@Incredible india kfc chicken emaina healthy aa adi anthey... corporate valla medha Ila videos cheyyaleru anthey...daniki Indian ni thittal Sina Pani ledhu ye country lo Nina untundi manane jagrathhaga undali...annintiki evvarino okarni anadam valla no use.
@Incredible india you have a point bro...I'm no rich person but so poor to eat anything out so I don't get effected by bad food from outside...yea some times we are forced to eat out due to situation...like traveling...but still we can't depend on anyone for our own health...so better be away from eating outside as much as possible...so I only eat idly out side..... why to eat shit out side just people needs to go back to old days to eat food by family members what ever it is they make... people are lazy to prepare food...that real stupidity we are facing. Yea there are rules but won't implemented properly we should be careful that's the only thing I want to convey.
ట్రైన్లో సమోసా నే కాదు ఏది కొనుక్కొని తిన్నా ప్రమాదమే ...తేడా వస్తె స్పీడ్ గా నడుస్తూ ట్రైన్ ఎక్కిన వాళ్ళు పాకుతూ ట్రైన్ దిగే పరిస్థితి వస్తుంది....కొంచెం ఓపిక చేసుకుని నీళ్లు ఆహారం ఇంటి నుండే పట్టుకెళ్ళడం చాలా మంచిది ...👍
ఔట్ సైడ్ ఫుడ్ ఎప్పుడూ ప్రమాదకరమే! తప్పనిసరి పరిస్తితులలో తప్పా వీలయినంత వరకు అవైడ్ చేయడం బెటర్. ఒకటికి రెండు సార్లు నాణ్యత పరిశీలించుకుని తినడం మంచిది... అంతంత రేట్లు పెట్టి కూడా ఎందుకు మంచి ఫుడ్ అందించరో అర్థం కాదు. దీనిపై ప్రభుత్వ తనిఖీ పూర్తిగా శూన్యం.
Railways don't care about passengers if they care about people they don't even allow that kind of spoiled good in train they just want money like ....asalu ala chedina food amme vallani station lo allow cheyakudadu
రైళ్లలో అమ్మే భోజనం గాని, ఇతర తయారీ ఫుడ్ ఏదైనా కాకా హోటల్ ఫుడ్ కన్నా ప్రేమ దారుణంగా ఉంటుంది. "ధర ఆకాశంలో నాణ్యత పాతాళంలో" అన్నట్టుటుంది. ఇక ఇతర ప్యాకింగ్ ఫుడ్ కాని డ్రింక్స్ గాని అన్ని అధిక ధరలే. ఇక టీ, కాఫీ గురించి మాట్లాడక పోవడం మరీ మంచిది.
చెత్త చెదారం ఉంటుంది. రైలు లో అమ్మే పదార్థాలు తినడం, మున్సిపల్ కాలువ నీళ్లు తాగడం 2 ఒకటే. అధికారులు లంచాలు తీసుకుని ఇలాంటి ఆహార పదార్థాలు అమ్మే కి అనుమతి ఇస్తారు
Good 👍 Evening 🌆🔆 Samosas, Cutlets and Puffs Cakes🍰 are the Fat Junk Foods. By eating this Stuff it causes more Fat Oil Items and leads to Obesity. It's not 🚫 Good for Health. 🏥💊 Doctors Advice 🧑⚕️ Health Experts.
అవును..విజయవాడ స్టేషన్ లో సమోసా అమ్మే వ్యక్తి స్వయంగా చెప్పారు..మీరు డాక్టర్ అమ్మ మిమ్మల్ని మోసం చేయ కూడదు..మీరు ఇవి తీసుకో వద్దు..అని వేరే సమోసా లు తెప్పించి ఇచ్చారు..ఇవి ఏమిటీ అంటే జంతువు ల కొవ్వు వాడి చేసారు ..ఇవే రైల్వే సరుకు అని చెప్పారు.షాప్ యజమాని..
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ నీ లాంటి పిచ్చి లా.. ఉన్నతకలం దేశం ఇలాగే ఉంటది.. పెట్టిన కామెంట్ ఏంటి..ను పెట్టిన సోది ఏంటి..నిన్ను ఎర్రగడ్డ లో పెట్టి మంచి ట్రీట్మంట్ ఇవ్వాలి... నాతరుపున 100 రూపాయలు పంపిస్తా.. నువు తొందరగా కోలుకొని తిరిగి మి ఫ్యామిలీ తో ఉండాలని కోరుకుంటున్న..
