YEMOYE PILAGA |LatestFolk Song | Thirupathi Matla | Hanmanth Yadav | Srija | Sytv.in

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 7K

  • @sytvofficial
    @sytvofficial  4 ปีที่แล้ว +2258

    సై టీవీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు

  • @balguriyellareddy6938
    @balguriyellareddy6938 4 ปีที่แล้ว +177

    విన్నకొద్దీ వినాలని వుంది. పాట రాసిన విధానము, పాడిన విధానం, మ్యూజిక్ కంపోసింగ్ సూపర్ మీ ద్వారా ఇలాంటివి ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్

  • @tsheartbeats2076
    @tsheartbeats2076 4 ปีที่แล้ว +124

    నీ కలంతో,నీ గాత్రంతో పల్లె పాటలకు ప్రాణం పోస్తున్న తిరుపతి బ్రదర్ ...

  • @sampathneelampatel
    @sampathneelampatel 4 ปีที่แล้ว +153

    ప్రతి మగాడి జీవితంలో ఒక మధుర జ్ఞాపక ప్రేమ,ప్రేయసి వుంటది.....
    ఈ పాట వింటుంటే అది తప్పక గుర్తుకు వస్తుంది....
    ఎక్సెలెంట్ సాంగ్....ఒక్కో చరణం ఒక్కో అణిముత్యం....
    సూపర్ జోడీ...

  • @ammukutty847
    @ammukutty847 3 ปีที่แล้ว +22

    I'm fromTN....I couldn't give more than one like...so sad...sema pattu da....👌👌👌

  • @ajaynakirikoummula5421
    @ajaynakirikoummula5421 4 ปีที่แล้ว +39

    బ్రదర్ ఈ పాట విణ్ణప్పడ్డాల్లా మానుసు రిలీఫ్ అవుతుంది... సూపర్ బ్రదర్... పాట

  • @uday9923
    @uday9923 4 ปีที่แล้ว +311

    దున్నేయండి యూట్యూబ్...... ఇలాంటి సాంగ్స్ తో సామ్రాజ్యాన్ని సృష్టించండి......

  • @rajeshbusa5233
    @rajeshbusa5233 4 ปีที่แล้ว +45

    జానపద పాటల ప్రేమికులకు ఇపాట అంకితం
    ఇంత మంచి పాటలు అందిస్తున్నా మట్ల తిరుపతి అన్నకు సై టివి టీం కు కృతజ్ఞతలు💐

  • @abubakarsoudagar6179
    @abubakarsoudagar6179 4 ปีที่แล้ว +43

    From Karnataka, Super music, super song, mindblowing song.

  • @gnggoud9389
    @gnggoud9389 4 ปีที่แล้ว +42

    జర ముట్టుకో చుట్టూ చుట్టుకో ఈ చిన్నవాడి చేయి పట్టుకో ....
    ఈ lyric అమోఘం అద్భుతం..

    • @raniyadav8521
      @raniyadav8521 4 ปีที่แล้ว

      Super

    • @gnggoud9389
      @gnggoud9389 4 ปีที่แล้ว +1

      @@raniyadav8521 కదా

    • @thenagrajshow
      @thenagrajshow 4 ปีที่แล้ว

      కార్టూన్ ఐడియాలు ఎలా వస్తాయంటే
      please subscribe my channel
      #nagrajcartoons

  • @mvp6988
    @mvp6988 4 ปีที่แล้ว +39

    మొగోళ్లకు అంకితం గి పాట💝💝
    శ్రీజ గారు బాగున్నారు👌👌😍😍

  • @laxmanfun95
    @laxmanfun95 4 ปีที่แล้ว +157

    Male version కూడా చాలా బాగుంది..గొంతులు రెండు మధురంగా ఉన్నాయి....!! మన పల్లె జానపదలు ఇలాగే జనాల్లో జనపదులుగా ఎప్ప్పుడు మనసుల్ని కట్టిపడేస్తాయి...!!👍

  • @Aravindkumar-bx2sy
    @Aravindkumar-bx2sy 4 ปีที่แล้ว +16

    Telangana folk songs are really good....jai telangana....jai navyandra

  • @kumarveeramalla3958
    @kumarveeramalla3958 4 ปีที่แล้ว +945

    అయ్యో అయ్యో సినిమా పాటలు మొత్తం ఆత్మహత్య చేసుకుంటున్నాయి మన తిరుపతి అన్న పాటలు వింటుంటే

