Music Director Pranam Kamlakhar Exclusive Interview | AR Rahman | Pranam Kamalakhar Christian Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2022
  • Watch► Music Director Pranam Kamlakhar Exclusive Interview | AR Rahman | Pranam Kamalakhar Christian Songs
    #sumantvtelugu #pranamkamalakharofficial #arrahman
    Follow us: / sumantvdigitalnews
  • บันเทิง

ความคิดเห็น • 973

  • @ysrcpguru
    @ysrcpguru ปีที่แล้ว +959

    సుమన్ టీవీ వారికి ధన్యవాదములు.మీరు ఒక్కరు మాత్రమే....రాజ్యాంగాన్ని పాలో అవుతున్నారు .మీకు మతం తో సంబంధం లేకుండా.....టాలెంట్ మాత్రం గుర్తించే ఛానెల్ లో....ఏదైనా చానాల్ ఉంది అంటే.....అది కేవలం సుమన్ టీవీ మాత్రమే

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 ปีที่แล้ว +573

    Wow హీరోలకే హీరో ఏసుప్రభువు గొప్ప మాట బ్రదర్

  • @chandumodugu4356
    @chandumodugu4356 ปีที่แล้ว +84

    సూపర్ చెప్పారు ....హిరొలకంటే యేసే పెద్ద హీరో అని ....చాలా మంచి మాటలు చెప్పారు ...👌👌👌

  • @chintarameshbabu5577
    @chintarameshbabu5577 ปีที่แล้ว +360

    కమలాకర్ సర్ ..క్రైస్తవ లోకానికి మీరు మరో దావీదు మహారాజు సర్...కేవలం మీ పాటలతో ఒక పూర్తిస్థాయి కార్యక్రమాన్ని మా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆశ కలిగి ఉన్నాను..ప్రార్ధించు చున్నాను,🙏🙏🙏

    • @gouninaveenkumargouni
      @gouninaveenkumargouni ปีที่แล้ว +1

      akkada miru

    • @m.r.k228
      @m.r.k228 ปีที่แล้ว +2

      Music competition.. Pettandi...

    • @johnhosannav4704
      @johnhosannav4704 ปีที่แล้ว +1

      th-cam.com/users/shortsl13rjoxb-2k?feature=share
      Brother yesanna gareki istam ina song.

    • @ajitroy6481
      @ajitroy6481 ปีที่แล้ว +1

      Daveedu dabbulu theesukoni music cheyyaledhu, devunni preminchi chesadu brother.

    • @pratthipatijames4279
      @pratthipatijames4279 ปีที่แล้ว

      Okka saari kaluvu telusthadhi

  • @socialactivistjosh553
    @socialactivistjosh553 ปีที่แล้ว +75

    మతాలను కాకుండా టాలెంట్ ని మాత్రమే గుర్తించే మీలాంటి ఛానల్స్ ని కచ్చితంగా మేము ఆధారిస్తాం....tq suman tv

  • @nakkam.nabshalem2577
    @nakkam.nabshalem2577 ปีที่แล้ว +156

    హోసన్న నూతన సంవత్సర పాట కోసము మేము ఎదురు చూస్తున్నాము కమలాకర్ గారు🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @samsonbhimadolu8910
    @samsonbhimadolu8910 ปีที่แล้ว +139

    దేవుని దృష్టిలో గొప్ప సాక్షిగా వున్నారు సార్.
    గGreat and Greatest Sir

  • @Kuwaitpilla
    @Kuwaitpilla ปีที่แล้ว +141

    సుమ టీవీ వారికి ధన్యవాదాలు క్రిస్టియన్స్ ని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియపరచడానికి ప్రయత్నిస్తున్న మీకు చాలా సంతోషం థాంక్యూ సుమ టీవీ వారికి

    • @hepsydasari274
      @hepsydasari274 ปีที่แล้ว +1

      Yes correct ga chepparu
      Thank u so much suman TV

    • @vijayasagar4943
      @vijayasagar4943 หลายเดือนก่อน

      సుమ టీవి...నిజంగా...గ్రేట్....సదా...సామరస్యస్ఫూర్తితో సహృదయంతో...అందరినీ పలకరించి పరిచయం చేస్తూ ఉన్న... సుమ టివీ బృందానికి అందరూ హృదయపూర్వక అభినందనలు చెప్పాలి...🎉

