కెసిఆర్ కు నోటీసులు ధర్మబద్ధమే! ఆయన ముందు మూడు ఆప్షన్లు! | Gade Innaiah Exclusive Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 มิ.ย. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    కెసిఆర్ కు నోటీసులు ధర్మబద్ధమే! ఆయన ముందు మూడు ఆప్షన్లు! | Gade Innaiah Exclusive Interview | ManaTolivelugu
    #gadeinnaiah #gadeinnaiahlatets #gadeinnaiahexclusive #gadeinnaiahlatestinterview #Gadeinnaiahonkcr #gadeinnaiahonEtelarajender #Gadeinnaiahonbjppolitics #revanthreddy #Congressgovt #gadeinnaiah
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 60

  • @user-sf1wm4zh2w
    @user-sf1wm4zh2w 10 วันที่ผ่านมา +1

    మిరుమీపతకాలనుఎవ్వలేక గతప్రభుత్వం పై యెన్కేవైరీ లని కాలా యాపన చేయటంసమంజసమా

  • @user-os4nw2oo1d
    @user-os4nw2oo1d 13 วันที่ผ่านมา +1

    గుడ్ ఈవెనింగ్ రఘు గారు

  • @thotasharathbabu
    @thotasharathbabu 13 วันที่ผ่านมา +2

    Telangana ki regional party' mandatory Raghu...we are separate from Andra...not a joke.we are participating in the Telangana movement...

  • @laxmijaya2415
    @laxmijaya2415 13 วันที่ผ่านมา +7

    కెసిఆర్ జగన్ తో కలసి చంద్రబాబు ని జైల్ పెట్టించాడు..ఇప్పుడు రేవంత్ రెడ్డి తో కెసిఅర్ ని జైల్ లో పెట్టించ నున్నారు చంద్రబాబు

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk 13 วันที่ผ่านมา +1

      చంద్ర బాబు జైల్ వ్యవహారం లో బీజేపీ పాత్ర కూడా ఉంటది. ఇది important.

    • @kk647
      @kk647 11 วันที่ผ่านมา

      Nee Bondurant kcr only the person to increase our ts developments

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 13 วันที่ผ่านมา +2

    ఆ పార్టీ రాకపోతే ఏం నష్టం లేదు . పేదల పార్టీ వస్తె ఏం నష్టం లేదు .రావాలని కోరుకోవడం మానెయ్యాలి .

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 12 วันที่ผ่านมา +1

    నిజమే..... కంప్రమైజ్,కక్ష సాధింపు వద్దు. నిజాయితీ గ విచారణ జరగాలి నిజాయితీ గ శిక్షించాలి.తప్పకుండా శిక్షించాలి

  • @TarunKumar-sd6ru
    @TarunKumar-sd6ru 13 วันที่ผ่านมา +1

    King maker in telangana politics.... eatala

  • @prabhakartallapally4141
    @prabhakartallapally4141 11 วันที่ผ่านมา

    అన్న ఇతనికి వేరే సెట్స్ ఉండవా

  • @rajyalaxmilaxmi7005
    @rajyalaxmilaxmi7005 13 วันที่ผ่านมา

    Well said.

  • @abidhashaik4265
    @abidhashaik4265 13 วันที่ผ่านมา

    Good view innaiah sir

  • @TarunKumar-sd6ru
    @TarunKumar-sd6ru 13 วันที่ผ่านมา

    Powerful leader... eatala

  • @ramreddykasireddy5625
    @ramreddykasireddy5625 13 วันที่ผ่านมา +1

    Papam innareddy garu feels on kcr

  • @mrksastry9752
    @mrksastry9752 13 วันที่ผ่านมา

    Kesava rao says in his interview with media that KCR is very honest and not corrept.