  • @rams_edits
    @rams_edits 4 ปีที่แล้ว +67

    అబ్బాయి అచ్చమైన మన పల్లెటూరి అబ్బాయి గా చేసాడు మరియు బ్యాక్ గ్రౌండ్ అల చూపించారు మీకు ధన్యవాదాలు బ్రదర్స్

  • @Prasadlucy
    @Prasadlucy 4 ปีที่แล้ว +343

    బంగారూ నువ్వు "బావ" అంటే చెప్పలేని సంబురాలు...... పట్టరాని సంతోషలు🤩🤩😍😍🥰🥰😘😘

    • @narsirock5822
      @narsirock5822 4 ปีที่แล้ว +1

      Super song

    • @mangalapellymanikanta3495
      @mangalapellymanikanta3495 4 ปีที่แล้ว +2

      8

    • @nareshkurapati5548
      @nareshkurapati5548 3 ปีที่แล้ว

      Ha avunu akkineni verappa

    • @goparajukhammaganti6376
      @goparajukhammaganti6376 3 ปีที่แล้ว

      No

    • @sreenivasabandapalli4001
      @sreenivasabandapalli4001 2 ปีที่แล้ว

      Sper గా ఉన్నాయి ఈపాట చాలా బాగా ఉంది. కాని పల్లె పాటలపండుగలు.సైపాటలు అన్ని ఒకరి కి సంబంధించినవేకదా తెలపండి పాట లు చాలా బాగా వున్నాయి

  • @sampathkumarmulugu
    @sampathkumarmulugu 4 ปีที่แล้ว +9

    ఈ పాటలో ఉన్న తియ్య తియ్యని గాయాలు విన్నపుడు నా పిల్ల గుర్తుకొచ్చింది...
    పొలం గట్ల దగ్గర వింటుంటే మనసు తీరం పడుతాలే ..
    నా గుండెకు తగిలింది చాలా రోజుల తర్వాత.....
    అన్న నీ పాటకు 🙏
    Sy tv వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు...🙏

  • @naveenkothapelli4450
    @naveenkothapelli4450 4 ปีที่แล้ว +49

    సూపర్ అన్న హనుమంతు అన్న బాగా పాడారు అన్న తిరుపతి మాట్లా అన్న ఈలాంటి ఇంకా ఇంకా రాయలీ అన్న

  • @KEERTHINAVEEN573
    @KEERTHINAVEEN573 4 ปีที่แล้ว +570

    హనుమత్ యాదవ్ అన్నాకి ఒక లైక్ వేసుకోండి....

    • @thenagrajshow
      @thenagrajshow 4 ปีที่แล้ว +3

      కార్టూన్ ఐడియాలు ఎలా వస్తాయంటే
      please subscribe my channel
      #nagrajcartoons

    • @shekergaganshekergagan4799
      @shekergaganshekergagan4799 4 ปีที่แล้ว +4

      Super hanumant yadav good song bro

  • @mohamdnaseer8655
    @mohamdnaseer8655 4 ปีที่แล้ว +570

    యావత్తు ప్రపంచంలో మన తెలంగాణలో ఉన్నట్టి గొప్ప జానపదం ఎక్కడ ఉండదు.....,
    మన జానపదంలోని ప్రతి పదంలో ఉండే ఊపు...., వర్ణించలేనిది

    • @sankarprasad8775
      @sankarprasad8775 4 ปีที่แล้ว +8

      chala. correct...nenu..ippatiki..enni sarlu..chusano...jai telangana..jai palle pata

    • @Saleem964.
      @Saleem964. 4 ปีที่แล้ว +5

      yes bro

    • @arugulavijayavijaya5660
      @arugulavijayavijaya5660 4 ปีที่แล้ว +6

      Men ni pats roju Ku okkattanna vinta

    • @naramallashirishakalyan3145
      @naramallashirishakalyan3145 4 ปีที่แล้ว +3

      Super iLove you song 🎶🎤🎶🎶haroine

    • @mittalasya8932
      @mittalasya8932 4 ปีที่แล้ว +3

      @@naramallashirishakalyan3145 varu
      Hxhffjd

  • @paramasivamchockalingam1657
    @paramasivamchockalingam1657 3 ปีที่แล้ว +8

    What a wonderful majestic and honey dipped voices and Superb BGM Heartfull wishes for the teamwork. From Chennai

  • @nareshchenapola8155
    @nareshchenapola8155 4 ปีที่แล้ว +312

    కొత్త హీరోని అచ్చం కుందనపు బొమ్మల ఉంది .అమె అందాన్ని మాటల్లో వర్ణింపలేదు

    • @ganeshgonti8999
      @ganeshgonti8999 4 ปีที่แล้ว +1

      .

