97 - తీగ జాతి కూరగాయల్లో పండాకు , ఆకు ఎండు తెగులు నివారణ Cucurbits Downy mildew telugu by Rythubadi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2020
  • తీగ జాతి కూరగాయల్లో పండాకు , ఆకు ఎందు తెగులు నివారణ Cucurbits Downy mildew telugu by Rythubadi
    #rythubadi #rythubadiVideos #rythubadichannel #rythubadiVenkateswarlu #agrimozi.com
    వ్యవసాయానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు కింద ఉన్న వెబ్సైటు లింక్ మీద క్లిక్ చెయ్యండి
    For " A Single stop Agriculture information " click on our website link
    agrimozi.com/

ความคิดเห็น • 112

  • @kameswararaopochinapeddi7875
    @kameswararaopochinapeddi7875 11 หลายเดือนก่อน +2

    అర్ధం అయ్యేలా చెప్తున్నారు చాలా సంతోషం నేను 20 ఎకరా లు కూరగాయలు పందిరి పంటలు వేస్తువుంటాను కానీ దానిలో వచ్చే తెగుళ్ళకు ఏ మందులు వాడాలో సరిగ్గా అవగాహన లేదు మీరు పెట్టే వీడియోలు లు మాలాంటి వారికి బాగా ఉపయోగపడుతున్నాయి దయచేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చెయ్యండి
    ఇటువంటి సమాచారం ఇస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు

  • @rythu_badi
    @rythu_badi  3 ปีที่แล้ว

    play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
    ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.

  • @thirupathigolem9562
    @thirupathigolem9562 11 หลายเดือนก่อน +2

    సార్ మీరు వీడియోలు మళ్లీ చేయాలి వెంకటేశ్వర్లు గారు మీకు ధన్యవాదములు

  • @srinup1974
    @srinup1974 4 ปีที่แล้ว

    సూపర్ గా చెప్పారు సర్, తీగ జాతి కూరగాయల మొక్కలకి, ఇదే జబ్బులు రాకుండా కాపాడే ప్రయత్నంలో మీరు రసాయన చర్యలు కాకుండా, సెద్రియ పద్దతులు ఏమైనా వుంటే దయచేసి తెలపగలరు. Thank you sir

  • @vissarapuanji6176
    @vissarapuanji6176 ปีที่แล้ว

    Nice sir thank u

  • @naidubm8101
    @naidubm8101 3 ปีที่แล้ว +1

    👍 చాలా మంచి సమాచారం చెప్పినందుకు ధన్యవాదములు

  • @sidduyadav6892
    @sidduyadav6892 5 หลายเดือนก่อน

    Spr

  • @wisdom944
    @wisdom944 3 ปีที่แล้ว +4

    సర్ మీ ప్రతీ వీడియో ఎంతో స్పష్టంగా కొత్తగా వ్యవసాయం చేసే వారికి కూడా అర్థం అయ్యే విధంగా ఉన్నాయి ధన్యవాదాలు. బీర లో లీఫ్ మైనర్ గురించి ఒక వీడియో చెయ్యండి please

    • @rythu_badi
      @rythu_badi  3 ปีที่แล้ว

      play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
      ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.

  • @raghuudutha4065
    @raghuudutha4065 2 ปีที่แล้ว

    Thunky sir great information echaru🙏

  • @jogaravindra2537
    @jogaravindra2537 4 ปีที่แล้ว

    Chala Baga chestunaru sir thank you sir

  • @papineninaveen9345
    @papineninaveen9345 4 ปีที่แล้ว

    Thank you sir

  • @yogendhargoud1020
    @yogendhargoud1020 4 ปีที่แล้ว

    🌹Very good information sir🌹👏

  • @sureshjadhav7232
    @sureshjadhav7232 4 ปีที่แล้ว +1

    ప్రతి విషయాన్ని క్లుప్తంగా వివరించి చెప్తారు చదువు రాని సాధారణ ఫార్మర్ కూడా మీ వీడియోలు చూసి ఆర్థం చేసుకుంటారు సార్ ముఖ్యంగా నిత్యావసర టమాటో, తీగజాతి కూరగాయల మొక్కలకు వచ్చే రోగములు నివారణా చర్యలు మీద ఒక వీడియో చేయండి సార్ plz

