోయాయా..... రష్యా ఇంకా బ్రహ్మోస్, హైపర్ సోనిక్ మిస్సైల్స్, బాంబ్ లు పెద్దగా ఉపయోగించలేదు ఎందుకంటే అవి ఎక్కువ విద్వoసం చేస్తే తిరిగి వాటిని బాగుచేయాలంటే ఖర్చు పెట్టాలి... అందుకే చిన్నా చితకా ఆయుధాలు వాడుతూ ఉంది.... పాతవి వెనక్కి పడేసిన వాటిని వాడుకుంటూ యుద్ధం చేస్తోంది... అత్యాధునిక యుద్ధ విమానాలు ఇంకా రంగంలో కి దిగనే లేదు....

  • @rajeshrockstar5525
    @rajeshrockstar5525 2 ปีที่แล้ว +2

    10 lakhs army capacity Russia dhi 🥳

  • @KCube-TheExplorer
    @KCube-TheExplorer 2 ปีที่แล้ว

    Tv10 ki 🙏 …..

  • @nani-hk9qz
    @nani-hk9qz 2 ปีที่แล้ว +15

    ప్రజలకు నిజం తెలియజేయండి

  • @sudhakargudimella1357
    @sudhakargudimella1357 2 ปีที่แล้ว +6

    Tv 10 America ki saport chestundi asalu Nijam cheppadu chaina vachi Pakistan lo uddha samagri pedite India oppukuntunda

  • @vinodbabu2414
    @vinodbabu2414 2 ปีที่แล้ว +2

    Tv 10 vallu russia ku opposite ga varthalu cheputhunaru .

  • @gsanthoshkumar2600
    @gsanthoshkumar2600 2 ปีที่แล้ว +3

    ఇంకా ఉన్నాయి కానీ బయటకి అలాగే చెప్తారు...

  • @krishnae4260
    @krishnae4260 2 ปีที่แล้ว +1

    puthin is right

  • @nani-hk9qz
    @nani-hk9qz 2 ปีที่แล้ว +2

    మీకు రష్యా అంటే ద్వేషమా

  • @arvindrvi9569
    @arvindrvi9569 2 ปีที่แล้ว +9

    Tv 10 ni unsubscribe cheydam better Velu motham sodi Leda us media em chaptha adi chapadam thapa nijam em ledu

  • @chekrilithin1077
    @chekrilithin1077 2 ปีที่แล้ว +1

    Gharjinchu Russia Ghandrinchu Russia

  • @Narahari1927
    @Narahari1927 2 ปีที่แล้ว

    I support Russia

  • @ramakittu9447
    @ramakittu9447 2 ปีที่แล้ว +1

    Amma koya jothisyam chebuthondhi vinandi babu vinandi

  • @gnanajayabalan8810
    @gnanajayabalan8810 2 ปีที่แล้ว

    10 tv is supporting Ukraine... But Russia is correct America is playing games..

  • @nallurivenugopalarao7680
    @nallurivenugopalarao7680 2 ปีที่แล้ว

    అదికనబడుటవలేదుమోడీకి అందుకేమోడిరషియాకుమథతు ఇతునాడు

  • @vjchandrakanthchandrakanth4980
    @vjchandrakanthchandrakanth4980 2 ปีที่แล้ว +1

    Maa pedama Russia🇷🇺 maa ama bharat mata vijay am mady 1 warald war 2 warald Joseph Stalin 3 warald war putin Sir vijayam mady nayam dharm visvasam nabhartmata

  • @adityagullapudisrcf
    @adityagullapudisrcf 2 ปีที่แล้ว +2

    0.001 percent kuda vadaledu

  • @ramarao1901
    @ramarao1901 2 ปีที่แล้ว +1

    Sollu cheppaku akka

  • @shannurosi9970
    @shannurosi9970 2 ปีที่แล้ว +3

    Putin nuvvu thaggoddhu anubambu vesey.......

