చీఫ్ జస్టిస్ గా జస్టిస్ రమణ: జగన్ లేఖతో ముప్పుందా? Justice Ramana As CJI: Will Jagan Letter Damage?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 602

  • @indianfighters1689
    @indianfighters1689 4 ปีที่แล้ว +68

    శ్రీధర్ గారు చాలా చక్కగా వివరించారు.పత్రికలు కొన్ని మీడియా సంస్థలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

  • @pastorravikumart4516
    @pastorravikumart4516 4 ปีที่แล้ว +65

    శ్రీ ధర్ గారు సత్యాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పారు హేట్సాఫ్

  • @manoharkalla2590
    @manoharkalla2590 4 ปีที่แล้ว +63

    నాగేశ్వరరావు గారు బాగా వినండి ఎంత బాగా విశ్లేసించాడో చూడు

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 4 ปีที่แล้ว +86

    శ్రీధర్ గారు చాలా అద్భుతంగా విశ్లేషించారు సార్

    • @madhusurya6581
      @madhusurya6581 4 ปีที่แล้ว

      He didn't touch the real point. This is a bad interview.

    • @kakarlasujatha338
      @kakarlasujatha338 4 ปีที่แล้ว

      Very nice slider garu

    • @srinivasarao4249
      @srinivasarao4249 4 ปีที่แล้ว

      @@kakarlasujatha338 🙏🙏🙏🙏🙏

  • @mehandibykids7709
    @mehandibykids7709 4 ปีที่แล้ว +7

    చాలా గొప్ప విశ్లేషణ , ఇకపోతే ఇక్కడ కొంతమంది మేధావులు చాలా గొప్ప కామెంట్స్ చేశారు అదికూడా మంచిదే ,ఏదయినా రాష్ట్రంలో పెద్ద తప్పు జరిగింది అని ప్రభుత్వం బావించినప్పుడు విచారణ జరపడం సాధారణం మరియు హక్కు కూడా ,మరి ఆ విచారనే జరగకుండా విచారణ మీద స్టే ఇచ్చినప్పుడు లేదా తెచుకున్నపుడు మరెందుకు సర్ ప్రజాలచేత ఎన్నుకోబడే ప్రభుత్వాలు

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 4 ปีที่แล้ว

      Prajalu Cheta prabhutvaalu enuukobadite courtlu vyavastalu undalsina pani ledu. Asalu vyavastalemi undaalsina pani ledu ani naa opinion. Prajala cheta ennukobadina prabhutvam emaina cheyochhu kaakapote prabhutvam lo unna vaaru pratipaksham lo unnappud pratipaksham lo unna vaaru prabhutvam lo unnappudu ee enquiry lani angikarincharu. Okari meeda cbi case unte adi irikinchaaru antaaru Ade vere valla meeda cheyamani adugutaaru. CBI anedi oka bogus ani anadaru antaaru malli andaru Ade enquiry veyamani adugutaaru. Nammakam leni enquiry vesina veyakunna laabham ledu. Adikaaram lo unna vaaru pratipaksham lo unnappudu cid ni cbi ni nammarau. Pratipaksham lo unna vaaru adhikaaram unnappudu cid ni cbi ni nammutaaru. Ide raajakeeyam ante.

  • @KSR_Oney
    @KSR_Oney 4 ปีที่แล้ว +29

    మీ వీడియోలు చూస్తే జ్ఞానం వస్తుంది సార్.. తెలియని విషయాలు తెలుసుకుంటాం.. ఇలాగే ప్రస్తుతం మన దేశంలో వున్న సమస్యలపై వీడియోలు చేసి ప్రజలను చైతన్య పరచాలని కొరుకుంటున్నాను

    • @kakarlasujatha338
      @kakarlasujatha338 4 ปีที่แล้ว

      Nagesh are Meeku knees a Mary da ledu, judge Ramona Gari I mresambodhana wares t fellow vedava

    • @kakarlasujatha338
      @kakarlasujatha338 4 ปีที่แล้ว

      Maryam again matadara vefava

  • @Against_criminal_politics
    @Against_criminal_politics 4 ปีที่แล้ว +11

    నిండుకుండ తొణకదు...అనే సామెతకు... నిర్వచనం...శ్రీధర్ గారు... Hatsof..