    • @naveenkothapelly9834
      @naveenkothapelly9834 4 ปีที่แล้ว

      Avunu guddavalga undhi pilla

    • @thenagrajshow
      @thenagrajshow 4 ปีที่แล้ว

      కార్టూన్ ఐడియాలు ఎలా వస్తాయంటే
      please subscribe my channel
      #nagrajcartoons

    • @kodamprathibha416
      @kodamprathibha416 4 ปีที่แล้ว

      @@ganeshgonti8999 ఒహమమైమమమరరథచథఐఘేఏఏఐ

    • @THRINETHRAM2558
      @THRINETHRAM2558 4 ปีที่แล้ว

      Telangana jaanapadam adbhutham...

  • @ganeshpenkati1820
    @ganeshpenkati1820 4 ปีที่แล้ว +167

    తెలంగాణ ఆటలు, మాట్లా పాటలు, ఇది ఓడవని ముచ్చట్లు....pg✍️

    • @DurgaPrasad-xe6is
      @DurgaPrasad-xe6is 4 ปีที่แล้ว +3

      Super beautiful super

    • @ashwanmohamad4219
      @ashwanmohamad4219 4 ปีที่แล้ว +2

      aunu bro... mana Telangana lo assal culture ye veru.. itlanti paatalu vintey oka Oopu vosthadiii...🙌

    • @chekkaliramesh9355
      @chekkaliramesh9355 4 ปีที่แล้ว

      Super Nijam anna Telangana Ante

  • @amulyacable4276
    @amulyacable4276 4 ปีที่แล้ว +49

    సినిమా పాటలకు కాలం చెల్లినట్లే ..... Nice Lyrics, Superb Acting, Great Music, Editing&Camera కెవ్వు కేక

    • @shaikmohinoddinshaikmohino6645
      @shaikmohinoddinshaikmohino6645 4 ปีที่แล้ว

      All the best

    • @thenagrajshow
      @thenagrajshow 4 ปีที่แล้ว

      కార్టూన్ ఐడియాలు ఎలా వస్తాయంటే
      please subscribe my channel
      #nagrajcartoons

  • @thakurravindersingh6563
    @thakurravindersingh6563 4 ปีที่แล้ว +6

    Not less than 100 times I watchedout song... Till want to watch... Excellent performance done by team.... Expecting more beautiful songs...

  • @ganeshankam2488
    @ganeshankam2488 4 ปีที่แล้ว +21

    Thanks for giving Telangana folk to a meaning. refreshing cinematography, impressive vocals, charismatic looks... made me to watch again and again.

  • @sandeepsharma418
    @sandeepsharma418 4 ปีที่แล้ว +29

    Ultimate Performence.... screenplay editing directions Song everything everything mindblowing... i have seen this vedio 168 times till now..... kiraaaaaaaaaaak Undhi..... Hanmath Yadav Really suppperb yaaar..

    • @nagarajgoudburra7051
      @nagarajgoudburra7051 4 ปีที่แล้ว

      Avunu mama awesome song nenu kuda chala sarlu vinnanu

  • @kosthacreations3276
    @kosthacreations3276 4 ปีที่แล้ว +65

    హీరోయిన్ గారు చాలా అందంగా వున్నారు......Thanks for Sy tv....మాకు ఇలాంటి సాంగ్స్ ని ఇస్తునందుకు....ధన్యవాదాలు🙏🙏🙏

  • @ftlallu
    @ftlallu 2 ปีที่แล้ว +3

    song చూసిన ప్రతి ఒక్కరి ఇలాంటి మార్దల్ ఉండాలి అని కోరుకుంటారు........
    ని song కోసం ఎదురుచూస్తున్న....

  • @raviyadav-kz3ws
    @raviyadav-kz3ws 4 ปีที่แล้ว +117

    హన్మంత్ యాదవ్ కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తిరుపతి అన్న.....

    • @giddaiahgolla7794
      @giddaiahgolla7794 4 ปีที่แล้ว +1

      Jai yadav

    • @rambabu.polneedi8858
      @rambabu.polneedi8858 4 ปีที่แล้ว

      Jai yadav

    • @naddisaidaiah7000
      @naddisaidaiah7000 4 ปีที่แล้ว

      Hemanth yadav

    • @mahendharb2031
      @mahendharb2031 2 ปีที่แล้ว

      ఇక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్ చూపించాల్నా అన్నా...?