  • @ravikanthperumalla3119
    @ravikanthperumalla3119 13 วันที่ผ่านมา

    Good analysis

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 13 วันที่ผ่านมา

    Both are super in analysis

  • @RamuMaddeboini2881
    @RamuMaddeboini2881 12 วันที่ผ่านมา

    Kcr and Revanth might be getting deal therefore taking long time

  • @sharath4226
    @sharath4226 13 วันที่ผ่านมา

    Where is pink pant😂😂

  • @TarunKumar-sd6ru
    @TarunKumar-sd6ru 13 วันที่ผ่านมา

    Jai eatala

  • @desamuduru5247
    @desamuduru5247 11 วันที่ผ่านมา

    కులం అంటే ఏంటిది... ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది.... ఒక వ్యక్తి ఒక కులం మీరెలా డిసైడ్ చేస్తారు..... రోజు రోజుకి మతాలు మారుతున్నారు మరి కులాలు కూడా మార్చుకోవచ్చా.... వాళ్ళు చేసే పనిని బట్టి కులాన్ని డిసైడ్ చేయాలి అంతేగాని ఏదో తొక్కలో సర్టిఫైడ్ పడుకొని వాడు చెప్పాడు వీడు చెప్పాడు డబ్బులు ఇచ్చి అమ్ముడుపోయి కులాలని డిసైడ్ చేస్తే మాత్రం చెప్పు తోని కొడతారు

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 13 วันที่ผ่านมา

    తెలంగాణ తెచి ప్రతి వేక్తిని బాగుచేస్తానని కేసియర్ చూపలేదా అరిచేతిలో వై కుంటాం ఎవడు బాగు పడానికి వాడు ఎన్నో చెబుతాడు అందులో తప్పేముంది మనం మేమి బుద్దివంతులం కాము అవకాశముంటే మనము అదే పని చెయ్యమా

  • @ReddyPopular
    @ReddyPopular 13 วันที่ผ่านมา +1

    Valla pani vallu chestaru meeru sodhi m pettadam vall am radhu

  • @ReddyPopular
    @ReddyPopular 13 วันที่ผ่านมา +1

    Etela ki matlade voice a ledhu esthe katahame eka BJP

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 11 วันที่ผ่านมา

    ఒరె రఘుగా నువ్వు ఎలాగు తెలంగాణా ద్రోహివి తెలంగాణా అభివృద్ది చేయాలన్న తపనతో చేసిన పనులకు కేసిఆర్ కు నోటీసులు ఇవ్వటం నీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది

  • @ReddyPopular
    @ReddyPopular 13 วันที่ผ่านมา +1

    Veediko politics a theliyadhu sodhi pedthadu antha

  • @ramreddykasireddy5625
    @ramreddykasireddy5625 13 วันที่ผ่านมา +1

    Excuse cheppina malli power ki vasthe inthakanna ghoranga curreption chestadu innareddy garu mind it

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 13 วันที่ผ่านมา +1

    జై రేవంత్ రెడ్డి జై తెలంగాణా

  • @sharath4226
    @sharath4226 13 วันที่ผ่านมา

    Pink shirt😂😂

  • @ReddyPopular
    @ReddyPopular 13 วันที่ผ่านมา +1

    Veedu BJP ki marinadu antha vacchayo

  • @TarunKumar-sd6ru
    @TarunKumar-sd6ru 13 วันที่ผ่านมา +1

    Future of telangana.... eatala

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 13 วันที่ผ่านมา

    కాంగ్రెస్ హామీలలో రూ 2 లక్షల రుణమాపి వెంటనే చేయాలంటే రూ. 30 వేలకోట్లు కావాలి.. లక్ష రూపాల మాపి గత ప్రభుత్వం 5 సం. రాలైన చేయలేదు.ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులవారిలో 13 లక్షల మంది రేషన్ తీసుకోవటం లేదని తెలుస్తున్నది.. ఇప్పుడైచ్చే కార్డ్స్ అర్హులైన వారికే ఇవ్వాలి.. ఏదైనా సమగ్రంగా విచారించి అర్హులైన వారిని ఎంపిక చేయాలి..
    రేషన్

  • @rajyalaxmilaxmi7005
    @rajyalaxmilaxmi7005 13 วันที่ผ่านมา

    Ration cards ivvali. Illulenollaku illu ivvali.

  • @rajyalaxmilaxmi7005
    @rajyalaxmilaxmi7005 13 วันที่ผ่านมา

    Kulaganana cheyali proportionate reservations vundali. Pedollakandariki nyayam jaragali.

