అప్పుడు.. ఇప్పుడు.. నిరుద్యోగులే కదా సార్! నువ్వు గట్లా మాట్లడితే నేను ఎల్లి పోతా! -News Line Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 476

  • @satyamkundarapu3547
    @satyamkundarapu3547 3 หลายเดือนก่อน +93

    కోదండరామ్ మీరు నిజంగా ప్రొఫెసరేనా మీకు ఎంత ఓపిక ఉండాలి ఏ ప్రశ్న అడిగినా అంతలా ఆవేశ పడుతున్నావు ఇన్ని రోజులు నువ్వు విద్యార్థులకు మరియూ ప్రజలకు సపోర్ట్ ఉన్నారనుకున్నాం అది మా బ్రమ నిరూపించారు ఇప్పుడు మీకో పదవి వచ్చింది కాబట్టి నీ అసలు రూపాన్ని చూపించారు ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివే కాబట్టి

  • @మాడెంశ్రీనివాస్
    @మాడెంశ్రీనివాస్ 3 หลายเดือนก่อน +92

    ఉన్నది ఉన్నట్టు అడిగితే ముసులోడికి దుఃఖం ఒస్తుంది...

  • @basreanil3008
    @basreanil3008 3 หลายเดือนก่อน +122

    కాంగ్రెస్ ఏజెంట్ పారిపోతున్నాడు

  • @chinapakasrinu852
    @chinapakasrinu852 3 หลายเดือนก่อน +107

    ప్రశ్నలు అడిగితే సమాధానం ఇదేనా కోడిగుడ్డు మీద ఈకలు పీకమంటరా ఇదేనా నీ సంస్కారం....

  • @yadijeerla6390
    @yadijeerla6390 3 หลายเดือนก่อน +104

    అప్పుడు రెడ్డి సీఎం లేరు ఇప్పుడు రెడ్డి సీఎం వున్నారు కాబట్టి అలాగే వుంటది కోదండరాం రెడ్డి ప్రభావం

    • @madhusudhanaraoa4366
      @madhusudhanaraoa4366 2 หลายเดือนก่อน

      ఇలాంటి ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. మరి లోగుట్టు పెరుమాల్లకేరుక.

  • @vlprofession
    @vlprofession 3 หลายเดือนก่อน +75

    నీ దగ్గర సమాధానం లేక భయం ఎక్కువగా అవుతుంది 🤦‍♂️🤣🤣🤣

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 3 หลายเดือนก่อน +59

    వాడు కాంగ్రెస్ కు అమ్ముడుపోయిన వ్యక్తి వాడికి దగ్గర సమాధానం రావడం చాలా కష్టం వాడు అలాగే పారిపోతా ఉంటాడు వాడికి అనుకూలమైన ప్రశ్నలు వేయండి కూర్చుంటాడు

  • @yadijeerla6390
    @yadijeerla6390 3 หลายเดือนก่อน +77

    రెడ్డి రెడ్డి ఒకటే మీకు తెలియక మాట్లాడుతున్నారా ..

  • @leelaranigugila8968
    @leelaranigugila8968 3 หลายเดือนก่อน +42

    మీ విలువ ఎప్పుడో పోయింది కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడంలో. మిమ్ములను తెలంగాణ ప్రజలు చాల ఇష్టపడు తారు. ఆ స్థానాన్ని మీరు పోగొట్టుకున్నా రు.

  • @nallaharishkumar7185
    @nallaharishkumar7185 3 หลายเดือนก่อน +30

    పూర్తిగా చంద్రముఖి గా మారిన గంగ....
    పూర్తిగా మారిపోయిన కోదండరామిరెడ్డి...

  • @shekarchandhra8997
    @shekarchandhra8997 3 หลายเดือนก่อน +25

    కోదండరాం బలుపు తో మాట్లాడ్తున్నావ్

  • @sannidanam1
    @sannidanam1 2 หลายเดือนก่อน +11

    నవ్వు ఆగట్లేదు నాకు కోదండ రామ్ గారిని చుస్తే, అసలు క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యట్లేదు. ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడు.

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 2 หลายเดือนก่อน +15

    కోదండరాం ప్రజలను bevakuf లను చేయడం, No.1.weist fellow.

  • @SrinuSrinu-kk6rd
    @SrinuSrinu-kk6rd 3 หลายเดือนก่อน +22

    సారు కి సాంబార్ పడుతుంది ప్యాంటు లో..