  • @gmallareddy6365
    @gmallareddy6365 4 ปีที่แล้ว +19

    Your debate is like a Oasis in the midst of desert, my sincere thanks thanks to both the professor's for thoughtful discussion, through you're debate we got to learn about constitution and me interest to look into it

  • @abdulshaik8749
    @abdulshaik8749 4 ปีที่แล้ว +42

    ప్రొఫెసర్ నాగేశ్వరావు గారిని ప్రభుత్వ సలహాదారుల కింద తీసుకుంటే జగన్ గారి ప్రభుత్వానికి చాలా ఉపయోగం ఉంటుంది

    • @amarnaththathapudi2651
      @amarnaththathapudi2651 4 ปีที่แล้ว +12

      He is a TDP paid man

    • @rajudalli1518
      @rajudalli1518 4 ปีที่แล้ว +10

      టీడీపీ కుక్క ... ఈ ప్రొఫెసర్

    • @socraties4019
      @socraties4019 4 ปีที่แล้ว +3

      Allready doing

    • @jyothipenmetsa5592
      @jyothipenmetsa5592 4 ปีที่แล้ว +5

      @@rajudalli1518 mind ur language, he is a former 2 time mlc and a prof. Even in this old age he is trying his best to fight for common people and sharing his usefull thoughts on the happening s. Have respect....

    • @AyitheInkentiMawaBRO29
      @AyitheInkentiMawaBRO29 4 ปีที่แล้ว +3

      @@jyothipenmetsa5592 వున్నది వున్నట్లు చెప్తే నీ ఉలికి పాటు ఎంటే!!!..😥😠😡😡... అతను చెప్పింది 200% right nuvvu ni nithi slogan ఆపు

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 4 ปีที่แล้ว +23

    GOOD WELCOMEBLE
    CLARIFICATION ND ANALYSIS, RESPECTED GENTLEMEN.

    • @rajeshratti3607
      @rajeshratti3607 4 ปีที่แล้ว

      Thank you very much sir both of you for unbiased analysis

  • @WalkingKarma
    @WalkingKarma 4 ปีที่แล้ว

    శ్రీధర్ గారూ, చాలా గొప్పగా, “మంచి” తెలుగు వాడుతూ, సభా మర్యాద కాపాడుతూ, “factual”గా మాట్లాడారు. శభాష్!!👏👏👏

  • @signaturewin4326
    @signaturewin4326 4 ปีที่แล้ว +25

    చంద్రబాబు లాగ రమణ కి ఏమవుతుందో అని భయపడే బదులు న్యాయవ్యవస్థకి ఏమవుతుందో అని భయపడడం మంచింది. ఆరోపణలు అబద్ధం అని రుజువయితే చీఫ్ జస్టిస్ బలం పెరుగుతుంది అప్పుడు జగన్ గురించి మాట్లాడుకోవచ్చు ఆరోపణలు నిజం అయితే అప్పుడు కూడా జగన్ గురించి మాట్లాడుకుందాం. న్యాయవ్యవస్థ నాశనం కాకుండా కాపాడుకోవడం ప్రజలందరికీ మంచింది

    • @rajaraogundala547
      @rajaraogundala547 4 ปีที่แล้ว

      These elegasions didn't prove jagan become victims.

    • @francis7954
      @francis7954 4 ปีที่แล้ว

      మరి శాసన వ్యవస్థ సంగతి?

  • @Naveen-nn9hj
    @Naveen-nn9hj 4 ปีที่แล้ว +73

    Hearing two intellectuals speaking is like reading a good book.

  • @rangarao27
    @rangarao27 4 ปีที่แล้ว

    nice analysis with genuine facts.
    Thank you Nageshwar Garu and Sridhar Garu

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 4 ปีที่แล้ว +34

    జగన్ తనకు ఊపిరాడని స్థితి వినినవించుకుంటుంటే ...
    జనం జస్టిస్ రమణ ప్రమోషన్ కోల్పోతాడేమో అని పంచాయితీ చస్తుర్రు...
    అమివిడ్డూరమోఏమో ..???

    • @venkatbobba8072
      @venkatbobba8072 4 ปีที่แล้ว +4

      What do you want to tell finally? you too can file a petition in High court like you lost your ’underwear ‘ and Jagan is the reason .. high court will ask CBI to enquire

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 4 ปีที่แล้ว

      @@venkatbobba8072 Your English is pathetic.