@@nerellaanilgoud8137 ఒరేయి ఏర్రి పూ... వ్యవస్థ నీ ఎవడు నడుపుతున్నాడు... ఎవడి చేతుల్లో ఉంది.. అది తెలుసుకో.. మీకు మెంటల్ హాస్పిటల్ వేసి కరెంట్ పెడితే కానీ.. మారారు.. మీలాంటి వాళ్ల వల్ల దేశం నాశనమవుతుంది..
Railway stations lo chaaalaa pedda దంద జరుగుతుంది....అక్కడ water అమ్మడం కూడా ఒక దందా నే...దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది....భారత దేశం లో అతి చిన్న విషయాల్లో కూడా కుంబకొనాలు జరుగుతున్నాయి...కానీ ఎవరు నోరు తెరిచి ప్రశ్నించ లేరు...😁😁..
bottle meeda 15/- rupees unte 20 ki ammuthaadu. pone adi mineral water kooda kaadu. akkade railway vaala water taps lo nimmpesi fridge lo petti ammestunaadu. pichhi vedavalam manam taagutunaamu. kondaru bottles train lo vadilestaaru. aah bottles ni teesukuni vaalu, kadigi malla inkolaki ammuthaaru. ide jarigedi.
నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కనీసం పసిపిల్లలు తాగే పాలను కల్తీ , అదేవిధంగా తినే ఆహారం , నూనెను అన్నీ కల్తీ చేసే వాళ్ళకి అందుకు ప్రధాన కారకులకు ఉరిశిక్ష వెయ్యాలి లేకపోతే భారతదేశమంతా రోగాలు రోష్టులతో వారి తలసరి ఆదాయం అంతా ఆరోగ్య ఖర్చులకే సరిపోతుంది భారతదేశపు అభివృద్ధి కుంటుపడుతోంది
It happend to me also. From Varanasi to Secunderabad, Danapur express, we got such somosas with unpealed alu with mud and hair inside. we complained in Railway app. Immediately the Pantry Manager approached us and started crying and requested to put another message passifying the complaint. It is a routine issue. We should be careful. Better eat fruits only during journeys.
కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే వ్యవస్థ ఫుడ్ ఫుడ్ ఫుడ్ వ్యవస్థ మీద దృష్టి పెట్టండి వాళ్లే తింటారు వాడే పోతారు మనీ కావాలి కేంద్ర ప్రభుత్వానికి అంతేగా అంతే🎉🎉
ఇటువంటి సంఘటనలు ఎంత ఘోరం. ఎవరైనా తినే పదార్థాలు బయట ఇంత నాణ్యత లేని విధంగా చేస్తే ఆరోగ్యానికి హాని కాకుండా, మన ఆహార సంస్కృతి సామాజిక జీవనము పై ప్రభావం, దేశ ప్రజల జీవనశైలి.... విషయాలపై అద్దం పడుతుంది. ఈ కారణాలే మన దేశ /ప్రజల ఆరోగ్య నాణ్యత తెలియజేస్తుంది.
Actually government food and nutrition department should punish them and fine them and temporarily close the business this will be a good lesson because of eating that dirty food children can become permanently sick and Samanella poision it is responsible of food and nutrition department do this immediately please stop buying save your children life thanks to those people who find the truth
ట్రైన్ లో కాఫీ,టీ ,వేడినీళ్లు లాగ ఉంటాయి అన్నది కరెక్ట్,ఆహార పదార్థాలు కూడా నాణ్యత ఉండవు,ప్రయాణాల్లో ఇంటివద్ద చేసుకుని పట్టుకెళ్ళడం బెటర్,లేదా రైలు ఎక్కేటప్పుడు బిస్కెట్ లు, అరటి పళ్ళు,ఆపిల్,దానిమ్మ లాంటివి కొనుక్కుని తినాలి.ఇవి ఆరోగ్యానికి కూడా మంచిది.