  • @nirmalareddy1274
    @nirmalareddy1274 13 วันที่ผ่านมา

    బిజెపి పార్టీ ముందుగా కిషన్ రెడ్డి గారికి లక్ష్మీ గారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణలో ఎంత మటుకు బిజెపి పార్టీని డెవలప్ చేయగలిగారు ఎక్కడి గొంగడి అక్కడే లాగానే ఉండింది. కానీ బండి సంజయ్ గారు ప్రెసిడెంట్గా అయ్యాక తెలంగాణలో బీజేపీ పార్టీ కొంత మెట్టుకు పుంజుకోవడం జరిగింది. అలాగే ఈటెల ప్యాసింజర్ నాకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినట్లయితే కచ్చితంగా పార్టీని డెవలప్ చేసే విధంగా కొనసాగుతారని ప్రజల్లో చాలామందికి నమ్మకముంది. రాజేందర్ అన్న సౌమ్యుడు మితభాషి అందరితో కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి అందర్నీ పార్టీ డెవలప్మెంట్ కోసం పని చేయించ గలిగే సామర్థ్యం ఉన్నటువంటి నాయకుల లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తెలంగాణలో ప్రాంతీయ పార్టీల జోరు సన్నగిల్లింది కాబట్టి, ఇక ఉన్న పాటలు నేషనల్ పార్టీలే సమతుల్యంగా కొనసాగుతూ ఉన్నాయి, మంచి దృష్టి పెట్టి తెలంగాణలో ప్రజల యోగ క్షేమాలను పాలన దక్షతను సరిగ్గా ఇవ్వగలిగే ట్వంటీ పార్టీల వైపు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు కాబట్టి అటువంటి పాలన అందించగలిగే పార్టీ ఏదైనా పర్వాలేదని ఆలోచిస్తున్నారు తెలంగాణ ప్రజలు, 33% రిజర్వేషన్ గురించి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కదా అన్ని త్వరితగతిన రాబోవు ఎలక్షన్స్ లో మహిళలకు ప్రాధాన్యత కలిగించినట్టు అయితే పెను మార్పు తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. ఇది సత్యం, రాజకీయాల్లోఎవరేమి దోపిడీ చేసిన ఏది చేసినా మాకేం తెలియదని అనుకున్నట్టు లే ప్రజలు అనుకున్నారు కానీ ప్రజా తీర్పు చాలా గొప్పది, ప్రజలు ప్రజలు క్షుణ్ణంగా వీక్షిస్తూనే ఉన్నారు, కాబట్టి ఏ క్షేత్రంలో ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు నిజాయితీపరులు ప్రజా క్షేమం కోరే వారి రాష్ట్ర బాగోగులను కోరే వారై రాష్ట్ర డెవలప్మెంట్ కోసం పనిచేసే వాళ్ళు అయ్యుంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ఇక మిగిలిన ఎన్డీఏ యూపీఏ పార్టీల మధ్యలోనే పోటీ ఉంటుంది.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 11 วันที่ผ่านมา

      ఇక్కడి ఓట్లతో గెలిచి గుజరాత్ కు గులాంగిరి చేయటం బిజెపి నాయకులకు అలవాటు గత ఐదు సంవత్సరాల్లో రుజువైంది

  • @SAI00369
    @SAI00369 13 วันที่ผ่านมา

    ఈటెల రాజేందర్ కు అద్యక్ష పదవి ఇస్తే....
    కాంగ్రెస్ పార్టీకి చుక్కలే......

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 13 วันที่ผ่านมา

    Kcr pina inka hopes poledu sir ku

  • @sharath4226
    @sharath4226 13 วันที่ผ่านมา

    Papam kcr ni kalisi erparu chey raghu..😂😂

  • @nareshnoone1632
    @nareshnoone1632 13 วันที่ผ่านมา

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లు పదవులు ఇవ్వని పార్టీలు కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు బహుజనులకు ఓసీల్లోని మిగతా కులాలకు తమ వాటా దక్కట్లేదు సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు ఇప్పుడున్న పార్టీల్లో రెండు కులాలకే టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం టికెట్లు పదవులు దక్కాలి 17:51

  • @japaprashanth2226
    @japaprashanth2226 13 วันที่ผ่านมา

    ఇన్నన్నా నీ వ్యతిత్వం గురించి నాకు బాకా తెలుసు . మీరు తెలంగాణా సెంటిమెంట్ తో ఒక వేలమదొరను ముఖ్యమంత్రిని చేసి తెలంగాణనూ మొత్తం దోసుకునేందుకు వెలమ దొరలకు అవకాశం ఇచ్చినందుకు తలంగాణా సామాన్య ప్రజల పాపం మీకు తగలదా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంట్లో కూర్చొని అలోచించాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 11 วันที่ผ่านมา