  • @Bethelprayerhouse88
    @Bethelprayerhouse88 ปีที่แล้ว +17

    ఏసుప్రభు హీరోలకి హీరో అని చెప్పటం చాలా గొప్ప విషయం మీరు దాన్ని చాలా హుందాగా చెప్పారు గాడ్ బ్లెస్స్ యు

  • @delightk
    @delightk ปีที่แล้ว +262

    Hosanna ministries music backbone. The interloads and strings are unmatched🔥

  • @nakkam.nabshalem2577
    @nakkam.nabshalem2577 ปีที่แล้ว +112

    దేవుని కృపలో ఇంకా బహు బలంగా వాడబడాలి అని మా అందరి ఆశ వందనాలు కమలాకర్ గారు

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 ปีที่แล้ว +80

    చాలా మంచి వ్యక్తిత్వము కలిగిన వ్యక్తి
    కమలాకర్ గారు.పరిచయం చేసిన సుమన్
    టీవీ వారికి thanks.
    Glory to LORD JESUS CHRIST 🙏
    Hallelujah.amen.

    • @puninaresh777
      @puninaresh777 ปีที่แล้ว +2

      Amma praise the Lord amma na papa 10month chanipoyendhi nenu na papa nu champa ani antunaru na husband and mother in law family na pranam poye antha badaanipistumdi amma plz prayr cheyandi inka papa health condition anni thelusu genes problem ani report vochimdhi anni thelusu na husband ki kani ela antunaru inka ma madhya jarigina chinna godavalu valla manaspardhalu valla na mida kopam pettukoni nuv naku vodhu nenu nitho kalisi undanu antunaru diverse estha antunadu nuv naku vodhu ani antunaru na pranam poye antha badaanipistumdi amma plz prayr cheyandi na husband manasu marali ani natho kalasi undali ani prema ga undali memu kalasi devuni athmiyam ga araadhinchali prayr cheyandi amma malli pillalu alanti health and genes problem lekunda healthy ga pillalu puttalani prayr cheyandi amma e month 15th festival tharvatha matladaniki vasthamu annaru na husband and family plz amma vallu alanti godavalu lekunda shanthi uthamga matladukovali ani prayr cheyandi nanu na husband manaspurthiga hyd thisukoni vellali memu kalasi undali ani prayr cheyandi amma plz miku thelisina vallaki prayer request pampandi chepandi amma plz manam kalasi e udhamu devuni sahayam tho udhamu gelavali plz amma edhi na life nenu kuda manchi ga prayr kanniti tho pradana chesukovali ani prayr cheyandi amma

  • @MUSICTUBE172
    @MUSICTUBE172 ปีที่แล้ว +16

    Annaiah 🙏🙏 vandanaalu
    Hero లకే హీరో అని మన యేసయ్యా ను
    గొప్ప గా ప్రధమ స్థానం ఇచ్చారు కృతజఞతాస్తుతులు యేసయ్యా కు కలుగును గాక ఆమెన్

  • @iamindian8276
    @iamindian8276 ปีที่แล้ว +26

    విలువైన జీవితమును అనుగ్రహించిన దేవుని మహిమైశ్వర్వములను హ్రుదయపూర్వకముగా స్తుతిచడానికి మీరు తీసుకొన్న మీ నిర్ణయాన్ని ఫలింపచేచి ఆశీర్వదించే దేవుడు సజీవుడు గమనిస్తూనే ఉన్నారు.

  • @hepsilovesjesus7906
    @hepsilovesjesus7906 ปีที่แล้ว +30

    దేవునికి మనలని అప్పగించుకుంటే. సూపర్ గా వాడుకుంటారు. అందులో ఈనొక వజ్రం 🎉🎉🎉👍

  • @saisaagar
    @saisaagar 11 หลายเดือนก่อน +3

    సంగీతం దేవుడు ఇచ్చినదె ఆయన లేకుండా లోకం లొ ఏది కలుగ లేదు
    కమలాకర్ గారిని దేవుడు ఏర్పాటుచేసుకున్నారు tq kamalakar garu
    సమస్త మహిమ ఘనత కీర్తి ఆయనకు(jesus) మాత్రమే కలుగును గాక ఆమెన్
    Prais the lord ✨✨✨

  • @Rk-lg9mg
    @Rk-lg9mg ปีที่แล้ว +55

    కమలాకర గారు దేవుని పేరిట వందనాలు 🙏, సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు .

  • @minikitchenchief
    @minikitchenchief ปีที่แล้ว +163

    All glory to Jesus 🙏🙏❤

    • @g.prabhakarrao3992
      @g.prabhakarrao3992 ปีที่แล้ว +4

      ఈ పాటల్లో జీవం ఉంటుంది బ్రతుకులు మా రుతాయి జీసస్ మాట్లాడే దేవుడు.

  • @sekharballarapuvlogs
    @sekharballarapuvlogs ปีที่แล้ว +93

    అన్న మ్యూజిక్ చాలా చాలా ఇష్టం, ప్రతిరోజూ వింటూ ఉంటాను, బెస్ట్ కాంబినేషన్ జాషువా షేక్ గారితో... వండర్ఫుల్ సాంగ్స్ ఇస్తున్నారు, మీ పాటలు అన్ని విని చర్చలో పాడుతాను... మీ నుండి ఇంకా చాలా పాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహో.... 🙏

  • @yjprakash6597
    @yjprakash6597 ปีที่แล้ว +36

    గీతాంజలి గారు మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    దేవుడు మిమ్మును దీవించును గాక
    ఆమెన్.

  • @hepsilovesjesus7906
    @hepsilovesjesus7906 ปีที่แล้ว +41

    నా ఫెవరెట్ పాట, ఎవరు చూపించలేని 💖💖💖💖

  • @christbelieversministries3404
    @christbelieversministries3404 ปีที่แล้ว +19

    వందనములు అన్నా మీ స్వరం దేవునికి మాహీమ కలుగుతుంది

  • @vijayAvataar
    @vijayAvataar ปีที่แล้ว +3

    కమలాకర్ గారు ఒక మహా గొప్ప అనుభూతి ప్రధాన మైన సంగీతాన్ని అందిస్తున్న సంగీత దర్శకులు

  • @graghavendrarao
    @graghavendrarao ปีที่แล้ว +33

    సుమన్ టీవీ చానల్ వారికి ప్రత్యకమైన ధాన్యవాదములు కమలాకర్ అన్నయని ఇలా చూపినందుకు అన్నయ దేవుడు మిమ్మును ఆయన మహిమ కొరకు వాడుకుంటూ మాకు మంచి పాటలు వినుపించువాడు ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము

  • @srinivasraovallepu1654
    @srinivasraovallepu1654 ปีที่แล้ว +65

    ప్రాణం కమలాకరు అన్న పాటలు వింటే ప్రాణము తెప్పరిలి సంతోషం తో గంతులు వేస్తుంది. Praise the lord అన్న

    • @vijayl9371
      @vijayl9371 ปีที่แล้ว

      Wow nice , so true

    • @sudhakarbalusupati5986
      @sudhakarbalusupati5986 ปีที่แล้ว

      ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగును గాక కమాలాకర్ గారికి నిండు వందనములు దేవుని కే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లించు చున్నాము ఆమేన్..... 🌹🌹🌹🌹🌹🌹

  • @rathnaiahkante9317
    @rathnaiahkante9317 ปีที่แล้ว +12

    నాకు ఒక మంచి నీతి మంతుని పరిచయం చేసిన సుమన్ టివి కి🙏🙏

  • @paparao5634
    @paparao5634 ปีที่แล้ว +24

    Praise the lord anna 🙏
    ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన నందుకు సుమన్ టీవీ వారికి నా ధన్యవాదములు 🙏

  • @santhigrace9258
    @santhigrace9258 4 หลายเดือนก่อน +2

    హీరోలకి హీరో జీసస్ 👌👌 word sir All glory to god 🙌🙌🙌

  • @babuthammisetty7342
    @babuthammisetty7342 ปีที่แล้ว +4

    హలో కమలాకర్ గారు.... మీరు సినిమాలో కాన్ని విడిచిపెట్టి దైవ లోకానికి అడుగుపెట్టినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. అలాగే తమ్ముడు మోహన్ జోనాని బట్టి కూడా దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం
    చెల్లిస్తున్నాను థాంక్ గాడ్.......(బాబు రుద్రంపుర్)

  • @manatelugulittleangels5201
    @manatelugulittleangels5201 ปีที่แล้ว +5

    సార్ మీరంటే నాకు చాలా అభిమానం
    మీ మ్యూజిక్ అంటే ప్రాణం మమ్మల్ని పరలోకం
    తీసుకెళ్తున్నారు మీ మ్యూజిక్ ద్వారా
    సూపర్ సార్ సూపర్