  • @thirupathialeti885
    @thirupathialeti885 4 ปีที่แล้ว +271

    ఆడ గొంతులో మెప్పించి మగ గొంతులో మైమరిపించే సత్తా సై టీవీ కీ మాత్రమే సాధ్యం

  • @venkatpuli7709
    @venkatpuli7709 4 ปีที่แล้ว +327

    ఒక్క పాటను రెండుగా మార్చిండ్రు, సూపర్.

  • @deaddevil9645
    @deaddevil9645 3 ปีที่แล้ว +1

    Sytv prathii pata lo pallaturiii Prema and saramm andam anandam and Bava mardlaaa bandammm aniii untayeeee
    And chusinapudallaa jst loved it❣️
    Life lo Evi unte chalu nka em vadulee anipisthundiii ❣️❣️

  • @vinod-for-you-telugu-channel-
    @vinod-for-you-telugu-channel- 4 ปีที่แล้ว +29

    నా మర్ధల్ గుర్తు వస్తుంది ఈ పాట వింటుంటే

  • @kuntasridhar6777
    @kuntasridhar6777 4 ปีที่แล้ว +96

    Ammai expressions ki oka like eskondi👌👌

  • @raghuramapuri8051
    @raghuramapuri8051 4 ปีที่แล้ว +91

    ఇంతకు ముందు వచ్చిన సాంగ్ బాగుంది కానీ ఈ సాంగ్ దుమ్ము దులుపింది పో 💙💙

  • @shyamkapoor2833
    @shyamkapoor2833 4 ปีที่แล้ว +10

    Incredible INDIA.Love from Himachal pardesh

  • @rajeshg2634
    @rajeshg2634 4 ปีที่แล้ว +103

    E pilla heroine material, ipatidhaka intha beautiful lady telangana folk song lo raledhu. Inka chance ivvandi ameku.

  • @ఇసిరికాయాలస్వామి
    @ఇసిరికాయాలస్వామి 4 ปีที่แล้ว +358

    Like to హన్మంత్ యాదవ్ 🎻🎻🎶👌👌😍

  • @maadhavana9742
    @maadhavana9742 4 ปีที่แล้ว +42

    Ye cinema song kuda inthala heart touch cheyaledhu...
    Song rasina,padina,theesina kalakarulaku Kalabhivandhanalu...

  • @Vemuri.Pavankumar007
    @Vemuri.Pavankumar007 4 ปีที่แล้ว +7

    Male and Female versions pota potiga unai in good healthy compitation. Male voice superb, pranam peti padadu singer. Superb.

  • @goudsaabvlogs
    @goudsaabvlogs 4 ปีที่แล้ว +304

    మహేష్ బాబు గారికి చెల్లెలు ఉంటే నిలానే ఉంటుందేమో........😍😍😍

    • @kolahalamsaibabu8600
      @kolahalamsaibabu8600 4 ปีที่แล้ว +10

      Babu Mohan ki thammudu unte vaadi laaga untaadu ( I mean song lo hero)