  • @MadhuBahujan
    @MadhuBahujan 3 หลายเดือนก่อน +20

    వెళ్ళిపోవుడు కాదులే...
    నిరుద్యోగుల కోసం నువ్వు ప్రాణ త్యాగం చేయాలి... అప్పుడే పీడాపోద్ది.. 😭😭😭
    --WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴
    🔴WE Demand 🔴1:100(Group -1)
    WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴
    WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴
    WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴
    WE DEMAND.🔴1:100((గ్రూప్ 1)🔴

    • @shaik14shameem48
      @shaik14shameem48 3 หลายเดือนก่อน

      Balarama narsayo bailelli potundu balarama narsayya

  • @సత్యమేవజయతే-ర2ఞ
    @సత్యమేవజయతే-ర2ఞ 3 หลายเดือนก่อน +18

    కొత్తగా పెళ్ళైన కోడలులాగా, ప్రశ్న ప్రశ్నకు నేను ఏళ్ళిపోత ఏళ్ళిపోత అని అక్కడ జర్నలిస్టు లకు సమాధానం చెప్పే దమ్ములేక, హౌల మాటలు మాట్లాడుతుండు

  • @dupender2544
    @dupender2544 2 หลายเดือนก่อน +8

    గోదండరామిరెడ్డి గారు బ్రోకర్ అయ్యిండు ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా

  • @rambabuthavvala8941
    @rambabuthavvala8941 3 หลายเดือนก่อน +7

    సార్ కు జాబు వచ్చిందిగా ఎమ్మెల్సీగా

  • @gsridhar1065
    @gsridhar1065 3 หลายเดือนก่อน +15

    అహంకారం ఉట్టిపడేలా ఉన్నాయి మీ మాటలు

  • @srinivasmunagala8277
    @srinivasmunagala8277 3 หลายเดือนก่อน +28

    ఈ కోదండ్ కూ కే పదవీ లేదు మీ గురుంచి ఏం చేయాలి

  • @purnachandarpere8837
    @purnachandarpere8837 3 หลายเดือนก่อน +17

    జర్నలిస్టు అన్యప్పుడు ప్రశ్నలు వేస్తారు.సమాధానం చెప్పకపోతే నువ్వు కూడ కాంగ్రెస్ వాళ్ళ లాగ సతాయిస్తా వెంది. వరస్ట్ behavoiur

  • @avaduthwarramulu8392
    @avaduthwarramulu8392 2 หลายเดือนก่อน

    తెలంగాణ రావడానికి మీరు చేసినటువంటి ఉద్యమం మరువలేనప్పటికీ ఇప్పుడు అన్ని మూసుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం కూడా మేము ఇష్టపడడం లేదు

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 2 หลายเดือนก่อน

    కరెక్ట్ గా వ్రాసారు. మీ థంబ్నైల్ చెప్పకనే చెపుతుంది. వీరి టోన్ ఇంతకుముందు వేరే గా ఉండేది. నాకైతే ఇతడి మీద మంచి అభిప్రాయం ఉండేది. ముఖ్యం గా, HCU లో నాకు ఇతడు సీనియర్ కాబట్టి. చూద్దాం, ఇతడి మాటలు కాస్త reasonable గానే ఉంటాయి.

  • @aagaramkrishnareddy6234
    @aagaramkrishnareddy6234 3 หลายเดือนก่อน +14

    మా రెడ్డి లాకు బలుపు ఎక్కువ raa

  • @ravimothe3985
    @ravimothe3985 2 หลายเดือนก่อน +4

    కోదండరాం గారు కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ చేసి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి

  • @ananthulanarasimha7840
    @ananthulanarasimha7840 3 หลายเดือนก่อน +25

    అప్పుడు ధర్నాలు చేసినావు నువ్వు హరి గోపాల్ రావు మరి ఇప్పుడు ఎందుకు చేయవు ధర్నాలు చెప్పండి సారు నిజం

  • @sailakshmikanth9177
    @sailakshmikanth9177 3 หลายเดือนก่อน +12

    Rip govt 😂😂😂

  • @PavanKumar-yj8ex
    @PavanKumar-yj8ex 3 หลายเดือนก่อน +6

    రెడ్డి లు గెలిచారు ఇప్పుడు అప్పుడు లేరు.. ఇప్పుడు రెడ్డి రాజ్యం

  • @ramchanderteelair
    @ramchanderteelair 3 หลายเดือนก่อน +11

    Kodanda ram reddy gari మాట మూగ పోయింది సార్ మీరు గతం లోలా అందరికోసం మాట్లాడాలి

  • @rockdon64
    @rockdon64 2 หลายเดือนก่อน +6

    కోదండరాం గువ్వా గుయి మన్నది 😂😂😂😂

  • @mbentertainment3176
    @mbentertainment3176 3 หลายเดือนก่อน +8

    ఈయన తో టైం వెస్ట్ డేటా బొక్క

  • @Localtraveller7
    @Localtraveller7 2 หลายเดือนก่อน +2

    Real interview ela adigavallani chudale anna great job

  • @RIYAZSK455
    @RIYAZSK455 2 หลายเดือนก่อน +1

    MLC vasthadi le....

