సాక్షాత్తు నారాయణుడే కృష్ణుని రూపంలో వచ్చాడు. - శ్రీ నాన్నగారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024

ความคิดเห็น • 4

  • @girijashyamala7929
    @girijashyamala7929 15 วันที่ผ่านมา

    Excellent Excellent 🙏

  • @datlasatyasubhadra9912
    @datlasatyasubhadra9912 19 วันที่ผ่านมา

    మంగళం నిత్య శుభ మంగళం

  • @PHYSCO_KILLER--3
    @PHYSCO_KILLER--3 19 วันที่ผ่านมา

    ❤Guru Deva❤🌼👣🌼🙏🙏

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 19 วันที่ผ่านมา

    అర్జునా !!
    వేదాలు (శబ్దము) అన్నీ కూడా గుణత్రయమును గురించే తెలియ చేస్తాయి., ఐతే నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ఆత్మయందు స్థిరుడవు గమ్ము (BG 2:45)., అని వేదాలకు ఆవల ఉన్న దేవుని నీతిని (పరిశుద్దాత్మ శక్తి) తెలిపే తీరియా వస్థ అనగా !!
    ముందుకు వచ్చిన శబ్దం.,
    వెనక్కు వెళ్లి నిశ్శబ్దం అయ్.,
    బ్రహ్మ ఉచ్యతే అను ఆచార్య అవతారము కృష్ణుడు అంటారా ??.,
    అందుకు వచ్చాడా ఆయన ??.,
    శ్రీ కృష్ణుడి ఉపాధి ద్వారా మాట్లాడుతున్న ఆ ఆత్మ ఇంకా వ్యక్తమె కాలేదు అని అంటుంది కదా ?? (BG 9:4)., ఈ ఆత్మ పంచ భూతాలను ధరించి వ్యక్తమైనప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేసెదరు అని చెప్పిన గీత 9:11 ను ఏమి చేద్దాము ??.,
    శ్రీ కృష్ణుడు శబ్దము ఐతే దానిని తెలియ చూపే అర్థము ఏంటి ??.,
    అయ్యో., శబ్దము దగ్గరే ఆగి పోయార !!.,
    అసలు శబ్దము దగ్గరకి రాగలిగితే తప్పక అర్థము ఎవడో వాడిని పట్టుకోగలరు., అప్పుడు అదే నేను అనే సోహం నిది అవుతుంది కాదంటావా మనసా !!