ఇటువంటి సంఘటనలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి ఏదోఒక అహరంలో ఏదోఓకటి ఉంటుందని చాలా వీడియోలు వైరల్ అయ్యయి ఉదాహరణకు తర్బుజ పండు ని ఎర్ర రంగు రావడం కోరకు కేమికల్ ఇండేక్షం చేస్తున్నరని, క్రీం బిస్కెట్ లను ఎలుకలు తిని చనిపోయయి అని, కూల్ డ్రింక్స్ లలో పురుగులు వస్తున్నాయి అని,ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్డులు ఇలా రకరకాల వీడియో లు వైరల్ అయ్యయి కాని అడిగే వారు ఉన్నా అడగరు పట్టించుకోనే వారు ఉన్నా పట్టించుకోరు శిక్షించే వారు ఉన్నా శిక్షించరు పైగా ఈ యొక్క వ్యాపారలు చేసే వారు పాలిటికల్ లీడర్స్ లతో సంభంధలు కలిగి ఉంటారు అందుకే ప్రభుత్వలు చూసిచూడలేదు అన్నట్లుగా వదిలేస్తారు. ప్రభుత్వలు కఠినంగా వ్యవహరించే అంతవరకు ఇలాంటి సంఘటనలు జరుగుతునే ఉంటాయి
వీలు అయితే ప్రయాణం లో ఆకలి వేస్తే మనకు తెలిసిన విషయమే ఇంట్టీ దగ్గర చేసిన చేపతిలు దన్నిలో కొంచెం టమోటా చత్న్ని చాలా బెటర్ బయటి ఫుడ్ చాలా ప్రమాదకరం 👍 వొద్దు వాడు హా గరం ఛాయా అంట్టాడు వొట్టి నీళ్ళు తాగి లాభం వుండదు ఆరోగ్యమే మహాభాగ్యము మన జీవితం మన లైఫ్ మన ఇష్టం ట్రైన్లో out ఫుడ్ నాట్ అల్లోడ్ అని ఏమీ రాసి వుండదు😀 కానీ మనమే కొన్ని సార్లు బిల్డప్ కి ఆర్డర్ ఇస్తము హా సార్ హా మేడమ్ అనే సరికి 😀
ప్రజా ఆరోగ్యం గురించి పట్టని 1. రాష్ట్ర ప్రభుత్వములు 2. కేంద్ర ప్రభుత్వం 3. కార్పొరేషన్ లు 4. మున్సిపాలిటీ లు 5. పంచాయితీ లు 6. ప్రజల అనాసక్తత ఇదేమీ రాజ్యాంగం!!!!!
రైళ్లలో లభిస్తున్న ఆహార పదార్థాలు ఏ మాత్రం శుచి,శుభ్రత లేక రుచికరంగా ఉండటం లేదు. రైల్వే అధికారులు రైళ్లలో విక్రయించే ఆహార పదార్థాల పరిశీలన చేస్తున్నట్టు లేదు. ఇబ్బంది ఐన రైళ్లలో ఆహారం విక్రయించడం ఆపడం మేలు. ప్రయాణికుల ఆరోగ్యం కాపాడటానికి రైల్వే అధికార్లు తీవ్రంగా ఆలోచించి మంచి,ఆరోగ్యకరమైన ఆహారం ప్రయాణికులకు లభించేలా చూడాలి.
Rice undatam kottha kaadhu. Epudu train lo kone samosas lo boiled and oil fried rice untadhi. Only Vijaywada railway station lo correct samosas dorkuthai, as far as I know, in our telugu states
అందుకేనేమో " అపరిచితుడు " సినిమాలో ఒక సీన్ లో ట్రైన్ లో రామ్ ( విక్రమ్ ) ఎవ్వరిని ఆహారం తిననివ్వడు. వంటశాల యజమాని తో గొడవ పెట్టుకుంటాడు.
@Incredible india kfc chicken emaina healthy aa adi anthey... corporate valla medha Ila videos cheyyaleru anthey...daniki Indian ni thittal Sina Pani ledhu ye country lo Nina untundi manane jagrathhaga undali...annintiki evvarino okarni anadam valla no use.
ఎస్
@Incredible india you have a point bro...I'm no rich person but so poor to eat anything out so I don't get effected by bad food from outside...yea some times we are forced to eat out due to situation...like traveling...but still we can't depend on anyone for our own health...so better be away from eating outside as much as possible...so I only eat idly out side..... why to eat shit out side just people needs to go back to old days to eat food by family members what ever it is they make... people are lazy to prepare food...that real stupidity we are facing.
Yea there are rules but won't implemented properly we should be careful that's the only thing I want to convey.
That
For movie they did like that
This is real
ట్రైన్లో సమోసా నే కాదు ఏది కొనుక్కొని తిన్నా ప్రమాదమే ...తేడా వస్తె స్పీడ్ గా నడుస్తూ ట్రైన్ ఎక్కిన వాళ్ళు పాకుతూ ట్రైన్ దిగే పరిస్థితి వస్తుంది....కొంచెం ఓపిక చేసుకుని నీళ్లు ఆహారం ఇంటి నుండే పట్టుకెళ్ళడం చాలా మంచిది ...👍
😂🙏👌
ఔట్ సైడ్ ఫుడ్ ఎప్పుడూ ప్రమాదకరమే!