    • @bmeditingcreations.9043
      @bmeditingcreations.9043 4 ปีที่แล้ว +5

      మహేష్ బాబు కి అక్క ఉంది బ్రో

    • @friendsforever-xc1qv
      @friendsforever-xc1qv 4 ปีที่แล้ว

      @@kolahalamsaibabu8600 mri

    • @SaiKumar-rr8kj
      @SaiKumar-rr8kj 4 ปีที่แล้ว +7

      @@kolahalamsaibabu8600 mi mokam addamlo coosukondi

    • @kolahalamsaibabu8600
      @kolahalamsaibabu8600 4 ปีที่แล้ว

      @@SaiKumar-rr8kj wish you the same

  • @rajenderdarshanala4836
    @rajenderdarshanala4836 4 ปีที่แล้ว +14

    అమ్మాయి చీర కట్టు చాలా బావుంది With her expressions. 💞💞💞💞💞💞💞

  • @rajabanavath
    @rajabanavath 4 ปีที่แล้ว +118

    కేక పుట్టించావ్ అన్న....👌👌
    ఈ పాట నచ్చిన వాళ్ళు ఓ లైక్ వేసుకోండి 👇👇

  • @moumitaguin1927
    @moumitaguin1927 4 ปีที่แล้ว +25

    I am bangali ...but I like this song very much😍

    • @sudakarreddy4832
      @sudakarreddy4832 4 ปีที่แล้ว +4

      SHE: Ooye! Pillagaa!
      • HEY! YOU GUY! WASSUP!
      HE: Yemoy! Pillaga Annappudalla
      • WHENEVER YOU SAID HEY! YOU GUY! WASSUP!
      Annappudalla Gucche Poovula Baanalu
      • YOUR WORDS MADE ME AS IF I AM PIERCED WITH ARROWS OF FLOWERS
      Avi Thene Sukkala Thaanalu
      • THEY MADE ME BATH WITH DROPS OF HONEY
      Nuvvu piliche pilupulu thadpene gundala thalapulu
      • YOUR WORDS HAVE KNOCKED ON DOORS OF MY HEART
      nannu kottuko nannu thittuko nee vaadinani peru pettuko
      • YOU CAN PUNISH ME YOU CAN SCOLD ME BUT MAKE ME YOURS
      A few lines of loose translation of this excellent Telangana Folk song.

    • @abhiramreddy6356
      @abhiramreddy6356 3 ปีที่แล้ว +1

      Love from Hyderabad telangana

    • @vivekyende850
      @vivekyende850 3 ปีที่แล้ว +1

      I am Maharashtrian love this song

  • @nanisirikonda4554
    @nanisirikonda4554 4 ปีที่แล้ว +121

    Ammai smile ki fidha inollu jara likehesukorri ...❤️❤️❤️😍😘

    • @shankar742
      @shankar742 4 ปีที่แล้ว

      Song ki like easukuntam nee comment ki kadu

  • @ch.srinivasarao4207
    @ch.srinivasarao4207 4 ปีที่แล้ว +115

    అమేజింగ్ పెర్ఫార్మెన్స్,వితౌట్ మేకప్ తో హీరో చాలా బాగా యాక్ట్ చేశారు,చాలా బాగుంది

  • @satishreddyaleti4151
    @satishreddyaleti4151 4 ปีที่แล้ว +180

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలని అనిపించే మధురమైన పాట, ఆహా ఓహో

  • @abcxyz555999
    @abcxyz555999 3 ปีที่แล้ว +4

    Hero , Heroine , music, lyrics, all are superb....

  • @etnenisuresh1946
    @etnenisuresh1946 4 ปีที่แล้ว +22

    Heroine smile and expressions are very nice ,,,,,bgm was very nice , and lyrics are good ,, totally bommmmaa block buster ,,,keep it up

  • @amardance9489
    @amardance9489 4 ปีที่แล้ว +36

    ఎన్నిసార్లు విన్నా చూసినా చూడాలనిపిస్తుంది సూపర్ tq సై టీవీ

  • @HariAzmeera
    @HariAzmeera 4 ปีที่แล้ว +20

    3:05 Dagara ammai expression superb 😍

  • @santoshkatariyaking9459
    @santoshkatariyaking9459 3 ปีที่แล้ว +3

    Im from madhya pradesh i like tamil telugu kannda and malyalum songs thanks yadav bhai

  • @bnk8069
    @bnk8069 4 ปีที่แล้ว +101

    అమ్మాయి చాలా బాగుంది
    ఆమె చూపులు స్మైల్ కిరాక్
    👌👌👌

    • @shekarmudiraju7095
      @shekarmudiraju7095 4 ปีที่แล้ว

      పాట చాలా బాగా నచ్చింది

    • @thenagrajshow
      @thenagrajshow 4 ปีที่แล้ว

      కార్టూన్ ఐడియాలు ఎలా వస్తాయంటే
      please subscribe my channel
      #nagrajcartoons

  • @amgothsandeeppawar7749
    @amgothsandeeppawar7749 4 ปีที่แล้ว +18

    ee songs ki national level lo gurtimpu kavali .....these are amazing ......big thanks to thirupati matla and hanmanth yadav garu for giving great songs

  • @itsok1452
    @itsok1452 4 ปีที่แล้ว +180

    నాకు నచ్చిన మొట్టమొదటి తెలంగాణ పల్లె పాట

    • @thenagrajshow
      @thenagrajshow 4 ปีที่แล้ว

      కార్టూన్ ఐడియాలు ఎలా వస్తాయంటే
      please subscribe my channel
      #nagrajcartoons

    • @narasimhanaidu2811
      @narasimhanaidu2811 4 ปีที่แล้ว

      super.song.baya

    • @eshwarcherry8870
      @eshwarcherry8870 4 ปีที่แล้ว

      Em ro...

