ఖమ్మం లో అక్రమ కట్టడాల కూల్చివేత షురూ | Operation HYDRA Start At Khammam District | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 12

  • @chennaboinanagaraju6824
    @chennaboinanagaraju6824 หลายเดือนก่อน +4

    హైడ్రా ముసుగులో అటకెక్కిన 6 గ్యారంటీలు అమలు రెండు లక్షల ఉద్యోగాలు తులం బంగారం 15వేల రైతుబంధు ప్రతి మహిళకు 2500 ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు

    • @sreenivasacharykannekanti5356
      @sreenivasacharykannekanti5356 หลายเดือนก่อน

      నిజమే సార్... ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అరెకపూడి గాంధీ అనే మరొక ముసుగు వచ్చింది. ముసుగుల మీద ముసుగులు వస్తున్నాయి. ఇక ఇంకెక్కడి 6 గ్యారంటీలు.

  • @vandanapusrinivas2453
    @vandanapusrinivas2453 หลายเดือนก่อน +1

    ప్రతి నాయకుడు మీలాగా ఆలోచిస్తే ఎవరికీ అన్యాయం జరగదు 🎉

  • @merugugodsonjoshua5038
    @merugugodsonjoshua5038 หลายเดือนก่อน

    Super

  • @madhumandula8299
    @madhumandula8299 หลายเดือนก่อน

    Hydra super

  • @mandapallikoti7581
    @mandapallikoti7581 หลายเดือนก่อน +1

    ప్రజా సమస్యలను పరిష్కారం చేసిన వారే ప్రజా నాయకులుగా ముందు ముందు మరిన్ని పదవులు పొందగలరు ఖమ్మం కవిరాజ్ నగర్ 11 డివిజన్ కార్పోరేటర్ సరిపుడి రమాదేవి సతీష్ ల పనితీరు శభాష్ అంటున్న స్థానిక 11 డివిజన్ ప్రజలు

  • @DanduSrinu-jf4qt
    @DanduSrinu-jf4qt หลายเดือนก่อน

    శభాష్ శతీష్

  • @sravanyadlapalli7528
    @sravanyadlapalli7528 หลายเดือนก่อน

    Kaviraj ngr ni chusi నవ్వుతున్నారు

  • @sreenivasacharykannekanti5356
    @sreenivasacharykannekanti5356 หลายเดือนก่อน

    మున్నేరుకి తూర్పు ఒడ్డు 1970 మాస్టర్ ప్లాన్ ప్రకారం "గ్రీన్ బెల్ట్ ". అలాంటి గ్రీన్ బెల్ట్ లో నిర్మాణాల అనుమతి ఎవరి అనుమతి, ఎవరి అవినీతి. పైగా కరంటు లైన్లు, RCC రోడ్లు వసతులు కల్పించి మోసాలతో ఓట్లు దండుకుని ఒక్కొక్క కుటుంబానికి సరాసరి 1,50,000 రూ.లు నష్టాన్ని మిగిల్చిన అవినీతి అధికారులు, రాజకీయ నాయకులు ఎవరు?... తెల్సినా ప్రశ్నించలేని దౌర్భాగ్యం మనది...
    కర్మ ఫలం, నోరుమూసుకోవడమే

  • @kmm656
    @kmm656 หลายเดือนก่อน

    So far no official/no so called top leaders/no ministers visited kavirajnagar.😭(Some leader said -Balisinavallu vallu ani)
    (1)Who are responsible for kavirajnagar man made flood?
    Who are responsible for lakaram occupation -gorilla park, sequel resorts,Oasis,club all in lakaram...whos period?
    Who is responsible for laying pipes in place of canal?
    Who made such a bund in catchment area, than it was made enterinment park.
    Who permited multistoried apartments in chaitanya nagar occupying canal.
    All politicians -all those big leaders in our Dist. are 100% responsible because they are not having their houses.(It all started 20 years back now we are facing it.
    (2)The main reason for a sudden flood in kavirajnagar is due to sudden breaking of divider at two places near court with JCB in the early hours without notice.
    Otherwise the water level rise would be slow & residents moved their valuables.
    Who are responsible for this sabotage act?they should be punished first.

  • @SrinivasaraoS-e3r
    @SrinivasaraoS-e3r หลายเดือนก่อน

    ప్రజలు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు

  • @sravanyadlapalli7528
    @sravanyadlapalli7528 หลายเดือนก่อน

    Kaviraj nagar ante comedy ipoindhi amdariki 😂😂😂