తప్పనిసరి పరిస్తితులలో తప్పా వీలయినంత వరకు అవైడ్ చేయడం బెటర్. ఒకటికి రెండు సార్లు నాణ్యత పరిశీలించుకుని తినడం మంచిది...
అంతంత రేట్లు పెట్టి కూడా ఎందుకు మంచి ఫుడ్ అందించరో అర్థం కాదు. దీనిపై ప్రభుత్వ తనిఖీ పూర్తిగా శూన్యం.
కారణం ఒక్కటే."తక్కువ సమయంలో అత్యంత సంపాదన".
మన వాళ్ళు ఊరుకోరు కడుపులోకి ఎదో ఒకటి తోసేయలి అనుకుంటారు.😀😀
Good question.watch Shankar's Aparichithudu movie for answer
idi America kadhu India ikada yevaru ayena yedina cheyavachu
thinakunty manchidhi
Railwaysకు డబ్బలు కావాలికాని, నాణ్యమైన ఆహారం ప్రజలకు పెట్టరు.
అత్యాశ మనుషులు.
Nice 👍
Railways ki samosa ki sambhandam ledhu
@@Eagle_Gun train lo ammaru kabatti railways responsible , railways should control these
Meeru correct ga chepppaaru
Railways don't care about passengers if they care about people they don't even allow that kind of spoiled good in train they just want money like ....asalu ala chedina food amme vallani station lo allow cheyakudadu
ట్రైన్ or any outside తినకుండా ఉండడం మేలు... 🙏
Pani puri water lo urine kaluputhaaru.
ఎక్కడైనా మనం జాగ్రత్త చూసి తినాలి
రైళ్లలో అమ్మే భోజనం గాని, ఇతర తయారీ ఫుడ్ ఏదైనా కాకా హోటల్ ఫుడ్ కన్నా ప్రేమ దారుణంగా ఉంటుంది. "ధర ఆకాశంలో నాణ్యత పాతాళంలో" అన్నట్టుటుంది. ఇక ఇతర ప్యాకింగ్ ఫుడ్ కాని డ్రింక్స్ గాని అన్ని అధిక ధరలే. ఇక టీ, కాఫీ గురించి మాట్లాడక పోవడం మరీ మంచిది.
Prema dharunanga untundha? Enti aa comment?
@@prvtalks9750 mi channel video lo English voice super
@@prvtalks9750
చాలా అనుకుంటా అండి
కాక hotel తో పోల్చకండి
Aina కేంద్ర0 చూస్తూ ఉంటుంది
చెత్త చెదారం ఉంటుంది. రైలు లో అమ్మే పదార్థాలు తినడం, మున్సిపల్ కాలువ నీళ్లు తాగడం 2 ఒకటే.
అధికారులు లంచాలు తీసుకుని ఇలాంటి ఆహార పదార్థాలు అమ్మే కి అనుమతి ఇస్తారు
అంతా కల్తీనే,కల్తీగాళ్లను సంపేయాలి అందర్నీ
Just like supersix ani cheppi mosam cheyyadam
రైళ్లలో అమ్ముతున్న టువంటి సమోసాలు అన్నీ కూడా కొవ్వు నూనెలతో తయారు చేస్తున్నారు కావున వినియోగదారులు గమనించగలరు
Good 👍 Evening 🌆🔆 Samosas, Cutlets and Puffs Cakes🍰 are the Fat Junk Foods. By eating this Stuff it causes more Fat Oil Items and leads to Obesity. It's not 🚫 Good for Health. 🏥💊 Doctors Advice 🧑⚕️ Health Experts.
అవును..విజయవాడ స్టేషన్ లో సమోసా అమ్మే వ్యక్తి స్వయంగా చెప్పారు..మీరు డాక్టర్ అమ్మ మిమ్మల్ని మోసం చేయ కూడదు..మీరు ఇవి తీసుకో వద్దు..అని వేరే సమోసా లు తెప్పించి ఇచ్చారు..ఇవి ఏమిటీ అంటే జంతువు ల కొవ్వు వాడి చేసారు ..ఇవే రైల్వే సరుకు అని చెప్పారు.షాప్ యజమాని..
మళ్ళీ చైనా డుప్లికేటే వస్తువులు తయారు చేస్తుంది అంటారు.. మన వాళ్లు ఏకంగా విషమే ఇస్తున్నారు..