  • @BaluBoddu-o9k
    @BaluBoddu-o9k 3 หลายเดือนก่อน +3

    The person who asked the question understood very clearly about kodhandaram .

  • @yadagiriboini2828
    @yadagiriboini2828 3 หลายเดือนก่อน +6

    ముసలోనికి BP ఎక్కువ అయింది

  • @suresh_ramatenki
    @suresh_ramatenki 3 หลายเดือนก่อน +12

    నేను పోతా నేను పోతా నేను పోతా.....
    😅😅😅😅😅

  • @akshithbaburaj883
    @akshithbaburaj883 3 หลายเดือนก่อน +4

    కోదండ రామ్ సార్ కీ ఉద్యోగం వచ్చింది కదా ఇప్పుడు రాష్ట్రము లొ అందరికి ఉద్యోగం వచ్చినట్టే సార్

  • @srinivasraopulijala4885
    @srinivasraopulijala4885 3 หลายเดือนก่อน +12

    Reddy saab ku post vachindi chaalu

  • @yerukalavenkatappa7515
    @yerukalavenkatappa7515 3 หลายเดือนก่อน +2

    Good morning shankar bai and Team

  • @madhusudhanreddy2238
    @madhusudhanreddy2238 3 หลายเดือนก่อน +5

    😂😂😂😂 Mass ragging

  • @shankerpotharaju9752
    @shankerpotharaju9752 2 หลายเดือนก่อน +1

    sir you are responseble person

  • @gvreducircle8843
    @gvreducircle8843 3 หลายเดือนก่อน +4

    సమస్య స్వభావం వేరు అంటున్నారు.అంటే ముఖ్యమంత్రి తన వర్గం వారు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు.ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేక వెళ్లి పోతాను అంటున్నాడు అంత అర్థం చేసుకోండి.

  • @dasarigovardhan4746
    @dasarigovardhan4746 2 หลายเดือนก่อน

    Give respect listen his voice clearly

  • @Ragava-n1d
    @Ragava-n1d 3 หลายเดือนก่อน +6

    మీరు ఆలా ప్రశ్నలు అడగకూరి అన్న ముసలోడు పోతే ఎవరిది బాధ్యత 😅😅😅

  • @greattelugu
    @greattelugu 2 หลายเดือนก่อน +1

    అసలు తెలంగాణ లో నిరుద్యోగం లేదు కదా కోదండరాం కి ఉద్యోగం వచ్చింది అంటే రాష్ట్రం మొత్తానికి ఉగ్యోగం వచ్చినట్టే కదా. అలా అనుకుంటే అందరికీ సంతోషం కదా

  • @k.nageshnagesh4497
    @k.nageshnagesh4497 3 หลายเดือนก่อน +11

    Vidiki padavi Balupu.

  • @sandeepnagabandi2305
    @sandeepnagabandi2305 2 หลายเดือนก่อน

    Good questioning shankar bro

  • @Mysweetlife-mj8xq
    @Mysweetlife-mj8xq 2 หลายเดือนก่อน +1

    ప్రశ్నకు జవాబు లేనప్పుడే కోపం ఆవేశం వస్తది అంటే ఒక ప్రభుత్వాన్ని అడిగిప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదు అంటే మీరు జ్ఞానాన్ని పక్కకు పెట్టీ అజ్ఞనులు అయ్యారు అనుకోవాలా మరి కాకపోతే ఏంటి వారిని అడిగినప్పుడు వీరిని ఎందుకు అడగడం లేదన్న మాట ఒక్కసారి జనం ఆలోచించాలి జనం చూస్తున్నారు

  • @ramanakanchiraju2105
    @ramanakanchiraju2105 2 หลายเดือนก่อน +1

    ఇట్రోగేషన్, ఇంటర్వ్యూ కి తేడా తెలియని జర్నలిస్ట్లు.