    • @maheshpindi2905
      @maheshpindi2905 3 ปีที่แล้ว

      Me too

  • @dubanaveen5678
    @dubanaveen5678 11 หลายเดือนก่อน

    Em padav Anna … ah high pitch ki pichekesindi asalu … lyrics singer everything and everyone done fantastically awesome … love it !!! …superb, fantastic.

  • @rakeshjaanu8184
    @rakeshjaanu8184 4 ปีที่แล้ว +267

    మేడమ్ సార్ మేడమ్ అంతే 🥰❤️ మేడమ్ కోసం ఒక వందసార్లు చూశా కావచ్చు 🖤🎼

    • @Telanganafoodsecrets
      @Telanganafoodsecrets 4 ปีที่แล้ว +4

      Hahha

    • @prasadkummari4256
      @prasadkummari4256 4 ปีที่แล้ว +2

      Ilike this song

    • @sredevigade7641
      @sredevigade7641 4 ปีที่แล้ว +2

      👌👌👌👌👌👍👍👍👍♥️♥️♥️♥️♥️🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌷💕⚘⚘⚘⚘♥️♥️♥️⚘⚘♥️🌹⚘🌷💕💕🌼🌼🌼💕💕💐💐💐💐

    • @rameshramesh5687
      @rameshramesh5687 4 ปีที่แล้ว +2

      Right bro she is beautiful ❤️

    • @dsampath3460
      @dsampath3460 4 ปีที่แล้ว +1

      Neenu kudaa

  • @balakrishnakongari7893
    @balakrishnakongari7893 4 ปีที่แล้ว +33

    శ్రీజ గారు మీ smile and expressions super

  • @shekartony1778
    @shekartony1778 4 ปีที่แล้ว +144

    పిల్లా నువ్వు మస్తున్నవ్
    💐💐💐❤️❤️❤️❤️

  • @anjaneyuluthota950
    @anjaneyuluthota950 3 ปีที่แล้ว

    ఒక పాటను రెండుగా విభజించి పాడారు👌.ఈ పాటలో ఇద్దరి నటనా సూపర్👏 మరియు lyrics super ఈ పాటలో ఏదో మ్యాజిక్ దాగుంది. 😊

  • @madhusudhan1075
    @madhusudhan1075 4 ปีที่แล้ว +473

    నేను ఆంధ్ర ప్రదేశ్ నాకు ఇష్టమైన పాట తెలంగాణ పాటలు

    • @ravinderreddy991
      @ravinderreddy991 4 ปีที่แล้ว +15

      Good welcome Brother 🌹 jai Telangana 🌹 Jai Andhra Pradesh 🌹

    • @kondalpushpa8199
      @kondalpushpa8199 4 ปีที่แล้ว +38

      Andra Telangana perlu veru bayya
      Manam antha Telugu vallam

    • @naritarak7730
      @naritarak7730 4 ปีที่แล้ว +6

      @@kondalpushpa8199 Baga cheppinav madam

    • @madhusudhan1075
      @madhusudhan1075 4 ปีที่แล้ว +3

      @@ravinderreddy991 🙏🙏🙏🙏

    • @vs-fw4dh
      @vs-fw4dh 4 ปีที่แล้ว +3

      @@kondalpushpa8199 avnu sis

  • @kandukurikarunakar4823
    @kandukurikarunakar4823 4 ปีที่แล้ว +28

    అన్న పాట మాత్రం అదిరిపోయింది సుపెర్బ్
    TQ sytv team

  • @gaddamramakrishna5900
    @gaddamramakrishna5900 4 ปีที่แล้ว +10

    I didn't expected male version
    Really touched my bottom of heart❤️

  • @kbharghav9548
    @kbharghav9548 3 ปีที่แล้ว +14

    What a Song.
    Female version & Male versions of Song are awesome. Beautiful lyrics and blessed to listen 🙏🙏.

  • @kisaraganeshmudiraj1845
    @kisaraganeshmudiraj1845 4 ปีที่แล้ว +12

    జానపదాలకు ప్రసిద్ధి మన తెలంగాణ,,,,,

  • @rakeshreddy1945
    @rakeshreddy1945 4 ปีที่แล้ว +2981

    కొత్త హీరోయిన్ మంచిగుంది క్యూట్ గా
    బావుంటే లైక్ కొట్టండి

  • @Secret-nk8mn
    @Secret-nk8mn 4 ปีที่แล้ว +169

    పల్లెటూరి పాటకి పతంగి కట్టి ప్రపంచమంతా తిప్యావు....
    నువు సూపర్ అన్నా...