  • @karunasagar3124
    @karunasagar3124 2 หลายเดือนก่อน +2

    కమలాకర్ గారు మీరు మీ లైఫ్ స్టైల్ మీరు ప్రభువు కి మీరు మీ జీవితాన్ని అప్పగించు కున్న స్థితి అనేకమందికి స్ఫూర్తి మంచి మార్గదర్శకం అండ్ మీది మంచి సాక్ష్యం మాలాంటి చాలా మందికి ఇన్స్పిరేషన్

  • @nunnamjoji7539
    @nunnamjoji7539 ปีที่แล้ว +3

    Suman tv వారికి ధన్యవాదాలు.హీరోలకే హీరో గారు ఏసుప్రభు,గారికోసం,సాక్ష్యం ఇచ్చిన బ్రదర్ కి వందనాలు

  • @saviour77767
    @saviour77767 ปีที่แล้ว +6

    As a Christian...i proud about Kamal garu....nd anchor...such a humble person u are...

  • @pg_7080
    @pg_7080 ปีที่แล้ว +3

    నమస్తే కమలాకర్ గారు🙏
    మీ కంపోజిషన్స్ అద్భుతం సర్. రమేష్ నాయుడు గారి తర్వాత నేను ఇష్టపడిన ఆ స్థాయి కంపోజర్ మీరే. నేటి క్రైస్తవ సంగీతంలో ఒక నాణ్యత శ్రావ్యత కొనితెచ్చారు మీరు. మీ స్వర కల్పనలో మాధుర్యం, మీ ఆర్కెస్ట్రేషన్లో సౌందర్యం శ్రోతలను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ని మీరు వాడే విధానం superb! Thank you for the marvelous melodies🙏 Stay blessed and be a blessing to many!
    A very special thanks to Suman TV🙏
    Prakash Gantela

  • @Kuwaitpilla
    @Kuwaitpilla ปีที่แล้ว +4

    అవకాశం ఇస్తే ఒక మంచి గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం తెలియడం లేదు మేడం నీ ప్రశ్నలకు ప్రతి జవాబు 100% దొరుకుతాది మేడం

  • @raviprasanna7536
    @raviprasanna7536 ปีที่แล้ว +42

    Super super Sir. మీరు చేసిన ప్రతి పాట కుడా దేవుని కి మహిమ.ప్రతి హృదయాన్ని కదిలించేలా చేస్తుంది. కొన్ని వేల ఆత్మలను రక్షణ లో కి నడిపించేలా చేస్తుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను సమృద్ధిగా bless చేయాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువ పాటలు చేసి ప్రపంచంలో దేవుని శక్తిని ప్రకటించాలని నా ఆశ

    • @raviprasanna7536
      @raviprasanna7536 ปีที่แล้ว

      మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా దేవుని కృప దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt ปีที่แล้ว +4

    సుమన టీవీ వారికి ముందుగా ధన్యవాదాలు. మంచి మ్యూజిక్ డైరెక్టర్ గారితో మంచి ఇంటర్వ్యు చేపించారు. ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాక చాలా సంతోషం వేసింది. క్రైస్తవ పాటల ప్రపమంచం లో కమలాకర్ గారికి శాశ్వత స్థానం దక్కింది. దేవుడు దేవించును గాక.✝️

  • @truthwins7672
    @truthwins7672 ปีที่แล้ว +15

    All Glory to God 🙏 కమలాకర్ గారి లో దేవుని వాక్యము ఉద్దేశ్యం స్పష్టం గా కనిపిస్తోంది.anchor గీతాంజలి గారికి ప్రత్యేక అభినందనలు,ఎందుకంటే మీరు దేవుని ప్రేమ ను రుచి చూసారని భావిస్తున్నా.GBU 🙌

  • @Nissygospelteam
    @Nissygospelteam ปีที่แล้ว +2

    క్రీస్తు గురుంచి గొప్ప సువార్త చెప్పారు
    క్రీస్తు మీకు తోడుగా ఉండును గాక

  • @bvenkateswarlu3025
    @bvenkateswarlu3025 ปีที่แล้ว +2

    సుమన్ ఛానల్ వాల్కి మా ధన్య వాదాలు క్రిష్టియన్ వాలకి ఇంటర్వ్యూస్ చేస్తున్నందుకు అల్ గ్లోరీ టు god ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @anandchoppala1487
    @anandchoppala1487 ปีที่แล้ว +7

    చాలా సంతోషంగా వుంది కమలాకర్ బ్రదర్ దేవుని దయ మీకు ఎల్లప్పుడు వుండాలి అలాగే suman tv వారికి వందనాలు

  • @rajuyekula3808
    @rajuyekula3808 ปีที่แล้ว +31

    Hero lake hero naa jesus hallelujah .great words kamalakar anna.well said. God bless you brother. Praise the lord Amen

    • @sudhakarkaneti325
      @sudhakarkaneti325 ปีที่แล้ว +1

      Kamalakar gari music direction is wonderful and amazing. God may bless you sir.