    • @cagupta2809
      @cagupta2809 4 ปีที่แล้ว

      Alleged judge may not loose his seniority n promotion unless process starts.modi may not push the process unless CJI moves it .waste of time .?

    • @srinivasarao4249
      @srinivasarao4249 4 ปีที่แล้ว

      @@cagupta2809 👨‍👩‍👧

  • @mabuvalishaik1500
    @mabuvalishaik1500 4 ปีที่แล้ว +18

    రాష్ట్రంలో కొందరు మేధావులు పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా అతను ఒక నిందితుడు అనే విధంగా చూస్తున్నారు వీరు గమనించవలసింది ఏమిటంటే ఈ మేధావులు చెప్పే మాటలు అన్నీ విన్న తర్వాతనే ప్రజలు తీర్పు నిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది కనుక మేధావుల మానసిక స్థితి మారి ప్రజా తీర్పును గౌరవించి మాట్లాడటం నేర్చుకుంటే బాగుంటుంది సార్ భారతదేశంలో ఈ వ్యవస్థ లోనైన కూడా అవినీతి మరకలు ఖచ్చితంగా ఉన్నాయి సార్

  • @sudarsanareddypateel5354
    @sudarsanareddypateel5354 4 ปีที่แล้ว +3

    Thank you professor for bringing sreedar garu for today's discussion .we were thoroughly impressed with his understanding on the subject

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 4 ปีที่แล้ว +9

    నాగేశ్వరరావు, శ్రీధర్ గార్లకు ధన్యవాదాలు.

  • @abdulraheemadvocate
    @abdulraheemadvocate 4 ปีที่แล้ว

    Good analysis we are thankful to you sir special thanks to Dr Sridhar garu

  • @KSR_Oney
    @KSR_Oney 4 ปีที่แล้ว +30

    జగన్ ఒక్కడే లెటర్ రాస్తే జస్టిస్ రమణ గారికి ఏమి కాదు..? కాని ఒకవేళ జగన్ తో కలసి కొంతమంది పెద్దలు కూడా లెటర్ రాస్తే ఏమైనా జరగవచ్చు..?

    • @captvamsi
      @captvamsi 4 ปีที่แล้ว +6

      Andarki 36 case lu levu ga burada challadaniki

    • @BVSR0101
      @BVSR0101 4 ปีที่แล้ว +6

      @@captvamsi auna pacha kukka.mari CBN gadu case lu sangathi eanti!!?
      AP ni motham dhochesaru kadha, 5 lack crores looted by CBN.
      Pacha kukkalu ki brain undadhu..only some non scence they wil. Talk.

    • @yeswanthbannu5017
      @yeswanthbannu5017 4 ปีที่แล้ว +9

      @@captvamsi హెలో పద్దన్నాయా !
      జగన్.కేస్ లు చూసేది CBI కోర్ట్ అది hyd లో ఉంది.
      దానికి హై కోర్ట్ కి , సుప్రీం కోర్టు కి సంభందం లేదు

    • @babujid9267
      @babujid9267 4 ปีที่แล้ว +1

      @@yeswanthbannu5017 CBI కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పని చేస్తుంది yeswanth sir

    • @yeswanthbannu5017
      @yeswanthbannu5017 4 ปีที่แล้ว

      @@babujid9267 avunu le anna *proff_sridhar* kante nuvve knowledge fellow
      Oppukunna makem teledhu🤔

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 4 ปีที่แล้ว +6

    Very good debate,very good discussion,go ahead.
    Both of you very good knowledge
    On Indian judiciary.

    • @gollapallyramreddy5693
      @gollapallyramreddy5693 4 ปีที่แล้ว

      Conventions and customus are the broad social and natural guide lines

  • @udayakumara.v.s5827
    @udayakumara.v.s5827 4 ปีที่แล้ว

    Sir
    Your observations are 1000 % correct.
    You are really genius Sir

  • @dasariprabhakar9155
    @dasariprabhakar9155 4 ปีที่แล้ว

    ఇద్దరు ఉద్ధండులతో న్యాయసంబందిత విషయాల విశ్లేషణ చాలా సమగ్రంగా ఉంది సార్. ఇద్దరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indianfighters1689
    @indianfighters1689 4 ปีที่แล้ว +32

    సీనియర్,జూనియర్ పక్కనపెట్టి నిజాయితీ పరుడిని CJI గా నియమించాలి.ఆరోపణలు ఎదుర్కొనేవారు నిజాయితీ ని నిరూపించుకోవాలి.