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ నీ లాంటి పిచ్చి లా.. ఉన్నతకలం దేశం ఇలాగే ఉంటది.. పెట్టిన కామెంట్ ఏంటి..ను పెట్టిన సోది ఏంటి..నిన్ను ఎర్రగడ్డ లో పెట్టి మంచి ట్రీట్మంట్ ఇవ్వాలి... నాతరుపున 100 రూపాయలు పంపిస్తా.. నువు తొందరగా కోలుకొని తిరిగి మి ఫ్యామిలీ తో ఉండాలని కోరుకుంటున్న..
India food is more dangerous
మీ వాళ్ళే కదా అమ్మేదీ
@@nerellaanilgoud8137 ఒరేయి ఏర్రి పూ... వ్యవస్థ నీ ఎవడు నడుపుతున్నాడు... ఎవడి చేతుల్లో ఉంది.. అది తెలుసుకో.. మీకు మెంటల్ హాస్పిటల్ వేసి కరెంట్ పెడితే కానీ.. మారారు.. మీలాంటి వాళ్ల వల్ల దేశం నాశనమవుతుంది..
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ Nice
పులిహోర, దద్దోజనం etc ఇంటిదగ్గర చేసుకొని రైల్ ఎక్కే రోజులు మళ్ళీ రావాలి.
Memu chesukuntamu andi.....bread n jam n friuts n rotis elanti unchukuntay few days ki use avtaye
Ee kalamlo pulihora kalapadaniki panikiostundi kalani tinadaniki kaadu
Memu alage chestham
మళ్ళీ వచ్చేది ఏముంది? చేసుకుని వెళ్ళడమే. వచ్చినట్టే, ఎవరిది వారు చూసుకోవాలి.
Better don’t buy and eat. No blame no risk
Social మీడియాలో వీడియో వైరల్ అయింది అన్నారు కానీ వీడియో మాత్రం పెట్టలేదు 😂🤣🤣
👍
👍
For ABN exclusive viewers only can see
Railway stations lo chaaalaa pedda దంద జరుగుతుంది....అక్కడ water అమ్మడం కూడా ఒక దందా నే...దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది....భారత దేశం లో అతి చిన్న విషయాల్లో కూడా కుంబకొనాలు జరుగుతున్నాయి...కానీ ఎవరు నోరు తెరిచి ప్రశ్నించ లేరు...😁😁..
bottle meeda 15/- rupees unte 20 ki ammuthaadu. pone adi mineral water kooda kaadu. akkade railway vaala water taps lo nimmpesi fridge lo petti ammestunaadu. pichhi vedavalam manam taagutunaamu. kondaru bottles train lo vadilestaaru. aah bottles ni teesukuni vaalu, kadigi malla inkolaki ammuthaaru. ide jarigedi.
@@Vadrevu19 inni telisina manam em cheyyalem 🤷
అందరూ దొంగలే
దీనిలో రైల్వే అధికారుల అందరికీ వాటాలందుతాయి అందుకే ఎవరు దీనిని పట్టించుకోరు
నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కనీసం పసిపిల్లలు తాగే పాలను కల్తీ , అదేవిధంగా తినే ఆహారం , నూనెను అన్నీ కల్తీ చేసే వాళ్ళకి అందుకు ప్రధాన కారకులకు ఉరిశిక్ష వెయ్యాలి
లేకపోతే భారతదేశమంతా రోగాలు రోష్టులతో వారి తలసరి ఆదాయం అంతా ఆరోగ్య ఖర్చులకే సరిపోతుంది భారతదేశపు
అభివృద్ధి కుంటుపడుతోంది
ఆ వీడియో ఏది?ఎందుకు చూపించలేదు ?
అన్ని తెలిసిన గవర్నమెంట్ మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోదు
I never eat any food from railways 🤢
Aparichithudu on the way 😉
Super 👍 news correct in railway food is worresst but cost is in sky
చైనా లో వాడుకునే వస్తువులు కల్తీ మరి మనం తక్కువా చెప్పండీ మన వాళ్లు ఏకం తినే తిండే కల్తీ...... అడిగేవాడు లేనంత కాలం వారి ఆగడాలు అలానే ఉంటాయి. 🤫
ట్రైన్ లో తినడం ఆపేస్తే వాళ్లే సరైన దారికి వస్తారు
రైల్వే స్టేషను లో ఆహార పదార్ధాలు అన్ని నాసిరకం అమ్ముతుంటారు.
Please avoid out side food ..