    • @murudoddiarunkumar9386
      @murudoddiarunkumar9386 ปีที่แล้ว

      Çchal baga padar sir dairectar musich
      Garu danyavadamu

  • @machiserreki6478
    @machiserreki6478 3 หลายเดือนก่อน +1

    మీ ఫ్యాన్ ని బ్రదర్.. మీ పాటలే నా ఛానెల్ లో పెడుతున్న సార్... Tq సార్

  • @cyrilpauljoseph6009
    @cyrilpauljoseph6009 ปีที่แล้ว +51

    He is no 1 music director & highly paid music director in Indian Christian Music...he is taking Christian Music to next level..Glory to God

    • @ajitroy6481
      @ajitroy6481 ปีที่แล้ว +1

      Yes he is taking Christian music to Cinema level. Aa level ku velli satan thannabaddadu. Talent unna pedha producers, pastors manchi manchi lyrics rasthunnaru, vallaku freega cheyyamanu music or thakkuva theesukoni cheyyamanu Kreesthu Drushtilo No 1 avuthaadu. Lokam drushtilo nO. 1. Kreesthuku nachadhemo?

    • @pratthipatijames4279
      @pratthipatijames4279 ปีที่แล้ว

      Not the highest paid ,he charges high. He doesn't do low budget and doesn't accept producers suggestions . Work with him once ,you will know .

    • @pratthipatijames4279
      @pratthipatijames4279 ปีที่แล้ว +1

      @@ajitroy6481 asalu no. 10 lo kooda undadu , chaala mandhi adbuthamaina music directors unnaaru christian music lo pjd Kumar , ashirwad luke ,jk Christopher ,veella tho polisthe endhuku paniki raadu ee flute player

  • @JosephPasulaMancherial
    @JosephPasulaMancherial ปีที่แล้ว +6

    ముఖ్యంగా సుమన్ టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కమలాకర్ అన్నగారు మీరన్న మీ పాటలన్నా నాకు చాలా ఇష్టం ఆ పాటల్లో ఉన్న అభిషేకం నన్ను అనేకమార్లు బలపరిచింది అంతటి అభిషేకం ఎలా కుమ్మరించబడుతుంది అనే సందేహం నాకు ఇన్నాళ్లు ఉండేది ఇంటర్వ్యూ చూశాక అర్థం అయింది అన్న మీకోసం ఏం చెప్పినా ఎంత చెప్పిన తక్కువే మీరు అంత ఉన్నత స్థాయిలో ఉండి క్రీస్తులో తగ్గించుకున్న ఆ తగ్గింపు నాకు చాలా చాలా నచ్చింది దేవుడు రానున్న దినాల్లో మీకు మంచి ఆయుషు ఆరోగ్యం మీ కుటుంబానికి మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను ఆమెన్ థాంక్యూ జీసస్ ఆల్ గ్లోరీ టు జీసస్ ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🏻🙏🏻🙏🏻

  • @sRShyam-et9eh
    @sRShyam-et9eh ปีที่แล้ว +8

    We should really give a bonus to Suman TV planner ... December season they focused on Christian religion things .. congratulations Suman TV u recruited perfect planner and advicer 🙆🏻

  • @solomonsolomon-nz7zi
    @solomonsolomon-nz7zi 10 หลายเดือนก่อน +1

    కమలాకర్ సార్ దేవుడు ఇంకను మిమ్మును బహు బలంగా వాడుకొను గాక ఆమెన్.