    • @hruthikraj3078
      @hruthikraj3078 2 ปีที่แล้ว

      అణుదాడి చేయడం అంత ఈజీ కాదు బ్రదర్ పక్కన రష్యా కి కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది bro

    • @hruthikraj3078
      @hruthikraj3078 2 ปีที่แล้ว

      మొత్తం సర్వనాశనమే బ్రదర్

    • @hruthikraj3078
      @hruthikraj3078 2 ปีที่แล้ว

      The Last Option is Nuclear Bombing Bro

  • @Daemon-w7h
    @Daemon-w7h 2 ปีที่แล้ว

    Go and join in their team

  • @danielpaul346
    @danielpaul346 2 ปีที่แล้ว +1

    Trump good
    Biden worst
    Putin sadist

  • @srinivasreddyreddy8761
    @srinivasreddyreddy8761 2 ปีที่แล้ว +1

    నిజం తెలుసుకో నిజం చెప్పు

  • @shaikasif6979
    @shaikasif6979 2 ปีที่แล้ว +3

    United states also Did same thing in World war2 against japan to control. United states drops little boy on Hiroshima and Nagasaki in japan

    • @BalaKrishna-ro7ct
      @BalaKrishna-ro7ct 2 ปีที่แล้ว +1

      US did this to test autom bomb... not to control Japan
      America want wars between countries to test their weapons but not to save that country

  • @tnrsimha1984
    @tnrsimha1984 2 ปีที่แล้ว +4

    ఆపండిరా

  • @ma.aneesahmed8638
    @ma.aneesahmed8638 2 ปีที่แล้ว +1

    Telugu jelensky media 🎷🎷🎷🎷

  • @sainivas2244
    @sainivas2244 2 ปีที่แล้ว +1

    Kaka okkati America meeda yesey daridram vadilipoddi

  • @tilllastbreath9530
    @tilllastbreath9530 2 ปีที่แล้ว

    10TV Behaving Like అమెరికా cheerleader..,.

  • @sagaribalaraju842
    @sagaribalaraju842 2 ปีที่แล้ว +3

    dini Anintiki karanam America'yh

  • @kannyy1982
    @kannyy1982 2 ปีที่แล้ว +2

    Ukrain president doing too much

    • @royalvenkatesh931
      @royalvenkatesh931 2 ปีที่แล้ว

      Yes this is trooth née dhairyaniki beats off but prajalu chanipotunnaru try to andarstand me plz

  • @sudhakaremmadi7520
    @sudhakaremmadi7520 2 ปีที่แล้ว

    America Ventane Ukraine Support Nundi With drow Kavali

  • @rajupanugothu4209
    @rajupanugothu4209 2 ปีที่แล้ว

    Ayoo

  • @edukondalukothapalli4359
    @edukondalukothapalli4359 2 ปีที่แล้ว

    10 tv Russia ki opposite ante india ki kooda opposite anukunta

  • @madhuramreddy4791
    @madhuramreddy4791 2 ปีที่แล้ว +2

    Russian odipothadaa

  • @danielpaul346
    @danielpaul346 2 ปีที่แล้ว

    I love America
    But I hat byden

  • @mk.narasimhaiahmk3965
    @mk.narasimhaiahmk3965 2 ปีที่แล้ว

    First.. America. Pyna. Eayandi. Putin.

  • @amarnath7665
    @amarnath7665 2 ปีที่แล้ว

    Long live Russia

  • @mk.narasimhaiahmk3965
    @mk.narasimhaiahmk3965 2 ปีที่แล้ว

    Ukrain. Synikalu.. Eantha. Mandhi.. Chanipoyaru. Hani.. Chappaledhu. Kadha. Eandhaku...

  • @gsanthoshkumar2600
    @gsanthoshkumar2600 2 ปีที่แล้ว +1

    Mi channel ki unnadi ante ani ardam avutundi...