  • @user-zn7tk9yv7h
    @user-zn7tk9yv7h 6 วันที่ผ่านมา

    Sir bsf Mervin Ela untundi

  • @snrreddy4378
    @snrreddy4378 4 ปีที่แล้ว

    Nice explaine sir

  • @srinubanoth8694
    @srinubanoth8694 2 ปีที่แล้ว

    Super sir 🙏🙏🙏

  • @ravitejamassmaharajabyalla1044
    @ravitejamassmaharajabyalla1044 4 ปีที่แล้ว

    Sir karekt time lo karekt video chesaru Chala dhanyavadalu nenu beera pettanu duni ekkuva undi dhanyavadalu sir

  • @psivakrishna4337
    @psivakrishna4337 4 ปีที่แล้ว

    Sir memu kera dosa vesham maaku e video chalaa vupayogam thanks sir

  • @baluazmeera8833
    @baluazmeera8833 3 ปีที่แล้ว

    Thank's sir

  • @saiteja7654
    @saiteja7654 3 ปีที่แล้ว +1

    Please keep traingle colour beside pesticides and herbicides..so that one can know which is more effective and cost effective..thank you sir

  • @venkateshhpeta1932
    @venkateshhpeta1932 4 ปีที่แล้ว +4

    వేరుశనగ లో Triacontanol & formula 4 వాడుకోవచ్చు న తెలుపగలరు మీ వీడియో no 35 లో చూశాము

  • @hanumanthraonadendla3533
    @hanumanthraonadendla3533 2 ปีที่แล้ว

    Good.mesege...sir

  • @sudh43
    @sudh43 3 ปีที่แล้ว +4

    నమస్కారం సార్ నా పేరు సుధాకర్ నేను కర్బుజా తోట పెట్టి ఒక నలభై ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు కాయ ఖాతా దశలో ఉంది మీరు చెప్పినట్లుగానే మా తోటలో ఆకు పండు బారి అక్కడ అక్కడ ఎండి పోవడం జరుగుతుంది డౌట్ ని లక్షణాలు గమనించి బిఏఎస్ఎఫ్ ఆక్రోబాట్ ఒక ఎకరానికి 200 గ్రాములు స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసి వారం రోజులు అవుతుంది ఆకులు అలాగే ఉన్నాయి మిగతా వాటికి స్ప్రెడ్ కాలేదు అవి అలాగే ఉంటాయా మళ్ళీ వేరే ఏమైనా స్ప్రే చేయాల్సి ఉంటుంది చెప్పండి సార్ దయచేసి

  • @sekharraj917
    @sekharraj917 4 ปีที่แล้ว

    You videos very very useful to us and we are planning groundnet crop I saa a your 35 video it is applicable in groundnet as same fatalities please gavea satiation

  • @aajayparthasaarathi1448
    @aajayparthasaarathi1448 4 ปีที่แล้ว

    Sir I need info about powder mildew in sorakaya and kinds of pest that attacks in sorakaya and peat control pesticide info

  • @satyanarayanasripathi1120
    @satyanarayanasripathi1120 4 ปีที่แล้ว

    TQ TQ TQ sir very very good and useful information

  • @shathamswamy8619
    @shathamswamy8619 7 หลายเดือนก่อน

    అన్నా గుమ్మడికాయ కుళ్ళు

  • @mahipalgoudmahipalgoud4891
    @mahipalgoudmahipalgoud4891 2 ปีที่แล้ว +1

    Sir Lilly flowers grothu gurunchi chepandi

  • @sambasunkara4885
    @sambasunkara4885 3 ปีที่แล้ว +1

    Powder mildew gurinchi oka vedio sir

  • @sanikamsureshreddy9636
    @sanikamsureshreddy9636 4 ปีที่แล้ว

    Good video sir pantalaki bellam upayogam uda deniguricui telupagalaru vadite ela vadalo cheppagalaru sir

  • @sweetyhoney6928
    @sweetyhoney6928 3 ปีที่แล้ว

    Hi intlo veggies pandichalanukuntunnam .. chala kali place undi 3mnths back picchi mokkalu oorike peragakunda mandu kottincharu aa place lo veggies kosam seed veyyalante ela ..mandu effect inka untada solution cheppandi plz 🙏

  • @kandukurilakshminarayana4872
    @kandukurilakshminarayana4872 4 ปีที่แล้ว

    Thnx sir.UPL vari RANMAN fungicide downymildew ki control chestunda!dose for liter.

