నమస్కారమండి 🙏🏻 కేవలం … సహస్రాలు , పూజలు , వ్రతాలు , నోములు…… చేయడం వల్ల మాత్రమే మానవ జీవితాలలో మార్పు రాదు. నిత్యమూ భగవంతుణ్ణి కొలిచే భావనని మార్పుచేసుకోవాలి. అంటే….. నువ్వు వేరు …. నేను వేరు …. అన్న భావనతో దైవాన్ని ఎన్నాఆళ్లు పూజించినా కూడా మార్పు రాదు. కర్తా .. కర్మ … క్రియా … అంతా నేనే. అంటే… పూజ చేసే ఈ దేహము…. ( కర్త ) …పూజించబడే ఆ విగ్రహము…..( కర్మ ) …. చేసే పూజ (క్రియ ) …. ఈ మూడు నేనే…….. అన్న భావనతో త్రికరణ శుద్ధిగా చేసే పూజలు కచ్చితంగా వెంటనే ఫలిస్తాయి. కానీ…. ఆ విధంగా భావన చెందడం సులువు కాదు. 🙏🏻 రమణ తత్వమైన … ఆత్మ విచారణ ( నేను ఎవరు )వల్ల మాత్రమే అది సాధ్యం 🙏🏻 💐🙏🏻ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః 🙏🏻💐
శ్రీ మాత్రేనమః 🙏🙏 Amma chakkaga chepparu
Nenu kuda join avvali andi.
.Sri matre namaha
Amma tq
శ్రీ మాత్రే నమః 🙏🙏
శ్రీ మాత్రే నమః అమ్మ
Amma trepuramalini Amma slokalu chappandi
Amma online classes ella join avvali..number emina vundha ma..whatsapp group number..
Sri matre namaha Amma
Ela nerchukovali num esthara
Sreematreye namaha amma🙏
Snanam chesi chadavali kadamma
🙏🙏🙏
Sri matre namaha
🌺🌺🌺🌺🌺
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
What is number andi. I mean classes
Mam
🍎🍎🍎🍎🍎🥭🥭🥭🥭🥭
Amma nenu Lalita sahasranama study chesta no result mam 5years nundi Lalita sahasranama stotram chestanu Amma daily morning 5_6'0 clock
నమస్కారమండి 🙏🏻
కేవలం … సహస్రాలు , పూజలు , వ్రతాలు , నోములు…… చేయడం వల్ల మాత్రమే మానవ జీవితాలలో మార్పు రాదు.
నిత్యమూ భగవంతుణ్ణి కొలిచే భావనని మార్పుచేసుకోవాలి.
అంటే…..
నువ్వు వేరు …. నేను వేరు …. అన్న భావనతో దైవాన్ని ఎన్నాఆళ్లు పూజించినా కూడా మార్పు రాదు.
కర్తా .. కర్మ … క్రియా … అంతా నేనే.
అంటే… పూజ చేసే ఈ దేహము…. ( కర్త ) …పూజించబడే ఆ విగ్రహము…..( కర్మ ) …. చేసే పూజ (క్రియ ) …. ఈ మూడు నేనే……..
అన్న భావనతో త్రికరణ శుద్ధిగా చేసే పూజలు కచ్చితంగా వెంటనే ఫలిస్తాయి.
కానీ…. ఆ విధంగా భావన చెందడం సులువు కాదు. 🙏🏻
రమణ తత్వమైన … ఆత్మ విచారణ ( నేను ఎవరు )వల్ల మాత్రమే అది సాధ్యం 🙏🏻
💐🙏🏻ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః 🙏🏻💐
@tveenagayatri mantralaku chintakayalu raalavu kadaaa
అమ్మ టైమ్ 3to 5 బ్రహ్మ ముహూర్తం
Sri Matre namaha
🙏
Sri matre namaha 🙏🙏🙏