  • @korukondasanni8030
    @korukondasanni8030 2 ปีที่แล้ว

    ఈ విషయాన్ని తక్కువ అంచనా వెయ్యకు వాళ్లు వాడింది 2 measles మిగతావి

  • @jagarao1413
    @jagarao1413 2 ปีที่แล้ว

    Russia 🇷🇺

  • @mythrikumar5464
    @mythrikumar5464 2 ปีที่แล้ว

    Karuvu Russia missiles ki kadu talli me journalism ki 😜😜

  • @narasimbattula8103
    @narasimbattula8103 2 ปีที่แล้ว

    Nu chusinavs

  • @vskumar567
    @vskumar567 2 ปีที่แล้ว +2

    Mi 10 tv russia ki opposite ga news chestundi
    Ante india ki support chese russia odipovalana mi korika
    Rip 10tv

  • @bharatheethamukala6076
    @bharatheethamukala6076 2 ปีที่แล้ว

    Russia daggara ayyudalu aipoyyaye anni 10 tv ki chepinda Russia Russia ni bad ga chupinchali de side ayyindi 10 tv

  • @mittakolalaxmankumar4051
    @mittakolalaxmankumar4051 2 ปีที่แล้ว

    ఒక్క బాంబు 10Tv మీధ వెయ్యండి ప్రపంచం నికి పట్టిన దరిద్రం పొద్ది.

  • @miryalahariprasad3304
    @miryalahariprasad3304 2 ปีที่แล้ว

    No No No.....

  • @reddeiahbommala267
    @reddeiahbommala267 2 ปีที่แล้ว +4

    తు ని బతుకు చెడ నీకు సిగ్గు ఉందరా టీ 10😡😡😡😡😡😡

  • @nooruddin6566
    @nooruddin6566 2 ปีที่แล้ว

    10tv don’t know about Russia 🇷🇺

  • @ravimoka2749
    @ravimoka2749 2 ปีที่แล้ว +1

    😃😃😃 ప్రతివాడు అమెరికా మీద పడి ఏడవటమే " అమెరికాలో జాబ్ కోసం యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఎవడి సంక ఆయన నాకుతారు " అమెరికాలో జాబ్ అంటే ఇక్కడ కని పెంచిన తల్లి తండ్రులుని వదిలి అమెరికా పోతారు , పుతిన్ గాడు ఒక పిచ్చోడు వాడు మెంటల్ డిజార్డర్ తో బాధ పడబున్నాడు,

  • @venkateshpydakula1987
    @venkateshpydakula1987 2 ปีที่แล้ว

    Ukraine president is in America

  • @ambatiarjun8475
    @ambatiarjun8475 2 ปีที่แล้ว

    Hi

  • @SRPHOTOGRAPHYVJA
    @SRPHOTOGRAPHYVJA 2 ปีที่แล้ว

    S400 undhe chalu vallaki….

  • @guthimallesh123
    @guthimallesh123 2 ปีที่แล้ว

    Ala ani Putin Meeku చెప్పాడా

  • @GnaneswarKumar
    @GnaneswarKumar 2 ปีที่แล้ว

    Are apandra babu.. mer telivi takkuva analysis 🤣😂🤣

  • @mopurubramham2743
    @mopurubramham2743 2 ปีที่แล้ว

    America cheatunnannadi peddatappu oho amerikaloni medaavulara aaloochanndi.

  • @jayalakshimi9735
    @jayalakshimi9735 2 ปีที่แล้ว

    10tv vaallu chestaaru yuddam naatoo vaallaku pattaledu villaku Patt indi

  • @kavithakasagani6088
    @kavithakasagani6088 2 ปีที่แล้ว

    Babu kings don't play with humans life
    Don't spoil earth with unnecessary egos
    🙏🙏

  • @gayamuthyyagati8094
    @gayamuthyyagati8094 2 ปีที่แล้ว

    Jelanskyy niyantha

  • @sreelakshmi8115
    @sreelakshmi8115 2 ปีที่แล้ว

    West nudi yenta thinaru tapudu khdanalu vandi varustunaru

  • @madhuramreddy4791
    @madhuramreddy4791 2 ปีที่แล้ว +1

    Avnaaaa

  • @baburaovooyaka704
    @baburaovooyaka704 2 ปีที่แล้ว +1

    గొప్ప వార్త చెప్పారు లే మీకు అగ్రరాజ్యం ఏమి చేస్తుందో తెలుసుకుని చెప్పండి మీలాంటి వారి వలనే ప్రతి ఒక్క వెధవ భారత్ నీ ముక్కలు చేయమంటున్నరు (భారత్ కూడా రష్యా లా సెల్ఫ్ డిఫెన్స్ కోరుకుంటోంది.). ఉక్రెయిన్ నీ గుద్ధ పట్టి ముందుకు తోస్తుంది కానీ పోతుంది ఉక్రెయిన్ తల అని తనకి తెలియడం లేదు దూరం నుండి సినిమా చూడటం బాగానే ఉంటుంది.సాయం అని వ్యాపారం చేస్తున్నారు.