    • @ramanagvr1125
      @ramanagvr1125 4 ปีที่แล้ว +1

      Nee sodi appu bro oka 420 false alligation cheste evaru nammaru

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 4 ปีที่แล้ว

      AVUNU MANA RANJAN GAGOI CHESI CHOOPINCHADU nijayati paratwam.
      mana 420 gaadu choopinchadu nijayatee paraudu kadaa?

    • @balub2526
      @balub2526 4 ปีที่แล้ว +1

      Correct

    • @purnachandrarao2062
      @purnachandrarao2062 4 ปีที่แล้ว

      If Isomeone write a letter about next senior judge tell me what happens. So jagan does not have as many cases pending on him and the decisions wha he has taken is wrong so he has no right to write a letter

  • @pnrao1121
    @pnrao1121 4 ปีที่แล้ว +20

    Sridher Sir explain excellent.

  • @shrivkondanaik367
    @shrivkondanaik367 4 ปีที่แล้ว

    Shri Acharulu Sredar Sir Namastey, Good Evening 👏👏👏👏👏👏👏👏👏 You also Excellent judgments given at the time of Information Commissioner,

  • @jaganreddy8144
    @jaganreddy8144 4 ปีที่แล้ว

    EXCELLENT Analysis, Sridhar garu.
    🙏🙏🙏

  • @buchibabu6968
    @buchibabu6968 4 ปีที่แล้ว

    EXCELLENT ANALYSIS BOTH OF YOU

  • @విగ్నేష్కత్తుల
    @విగ్నేష్కత్తుల 4 ปีที่แล้ว

    HR KANNA సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయ మూర్తి గారు దేవుడు తో సమానం.
    ఎందుకంటే ప్రధాన మంత్రి గారికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి న్యాయం చేశారు. మరీ ముక్యంగా తనకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదవి రాదు అని తెలిసి ఇలాంటి తీర్పు చెప్పడం అంటే చాలా GREAT sir సెల్యూట్ 🙏🙏🙏🙏🙏

  • @krishnaraokirla3639
    @krishnaraokirla3639 4 ปีที่แล้ว +1

    శ్రీధర్ గారు excellent analysis.. థాంక్స్

  • @sathishgadde280
    @sathishgadde280 4 ปีที่แล้ว

    సర్ చాలా మంచి సమాచారం
    అందిచారు కృతఙ్ఞతలు

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 4 ปีที่แล้ว +22

    Sridhar sir, hetsop for your knowledge.

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 4 ปีที่แล้ว

    Wonderful information and explanations of public

  • @chandramothadi6256
    @chandramothadi6256 4 ปีที่แล้ว +9

    ఒక డాక్టర్ cm ని వాడు, వీడు అని మాట్లాడితే దానిపై action తీసుకుంటే court ప్రభుత్వం పై cbi ఎంక్వయిరీ వేసింది.. అదే న్యాయమూర్తులుని కనీసం request చేసిన తప్పే అంటే ఎలా

  • @ramyasanapala6268
    @ramyasanapala6268 4 ปีที่แล้ว +1

    Professor,
    Save Andhra Pradesh from this A1&A2 robbery Gang

  • @venkatapathivarmakalidindi469
    @venkatapathivarmakalidindi469 4 ปีที่แล้ว +34

    నాగేశ్వర్ లాంటి వ్యక్తులు చట్ట సభలో ఉంటే మంచి చట్టాలు తయారు అవడానికి, మంచి సలహాలు ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుంది

    • @KSR_Oney
      @KSR_Oney 4 ปีที่แล้ว +3

      కాని మనం ఓటు వేయము

    • @vanguryramakrishna4620
      @vanguryramakrishna4620 4 ปีที่แล้ว

      May be you r Correct, but 'Vathavarana Kalushyam ' , not sparing any.

  • @bhupathireddy575
    @bhupathireddy575 4 ปีที่แล้ว

    Prof. Nageshwer garu & Prof. Sridher Garu , really you people are great asset to the Telugu states , your valuable analysis impartially & facts are very important to the intellectual s of both Telugu states. God bless you both sir.

