మీరు నాన్న గారు రాజేష్ అప్పట్లో చాలా అందంగా ఉండేవారు.... ఆయన ఆనందభైరవి మూవీ నేను చాలా సార్లు చూశాను... పోనిలేమ్మా నువ్వు బాగా success అయినందుకు చాలా సంతోషం... నీ ప్రతీ మూవీ చూస్తాం...
Really happy to See. AISWARYA RAJESH in telugu movie with star actor Venkatesh garu. Thanks to Dil raju garu. Kindly give more opportunities to telugu actresses who are really dedicates for the movies. All the very best AISWARYA.
Aishwarya Rajesh is always as beautiful and rocks with her acting.Telugu industry not recognising her talent but other industries encouraging her. God bless u our telugu heroin.hope this movie get succeeded to give u a lot of success to ur career.
చాలా చక్కగా మాట్లాడిన ఐశ్వర్య రాజేష్ గారికి, మొత్తం టీమ్ సభ్యులకు, మీ అందరికి ఈ సినిమా మంచి విజయాన్ని, మంచి గుర్తింపుని తీసుకురావాలని నా కోరిక. ఒకప్పుడు వెంకటేష్ గారు సౌందర్య గారి జోడితో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఇన్నాళ్లకు సౌందర్య గారి place లో ఐశ్వర్య రాజేష్ గారు వచ్చారు. మీ జోడి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటూ.. 👍
ఐశ్వర్య రాజేష్ గారికి తెలుగు సినీ అవకాశాలు మరిన్ని రావాలి
Natural Heroine. స్వర్గీయ Rajesh గారి కుమార్తె. తెలుగు లో ఎన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను ❤❤
మీరు నాన్న గారు రాజేష్ అప్పట్లో చాలా అందంగా ఉండేవారు.... ఆయన ఆనందభైరవి మూవీ నేను చాలా సార్లు చూశాను... పోనిలేమ్మా నువ్వు బాగా success అయినందుకు చాలా సంతోషం... నీ ప్రతీ మూవీ చూస్తాం...
Thank you Anil Ravipudi,Dil raju garu for choosing Aishwarya.. Ilanti vallaku offers ivvandi please..She is a fighter..
తెలుగు సూపర్ గా మాట్లాడుతున్నారు ధన్యవాదములు 💐💐💐
Really happy to See. AISWARYA RAJESH in telugu movie with star actor Venkatesh garu. Thanks to Dil raju garu. Kindly give more opportunities to telugu actresses who are really dedicates for the movies. All the very best AISWARYA.
ఐశ్వర్య రాజేష్ గారు మీ ఇలాగే మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను మేడం
ఎంత బాగా తెలుగులో మాట్లాడుతున్నారో 👌
Telugu ammayi most talented actress, elante actress Telugu cine field, le,ledu, Jai Ho 🙏 Aishwarya Rajesh 👍⭐⭐⭐⭐⭐⭐⭐⭐
తెలుగు అమ్మాయి చెన్నయ్ లో పుట్టి పెరిగినా తెలుగు మాట్లాడటం ❤
బంగారు తల్లి మన ఐశ్వర్య
మై ఫేవరెట్ హీరోయిన్
Yes.beo.
ఐశ్వర్య రాజేష్ కి మన తెలుగు మూవీ లో మంచి అవకాశాలు కావాలి
Ishwrya rajesh mana telugu ammai ❤❤❤🎉🎉🎉🎉
నేను కూడా వెంకటేష్ గారి చింతకాయల రవి మూవీ క్యాసినో థియేటర్ లో చూసాను మేడం ❤❤❤❤ 1:17
Aishwarya Rajesh is always as beautiful and rocks with her acting.Telugu industry not recognising her talent but other industries encouraging her.
God bless u our telugu heroin.hope this movie get succeeded to give u a lot of success to ur career.
