టీఆర్ఎస్ పార్టీకి ఓటు తెలంగాణ సమాజానికి చేటు. తొలి వెలుగు జర్నలిస్ట్ G రఘు ను వెంటనే విడుదల చేయాలి. జై తెలంగాణ అన్నోళ్లు జైలుపాలు ఐతుండ్రు.నై తెలంగాణ అన్నోళ్లు నాట్యం చేస్తుండ్రు. దొరల పాలన అంతం తెలంగాణ ప్రజల పంతం. *#WeStandWithJGRaghu* *#iSupportJGRaghu* *#ReleaseJGRaghu* *#SAVETELANGANA* *#SAVEDEMOCRACY* *#SAVEJOURNALISM*
మేము పోలీసులమమ్మా అయన పై కేసు ఉంది అని చెప్పారంట....😂. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేమి కావాలి mr jastice..సామాన్యులకు సైతం పోలీసులు అంటే... బాబోయ్ అన్నట్టుంది. లాభం లేదు మరో తెలంగాణ ఉద్యమం రావాల్సిందే ఒకటి రాజకీయ నాయకులపై, మరొకటి చట్టవ్యవస్థపై...
నేను ఒక సిన్సియర్ లా ఏబైడింగ్ సిటిజెన్ ను. ఒక ఫ్రీడమ్ ఫైటర్ కుమారుణ్ణి . ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ లో తెరాస కెసిఆర్ ముఠా పెద్ద ఎత్తున డబ్బులను ఓటర్లకు పంచిపెట్టే ప్రయత్నాన్ని అడ్డుకోవటం కోసం నేను ఓటర్లను అప్రమత్తం చేస్తూ నియోజక వర్గం లో తిరుగుతుండగా అక్కడ తిష్టవేసిన తెరాస ఎం ఎల్ ఏ ఒక్కడికి ఒక జిల్లా మంత్రికి నచ్చలేదు వెంటనే జిల్లా పోలీస్ అధికారులను మేనేజ్ చేశారనుకుంటా నన్ను కూడా అక్రమంగా నిర్బంధించి రెండు రోజులకు వదిలి పెట్టారు . ప్రశ్నిస్తే జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు నిర్బం దించాము అని చెప్పి నన్ను నా మిత్రుణ్ణి మూడు పోలీస్ స్టేషన్స్ తిప్పి మా ఫోన్లు కూడా గుంజుకొని అక్రమంగా అన్యాయంగా మా పట్ల ప్రవర్తించారు . కనీసం మా నిర్బంధాన్ని కుటుంబ సబ్యులకు కూడా తెలియనివ్వలేదు . ఇదేమని ప్రశ్నిస్తే మీరు ముఖ్యమంత్రి కి మీ వల్ల హాని ఉందని నిర్బంధం కొనసాగిస్తాము సంతోషించండి అన్న తీరుగ పోలీసులు వ్యవహరించారు .ఈ తతంగం వెనక ఎవ్వడు తెరాస వాడు ఉన్నాడో ఇంకా తేలాల్సి ఉంది . ప్రజలారా ఇది గమనించండి .
Somu ĺAnna super naa korika meedha e video chesinandhuku chala thanks eppudu kuda raghu anna ni Jail lo pedithe saidhi Reddy ni janaalu cheppulatho kodatharu
సత్య యుగం వచ్చేసింది CC కెమెరాల పుణ్యం వల్ల, మేము సైతం.... కెమెరాల వల్ల దొరికి పోయిండ్రు, కరోనా పుణ్యం వల్ల మొకాలు కనపడలేదు, ఇంట్లో వాళ్ళు ' ఛీ ' అనే వాళ్ళు
ఇది వరలో నక్సలైట్స్ పోలీసులను మైన్స్ పెట్టి పీల్చితే అయ్యోపాపం అనుకునేవాణ్ణి కానీ ఎలాంటి చెత్తపనులు చేసే లుచ్చా నాయకుల మాటలు వినే పోలీస్ గాండ్లను పేల్చినా పరవాలేదు అనుకుంటున్నా ఇప్పుడు .
Intha anyaym jarigina inka raghu jail lo undadam amanusham😡😡😡 indian govt rules e state rules e vindhanga untey inka nrml public repati nundi prashninche tathwam potundi🙏 ippatikaina court lu spandichi e case sumotoga tisukoni immediately valani suspend chyli👍
ఇది ఏమి సర్కార్ రా నాయనా నా జీవితములో ఇటువంటి పనికిమాలిన సర్కారును నేను ఎప్పుడు చూడలేదు.