  • @vedadrikoppukonda3287
    @vedadrikoppukonda3287 4 ปีที่แล้ว

    Nageswarao garu and Sridhar garu, both your today's analysis is in good track and simply superb and resolved somany doubts , thank you so much 👍👍

  • @explainer7952
    @explainer7952 4 ปีที่แล้ว

    These are the real collaboration videos sir ... both of you are very transparent and clear ideology on people issues, you both are legends in your subjects. Thank you so much Sirs.

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 4 ปีที่แล้ว +12

    జడ్జిలు తో పోల్చుకుంటే రాజకీయ నాయకులు కోర్టు తీర్పులకు విలువలకు లోబడి రాజనామాలు చెచారు,కోర్టు నాయమూర్తులు పైన ఆరోపణలు వచ్చినప్పుడు పదవులకు రాజనామా చేసి విచారణ ఎదురుకోవాలి,నాయ్యం అనేది,చెప్పేవి నీతులు దూరేవి ఏదో గుడిసి లోన అంట అలా ఉంది నాయ్యం చెప్పే వారి పని

    • @rama7054
      @rama7054 4 ปีที่แล้ว

      PAYTM BATCH DONGALA BATCH CHIPPA KUDU BATCH A1 A2 BATCH BLUE BATCH, TOLLGATE BATCH GANNERU PAPPU BATCH JAFFA BATCH 420 BATCH

  • @murthykotikalapudi7939
    @murthykotikalapudi7939 4 ปีที่แล้ว

    Correctly explained

  • @raghurammankala7451
    @raghurammankala7451 4 ปีที่แล้ว

    శ్రీధర్ గారు మంచిగా చెప్పారు.ఇదంతా కొందరు ఇంగ్లీష్ అర్ధంకాని మన రాష్ట్ర మేథావులు సృష్టించిన గందరగోళం.అంతే

  • @sreenivas2781
    @sreenivas2781 4 ปีที่แล้ว

    Excellent explaination by sridhar sir.

  • @cricketerlol.2104
    @cricketerlol.2104 4 ปีที่แล้ว

    Hats off for your explain Sreedhar Garu

  • @gharinarayana22
    @gharinarayana22 4 ปีที่แล้ว

    God bless you sir excellent excellent analysis sir

  • @godisgreat6736
    @godisgreat6736 4 ปีที่แล้ว

    Sridhar sir, explanation about the present issue is super sir

  • @MrSA-zo7go
    @MrSA-zo7go 4 ปีที่แล้ว

    Sridhar garu.. meru chala straight forward ga matladuthunnaru.. meru clear cut ga vundii...

  • @ranjitsetty
    @ranjitsetty 4 ปีที่แล้ว

    Excellent sir. Thank u very much.. we need such kind of proper discussions and not idiotic debates as TV channels..

  • @janardhanbonagiri9223
    @janardhanbonagiri9223 4 ปีที่แล้ว

    Thank you to the well lurned professors and they anallised and explained the case .May God bless you good health for educating laymen like us.

  • @OneManArmy099
    @OneManArmy099 4 ปีที่แล้ว

    Very good analysis on this issue.

  • @dhanarajusabbithi690
    @dhanarajusabbithi690 4 ปีที่แล้ว +1

    బాగ వివరించారు సార్

  • @nsr8876
    @nsr8876 4 ปีที่แล้ว

    Thank you sir

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 4 ปีที่แล้ว +7

    I feel very happy for your joint discussion and debate, continue sir
    Always.

  • @murthykotikalapudi7939
    @murthykotikalapudi7939 4 ปีที่แล้ว

    Sridhar garu explained very well

  • @MKZAJ
    @MKZAJ 4 ปีที่แล้ว

    Sridhar explanation is super 👌

  • @madupupradeep2836
    @madupupradeep2836 4 ปีที่แล้ว

    Super analysis Sir, people should know the truth

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 4 ปีที่แล้ว +3

    Now the issue is not about the seniormost judge becoming CJI but the material that is placed before the
    Chief Justice have to be properly
    investigated into and if he comes out clean then this discussion is relevant. anyhow very good analysis by Sridhar garu.

  • @mamidiraju292
    @mamidiraju292 4 ปีที่แล้ว

    Correct chepparu sir

  • @mettarajulu9876
    @mettarajulu9876 4 ปีที่แล้ว +1

    Nice.analysis

  • @Michael-vy9xw
    @Michael-vy9xw 4 ปีที่แล้ว

    Both are excellent points

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao 4 ปีที่แล้ว +16

    ఉద్యోగుల ప్రమోషన్స్ లో జూనియర్ ని పై పదవికి ప్రమోషన్ ఇవ్వవచ్చా.