  • @kirannoru6655
    @kirannoru6655 3 หลายเดือนก่อน +6

    ఉన్నది ఉన్నట్టు అడిగితే కోపం వస్తుంది మనసులో నీకు

  • @salauddinsalauddin6294
    @salauddinsalauddin6294 2 หลายเดือนก่อน

    Sir good 👍👍

  • @Ajmeerajaipal
    @Ajmeerajaipal 3 หลายเดือนก่อน +2

    సార్ వెంట్రికల్ తెల్లబడ్డాయి గాని బుద్ధి మారలే

  • @venkateshtmst
    @venkateshtmst 2 หลายเดือนก่อน

    ప్రశ్నలు అడిగే విధానం బాగుండాలి.. అంతకుమించి పర్సనల్ గుల పెట్టుకుని ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు.. అది జర్నలిజం యొక్క లక్ష్యం జర్నలిస్టుల యొక్క లక్షణం

  • @naik590
    @naik590 2 หลายเดือนก่อน +1

    కోదండరామిరెడ్డి కి MLC ఉద్యోగం దొరికింది ఇంకా మీతో అవసరం లేదు

  • @durgamulticolours125
    @durgamulticolours125 3 หลายเดือนก่อน +5

    వీడో 😂😂😂కుహనా మేధావి 😔 వీడికి పదవీ వ్యామోహములో వున్నాడు. తన ప్రయత్నం చేస్తున్నాడు పదవి కోసం 😂😂😂

  • @snntv116
    @snntv116 2 หลายเดือนก่อน +2

    ఇక కొండరం గురించి తెలిసింది ఏంటంటే పాఠాలు చెపుడు తప్ప ఏమి చేయలేడు

  • @prabhakarakula2173
    @prabhakarakula2173 2 หลายเดือนก่อน

    ఒకప్పుడు ఉద్యమంలో ఉన్న లాగా మీరు ఇప్పుడు నిరుద్యోగులు గుర్తుకు వస్తలే రా

  • @krishnakyatham3455
    @krishnakyatham3455 3 หลายเดือนก่อน +9

    Kcr lekunte kodandaram vunnada

  • @naik590
    @naik590 2 หลายเดือนก่อน

    ప్రజల సమస్య తీసుకొని పోయిన అన్నారు ఏమి జరిగిందో చర్చ ప్రజలకు చెప్పాలి కదా ఎమ్మెల్సీ సార్

  • @xplore3339
    @xplore3339 2 หลายเดือนก่อน

    Escaping. If you are true member answer the question with honesty dont escape

  • @vinayphysics4661
    @vinayphysics4661 2 หลายเดือนก่อน

    మీకు ఉద్యోగం వచ్చిందిగా..
    పద్మావతి హ్యాపీ యేగా
    టైల్స్ యేస్తన్నారటగా

  • @sanjeevkumarsanjeevkumar6541
    @sanjeevkumarsanjeevkumar6541 2 หลายเดือนก่อน

    ఒకప్పుడు నిరుద్యోగులు మీటింగ్ పెట్టినప్పుడు పిలువకున్న పోయి మాట్లాడి నిరుద్యోగులు తరపున నేనున్నా అని చెప్పి ఇప్పుడు పదవి రాంగానే సైలెంట్ గా ఉండడం మీకు ఎంతవరకు సమంజసం

  • @anilannaarrolla7171
    @anilannaarrolla7171 3 หลายเดือนก่อน +2

    Jai కెసిఆర్

  • @ssathyamsathenapally3823
    @ssathyamsathenapally3823 2 หลายเดือนก่อน

    చివరికి కోదండరాం పదవి కోసం ఎంత దిగజారిండ్ అంతే.... 🤦‍♂️🤦‍♂️
    ఇంకో విషయం కోదండరాం తోటి పూచిరిక పుల్ల కూడా కదలదు.. 100% నిజం

  • @vuddamarimahesh1612
    @vuddamarimahesh1612 3 หลายเดือนก่อน +2

    అయ్యగాడు గులుగుతున్నాడు కదా

  • @srinivasnarasingoage3394
    @srinivasnarasingoage3394 2 หลายเดือนก่อน

    Ram garu , solution

  • @pvenkateswararaorao6393
    @pvenkateswararaorao6393 3 หลายเดือนก่อน +3

    Mlc post వచ్చింది ఇప్పుడు కోదండరామ్ ఖామోష్

  • @srigeethavennu9554
    @srigeethavennu9554 2 หลายเดือนก่อน

    Super adigaru

  • @prathapecotraveller1992
    @prathapecotraveller1992 3 หลายเดือนก่อน +2

    Voice lo difference lu vachai...ega rest tisukondi Kondandaram saru..