  • @anoopsap72
    @anoopsap72 3 ปีที่แล้ว +18

    Artist in our country are so talented. I dont even speak the language but i have listed to this song 100 times on repeat. Great work. Proud of y'all.

    • @AmiMistry
      @AmiMistry หลายเดือนก่อน

      sameee

  • @akhiravihancreative1830
    @akhiravihancreative1830 4 ปีที่แล้ว +23

    50M Pakka 👏👏👏💐💐💐

  • @singersrisailamsongs5805
    @singersrisailamsongs5805 4 ปีที่แล้ว +473

    సై టీవీ వాళ్లు అందించే ప్రతి పాట నచ్చినవాళ్లు లైక్ చేయండి lyrical tirupati matlla

    • @swapnaraju9210
      @swapnaraju9210 4 ปีที่แล้ว +1

      Super anna

    • @thenagrajshow
      @thenagrajshow 4 ปีที่แล้ว

      కార్టూన్ ఐడియాలు ఎలా వస్తాయంటే
      please subscribe my channel
      #nagrajcartoons

  • @thirumalvanam3456
    @thirumalvanam3456 4 ปีที่แล้ว +161

    అమ్మాయి మాత్రం సూపర్ వుంది😘❤️

  • @sandeepsignh1255
    @sandeepsignh1255 4 ปีที่แล้ว +18

    This song is good , the female version of this song is even better

  • @rajeshchanda6010
    @rajeshchanda6010 4 ปีที่แล้ว +29

    యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్ ఇప్పుడు ఇది

  • @kalyanmatamarugu9396
    @kalyanmatamarugu9396 4 ปีที่แล้ว +8

    You guys Killed it.. Awesome.. His performance , expressions and her charmingness are AOne.. Very good job by the music director and singer...

  • @gnaresh2371
    @gnaresh2371 4 ปีที่แล้ว +7

    actor natural acting tho chinchesaadu.. pilla superb ga undhi.. dop superb.. lyrics amogam.. ee song kuda youtube lo maro sensation kabothundhi

  • @surendarbarla5593
    @surendarbarla5593 3 ปีที่แล้ว +1

    Camera man taking is very good. You have more talent and all the best for your bright future ....

  • @laxmareddy1896
    @laxmareddy1896 4 ปีที่แล้ว +10

    తిరుపతి అన్న నీ పాటె అందంగా ఉంది అంటే ,అమ్మాయి ఇంకా చాలా బాగుంది అన్న...😍😍👌👌🔥🔥

  • @sridharcharala2152
    @sridharcharala2152 4 ปีที่แล้ว +12

    Listened the song first time.Awesome the lyrics r simply fantastic.Female version is also too good.....Music is mesmerising....
    Keep on doing such beautiful music

  • @జైభీమ్-ఛ8ద
    @జైభీమ్-ఛ8ద 4 ปีที่แล้ว +257

    లాయిరే లల్లాయిరే లల్లాయిరే సూపర్ లైన్ హీరోయిన్ అయితే సుక్క లెక్క ఉన్నది.. నీ పాటకు తగ్గ పిల్లను దొరుకబట్టినవ్ యాదవ్.. Keep it up

  • @Rnbodomaker
    @Rnbodomaker ปีที่แล้ว +1

    I am from Assam but you wait, I don't understand anything in the language, still I liked it so much, keep it up bro.🎉🎉

  • @akshaykumardandotikar499
    @akshaykumardandotikar499 4 ปีที่แล้ว +26

    This is the best song I have ever watched.....❣❣romantic lyrics🎼🎼 I have ever listened....🎶...I like this song very much.......😘😘😘😘

  • @NaveenYadav-vl4to
    @NaveenYadav-vl4to 4 ปีที่แล้ว +17

    Srija sony acting osm ....she is so beautiful😉..... 😍😍 Movie heroine la undhi....😘😘😘😘thana kosame Song vintunna....😊😊😊

  • @lucky0917
    @lucky0917 4 ปีที่แล้ว +7

    Srija Expressions are mind blowing.... super. And hanumath bayya m cheptham anna.keka.....👌👌👌

  • @Shivraj_.Prusty
    @Shivraj_.Prusty 4 ปีที่แล้ว +1

    Hello.... this is Shivraj .am from Odisha...but i like this music ...nice song

    • @prashanthreddy3326
      @prashanthreddy3326 4 ปีที่แล้ว

      Watch the female version as well. It's much more popular.
      th-cam.com/video/A73gmKHBx-g/w-d-xo.html

  • @sandeepkumarjanjirala6462
    @sandeepkumarjanjirala6462 4 ปีที่แล้ว +42

    అనసూయ కి చెల్లిల ఉన్నావ్ సూపర్ అసలు... అన్నా సాంగ్ మాత్రం అదిరింది మాకు ఇంకా ఇలాంటివి చాలా అవసరం..... చేయండి సంపేయండి..... Love you....