ప్రజలకు తేలియాలి మన బతుకులు ఎవరి చేతిలో పెట్టినాము అనేది
అరై. దొంగల. సర్కార్. రా.
పోలీసులు. దొంగ్లా. కెసిఆర్. దొంగ.
DGP సమాధానం చెప్పకపోతే పోలీసులే తప్పు చేసినట్లు లెక్క
అరెస్టు చేసిన విధానాన్ని ఖండిస్తున్నాను
జై మల్లన్న జై భీమ్ 🙏
సోషల్, మీడియా, లేక, పోతే, రగు, ను, యేమి, చేసేవరో
Real sir
కోర్టు, సుమోటగా, తీసుకోవాలి
గాదముఖొనికీ కోర్ట్ అంటే లేక లేదు
Court ki sutcace lu mutti vuntai endhuku thisukuntundi court lu sariga lekane gada ela jarigedhi
ఇది చాల పాశవికం ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రం కాదు దొరల తెలంగాణ కుటుంబం తెలంగాణ స్వాతంత్ర్యం లేని తెలంగాణ
రఘు గారికి న్యాయం జరుగుతుందని ఆశిస్తు
#DGP garu samadhanam cheppali
టీఆర్ఎస్ పార్టీకి ఓటు తెలంగాణ సమాజానికి చేటు.
తొలి వెలుగు జర్నలిస్ట్ G రఘు ను వెంటనే విడుదల చేయాలి.
జై తెలంగాణ అన్నోళ్లు జైలుపాలు ఐతుండ్రు.నై తెలంగాణ అన్నోళ్లు నాట్యం చేస్తుండ్రు.
దొరల పాలన అంతం తెలంగాణ ప్రజల పంతం.
*#WeStandWithJGRaghu*
*#iSupportJGRaghu*
*#ReleaseJGRaghu*
*#SAVETELANGANA*
*#SAVEDEMOCRACY*
*#SAVEJOURNALISM*
Gwen are with raghu and fly family
Freedom of press shkshu
Shut
Should be there
జర్నలిజం ఇపుడే ఒక దశకు ఒచ్చింది. రాఘ అన్న డైనమిక్ జర్నలిస్ట్ మై సపోట్ రఘు అన్న
మేము పోలీసులమమ్మా అయన పై కేసు ఉంది అని చెప్పారంట....😂. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేమి కావాలి mr jastice..సామాన్యులకు సైతం పోలీసులు అంటే... బాబోయ్ అన్నట్టుంది. లాభం లేదు మరో తెలంగాణ ఉద్యమం రావాల్సిందే ఒకటి రాజకీయ నాయకులపై, మరొకటి చట్టవ్యవస్థపై...
#StandWithRaghu
Friendly పోలీస్ కాదు
రౌడీ పోలీస్
Rip TS government
#westandwithragu
పోలీసులు గుండావలె ప్రవర్తించడం సిగ్గుచేటు
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గౌరవ న్యాయస్థానాలను కోరుకుందాం.
Kcr Govt nee bondapetali
పనికి మాలిన ప్రభుత్వం.....
ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు
జర్నలిస్ట్ సంఘాలు నిద్ర పోతున్నాయా, రేపు వాళ్ల పరిస్థితి కూడా ఇంతే???
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సారు మౌనం దేనికి నిదర్శనం
బైక్, యేన్దుకు, తీసుకు, పోయరు
, సేవ్ తెలంగాణ సేవ్ రఘు జర్నలిస్ట్
Malkajgiri Corporater👍Suppar Tq Anna
ఇది ప్రభుత్వమా
తెరాస mim ☠️👺💀👹రాక్షసా జాతి పార్టీ
Reporter ki kada...Ila jarigindi...Mari tv9...ABN,...ntv ..Ee channel lu mottam deeni gurinchi okka mata kuda enduku matladatam ledu...chillara channels...
Vala news reporter kadhu kada bro.....valaki RGV interview Jagan mida CBN mida rojulu gadipestaru chettana kodukulu🙏🙏🙏🙏🙏
ఎప్పుడు బయటకు వస్తున్నాడు రఘ పై తీన్మార్ మల్లన్న సరైన రీతిలో కౌంటర్ ఇవ్వడం లేదు.
