మేము మా భాషతోనే ఫేమస్ అయ్యాము | Special Interview with
ฝัง
- เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
- Watch మేము మా భాషతోనే ఫేమస్ అయ్యాము | Palleturi Kurrallu - Ieeja TH-camrs Team Interview | Telugu Village Comedy Videos | Telugu TH-camrs Interviews | Telugu Celebrity Interviews | Telugu Interviews | Sudheer Reddy Interviews | Aadhan
#palleturikurrallu #teluguinterviews #teluguyoutuber #celebrityinterview #telugucomedyvideos #teluguinfluencer #ieeja #interviewsudheerfeb2024 #aadhantalkies
We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu : / @aadhantelugu
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching
మాలాంటి మారుముల పల్లెటూరి వాళ్ళని ఇంతగా సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. Aadhan చానల్ టీం మొత్తానికి మా నడిగడ్డ ప్రాంతం తరపున వేల వేల ధన్యవాదాలు 🙏🧧
నాకు లక్ష ధన్యవాదలు కావాలె 😅
@@mahammadrafimr628 కోటి తీసేస్కో అన్న 😄
Congratulations khadeer Bhai 🎉🎉🎉❤❤❤❤
మాది సోగనుర్ ఆన్న
మాది ఐజ శిల్ప బార్ & రెస్టారెంట్ అన్న కంగ్రాట్స్ 🎉🎉 అన్న
మా ఐజ వాళ్ళని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు ఇంకా వాళ్ళు ఇలాగే పైకి ఎదిగి నడిగడ్డ ప్రాంతానికి పేరు తేవాలని కోరుకుంటూ ధన్యవాదాలు🙏
Mana కర్రీ మామ fans ఒక like veskondi...❤❤
పల్లెటూరి కుర్రాళ్ళు సాధించేసారు మీరు గ్రేట్ ఖదీర్ బై కంగ్రాట్స్ 🎉❤🥰🥳
Tqu మధు 🥰
Gert 5 గురు మీ శక్తి తే మీ బలం ఈ రోజు కష్టం రేపు ముందు వచ్చే సుఖం.
God bless all of you.
Ieeja kurrallu అంటారు రా బాబు😎😎😎😎😎😎❤🤘
చాలా గర్వంగా ఉంది మా ఉర్రి వాళ్ళు ఇలా ఫేమస్ అవ్వటం. కంగ్రాట్స్ 🎉🎉🎉🎉
Kalmasham leni manushulu swachamga unna aanimutyaalu 👍👍👍👍
E interview sudheer ana n e team ki chala growth esthundii.... wonderful interview sudheer bayya
నిజంగా మమ్మల్ని తను ట్రీట్ చేసిన విధానం అద్భుతం అంతే ఇంక❤️🧧
ఖదీర్ అన్న ఇంకా చాలా ఇంటర్వూస్ కి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
Thank you dear🥰
పల్లెటూరు నుంచి పట్నం దాకా మీ ప్రయాణం చాలా అద్భుతం.... ఇలాగే అందరినీ నవ్విస్తూ.... ఇంకా మీరు ఉన్నత స్థాయికీ ఎదగాలని ఆశిస్తున్నాను...
Thank you anna gaaru🥰
మా కుటుంబం మొత్తం మీఫ్యాన్స్అన్న మీ వీడియోలు మొత్తం చూసాము సూపర్ అన్న మాకు మీరు అంటే అబిమనము అన్న👌👌👌👌👌🏆🏆🏆🏆🏆
అందరిని నవ్విస్తూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా ❤ బ్రదర్స్💚
ఇలాగే మరిన్ని వీడియోస్ తో ముందుకు వెళ్లాలని మీ ఊరికి రోడ్డు పడాలని కోరుకుంటున్నా
Thanks... so much 💐 Adhan media 🥰🥰🥰
Love u too brothers ❤❤ all the best for your upcoming vedios...
Weldone anna because gadwal entha venkapadindho andariki chupali
All of you congratulations
All the machas meeru inka ఇలాంటివి ఎన్నో andukovalni heartfully korukuntunna❤❤❤❤❤❤
Tqu🥰
Ma nadi gadda valla ku support chesinanduku MI channel ki danyavadalu bro Madi medikonda village ( ieeja ,mandal) ma yasha basha Ney yevariki teliyanidi ma basha nunchi yintha famous ayina ma vuri kadeer anna team ku krutagnathalu congratulations 🎉& best Flok ❤❤
Adhan, channel, variki, thankyou, good, encregement, good, team
Hii khadeer బాగునవ మంచి వీడియోస్ చేస్తున్నారు.
