ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Sweet voiceSPB can do everything
Balu gari voice lo amrutam undi🙏
Balu was a perfect counterpart for Kishore Kumar in Telugu.. Absolute energetic guys.In a sense, all the heroes are lypsyncing in real filmy world.
2:40 and the million dollar expression
Balu ,chandramohan iddaru bayata kuda daggara banduvulavvadam valla iragadeesaru
Golden hits of Telugu movie songs
Yenni sarlu chusina kadupu noppi chekkalayyela untadhi balu comedy iragadeesaru
Naa favorite Singer..naa balu uncle
Miss you bala subramanyam garu
This is the evergreen song
Love sang
How brahmachari feels if a beautiful girl in next door
10. 10. 2020Best song
blockbuster song
Rip s.p baalu gaaru...💐💐💐💐
excellent song i like so much
Super voice sp balu garu
I like it song
super song
Best song
Rip sir
golden voice balu
i love dis song
చిత్రం : పక్కింటి అమ్మాయి (1980)సంగీతం : చక్రవర్తిసాహిత్యం :గానం : బాలుచిలకా పలకవే ఆ కిటికీ తెరవవే చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే పక్కింటీ చిన్నవాడు ప్రేమించే వన్నెకాడు నీకోసం ఉన్నవాడూ.. నువు లేక బతకలేడు..చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే చిలకా పలకవే ఆ కిటికీ...అందాల కిటికీలో ఉందొక్క చందమామ అందాల కిటికీలో ఉందొక్క చందమామనెలవంక చల్లగానే లేదూ..నిలువెల్ల వేడెంతో రేపిందిలే.. తాపాన్ని కాస్తా తగ్గించమంటా.. ముసినవ్వు నవ్వగానే ముత్యాలూ రాలతాయి.. రవ్వంతా కనికరిస్తే రతనాలే దొరుకుతాయి చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..చిలకా పలకవే..నువ్వేమో చిలకైతే నేనేగ గోరువంకా నువ్వేమో చిలకైతే నేనేగ గోరువంకా నా వంకా ఓరచూపు చూడూ.. నీ చెంత నా గుండె వాలేనులే.. నీమీద ఒట్టూ నా జట్టుకట్టూ.. పాడాలీ భావగీతం ఆడాలీ ప్రేమ నాట్యం పొంగాలీ నిండు హృదయం ఏలాలీ ప్రణయ రాజ్యం..చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..పక్కింటీ చిన్నవాడు ప్రేమించే వన్నెకాడునీకోసం ఉన్నవాడూ.. నువు లేక బతకలేడు..చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..చిలకా పలకవే..
Pulakintha song
J
Ultimate action by balu
Sweet voice
SPB can do everything
Balu gari voice lo amrutam undi🙏
Balu was a perfect counterpart for Kishore Kumar in Telugu.. Absolute energetic guys.
In a sense, all the heroes are lypsyncing in real filmy world.
2:40 and the million dollar expression
Balu ,chandramohan iddaru bayata kuda daggara banduvulavvadam valla iragadeesaru
Golden hits of Telugu movie songs
Yenni sarlu chusina kadupu noppi chekkalayyela untadhi balu comedy iragadeesaru
Naa favorite Singer..naa balu uncle
Miss you bala subramanyam garu
This is the evergreen song
Love sang
How brahmachari feels if a beautiful girl in next door
10. 10. 2020
Best song
blockbuster song
Rip s.p baalu gaaru...💐💐💐💐
excellent song i like so much
Super voice sp balu garu
I like it song
super song
Best song
Rip sir
golden voice balu
i love dis song
చిత్రం : పక్కింటి అమ్మాయి (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం :
గానం : బాలు
చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే
చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే
పక్కింటీ చిన్నవాడు ప్రేమించే వన్నెకాడు
నీకోసం ఉన్నవాడూ.. నువు లేక బతకలేడు..
చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే
చిలకా పలకవే ఆ కిటికీ...
అందాల కిటికీలో ఉందొక్క చందమామ
అందాల కిటికీలో ఉందొక్క చందమామ
నెలవంక చల్లగానే లేదూ..
నిలువెల్ల వేడెంతో రేపిందిలే..
తాపాన్ని కాస్తా తగ్గించమంటా..
ముసినవ్వు నవ్వగానే
ముత్యాలూ రాలతాయి..
రవ్వంతా కనికరిస్తే
రతనాలే దొరుకుతాయి
చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..
చిలకా పలకవే..
నువ్వేమో చిలకైతే నేనేగ గోరువంకా
నువ్వేమో చిలకైతే నేనేగ గోరువంకా
నా వంకా ఓరచూపు చూడూ..
నీ చెంత నా గుండె వాలేనులే..
నీమీద ఒట్టూ నా జట్టుకట్టూ..
పాడాలీ భావగీతం
ఆడాలీ ప్రేమ నాట్యం
పొంగాలీ నిండు హృదయం
ఏలాలీ ప్రణయ రాజ్యం..
చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..
చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..
పక్కింటీ చిన్నవాడు ప్రేమించే వన్నెకాడు
నీకోసం ఉన్నవాడూ.. నువు లేక బతకలేడు..
చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..
చిలకా పలకవే..
Pulakintha song
J
Ultimate action by balu
Miss you bala subramanyam garu
Best song