    • @srinivasarao4249
      @srinivasarao4249 4 ปีที่แล้ว +3

      When the senior facing charges the junior can be promoted.

    • @pushparao6922
      @pushparao6922 4 ปีที่แล้ว

      No. If any punishment is under force, normally senior will not be promoted.

    • @srinivasarao4249
      @srinivasarao4249 4 ปีที่แล้ว +1

      Punishment will be given after charges framed against an employee, if proves right afer enquiry, no employee will be promoted when charges framed against him charges means disciplinary action framed against an employee. If he proved innocent he shall be given promotion from whenever he is eligible, if he found guilty and dismissed no question of promotion, if he is punished with cutting of increments or censure his promotion will be postponed for some time accordingly afterwards he can be promoted.read CCA rules and fundamental rules.That's all

  • @bveeresa6824
    @bveeresa6824 4 ปีที่แล้ว

    Very nice clarification sir

  • @yesudasuketapargula6310
    @yesudasuketapargula6310 4 ปีที่แล้ว +10

    AP CM Ys Jagan 🌷🌷🌷🙏🌹🌹 Good

  • @raveendrayadumala1329
    @raveendrayadumala1329 4 ปีที่แล้ว

    Thankyou very much sir nice infermation

  • @venkatanancharaiahbollanan3806
    @venkatanancharaiahbollanan3806 4 ปีที่แล้ว

    excellent Sridhar garu

  • @varaprasadbellamkonda2242
    @varaprasadbellamkonda2242 4 ปีที่แล้ว +1

    Thank you sir 🙏 mee iddhariki..great analysis 👍

  • @raogaru9231
    @raogaru9231 4 ปีที่แล้ว +2

    ఎవరికో ముప్పు జరగాలని ఈ లేఖ జగన్ మోహన్ రెడ్డి గారు రాయలేదు ప్రజలకు నష్టం జరిగిందని తెలిపారు న్యాయం కోసం ఆలోచించారు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల క్షేమం కొరకు ఈ లెటర్ వ్రాసారు అందరూ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు

  • @karanshah6000
    @karanshah6000 4 ปีที่แล้ว

    Wonderful reply sir....

  • @thirumellasankararao12
    @thirumellasankararao12 4 ปีที่แล้ว

    Sridhar Garu,NageswarGaru have done excellent annalysis. We expect such

  • @sreeanjaneyam3768
    @sreeanjaneyam3768 4 ปีที่แล้ว +1

    జస్టిస్ రమణ గారు చీఫ్ జస్టిస్ అవక పోతే ప్రపంచం తిరగ పడి పోతుందా ?.

  • @rrr2939495969
    @rrr2939495969 4 ปีที่แล้ว +2

    న్యాయ వ్యవస్త లోపాలు సరిదిద్దుకోవాలి ప్రజలకు ఇప్పటికే నాయవ్యవస్త పై ప్రజలకు నమ్మకం పోతుంది అవినీతిపై విచారణవద్దు
    10మంది చనిపోతే కేసులు వద్దు అంటే కోర్టులు ఎలా ఏది న్యాయం
    జగన్ గారు మంచి పని చేశారు

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 4 ปีที่แล้ว

    Very nice video. Both of them were very informative 😍

  • @chandrashekargudipalli4970
    @chandrashekargudipalli4970 4 ปีที่แล้ว

    chala baga explain chesaru sir

  • @gharinarayana22
    @gharinarayana22 4 ปีที่แล้ว

    Bala sridhar garu excellent excellent analysis

  • @appurao964
    @appurao964 4 ปีที่แล้ว

    We love / admire . these videos. Sooo informative.🙏🙏🙏🙏

  • @mehandibykids7709
    @mehandibykids7709 4 ปีที่แล้ว +13

    ఎన్ని స్టే లు తెచ్చుకున్నా అందరూ ఇదంతా రాజకేయాలలో సాధారణమే అనుకున్నారు ,కానీ ఎప్పుడైతే విచారనే జరగకూడదు అన్నారో అప్పుడే ప్రతి ఓటర్ కు తన ఓటు విలువ తెలిసొచ్చింది ,ఇదేంట్రా ప్రజాస్వామ్యం లో ఓటు గొప్పది అంటారు కదా మరి ఓటు విలువ ఇంతేనా అనే ఆలోచన వచ్చింది ,ఇంతగొప్ప ఆలోచన కలిగించిన వ్యక్తులందరికి ధన్యవాదాలు ,ఈ సారి మరింత కసిగా వేస్తారు ఓట్లు జగన్ కు

