Hi vadina మీ దుర్గ వదిన పక్కన ఉన్న అక్క కాకరకాయ కర్రీ అని చెప్తూ ఎంత అమాయకంగా నవ్వుతుంది. నేను ప్రతి వీడియో లో ఆవిడని గమనిస్తూ ఉంటాను She is very innocent and i like her smile. మీ బ్యాచ్ లో తనంటే నాకు చాలా ఇష్టం తనని చూస్తే ఒక సాంగ్ గుర్తొస్తుంది. అమాయకమైన ఆ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో........
అలాగే దుర్గ నవ్వు పద్మక్క లో ఉన్న ముక్కు చాలా బాగుంది అక్క
Hi vadina
మీ దుర్గ వదిన పక్కన ఉన్న అక్క కాకరకాయ కర్రీ అని చెప్తూ ఎంత అమాయకంగా నవ్వుతుంది. నేను ప్రతి వీడియో లో ఆవిడని గమనిస్తూ ఉంటాను
She is very innocent and i like her smile. మీ బ్యాచ్ లో తనంటే నాకు చాలా ఇష్టం తనని చూస్తే ఒక సాంగ్ గుర్తొస్తుంది.
అమాయకమైన ఆ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో........
అవునా ఆ సాంగ్ హ 😊😊😊❤️❤️❤️🤝🤝tqqq ma
😊😊😊❤❤❤
కుట్టు ముక్కు బాగుంది మాణిక్యం అక్క నవ్వు బాగుంది తిరుపతమ్మ అక్క పలకరింపు బాగుంది
❤❤❤❤super😊
అందరికి Hiiiii and god bless you
జై జవాన్ జై కిసాన్
🤝🤝🌾🌾✊