  • @KalyanjolioJio
    @KalyanjolioJio 3 หลายเดือนก่อน +6

    Lajakodku kodada ram

  • @sivasankar47466
    @sivasankar47466 2 หลายเดือนก่อน

    I am requesting you Shankar bro please do interview in ap leaders also...❤

  • @raviprakash8088
    @raviprakash8088 3 หลายเดือนก่อน +3

    He is waste fellow... How he became a professor.? Now generation kids are sharp then u...

  • @shekargoudg13
    @shekargoudg13 2 หลายเดือนก่อน

    కోదండ రాముడు అంట అమ్మలారా కమనీయ కృష్ణుడు అంట అమ్మల్లారా కోదండ రాముని విశ్వరూపం ఎట్లా ఉంటది విద్యార్థులారా నిరుద్యోగుల రా ఉద్యోగులారా చూడండి మన కోదండరాం సార్ గారిని

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 3 หลายเดือนก่อน +2

    మాట్లాడితే వెళ్ళిపోతాను అంటుంటున్నావు... ఏమి పీకడానికి పోయేది... Show చేస్తున్నాడు... స్వరం మారింది...

  • @rakondanaresh5902
    @rakondanaresh5902 3 หลายเดือนก่อน +1

    జాబ్ క్యాలెండర్ ఎప్పుడు సర్

  • @ashokkumarlakkarsu8085
    @ashokkumarlakkarsu8085 3 หลายเดือนก่อน +3

    Government vachii 6 months avuthundhi go no 46 em indhi appudu bagane poradav kadha
    Nirudhyugula tharupuna ippudu em indhi mari adugadniki niku padavi vachindhi ani sallaga padukutunnava appudu aa government ki negative ga matladav kadha ippudu veellu adhe thappu chesthunnar mari
    Ippudu endhku qution chestha levu ni kadupu nindidhi ani haa

  • @japaprashanth2226
    @japaprashanth2226 2 หลายเดือนก่อน

    ఉద్యోగం దొరికేదాకా నిరుద్యోగులు . ఉద్యోగం దొరికినంక సంతకంపెట్టి జీతం తీసుకొంటారు .ఉద్యోగరీత్యా పనిచేస్తే లంచం తీసుకొంటారు. ఇలాంటి ఉద్యోగులు ప్రజలకు అవసరమా . ఉద్దోగులకు ఇచ్చే జీతాలు ప్రజల పన్నుల డబ్బులేకదా . ఉద్యోగులు ప్రజలకు భారమే !

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 2 หลายเดือนก่อน

    ఏది ఏమైనా ప్రజలు మోస పోతున్నారు

  • @RajkumarDurgam-rp2qm
    @RajkumarDurgam-rp2qm 3 หลายเดือนก่อน +3

    శంకర్ గా గత 10 సంవత్సరాలు ఏడ పన్నావ్ రా....

  • @Localtraveller7
    @Localtraveller7 2 หลายเดือนก่อน +1

    Ippudu matladadu enduku ante KCR garu cm kadhu kadha gumpu mestri vunnadu kadha Anduke adugadu

  • @naveenkumar1063
    @naveenkumar1063 2 หลายเดือนก่อน

    😢..హ.హ.హ...నాకు మమ్మీ కావాలి...నేను వెల్లిపోత....హోమ్ సిక్ నెస్ ..

  • @DrRajenderGuguloth
    @DrRajenderGuguloth 2 หลายเดือนก่อน +1

    I have one question with huge respect on kodandaram sir….
    Telangana udhyamam lo meeru keelaka paathra poshincharu….appudu ee revanth reddy garu ayina migilina congress nayakulu antha ekkada unnaru?

  • @JampannaThaidala
    @JampannaThaidala 2 หลายเดือนก่อน

    సూపర్ అన్నా వాడు చెత్త అన్న

  • @ssathyamsathenapally3823
    @ssathyamsathenapally3823 2 หลายเดือนก่อน

    ఏదో తెలంగాణ ముముంటులో ఉద్యోగుల వెనుక ఉన్నారు కాబట్టి అదృష్టం కొద్దీ మిలియన్ మార్చ్ ఉద్యోగులతో సక్సెస్ కావడం వలన కోదండరాం పేరు వచ్చింది కానీ కోదండరాం దగ్గర no వేస్ట్ నాలెడ్జ్.. 🤔🤔🤔🤔