    • @vanguryramakrishna4620
      @vanguryramakrishna4620 4 ปีที่แล้ว

      Nice Words, a 'Blunder' made a 'Wonder'. Moment 'Voter' value Disappointed Prajalu Medhavulu 'melkolpindi'

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 4 ปีที่แล้ว

      Laaluprasad Yadav ki kooda alaage votes vesaaru. Jagan ki kooda alaage votes vestaaru. Jab tak samosa mein Aaloo rahega tab tak Bihar mein laaloo rahega ane vaadu. Avi laaloo hai Magar bihar mein laaloo Nahi.

    • @vanguryramakrishna4620
      @vanguryramakrishna4620 4 ปีที่แล้ว

      @@ChandraSekhar-uz6kf nothing personal, Jagan-Laloo many or 90% polts' may be so.Here JudiciaryExecutive Legislature One-Up, evaru goppa Bias, Avoidable Sincere Official target avkudadani.

  • @krishnabusireddy2938
    @krishnabusireddy2938 4 ปีที่แล้ว

    Superb analysis Sridhar sir. We wish you to be in social media continuously.

  • @veerareddy7109
    @veerareddy7109 4 ปีที่แล้ว +26

    because of Jagan the whole country is discussing about this.....130 crores people eye opener....

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 4 ปีที่แล้ว +3

      Jagan ni PM cheste prapanchame discuss chestundi. Jagan is super.

    • @veerareddy7109
      @veerareddy7109 4 ปีที่แล้ว

      @@ChandraSekhar-uz6kf bolli babu aithaadu le america president....maarandraaa ..inka time undi meeku...bolli gaadu FASAK...

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 4 ปีที่แล้ว +1

      @@veerareddy7109 are cheddi naAZ kodaka - veedemma mogudu 27 sarlu dandetti kallu paikethadu - veedentha veedi bathukentha. donga chatugaa vyavaharalu cheyatam tappa ee munda ki dairyam gaa vache dammu ledu gaani velli lotus pondlu padukomanu. nuvvu nee KULA GAJJI langa kodaka

    • @naga4335
      @naga4335 4 ปีที่แล้ว

      @@ramamohanaraodeevi1611 rey mundamopi ala donga chatu vyavaralu chesindu andhuke last elections la ongo Betti denginru nee ayya sigguleni lanjodka muskuni dengey madharchodh

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 4 ปีที่แล้ว +1

      @@naga4335 are muda na kodaka - janam ki abaddalu cheppi ippudue chestundemito janam ki aaroju na telisunte vongo bette dimpevallu. neeku nee ghannayi gaadiki.ippudu vellamanu elcetions ki ela vogo bedataro telusudii. assembly akharledu ra bulugu barre gaa. local body elections chaalu. ninnu nee gannayi gadini ongo bettataniki
      dengaleka mangalara vesahlu denguthunnadu - vaadiki meeru 420 gallantha support kodakallaraa - endukuraa chaduvukunnaru neekanna chakalodu better. thu mee bathukulu - poyi vaadi sankanaakandi vaadoka donga aa donga ki support inkondaru donga naa kodukulu.

  • @adityapurma3977
    @adityapurma3977 4 ปีที่แล้ว

    Good examples given, Balanced views expressed by constitutional expert !

  • @umamaheswari5549
    @umamaheswari5549 4 ปีที่แล้ว

    Good. First and last vedeos versions are so defferent.😀

  • @gharinarayana22
    @gharinarayana22 4 ปีที่แล้ว

    Excellent excellent sir

  • @bvrprasad9294
    @bvrprasad9294 4 ปีที่แล้ว

    Madabhushi Sridhar garu given very good analysis.