  • @ycr.yalamanchili7118
    @ycr.yalamanchili7118 ปีที่แล้ว +11

    అందుకే మీ ఛానెల్ అంటే నాకు చాలా అభిమానం.
    నా మనసారా ధన్యవాదములు మీ టీం అందరికి 🙏🙏💐💐

  • @vijayavijaya7244
    @vijayavijaya7244 ปีที่แล้ว +3

    Suman 📺 వారికి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు
    యాంకర్ సిస్టర్ మై గాడ్ బ్లెస్స్ యు

  • @nanidts6853
    @nanidts6853 ปีที่แล้ว +11

    దేవుని కృప మీకు తోడుగా ఉడునుగాక ఆమెన్ 🙏

  • @Sivaji6
    @Sivaji6 3 วันที่ผ่านมา

    అద్భుతంగా ఉంది మేడం సుమన్ టీవీ లో ప్రాణం కమలాకర్ గారితో ఇంటర్వ్యూ. జీవితంలో మరచిపోలేని ఇంటర్వ్యూ చూశాను ఆండీ💐🙏🕯️🧎

  • @rajeshmeenan5694
    @rajeshmeenan5694 ปีที่แล้ว +6

    ఇంటర్వ్యూ అప్పుడే అయిపోయిందా అనిపించింది
    ఆయన మ్యూజిక్ చాలా బాగుంటుంది
    I love kamalakar Sir music
    Thank you Suman TV

  • @mosesbandi6224
    @mosesbandi6224 ปีที่แล้ว +15

    It's not about music, it's all about glorifying god, though u have so much talent on music it's nothing if god is not praised there.
    -Kripal mohan(history creator for Telugu worship contemporary music)

  • @yesuraj7042
    @yesuraj7042 ปีที่แล้ว +5

    One Of The Top Most Composers In Christian Music. God Has Given You Such A Wonderful Talent Sir.

  • @goduguveerababu-vy1cg
    @goduguveerababu-vy1cg 2 หลายเดือนก่อน

    ఇలాంటి రోజులలో మీలాంటి వారు అరుదు గాడ్ బ్లెస్ యు సర్ థాంక్యూ

  • @lakshmiramjayashali
    @lakshmiramjayashali ปีที่แล้ว +1

    సూపర్ సార్ మీరు. సత్యం తెలుసు కున్నారు.

  • @SamJessi
    @SamJessi ปีที่แล้ว +12

    This is called STANDING UP FOR GOD, leaving everything aside. Kamalakar garu has changed Christian music's quality and content. Glory to God alone and appreciation to Kamalakar garu. God bless you & I really appreciate Suman TV & especially the anchor (madam) for your time and effort in bringing out interviews of men and women of Christ.

  • @vijayavijaya7244
    @vijayavijaya7244 ปีที่แล้ว +15

    కమలాకర్ అన్న గారు నీ పాటలు వినుట మా జన్మ ధన్యం అనేక మందికి మార్పు తీసుకొస్తున్నాయి మీ పాటలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిను గాక

  • @prasanthik2072
    @prasanthik2072 ปีที่แล้ว +1

    1st time oka channel ki heartful respect vachindanta.....suman tv ki.....

  • @juventus6728
    @juventus6728 ปีที่แล้ว +46

    Ma'am please interview Raj Prakash Paul garu!

    • @SURESHJOHN7268
      @SURESHJOHN7268 ปีที่แล้ว +1

      Ssssssssssss

    • @PraShaantHnkOfficial
      @PraShaantHnkOfficial ปีที่แล้ว

      Raj anna dorakru

    • @vishu1066
      @vishu1066 ปีที่แล้ว

      ఆయన పుట్టుక నుంచే క్రిస్టియన్ ఆయన m తెలుసు కొనేది m ఉంది ఆయన ఆల్రెడీ spiritual

    • @jesussoldiersteam
      @jesussoldiersteam ปีที่แล้ว +1

      S interview Raj Anna

    • @uddandudosapati8147
      @uddandudosapati8147 ปีที่แล้ว +1

      Yes please interview raj prakash Paul garu the youngest audio engineer

  • @arurikavya3415
    @arurikavya3415 ปีที่แล้ว +8

    Tears coming from my eyes anni channels vallu Christians ni chaala thakuvachesi matladtharu but meru chaala respect isthunaru thnq andi

  • @ChristiansUpdates
    @ChristiansUpdates ปีที่แล้ว +5

    సుమన్ tv వారికి చాలా ధన్యవాదములు. మంచి ఇంటర్వూస్ చేస్తున్నారు. ఇలాంటివి చాలా చేయాలనీ కోరుకుంటున్నాం

  • @shammahpj
    @shammahpj ปีที่แล้ว +2

    S for Suman
    S for Shine
    S for super
    S for Simplicity.
    Thank you Suman TV

