🔴LIVE: EC Suspends Palnadu, Anantapur SP's & Transfers Palnadu Collector & Tirupati SP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు
    పల్నాడు కలెక్టర్‌, తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు
    అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం
    12 మంది సబార్డినేట్‌ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశం
    పల్నాడు, అనంతపురంలోని సబార్డినేట్‌ అధికారులపై విచారణకు ఆదేశం
    తిరుపతిలోని సబార్డినేట్‌ అధికారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశం
    హింసాత్మక ఘటనలపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని ఆదేశం
    ప్రతి కేసుపై సిట్‌ ఏర్పాటు చేసి రెండ్రోజుల్లో నివేదించాలని ఆదేశం
    హింసాత్మక ఘటనలు జరిగినచోట బలగాలను కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశం
    25 కంపెనీల సాయుధ పోలీసు బలగాలను కొనసాగించాలని ఆదేశం
    లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా బలగాలను కొనసాగించాలన్న ఈసీ
    ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసిన ఈసీ
    హింసాత్మక ఘటనలపై సీఎస్‌, డీజీపీ వివరణ తీసుకున్నట్లు వెల్లడించిన ఈసీ
    తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయన్న ఈసీ
    అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయన్న ఈసీ
    గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయన్న ఈసీ
    దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్లు నివేదిక అందిందన్న ఈసీ
    హింసాత్మక ఘటనల్లో స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు సీఎస్‌, డీజీపీ తెలిపారన్న ఈసీ
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 3

  • @TD_Manjunath
    @TD_Manjunath 13 วันที่ผ่านมา +4

    Nako doubt, electiona time lo manchi ga dabbu theesukuni support chesuntaru, ipudu suspend ayina pedha nastam ledu kada

  • @koteswararaodevarala3069
    @koteswararaodevarala3069 14 วันที่ผ่านมา +2

    No no sir all polices are suspended please