  • @mdtrinadh1574
    @mdtrinadh1574 4 ปีที่แล้ว

    good explanation sir

  • @yellareddypothireddy1035
    @yellareddypothireddy1035 4 ปีที่แล้ว +1

    Supb analysis

  • @SUNILSUNIL-cz5ry
    @SUNILSUNIL-cz5ry 4 ปีที่แล้ว

    సర్ ... మంచి చర్చ ... వేచి చూడాలి .. we must respect our Judiciary .. there should not be any comments...

  • @junkymonkey1652
    @junkymonkey1652 4 ปีที่แล้ว

    మేతావులు గార్లకు స్వాగతం.

  • @korrakutinarayan1949
    @korrakutinarayan1949 4 ปีที่แล้ว

    Very fortunate to have heard of a very meaning full discussions of two professors.

  • @shaikmasthan134
    @shaikmasthan134 4 ปีที่แล้ว

    Super explain sir👌

  • @r.seenaiah
    @r.seenaiah 4 ปีที่แล้ว +20

    First they should CBI investigation first , whoever facing allegations

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 4 ปีที่แล้ว +13

    భలే వారే మీరు మా వాడు ఒకడు ఉన్నాడు సార్ టిష్యూ పేపర్ యజమాని రాధాకృష్ణ వీడు అందరి బ్రెయిన్ లో దూరి చూసి రాస్తూ ఉంటాడు వీడు అసలు మనిషి జన్మ కాదెమొ అని ప్రజలు అనుకుంటున్నారు సార్

  • @PraveenKumar-bz2wz
    @PraveenKumar-bz2wz 4 ปีที่แล้ว

    Thanks sridhar Sir

  • @sainadha2989
    @sainadha2989 4 ปีที่แล้ว

    Nageswarao garu kanna baga explain chesaru sir tnq Sridhar sir

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 4 ปีที่แล้ว +1

    All honest people, who wants for honest,unbiased ,hardworking courts, will support the demand of enquiry in ,the complaint of Sri.JaganMonhanredfy Garu. Jai every second honest jai every second hardwork.

  • @KiranKumar-kb8mw
    @KiranKumar-kb8mw 4 ปีที่แล้ว

    Thanks for good analysis sir at understandable

  • @thiru7903
    @thiru7903 4 ปีที่แล้ว

    Really good clarification, wish people understands.

  • @godisgreat6736
    @godisgreat6736 4 ปีที่แล้ว

    Sridhar Sir please do the one full video based on the Jagan sir complaint to CJI and share it in your TH-cam channel.

  • @sunkarabullibabu3494
    @sunkarabullibabu3494 4 ปีที่แล้ว

    What he said is very very correct

  • @parasuramv1692
    @parasuramv1692 4 ปีที่แล้ว +12

    First of all Justice Ramana him self should invite CBI enquiry on him. If allegations proved wrong, they have to punish YCP GOVT. HOW ONE STATE CM LETTER CAN BE NEGLECTED BY THE UNION GOVT OF INDIA AND CJ OF SUPREME COURT. ALSO JAGAN GOVT SHOULD REQUEST CBI ENQUIRY ON ENTIRE JUDGEMENTS AND COMENTS GIVEN BY THE AP HIGH COURT FROM LAST ONE YEAR

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 4 ปีที่แล้ว

      That will never happen.
      It is quite but natural, that, no guilty person would subject himself for inquiriy against himself.
      These are not days of satya harichandra.
      How ever, it may be noted that a p. Cid has investigated the matter ,and the contents of the letter are based on that investigation.

    • @radhikabokkisam6264
      @radhikabokkisam6264 4 ปีที่แล้ว

      Also Jagan should resign and request CBI to cancel his bail and ask CBI to enquire his cases as soon as possible and then contest in general elections. How can people trust an allegation made by a person who himself is facing nearly 11 charge sheets on financial crimes and 16 ED cases in CBI court . Lets demand both AP CM Jagan and Justice N.V.Ramana to resign and prove their innocense

    • @obulreddygangireddy9984
      @obulreddygangireddy9984 4 ปีที่แล้ว

      You are right.

  • @peta.shaik.quajahussain5827
    @peta.shaik.quajahussain5827 4 ปีที่แล้ว

    Prof Nageswara Rao sir is great, i respect him. Namaste, good explanation reg Judicial in India, but why can't conduct exam like IAS, IPS, IFS, IRS, The exam IJS for Judge post.

  • @4u977
    @4u977 4 ปีที่แล้ว +1

    సీనియర్ కాదు... నిజాయితీ కావాలి కదా...