  • @mahendardubbak9666
    @mahendardubbak9666 2 หลายเดือนก่อน

    Pathuri sudhakar reddy ex MLc vip sir ni kuda interview cheyandi sankar anna

  • @mohammadmohsinuddin552
    @mohammadmohsinuddin552 3 หลายเดือนก่อน +2

    Election mundu okati election tarvata itla

  • @santoshgupta-br4yv
    @santoshgupta-br4yv 3 หลายเดือนก่อน +3

    Kodandaram ne America president cheddam😅😅😅😅

  • @charana3693
    @charana3693 3 หลายเดือนก่อน +2

    అనుకూల మీడియా, పాత్రకేయులు, ప్రశ్నాలు లేకపోతాయ్ నేను లేచి పోతాయ్ అని బెదిరియాల.
    నిరుద్యోగుల సమస్యా ఇప్పుడు వేరట, రూపంతరమ్మ చెండింది అట్ట.
    ఈయన కెసిఆర్ గురించి వాళ్ళ కుటుంబం గురించి పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చి మాట్లాడుచు మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి చేసిన మోసం గురించి ఎందుకు మాట్లాడలేదు

  • @satyanarayana813
    @satyanarayana813 2 หลายเดือนก่อน

    Banning NO 1 actor intelugu

  • @shirishas3907
    @shirishas3907 2 หลายเดือนก่อน

    Health department lo anm postulu job calender lo ivvaledu sir

  • @krishnakrk5128
    @krishnakrk5128 2 หลายเดือนก่อน

    కోదండం కీ వుద్యోగం దొరికింది ఆయన ఎం చెపితే వుంటాడో అదే అడగండి ఎలా వుంది

  • @bharadwajadepu1612
    @bharadwajadepu1612 2 หลายเดือนก่อน

    అప్పుడు దేక లేదు ఇప్పుడు దేకి ఏదో ఒక పదవి మొఖాన దెంగుతారు kada అందుకే

  • @dabbikarsurender6727
    @dabbikarsurender6727 2 หลายเดือนก่อน

    అన్న నేను పోత అన్న నీ ప్రశ్నల కు సమాధానం లేదు అన్న నా తడ నేను పోత అన్న చచ్చిపోత లేదా లేచిపోత

  • @gsrtv3807
    @gsrtv3807 2 หลายเดือนก่อน

    ఇప్పుడు ఎవడు ప్రజల కోసం కొట్లాడే వాడు లేడు యువన్ దారి వాడే ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర స్టూడెంట్ లీడర్లు వసూలు చేసుకుని హాయిగా తింటున్నారు నేను ఎందుకు అంటున్నాను అంటే నా కనుల ముందు చూసాను mvsr కాలేజీలో అదే జరుగుతుంది మధ్యతరగతి కుటుంబం దగ్గర అడ్డగోలు వసూలు చేసి కాలేజీ యాజమాన్యం యూనియన్ లీడర్లను మేపుతున్నారు ఎవరు కూడా ఎవరి నమ్మ కూడదు ఎవరి బాధ వాళ్లే పడాలి కోదండరాం సార్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కమిట్మెంట్ అయిపోయాడు అందరు జనాలను పిచ్చల్ చేస్తున్నారు

  • @yugendarponaganti1351
    @yugendarponaganti1351 2 หลายเดือนก่อน +1

    Bayam start ayindi

  • @kranthikumarkadechur4325
    @kranthikumarkadechur4325 2 หลายเดือนก่อน

    కాంగ్రెస్ రంగు బాగా అంటింది కోదండరాం sir కి, ఫక్తు రాజకీయ నాయకుడు అయ్యారు, ఈ ఇంటర్వ్యూ నుండి జనాలకి బాగా అర్థం అయింది

  • @dasarigovardhan4746
    @dasarigovardhan4746 2 หลายเดือนก่อน

    He is trying his level better

  • @srinivasraopulijala4885
    @srinivasraopulijala4885 3 หลายเดือนก่อน +6

    Aligi potha ante etla saami.samadanam daatavese upayam.cheyavaddu.

  • @mmmkkkkygggfffffffffftt
    @mmmkkkkygggfffffffffftt 3 หลายเดือนก่อน

    Dis like for kodandaram....like for journalist questions.

  • @telanganatelangana3979
    @telanganatelangana3979 2 หลายเดือนก่อน

    Kodanda ram sir ku kashtam kaliginche prasnalu adagoddu, santhosham kaliginche revanth reddy pogidite happy gaa untaaru...