  • @venkateshvenky9019
    @venkateshvenky9019 4 ปีที่แล้ว +13

    Yeme pilla song block buster
    Next
    This song also going to block buster
    Loved the heroin expressions 👌🏻 👌🏻👌🏻
    Hats off to thirupathi
    And
    Singer hanmant

  • @vinodteddu6476
    @vinodteddu6476 4 ปีที่แล้ว +80

    నాకు నచ్చిన ఫోక్ సాంగ్స్ లలో ఇదే నెంబర్ వన్
    ##సూపర్ సాంగ్ లిరిక్స్ 😍😍

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 4 ปีที่แล้ว +1

    ఇద్దరి నటన బాగుంది.ప్రేయసి నవ్వులు పువ్వులు విరిషాయి. శ్రిజకు అభినందనలు.చిత్రీకరణ ప్రదేశాలు బాగున్నాయి.పాట వింటుంటే పూర్తి ఐన.విషయం తెలియకుండా పోయింది.మళ్లీ మళ్లీ వినాలనే పాట

  • @rajugoudlodi594
    @rajugoudlodi594 4 ปีที่แล้ว +73

    అమ్మాయి యాక్టింగ్ సూపర్👌👌

  • @nagarajumancholla8625
    @nagarajumancholla8625 4 ปีที่แล้ว +27

    Pilla expression 👌🤙😘

  • @KarthikK-os5de
    @KarthikK-os5de 4 ปีที่แล้ว +36

    Em Lyrics Asalu 👌👌👌Bro ...1000 Times chusii untanu.. Love this Song ...Acting Jabardast Bro..🥰🥰

  • @prasadjanaganijanaganipras7016
    @prasadjanaganijanaganipras7016 3 ปีที่แล้ว +1

    Em song Ra Babu ♥️♥️

  • @tharuncrazy6243
    @tharuncrazy6243 4 ปีที่แล้ว +35

    Superb Song Anna Like This Song😍

  • @PrasadDilse
    @PrasadDilse 4 ปีที่แล้ว +118

    అమ్మాయి మాత్రం సూపర్ ఉంది ఈ పాట లాగే

  • @Omsairamgroundwaterserveyors
    @Omsairamgroundwaterserveyors 4 ปีที่แล้ว +531

    Mana matla thirupathi anna ku oka like👍

    • @RamuRamu-fe1gt
      @RamuRamu-fe1gt 4 ปีที่แล้ว +3

      Bro exlent

    • @shravannagelli5826
      @shravannagelli5826 4 ปีที่แล้ว +5

      Ma maradhalu ni nenu yilaneee antanu.... Love you hanumanth yadhav anna 🧡🧡❤❤❤💚💚💛💛🙏🙏🙏👌👌👌

    • @lavanyamerugu967
      @lavanyamerugu967 4 ปีที่แล้ว +2

      Super

    • @rv.rv.8718
      @rv.rv.8718 4 ปีที่แล้ว +1

      Supar songs hiroyen xpreshan supar

    • @sampathreddy1620
      @sampathreddy1620 4 ปีที่แล้ว

      Thirupathi matla
      Kottina like itla 👍

  • @parshuramgoud5033
    @parshuramgoud5033 4 ปีที่แล้ว +65

    అబ్బాయి పాటలో జీవించాడు.... good...

  • @srisravssrisravs3493
    @srisravssrisravs3493 4 ปีที่แล้ว +7

    Valentine's day special superbbbbbbbbbbbb

  • @srikanthperla1762
    @srikanthperla1762 4 ปีที่แล้ว +21

    I love Telangana slang ❤️❤️😍😍

  • @rajeshgandewar309
    @rajeshgandewar309 4 ปีที่แล้ว +177

    హీరోయిన్ బాగుంది

    • @krkvibes
      @krkvibes 4 ปีที่แล้ว +8

      Real life lo gatla undadule bayya

    • @shivanimatla8523
      @shivanimatla8523 4 ปีที่แล้ว +1

      @@krkvibes avunu 🤣 antha makeup eskoni chukkal pettukunte evarina aame lekkane untaru 🤣