  • @muniraja4148
    @muniraja4148 4 ปีที่แล้ว +1

    Namaste sir...sir thegulu mandhu,purugu mandhu kalipi spray cheyocha

  • @appalaswamykorada2283
    @appalaswamykorada2283 4 ปีที่แล้ว

    ఎలాంటి మంచి వీడియో లకు డిస్ లైక్ కొడతారా ఖర్మ రా బాబు

  • @narasimharao4843
    @narasimharao4843 4 ปีที่แล้ว

    In chilly crop
    Contact, systematic insecticides and fungicides explain sir

  • @balachennayya6537
    @balachennayya6537 4 ปีที่แล้ว

    మినుము పంట లో తెగుళ్లు గురించి videos చేయండి సర్

  • @sekharraj917
    @sekharraj917 4 ปีที่แล้ว

    Hi sir

  • @nagireddyk8322
    @nagireddyk8322 4 ปีที่แล้ว +1

    Chilli lo fertilizer managment gurinchi cheppandi sir please.

  • @sangareddypatil1524
    @sangareddypatil1524 4 ปีที่แล้ว +1

    Sir, How to control dwony mildew in natural method without using any chemicals

    • @sivashankar3828
      @sivashankar3828 4 ปีที่แล้ว

      Godiva super nice product or cabriotop used now ur problem control

    • @BalagBalag-qr5zw
      @BalagBalag-qr5zw 3 ปีที่แล้ว

      @@sivashankar3828 vivaralu chepandi sir

  • @vamsikrishna1939
    @vamsikrishna1939 3 ปีที่แล้ว

    Sir please make a video about tomato sucking and Eating pests.. Thank you

  • @srinusrinujarajapu240
    @srinusrinujarajapu240 4 ปีที่แล้ว +3

    బీర మొక్కలకు వైరస్ మొదలయింది వయసు 30 రోజులు. Tata ergon , visma , acrobat ఈ మూడింటిలో ఏదైనా స్ప్రే చేయూవచ్చా .

  • @anumanikonda7835
    @anumanikonda7835 ปีที่แล้ว

    Terrace garden loh emi vadali

  • @ramachandrudubattula1018
    @ramachandrudubattula1018 4 ปีที่แล้ว

    Mamidithotala gurinchi vedioes cheyandi sir please

  • @harireddydc6777
    @harireddydc6777 3 ปีที่แล้ว

    Edhe tegullaku sendhriya padhathina nivarana latho kudina videos cheyyagarani maa prarthana

  • @mamidipallyraghavenderredd6300
    @mamidipallyraghavenderredd6300 4 ปีที่แล้ว

    BASF vari acrisio vadavacha budida teguluki

  • @pnaveenreddy2267
    @pnaveenreddy2267 4 ปีที่แล้ว

    Puccha lo dosaa antharaa panthaagaa vaevachha sar puccha appati varakuu vayyavachuu chappandi sar

    • @rythu_badi
      @rythu_badi  4 ปีที่แล้ว

      పుచ్చ సాగు సంక్రాంతి లోపు వేసుకోవచ్చు

  • @ammiraju2914
    @ammiraju2914 3 ปีที่แล้ว

    Booay lo kuda vastunda

  • @boddanasominaidu119
    @boddanasominaidu119 4 ปีที่แล้ว

    సార్ amistar top అనె మందు టమోట లొ hand sprayer ఎంత వెయ్యలీ

  • @raghuvelanati8189
    @raghuvelanati8189 4 ปีที่แล้ว

    నమస్తే సర్, రాగి సాగులో అగ్గి తెగులు నివారణ తెలుపగలరు.

  • @omkarreddy9374
    @omkarreddy9374 4 ปีที่แล้ว +1

    Mokkajonnalo mandhu dose ekkuvaayyi sudi yendindhii daniki parishkaram cheppandi sir

    • @rythu_badi
      @rythu_badi  4 ปีที่แล้ว

      వాట్సాప్ లో ఫొటోస్ పెట్టండి.ఏమి మందు కొట్టారు. ఎంత డోస్ కొట్టారు.వివరాలు వాట్సాప్ కు పెట్టండి.