Hemalatha agriculture valldhi cheyyandi annaya
Anchor's way of questioning is good keep it up bro your better than others.
Rajapur jathara gurinchi video cheyande
1st time intha jowel ga full interview chusanu Brother-tnq sudheer darling-thank you & congratulations @palleturikurralu_aeeja Team🎉🌹inka manchi sthai ki vellali ani manasa vaacha korukuntunnanu 🌹💝 u guys
Thank you mohan anna 🥰
Maddelabanda Village tarupuna congratulations brothers🎉🎉🎉🎉🎉
Tqu anna🥰
Super interview sudheer bro❤
Hearty congratulations to all the team and all the very best to our ieeja boys. 🎉
Keep it up guys & congratulations
బైనపల్లి. కింగ్స్.
సూపర్ అన్నా. Part 2 కూడా చేయండి ప్లీజ్
Love from mantralayam...❤❤❤❤❤
Good ❤❤❤
Hii.. Bro me team super and ma Home town ieeja bt.. I'm in Kurnool
Super annaya💚💚
Super 🎉
Ieeja ❤
సూపర్ బ్రదర్స్
Super
Nenu chala proud ga feel avuthuna mana gadwal valu ieeja mandal valu enthaga famous avadam yelagani Baga famous avvali movies lo kuda choice ravali Ani ha devuni korukuntuna All the best khadir Bhai team ❤️👍✊
Thank you so much anna🥰🙏
Thank you praveen bro🥰
Beautiful boy కాదు handsome boy. Nice interview. Pride of gadwal guys
Tqu ra i Anna 🥰
Me basha maa kurnool vallaki sambadinchidhi anna
Avunu annaa
thank u support adhan ..my area peoplee...
Tqu adhan midia 🙏
Best of luck
Interview super 👍😁😊🎉🎉
కధీర్ అన్న నీ ప్రధాన వృత్తి ఫోటోగ్రఫీ కదా ?ఎందుకు చెప్పలే అదీ?
ఇంకా చాలా ఉన్నాయ్ గాని సడెన్ గా గుర్తుకు రాలేదు 😄l🤦♂️😄
Nyc❤
Nice interview
🎉🎉🎉🎉
Congratulations
టాలెంట్ ఎవరబ్బా సొత్తు కాదు అని నిరూపించారు🎉
సూపర్ అన్న మీరు
Great 🎉
👌👌👌
Really femas ipoyaruu grate abba
Thank you bro🥰
Super.....
సూపర్ bro
ఎక్సలెంట్ అన్నలు
torch bearer kadheer Bro❤
Thank you dear🥰
మా ఊరి వాళ్ళు కూడా ఫెమస్ ఐయ్యారాణి హ్యాపీ మాది కూడాకుర్తీర్వాలచెరువు
Thanj you bro🥰
Congratulations kadheer anna team 🎉🎉🎉🎉
Thank you 🥰
Genuine friends.
నేను చాలా గర్వపడుతున్నాను బ్రో... Good బ్రో
Thank you bro🥰
🎉🎉🎉
🎉🎉🎉🎉🎉❤
Adoni❤
Superb Bhai
Chala santhosham❤❤❤ khadhir
Thank you anna 🥰
Super Reddy sap
Good brother..Nawaz Fareed.bynapally
Hari prasaad anna fan ✊💪💯
Hari Prasad super
Kurnool Basalo Baga matladatharu
అరే నీ చికేన్ పకోడా నేను తిన్నాను.కర్నూల్ లో
👍👍👍👍👍👍👌👌👌❤️❤️❤️🌹🌹
Super 😂😂😂 andi 🙏
🎉
❤ Hi Friend s
So nice I'm seeing now so funny .....
Tqy🥰
Jogulamba gadwall jila ieeja❤❤❤❤
😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉
అబ్బా తమ్ముడు ami జోకులు మూడి గా ఉన్నపుప్పుడు me జోకులు చుస్తే చాలు
Thank you Anna 🥰
🤩🤩🤩🤩👍👍👍👍👏👏👏👌👌👌👌👌👌👌👌👌
మొగాతని
Super 👍