బ్రదర్ దైవ ఆశీర్వాదములు మీపై వచ్చును గాక ఈ పాట రాయించిన పాడించిన బ్రదర్స్ కి మా హృదయపూర్వక వందనాలు అలాగే ఈ పాట ట్రాక్ కూడా విడుదల చేస్తే మాలాంటి పాడగలిగిన వారికి పాడాలి అనుకునే వారికి బావుంటుందని మా అభిప్రాయం దేవుని ఆశీర్వాదంతో ఈ పాటకు త్వరగా ట్రాక్ సిద్ధపరచ గలరని కోరుకుంటూ మాలాంటి వారి గురించి సింగర్స్ గా ఎదగాలని కోరుకుంటూ త్వరగా ఈ పాట ట్రాక్ను విడుదల చేయించాలని కోరుకుంటూ థాంక్యూ బ్రదర్
యేసయ్య ప్రేమ ఎంతో మంధురం
పాపిని కరుణించు ప్రేమ "2"
తనప్రాణమునిచ్చి కాపాడునులే
తనర్రెక్కలక్రింద దాచ్చునులే "2"
"యేసయ్య"
1.ఒంటరినై నేను ఉన్నపుడు
జంటగ నిలిచ్చేను ఆప్రేమ
ఆదరణే లేక ఉన్నపుడు
ఆదరించేను ఆప్రేమ "2"
యవరు లేరని ఎడ్చినప్పడు
నేనునాననే ఆప్రేమ "2"
కరుణించేను నను
కృపచూపేను నాకు
కరుణా మయుడు నాయేసయ్య "2"
"యేసయ్య"
2.కష్టలలో కుమిలి ఉన్నప్పడు
కడతేర్చేను నను ఆప్రేమ
కన్నీటీ గాదలో ఉన్నప్పడు
కన్నీరు తుడచేను ఆప్రేమ "2"
కలవరపడి నేవున్నప్పడు
కన్నీకరించేను ఆప్రేమ "2"
కలతలు భాపి-కరములుచ్చాపి
తనకౌగిట నన్ను దాచ్చేనుగా "2"
" యేసయ్య "
Amen yesayya 🙏🙏🙏🙏🙏
Good Singing brother, God bless you ❤
Nenu enno videos chusanu ee song kosam but evaru aa tune ni cherukoleka poyaru ....you nailed it anna ...May God bless you ❤
Super🎵🎤🎶🙏🏿👌anna
Very good singing
Manchi gamakalu vinipincharu
God bless you.
This is the exact version I’m searching for..!! God bless you ma.. you just nailed 👏🏻👏🏻👏🏻
Exlent singing brother and super music team
Wonderful singing God bless you with more songs brother
Good song good singing ,
Excellent team'work God bless you all
Super singing God bless you brother
Nice
Nice singing bro
🙏🙏
ఈ పాట రాసింది మా అన్న గారు బ్రదర్ ....1996 లో sp బాలు తో పాడిచ్చారు.....
బ్రదర్ దైవ ఆశీర్వాదములు మీపై వచ్చును గాక ఈ పాట రాయించిన పాడించిన బ్రదర్స్ కి మా హృదయపూర్వక వందనాలు అలాగే ఈ పాట ట్రాక్ కూడా విడుదల చేస్తే మాలాంటి పాడగలిగిన వారికి పాడాలి అనుకునే వారికి బావుంటుందని మా అభిప్రాయం దేవుని ఆశీర్వాదంతో ఈ పాటకు త్వరగా ట్రాక్ సిద్ధపరచ గలరని కోరుకుంటూ మాలాంటి వారి గురించి సింగర్స్ గా ఎదగాలని కోరుకుంటూ త్వరగా ఈ పాట ట్రాక్ను విడుదల చేయించాలని కోరుకుంటూ థాంక్యూ బ్రదర్
❤
Original bits echhi vunte bagunnu
But music and vocal super
👏🏻👏🏻👏🏻🤍🤍🤍🤍🤍🤍
nice singing bro