      బిఆర్ఎస్ దోచుకున్నది నిజమైతె ఇంత అభివృద్ది జరుగునా ఇప్పడు ప్రజలు సౌకర్యాల కొరత లేకుండా కాలర్ ఎగరేసుకుని భరోసాగా తిరుగుతున్నది బిఆర్ఎస్ చేసిన అభివృద్ది అనేది మరచిపోకు ఇలా అభివృద్ది చేయకపోతె ఈపాటికి రాష్ట్రం అన్నిరకాల కొరతలతో ముఖ్యంగా నీటి కొరతతో ఎడారిగా మారిపోయి వేరే రాష్ట్రాల మీద ఆదారపడి బతకాలిసిన దుస్థతి వచ్చేది

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 11 วันที่ผ่านมา

      బిఆర్ఎస్ దోచుకున్నది నిజమైతె ఇంత అభివృద్ది జరుగునా ఇప్పడు ప్రజలు సౌకర్యాల కొరత లేకుండా కాలర్ ఎగరేసుకుని భరోసాగా తిరుగుతున్నది బిఆర్ఎస్ చేసిన అభివృద్ది అనేది మరచిపోకు ఇలా అభివృద్ది చేయకపోతె ఈపాటికి రాష్ట్రం అన్నిరకాల కొరతలతో ముఖ్యంగా నీటి కొరతతో ఎడారిగా మారిపోయి వేరే రాష్ట్రాల మీద ఆదారపడి బతకాలిసిన దుస్థతి వచ్చేది

  • @kk647
    @kk647 11 วันที่ผ่านมา

    Broker reventh ni arrest cheyali first

  • @kk647
    @kk647 11 วันที่ผ่านมา

    Jai kcr.meeru mee channels broker reventh enni pracharalu chesina kcr only the person can't damage his excellence .kcr is the only person to safe our ts.

  • @rockzstudio3222
    @rockzstudio3222 13 วันที่ผ่านมา

    Raghu enaiha pedaa langa

  • @TarunKumar-sd6ru
    @TarunKumar-sd6ru 13 วันที่ผ่านมา +1

    Eatala is only hope for bjp in telangana

  • @siddareddy9534
    @siddareddy9534 13 วันที่ผ่านมา

    10 sal mein Koi bhi kam Kare to response Nahin hai ek jawab dar se government Nahin chalaya BRS party uske liye Telangana pura khaja mein doob Gaya aur 5 sal CM KCR ko diye tu public itna pareshan hota tha poochho mat hello kya kiya Pragati Bhavan to farmhouse farmhouse to pragathi Bhavan yahi kam Kiya kaun sa ka Kya Kam chal raha hai vah kaun sa department ko pura kuchh Nahin dekha public future suvidha ke liye kuchh bhi Nahin dekha KCR government porus chemist 10 sal

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 11 วันที่ผ่านมา

      నీకు తెలంగాణా పరిస్థితులగురించి తలాతోక తెలియదు అది తెలిసిన వాడివైతె ఇలా మాట్లాడవు పనికి రాని నిరాదారమైన ఆరోపణలు చేస్తన్నారు

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 12 วันที่ผ่านมา

    కెసిఆర్ ముఖ్యమంత్రి కాకుండా SC నే సిఎం చేస్తే. ఫ్యామిలీని. దూరం పెట్టీ పార్టీకి కేవలం కాపలా. కుక్కగా. వుంటే next time కొద్దిగా సీట్లు రావొచ్చు

  • @yadagiridevasani5142
    @yadagiridevasani5142 13 วันที่ผ่านมา

    సరి పోను సంపాదించు కున్నాడు కదా K C R ఎలా క్షమాపణలు చెపుతాడు రఘు beta

  • @digambergattula9310
    @digambergattula9310 13 วันที่ผ่านมา

    Paniki maalina shakalu

  • @user-lz9zx7ol7g
    @user-lz9zx7ol7g 13 วันที่ผ่านมา

    Jai telangana jai kcr .. melkondira nayana telangana ki patha rojulu vasthunnay ippudu ippude gadilo paduthunna telangana ni me sontha prayojanala kosam rastranni padunu peduthunnaru kadara me journalism thagileya .. alochinchandi telangana prajalara ma telangana aagam aithundi malli patha brathukulu mana avasarama please alochinchandi.. thappulu jaragachu nenu oppukunta but okkasari alochinachandi 10 years back mana telangana undedho enni kastalu paddaro me parents ni adagandi .. just kurchoni okkasari alochinchandi dayachesi.. telangana aagam aithundi ane avedhanatho matladuthunna.