సిగ్గు సెరం లేని మీడియా వాళ్ళు ఎమ్ చేస్తున్నారు రా....బానిసళ్ళరా....
Dgp garu kadu kcr clarification evvali
V v sad bro on u
U r real hero
U all ways fight for poor people sir
DGP sir Raghu ni yemichesinaro maku telavali yemi jarigina department de badyata kabza kor laku kommu kayakandi pls 🙏
నేను ఒక సిన్సియర్ లా ఏబైడింగ్ సిటిజెన్ ను. ఒక ఫ్రీడమ్ ఫైటర్ కుమారుణ్ణి . ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ లో తెరాస కెసిఆర్ ముఠా పెద్ద ఎత్తున డబ్బులను ఓటర్లకు పంచిపెట్టే ప్రయత్నాన్ని అడ్డుకోవటం కోసం నేను ఓటర్లను అప్రమత్తం చేస్తూ నియోజక వర్గం లో తిరుగుతుండగా అక్కడ తిష్టవేసిన తెరాస ఎం ఎల్ ఏ ఒక్కడికి ఒక జిల్లా మంత్రికి నచ్చలేదు వెంటనే జిల్లా పోలీస్ అధికారులను మేనేజ్ చేశారనుకుంటా నన్ను కూడా అక్రమంగా నిర్బంధించి రెండు రోజులకు వదిలి పెట్టారు . ప్రశ్నిస్తే జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు నిర్బం దించాము అని చెప్పి నన్ను నా మిత్రుణ్ణి మూడు పోలీస్ స్టేషన్స్ తిప్పి మా ఫోన్లు కూడా గుంజుకొని అక్రమంగా అన్యాయంగా మా పట్ల ప్రవర్తించారు . కనీసం మా నిర్బంధాన్ని కుటుంబ సబ్యులకు కూడా తెలియనివ్వలేదు . ఇదేమని ప్రశ్నిస్తే మీరు ముఖ్యమంత్రి కి మీ వల్ల హాని ఉందని నిర్బంధం కొనసాగిస్తాము సంతోషించండి అన్న తీరుగ పోలీసులు వ్యవహరించారు .ఈ తతంగం వెనక ఎవ్వడు తెరాస వాడు ఉన్నాడో ఇంకా తేలాల్సి ఉంది . ప్రజలారా ఇది గమనించండి .
సైదిరెడ్డి ఉన్నాడు... దీని వెనుకాల...
Super ga chenparu
Bike endhuku tisiki vellaru
చంపేసి.... బైక్.. యాక్సిడెంట్.... అయ్యింది!👌
అని.....ఈ సమాజాన్ని నమింన్ఛడానికి🙏
దొరల..... పాలనలో ఇలాంటివి మామూలే👌🙏
Good మంచోడు వి నాన్న నీ దైర్యం కి హీట్యూపీ
Dgp ki teliyakunda ela jaruguthundhi dgp garini cid cbi ki appa chebite kcr nundi enni sutucaselu muttayo telustundhi
జర్నలిస్టు రఘును అరెస్టు చేసిన విధానం తప్పు
Sigu leani government lo police llu kuda sigu nethi marichi poyaru
కార్పెరేటర్ గారు చాలా మంచిగా చెప్పారు చట్టం మీద బాగా అవగహన ఉన్నది🙏
Vehicle number oka advocate dhi🙄🙄🙄
DGP is become TRS security guard
Yes
Save ragu Anna
సిగ్గులేని kcr ప్రభుత్వం.....రౌడీ తెలంగణా ప్రభుత్వం...........
Brave video about raghu brother
God plz save him 🙏🙏🙏
Super. Anna
TRS government ni manam em analemu vallu icchina money ki manduki Aasha padi vote vesina manaku buddiledu sigguledhu
రఘు ను వెంటనే విడుదల చేయాలి
akkadiki vachina police vallani ye okkadini kuda vadala kudadhu
We are with u Raghu anna✊✊✊✊✊✊
Idi Telangana lo thappa ekkada jaragadu ilanti system
Jai raghu Anna 🙏🙏
బైకు, హనవాలు, లేకున్డ, రగును, యేమ్చేదమ్హనుకునరు
We all should come forward to save and respect Raghu.
All glories to Telangana Police. Long live!
Cc tv footage icchinanduku aaa battala shop athanni satha istharemo papam
ఇది ముమ్మాటికి ప్రభుత్వ పాశవిక చర్య.