  • @ramrajapcnf6273
    @ramrajapcnf6273 3 ปีที่แล้ว

    Sir ప్రకృతి వ్యవసాయ పద్ధతి లో కూడా వివరించండి plz

  • @rameshkanteti3369
    @rameshkanteti3369 3 ปีที่แล้ว

    దొండ పాదు సాగు గురించి వివరించండి సర్

  • @massmasscomments1406
    @massmasscomments1406 3 ปีที่แล้ว

    సర్ కూరగాయ పంటలకు రోగనిరోధక శక్తిని పెంచే మందులు ఉన్నాయా

  • @mahimahendra1845
    @mahimahendra1845 4 ปีที่แล้ว

    ద్రాక్ష చెపండి సర్

  • @sknmoviechanal8707
    @sknmoviechanal8707 4 ปีที่แล้ว

    Sir e video lo unnatuvanti kakara pantalo tegulu nivarinchukovacha .

    • @rythu_badi
      @rythu_badi  4 ปีที่แล้ว

      నివారించుకోవచ్చు

  • @ankalu.changalaankalu.chan2460
    @ankalu.changalaankalu.chan2460 4 ปีที่แล้ว

    Rythulaku meandakavali sir

  • @venkateshhpeta1932
    @venkateshhpeta1932 4 ปีที่แล้ว +3

    వేరుశనగ లో ఊడలు కాయలు అధికంగా రావాలంటే మందులు వాడాలి తెలుపగలరు

    • @sivashankar3828
      @sivashankar3828 4 ปีที่แล้ว

      My core 4kgs used now dhanuka company

    • @venkateshhpeta1932
      @venkateshhpeta1932 3 ปีที่แล้ว

      @@sivashankar3828 మీరు చెప్పిన మందు ఎన్ని రోజులకు వేయాలి సార్

  • @hari-xb6oy
    @hari-xb6oy 4 ปีที่แล้ว

    Sir karbujalo kuda e mandulu vadavacha sir

    • @rythu_badi
      @rythu_badi  4 ปีที่แล้ว +1

      వాడవచ్చు

    • @hari-xb6oy
      @hari-xb6oy 4 ปีที่แล้ว

      Thank you sir

  • @boddanasominaidu119
    @boddanasominaidu119 4 ปีที่แล้ว

    సార్ కాకర లొ వైరస్ గురించి వీడియె చెయ్యండి

  • @satishsarnala2786
    @satishsarnala2786 4 ปีที่แล้ว

    సార్ దోండలో పాండు ఆకులు వసునృఇ

  • @naimeeshchowdary7977
    @naimeeshchowdary7977 3 ปีที่แล้ว

    Sir kresoxim methyl panicheyada

  • @mabuvalishaik9137
    @mabuvalishaik9137 4 ปีที่แล้ว

    Eppudu pucha sagu chesukovacha Teliyajeyandi sir

    • @rythu_badi
      @rythu_badi  4 ปีที่แล้ว +1

      సంక్రాంతి లోపు వేసుకోవచ్చు

  • @farmer.shadhu3409
    @farmer.shadhu3409 4 ปีที่แล้ว

    Yello వైరస్ గురించి చెప్పండి

  • @user-fc7yg9wc8h
    @user-fc7yg9wc8h 3 ปีที่แล้ว

    Sir keeralo geetalu akulapi vasthunnai

  • @boddanasominaidu119
    @boddanasominaidu119 4 ปีที่แล้ว +1

    సార్ acrobat complete 🍅🍆వడవచ్చ

  • @ravitejamassmaharajabyalla1044
    @ravitejamassmaharajabyalla1044 4 ปีที่แล้ว

    Sir videolu cheyandi please

    • @rythu_badi
      @rythu_badi  4 ปีที่แล้ว

      ఆరోగ్య సమస్యల వల్ల వీడియోస్ చేయడం ప్రస్తుతానికి కుదరడం లేదు.అతి త్వరలో వీడియోస్ చేయడం మొదలుపెడతాను.