  • @prabhajetti714
    @prabhajetti714 ปีที่แล้ว +11

    తరించి పోనీ.....my favourite song
    And one and only legend music director and singer kamalakar brother 🙌🙌🙏🙏

  • @Saloni-9
    @Saloni-9 ปีที่แล้ว +12

    Kamalakhar garu, hats off to you. May the Name of Jesus Christ be much glorified by your songs and your life. ❤🎉

  • @chinnaraosavara5124
    @chinnaraosavara5124 ปีที่แล้ว +5

    ప్రాణం కమలాకర్ గారు మీరు రచించిన ప్రతి ఆల్బమ్ సూపర్..........

  • @karunasagar3124
    @karunasagar3124 2 หลายเดือนก่อน

    ఒక అద్భుతమైన మాట చెప్పారు కమలాకర్ గారు హీరోలకి హీరో ఏసుప్రభు కి నా పాటలో అంకితం అవ్వాలి అన్నారు చాలా గ్రేట్ అనిపించింది తప్పకుండా దేవుడు ఇంకా మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు

  • @kishordasari78165
    @kishordasari78165 ปีที่แล้ว +1

    హీరోలకే హీరో యేసు ప్రభువు Wow great
    యేసయ్యకే మహిమ కలుగును గాక

  • @arunabhavanasi5626
    @arunabhavanasi5626 ปีที่แล้ว +21

    Very thankful to God about music director kamalakar garu

  • @sravanthiemani7376
    @sravanthiemani7376 ปีที่แล้ว +21

    Great testimony.. glory to God alone... 😇😇😇

  • @nrajesh405
    @nrajesh405 ปีที่แล้ว +2

    One word owsome sir herolake hero Jesus ni meppinchatam wonderful word sir yes jesus king of kings lord of lord

  • @anandk7150
    @anandk7150 ปีที่แล้ว +2

    ఎవరు చూపించ లేని...song nalife lo best song ఆ song నేను నా engement లొ పాడి .అందరి అభినందనలు అందుకున్న...thank you sir...

  • @prabhajangam4534
    @prabhajangam4534 ปีที่แล้ว +28

    Thank you kamlakar garu for giving wonderful music to Christian songs 🙏 God bless you and may he continue to use for his kingdom. Glory to God 🙏

  • @dasbabu1048
    @dasbabu1048 ปีที่แล้ว +3

    హోసన్నా కమలాకర్ గారు 🥰🥰🥰🙏🙏🙏

  • @theetlavaraprasad5029
    @theetlavaraprasad5029 3 หลายเดือนก่อน

    Thank you Suman TV for this interview! He is HUMBLE LEGEND!

  • @kirankumar7036
    @kirankumar7036 ปีที่แล้ว +1

    నిత్య రాజ్యానికి టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తున్న,,, కమలాకర్ గారూ. మీరు ధన్యులు.

  • @sangeetha_rasamalla
    @sangeetha_rasamalla ปีที่แล้ว +11

    •°•Heart ful of happiness with God(Jesus)🥳... Without god we would not get real happiness..GOD can changes every single person's life.. He turns us ❤️ Glory to God..God bless more and more kamalakhar sir... god bless you suman Tv..Praise the Lord.🙏

  • @raghuraghu4739
    @raghuraghu4739 ปีที่แล้ว +27

    God bless you kamalakar Anna

  • @estherrajala5680
    @estherrajala5680 ปีที่แล้ว +2

    Hero of the hero..*JESUS CHRIST*
    Super word sir
    Its true..
    Praise to god

  • @puppyvani613
    @puppyvani613 10 หลายเดือนก่อน +1

    Kamalakhar music super ❤️ praise the lord of annaya 😊

  • @mulkalapallyprasad7783
    @mulkalapallyprasad7783 ปีที่แล้ว +8

    Hosanna ministries Jhon Wesley garini interview cheyandi mam

  • @ravibandikalla7943
    @ravibandikalla7943 ปีที่แล้ว +14

    Very humble & great witness & glorifying God in every answer.
    God bless you & God will use you
    for his Glory.