Somu ĺAnna super naa korika meedha e video chesinandhuku chala thanks eppudu kuda raghu anna ni Jail lo pedithe saidhi Reddy ni janaalu cheppulatho kodatharu
Great friendly police
పెద్ద అయిన కూడా భాగ మాట్లాడారు
Human Rights should become more strong to take action on the police department , police means do they can do anything direction by ruling government
Save Telangana save nature
One day KCR, KTR, will be ARRESTED in this way, I hope this should happen.
Rip KTR
RIP KCR
Save Telangana save raghu
పోలిసులకురాజ్యన్గమ్, గురించి, చేపేపర్స్తితి, హిదీ, తేలన్గాన, పోలిసు
What high court is doing, dissmiss those police kidnappers immediately, and take action on KCR
Sir sir plz. plz.plz High court court sumoto ga case thiskovali
Sighuu padu DGP
Idhe correct time journalists andaru okkatavvali
Somu gaaru Mari eee kidnappers police laithe Malkangiri ps lo vunchali kaani huzurnagar ps ku yenduku theesukellaaru?
Raghu anna update ivandi plz
#resignkcr #resignktr #resigndgp
వీలు పోలీస్ లా లేదా దొంగల ముఠా నా DGP gaaaaaaru
Shameful act by police and Govt....
Dear police, Raghu is young, bright and dynamic reporter...don't spoil his future.
Plz sav Ragu Anna
ఆ పండ్లు అమ్ముకునేవారికి నిద్ర పట్టలేదు అంటే భవిష్యత్తులో సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అని భయంతో వుంటున్నారు.
పోలీసుల్ని సస్పెండ్ చియలి
దమ్ముంటే లీగల్ గా ఎదురుంగ రావాలి
కచర కు సిగ్గు లేదు..వాడి బానిస ల కు సిగ్గు లేదు..ఎల్లో t shirt అబ్బాయి గ్రేట్..
ఇదంతా చూపించే బదులు డైరెక్టుగా డీజీపీ నే ఇంటర్వ్యూ చేయవచ్చు కదా
Telangana lo racharika palanasaguthundhi
This is not considered.
Where is MP MP Revanth reddy,where is MP Where is MP where is MP Revanth reddy, Revanth reddy High court lo Case enduku cheyaledhu.....
Save journalist raghu
సత్య యుగం వచ్చేసింది CC కెమెరాల పుణ్యం వల్ల, మేము సైతం.... కెమెరాల వల్ల దొరికి పోయిండ్రు, కరోనా పుణ్యం వల్ల మొకాలు కనపడలేదు, ఇంట్లో వాళ్ళు ' ఛీ ' అనే వాళ్ళు
Worst government I have ever seen
#RIPKCR
Shame on you KCR and DGP
Trend this Raghu arrest in twitter
ఇలా ఎత్తుకెళ్లడం .........పోలీస్ వాలే దొంగల కి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంది ....ఇలాగే కామన్ మాన్ చేస్తే ఊరుకుంటారా ?
Friendly police friendly Telangana
We want ap back
Worst government...
ఇది వరలో నక్సలైట్స్ పోలీసులను మైన్స్ పెట్టి పీల్చితే అయ్యోపాపం అనుకునేవాణ్ణి కానీ ఎలాంటి చెత్తపనులు చేసే లుచ్చా నాయకుల మాటలు వినే పోలీస్ గాండ్లను పేల్చినా పరవాలేదు అనుకుంటున్నా ఇప్పుడు .
కెసిఆర్ ఆటవిక పాలన 1947 లో ఉన్నట్టుండి
Court m chestundi enkaaa
Dharunam
రిపోర్టర్ గారు రఘు గారికే సేఫ్టీ లేదు, అనావసరంగా ఆ చిన్న పండ్ల వ్యాపారం చేసే వాళ్ళను మల్లి ఎవ్వరైనా ఇబ్బంది పెడితే కష్టం కదా, ముందే పోలీస్ వ్యవహారం
Intha anyaym jarigina inka raghu jail lo undadam amanusham😡😡😡 indian govt rules e state rules e vindhanga untey inka nrml public repati nundi prashninche tathwam potundi🙏 ippatikaina court lu spandichi e case sumotoga tisukoni immediately valani suspend chyli👍
✊✊✊✊✊
Andhra Pradesh Jagan anna is best
Rip trs party
నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము
Journaliste Raghu nu, kidnappe chesina TS Roudi policelanu intha varaku enduku arrest cheyyaledu.
Save police save raghu