  • @muraliv3557
    @muraliv3557 2 ปีที่แล้ว +2

    Worst war

  • @kumara4250
    @kumara4250 ปีที่แล้ว

    Neeku, ilaaga Russia ki vyatirekamugaa chadavadaaniki, Neeku yemi itchaaru?

  • @RAJ_YADAV96
    @RAJ_YADAV96 2 ปีที่แล้ว

    Tv 10 ofice mida padale vachi missile apudu lolli potadi

  • @syamshainy2324
    @syamshainy2324 2 ปีที่แล้ว

    puthi khatha aipoindi

  • @danielpaul346
    @danielpaul346 2 ปีที่แล้ว

    Putin 👎👎👎

  • @tatikondamanikanta768
    @tatikondamanikanta768 2 ปีที่แล้ว +1

    1year varuku yuddham chesina russia lu missiles thaggedhe le...nuvvu indian...kaadhu.....pakisthanivi

  • @gvkreddy2129
    @gvkreddy2129 2 ปีที่แล้ว

    Daily same stories. Pl stop it.

  • @molaparvatiamma7021
    @molaparvatiamma7021 2 ปีที่แล้ว

    Ko👌😸

  • @chekrilithin1077
    @chekrilithin1077 2 ปีที่แล้ว +1

    America nato matalu vini mosapoindhi Ukraine avi matalu cheppadam thappa sayam chese dhesalu kavu yuddam modalina tharuvatha ayudhalu pampadam thappa anthaku minchi em cheyalevu endukante Russia anu samrddyam kaligina dhesam kabatti America nato dhesalu sahasam cheyavu okavela chesthe 3 world War start ainatte ade jarigithe puthin dhenikina siddamoutharu

  • @ramachandrarao5595
    @ramachandrarao5595 ปีที่แล้ว

    Are you anti Russia

  • @ganeshjupalli1319
    @ganeshjupalli1319 2 ปีที่แล้ว

    Meru velli chushara unayo aipoy a ani

  • @Daemon-w7h
    @Daemon-w7h 2 ปีที่แล้ว

    Well done 10tv westen media ne copy and dump chestunaru 😂😂😂

  • @jkartandcraft4665
    @jkartandcraft4665 2 ปีที่แล้ว

    Tv 10

  • @yourfriendramesh5618
    @yourfriendramesh5618 2 ปีที่แล้ว

    NATO ki kuda kavalisindi ade. Edho vidhanga Russia ni rechhagotti nasanam cheyalani NATO plan

  • @BalaKrishna-ro7ct
    @BalaKrishna-ro7ct 2 ปีที่แล้ว +1

    Paid media

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 2 ปีที่แล้ว +1

    మీ అభిప్రాయమా

  • @challaanusha8840
    @challaanusha8840 2 ปีที่แล้ว

    Meevallla samajam sarvanasanam avthundhi

  • @bhanuprasad3559
    @bhanuprasad3559 2 ปีที่แล้ว

    Russia 10Tv medha atom bomb Vesthe

  • @subrahmanyasarmapvs1239
    @subrahmanyasarmapvs1239 2 ปีที่แล้ว +1

    Hahha ,Russia just testing its weapons to become once again a Weapon export giant.They show to world tgat their weapons completly destroy a nation.Really Russia not used their Jets fully

  • @srinivasreddyreddy8761
    @srinivasreddyreddy8761 2 ปีที่แล้ว

    ఎవరి దగ్గరి వార్తలు ఇవి నీసొంతవేన

  • @tenzin6098
    @tenzin6098 2 ปีที่แล้ว

    Mudhu 10tv meedha veyandi.