    • @ravitejamassmaharajabyalla1044
      @ravitejamassmaharajabyalla1044 4 ปีที่แล้ว

      @@rythu_badi ok sir me health jagratha tvaralone kolukovalani memanta korukuntamu meru malli video cheyali 200 video cheyali

    • @maheshvangala8627
      @maheshvangala8627 4 ปีที่แล้ว +1

      సర్ మీరు బాగుంటేనే నలుగురు రైతులకు మేలు జరుగుతుంది. జై కిసాన్

  • @thulasipalacharla9135
    @thulasipalacharla9135 4 ปีที่แล้ว

    నువ్వుల సాగు గురించి వీడియో చేయగలరు

  • @sumanpual5818
    @sumanpual5818 4 ปีที่แล้ว +3

    బీర సాగు చేస్ కోవచ్చ సార్

  • @vadderamanjineyulu136
    @vadderamanjineyulu136 4 ปีที่แล้ว

    సార్ సింథటిక్ పైరిత్రాయిడ్ మందులు అంటే ఏమిటి వాటి పేర్లు చెప్పండి

    • @rythu_badi
      @rythu_badi  4 ปีที่แล้ว

      త్వరలో వీడియో చేస్తాను

  • @kundurujayaprakesh1761
    @kundurujayaprakesh1761 3 ปีที่แล้ว

    వేసవి కాలపు పంటగా బీర సాగు ఏ నెలలో విత్త వచ్చు తెలపగలరని

  • @ravivasamsetti2536
    @ravivasamsetti2536 4 ปีที่แล้ว

    సార్ మందులు ఎక్కడ దొరుకుతాయి

    • @rythu_badi
      @rythu_badi  4 ปีที่แล้ว

      మీ దగ్గరలోని పురుగు మందుల షాప్ లో దొరుకుతాయి

  • @sanjayudu
    @sanjayudu 4 ปีที่แล้ว

    వెంకటేశ్వర్లు గారు..నేను ఒక వ్యవసాయ విద్యార్థి..
    మీరు ఎంతో కృషి చేసి అర్థమయ్యే విధంగా చెప్పడం , అందునా దుకాణాల్లో అందుబాటులో ఉన్న మందులను క్లుప్తంగా వివరించి, మోతాదు కూడా చెప్పడం హర్షనీయం
    .... మీరు చెప్పేది రైతులకు మాత్రమే కాదు అనేక మంది విద్యార్థులు కూడా... మరీ ముఖ్యంగా తెగుళ్ళను తెలుగులో తెలుసుకోవడం.
    మీ అనుభవం తో చెబుతున్నా చాలా విషయాలు...మేము స్వచ్చందంగా తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది....
    కానీ మీ channel ద్వారా సులువుగా చేరవేస్తున్నారు...

    • @rythu_badi
      @rythu_badi  4 ปีที่แล้ว

      ధన్యవాదాలు.

  • @malleshamgoud9069
    @malleshamgoud9069 2 ปีที่แล้ว

    టమాట పంటలో సూది పురుగుకు ఎన్ని మందులు కూడ స్ప్రే చేశాం
    ఆయన కంట్రోల్ కావడం లేదు

  • @malleshamgoud9069
    @malleshamgoud9069 2 ปีที่แล้ว

    బిరినిస్ పంటలో కూడ వస్తుంది

  • @abhiram868
    @abhiram868 4 ปีที่แล้ว +1

    Sar ippudu EMI panta pettali sar please reply evvandi sar

    • @rythu_badi
      @rythu_badi  4 ปีที่แล้ว

      రైతుబడి ఛానల్ లోని 93 వ నంబర్ వీడియో చూడండి.

  • @malleshamgoud9069
    @malleshamgoud9069 2 ปีที่แล้ว

    Sir me what's number send cheyandi sir .

  • @boddanasominaidu119
    @boddanasominaidu119 4 ปีที่แล้ว

    సార్ కాకర లొ వైరస్ గురించి వీడియె చెయ్యండి

    • @rythu_badi
      @rythu_badi  4 ปีที่แล้ว

      Ok

    • @chinmayirohit990
      @chinmayirohit990 4 ปีที่แล้ว

      Sir beera lo leaf minar and domaku vadavalasina mandulu gurinchi video cheyya galaru.please sir

  • @brightindia7070
    @brightindia7070 4 ปีที่แล้ว

    Thanks sir