మన అమ్మాయే
Congratulation ishwaryaRajesh garu Telugu lo chakkaga matladuthunnaru So Great you❤❤❤❤
Nice speech by Aishwarya ❤
I love you Aishwarya all d best my heroine❤
Super Family Move And 2nd Soundarya Garu❤❤❤💐💐💐💐💐💐🙏🏼🙏🏼🙏🏼
She is so beautiful, I like her acting
Telugu chala chakaga matladutgunaru sister ne dressing chala bagundhi ❤
Please support everyone best actor future🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Wonderful speech 👌
మై favourite, యాక్ట్రెస్ ఆక్టింగ్ పవర్ హుసే జై ఐషు దిల్ 👍🌠🌠🌠🌠🌠🙏🙏🙏👍👍💯💯❤️❤️💖💖💖💖💖💖🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jai victory
She is wonderful actor
Sankranthi hit movie venki garu
చాలా చక్కగా మాట్లాడిన ఐశ్వర్య రాజేష్ గారికి, మొత్తం టీమ్ సభ్యులకు, మీ అందరికి ఈ సినిమా మంచి విజయాన్ని, మంచి గుర్తింపుని తీసుకురావాలని నా కోరిక. ఒకప్పుడు వెంకటేష్ గారు సౌందర్య గారి జోడితో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఇన్నాళ్లకు సౌందర్య గారి place లో ఐశ్వర్య రాజేష్ గారు వచ్చారు. మీ జోడి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటూ.. 👍
Excellent speech madam 👌💐
Super ❤
ఆక్టింగ్ క్వీన్ జై ఐషు దిల్, మన తెలుగు అమ్మాయి సోలో యాక్ట్రెస్, తెమిల్ మూవ్స్ 💯🙏🙏🙏🙏🙏🌠🌠🌠🌠🌠🌠
మరో సౌందర్య
హీరో రాజేష్ గారు మన ఆంధ్ర వాడే కదా మరి ఐశ్వర్య కి తెలుగు రాకుండా ఎందువుంటుంది.❤️❤️❤️❤️❤️
Valla family chennai lo ne undi hyd shift avvaledu kabatti
Ma telugu ammai
Please release sankranthiki vastunnam movie as early as possible. We are eagerly waiting for this anil ravipudi movie. Thankyou anil sir.
ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి పాత నటుడు రాజేష్ కూతురు అక్షరాలా తెలుగు అమ్మాయి
రాజేష్ ఎవరు
@@diddynageshwari7243Comedy Actress Srilakshmi Brother
@@diddynageshwari7243 ippudu Sri vishnu, kiran abbavaram range hero appatlo
రాణసింగం సినిమా లో మీ యాక్టింగ్ సూపర్ 👍🏻
Thanu thelugammaye
Best heroine..
Excellent 👌 nice mom
Iswaryarajesh
అమ్మ మేము కోరినూనెదే మీలాంటి యాక్ట్రెస్ ని
Chala rojula tarwaata malli telugu heroines telugu lo matladatam start chesaru like sree leela and aishwarya. Chala anandanga undi.
Tamanna charmi and Rakul kuda chala baaga telugu nerchukunnaru.
Very happy
To see u in movies
I agree with Aishwarya. We used to go to hyd from mumbai every year holidays. Appudu compulsory ga venkatesh gari movie choosthaam
My darling
Nice speech .
My favourite actoss
❤❤ super 💐💐💔💔
Good look
Super madam 💗 your Telugu
Aishwarya garu meeru marinni movies cheyali successful heroine avvali
Maa telugu ammaie gret madam
Super
రాజేష్ మంచి నటుడు అప్పట్లో
Good heroine
Dil Raju garu give more opportunities to this Aishwarya Rajesh
Sailaja krishna Murthy move lo hero winnn super madam asalllll. Tttthhheee bessssttt
Pls support her in Telugu❤❤❤❤
I think she is relative of sree lakshmi garu but we never saw them together
❤
Mi father naresh iddaru manchi actors
Aishwarya film industry not a joke, becareful?
She is telugu only
Poneele innallaku oka Telugu ammaye dorikindi vinasompuga vundi, but jagratha amma, ninnu edaganvvamu telugollu😂😂👍
గేమ్ చెంజర్ దొబ్బింది.. మీ సినిమాపైనే ఆశలు..