  • @srikanthsoniya4333
    @srikanthsoniya4333 ปีที่แล้ว +1

    16:27 min what a wonderful word sir as a jesus christ we proud of u sir

  • @V.Samson
    @V.Samson ปีที่แล้ว +1

    సుమన్ టీవీ నుండి ఇటువంటి ప్రోగ్రాం ఊహించలేదు. ధన్యవాదాలు. కమలాకర్ గారు కొన్ని అద్భుతమైన మాటలు చెప్పారు. God bless you sir

  • @civilengineerview681
    @civilengineerview681 ปีที่แล้ว +28

    Thank you Suman tv for giving such type of interviews glory to jesus alone
    Pls do such type more

    • @pranithaperakalapudi7442
      @pranithaperakalapudi7442 ปีที่แล้ว +1

      Praise the Lord all,
      Mam, Please interview Bro. John wesly Anna (Hosanna) and Bro. Prakash Raj Paul. We humbly request you, Suman TV personnel, and Boss sir. Please do it as early as possible. GOD BLESS. 🙏 🙏 🙏

  • @Johnsonbattu
    @Johnsonbattu ปีที่แล้ว +41

    Valuable Interview 💐🤝🎉

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 ปีที่แล้ว +2

    మందుగా దేవాది దేవునికి మహిమ ఘనత కలుగును గాక. God bless you brother మీ టీమ్ అందరికీ వందనాలు మీ పాటలు చాలా ఇష్టం నాకు 🙏🙏🙏🙌🙌 అన్ని పాటలు యేసయ్య కె స్తోత్రం హీరో లకే హీరో యేసయ్య 🙏🙏

  • @somesh2086
    @somesh2086 ปีที่แล้ว +9

    వీరి album లో వచ్చే songs చాలా బాగుంటాయి 👌👌🙏🙏

  • @bgp1218
    @bgp1218 ปีที่แล้ว +11

    Bro Asher Andrew Gari songs nu wonderful ga compose chesinandu ku heartily congratulations 💐

  • @Nature.117
    @Nature.117 ปีที่แล้ว +5

    KAMALAKHAR GARI MUSIC NEXT LEVEL IN INDIAN CHRISTIAN SONGS.
    GOD BLESS YOU KAMALAKHAR SIR.

  • @varalakshmir2158
    @varalakshmir2158 6 หลายเดือนก่อน

    Thank you sir for accepting jesus completely I am very proud of you sir till end of your life you be with jesus as well as jesus will be with you

  • @rosyfrancis2365
    @rosyfrancis2365 ปีที่แล้ว +1

    *దేవునికే మహిమ కలుగును గాక ఇంకనూ దేవుడు మిమ్ములను తన మహిమార్థమై బహు బలమైన సాధనంగా అనేక ఆత్మల భారం కలిగి జీవించుటకు వాడుకొనును గాక ఆమెన్...*

  • @yohangulla9262
    @yohangulla9262 ปีที่แล้ว +6

    Praise the LORD 🙏
    ఈ పాట విడుదల చేయాలని ఆశించరు ఎంతో శ్రమించారు చాలా చాలా మంచిది..
    ఇ పాటలో నుండి దేవునీ ప్రేమా ఆహ్వానం అద్భుతంగా ఉంది ఇ పాట
    వింటున్నప్పుడు నా హృదయములో నుండి క్రీస్తు ప్రేమ ద్రవం బయటకు వస్తుంది. 💞
    God bless you lovely TEAM

  • @kinnerashyammusic9120
    @kinnerashyammusic9120 ปีที่แล้ว +4

    Super words cheparu Sir Anni interereiws lo kanna dini lo baga matldaru sir super sir

  • @yobumatla4329
    @yobumatla4329 4 หลายเดือนก่อน

    Rajulaku Raju prabvulaku prabvu.only Jesus.. thank you kamalakar garu manchi disheshan..god bless you sir 🙏

  • @richardk9760
    @richardk9760 5 หลายเดือนก่อน

    God bless u abundantly brother Kamalakar ...God has chosen u to glorify Him ❤❤❤

  • @sravyapinky9382
    @sravyapinky9382 ปีที่แล้ว +19

    Glory to God. You are giving nice music to Christian songs. And your dedication towards God is superb brother. And so much thanks to you sister giving a nice program.

  • @nrajesh405
    @nrajesh405 ปีที่แล้ว +22

    Good work suman tv for interviwing cristian people.....

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt 18 วันที่ผ่านมา +1

    నా తెలంగాణా క్రీస్తూ రాతణాల వీణ...కమలాకర్..
    గారు

  • @Manuel_thoughts
    @Manuel_thoughts ปีที่แล้ว +1

    Thank You so much Suman tv కి