Asalu tinakapote nastame vundadu
It happend to me also. From Varanasi to Secunderabad, Danapur express, we got such somosas with unpealed alu with mud and hair inside. we complained in Railway app. Immediately the Pantry Manager approached us and started crying and requested to put another message passifying the complaint. It is a routine issue. We should be careful. Better eat fruits only during journeys.
👌👍
Eppudu fruits lo kuda mandulu kaluputunnaru raa yedava
😮🥴
This food should be served to railway ministry, then they will know the pain.
👍👍🥴🤣
కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే వ్యవస్థ ఫుడ్ ఫుడ్ ఫుడ్ వ్యవస్థ మీద దృష్టి పెట్టండి వాళ్లే తింటారు వాడే పోతారు మనీ కావాలి కేంద్ర ప్రభుత్వానికి అంతేగా అంతే🎉🎉
ఇటువంటి సంఘటనలు ఎంత ఘోరం. ఎవరైనా తినే పదార్థాలు బయట ఇంత నాణ్యత లేని విధంగా చేస్తే ఆరోగ్యానికి హాని కాకుండా, మన ఆహార సంస్కృతి సామాజిక జీవనము పై ప్రభావం, దేశ ప్రజల జీవనశైలి.... విషయాలపై అద్దం పడుతుంది. ఈ కారణాలే మన దేశ /ప్రజల ఆరోగ్య నాణ్యత తెలియజేస్తుంది.
రైల్లోతినాలిఅంటే బయమువేసుౖంది ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని ప్రతి సారి అనుకుంటే అది తీరని ఆసే😫😩😭
Railway వారు అమ్మే ఫుడ్ 100% మంచిది కాదు. అలాగే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ పరిసరాల్లో అమ్మే ఫుడ్ కూడా
Don't eat railway station food
It's very Dangerous
మా విజయవాడ సినిమా దియేటర్ లోకూడా జరిగింది
Super
ఈరోజు మేము ట్రైన్లో సమోసాలు కొనుక్కుందాం థాంక్స్ గాడ్
Who is our Railway Minister ?
Does anyone know ?
Horrible maintenance of the trains and the stations.
Super ABN sir
ABN Channel valu ilanti news lu kuda Vestaru 👏
Please don't pollute. Food is holy. It satisfies the hunger for many people 🙏
Last week Danapur ex లో ప్రయాణం చేశాము..thank God.. సమోసాలు కొనలేదు.😅
Aparichutudu movie scene chusaka stopped eating food from train
I would prefer to starve for food rather buying anything in Train or Platform
Railway station food is too dangerous & worst.
RPF people were also part of this worst things .
Right but where is that video
5 star hotels lo sell chese samosalo emi vuntundho telusa?
Train loo boiled peanuts tappa nenu inka emi tinnanu.adi matrame safe.adultered oils loo deep fry chestaru avi super taste untai and unhealthy.
Boiled peanuts is the worst. I had disentary eating those while on a bus journey
@@johnutube5651 in railway u can ask sample peanuts for taste and then u can buy.
@@santosh3696 you can’t detect E.Coli bacteria with a taste test; in fact a taste test itself is enough to get an infection
@@johnutube5651 then we have to carry our homemade snacks which is less unhealthy.
Yes experienced the same...in mysore-varanasi exp...govt is sleeping
take action against responsible
No problem thinnakaa aaa germs Ki against gaa antibodies prepare avuthaayi paapam amme vaalu kooda bhathakaali kada...
Ilanti only india lone jarigedhi....great India
It's better not to buy samosas
It should Ban
కుంబిపకం చేయాలి ❤డా గాళ్లనీ 🔥🔥
ఇది నీకు ఇప్పుడే తెలిసిందా....రైలు జర్నీలో లో ఇక ప్రాణం పోతుంది తప్పదు అన్నప్పుడే తినాలి. లేదా ఇంటి నుండి లేదా హోటల్ నుండి పార్సిల్ తెచ్చుకోవాలి.
I love samosa
కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
😂😂😂 what a joke
Compared to smoking, railway samosa is safe to eat.
Aparichithudu movie lo cheppindhe correct
Actually government food and nutrition department should punish them and fine them and temporarily close the business this will be a good lesson because of eating that dirty food children can become permanently sick and Samanella poision it is responsible of food and nutrition department do this immediately please stop buying save your children life thanks to those people who find the truth
Asalu ee food authority em pikutaaro artam kaadu ...anta chetta food trains lo,bayata etu chusina chettane urikey salary teesukoni tongutaaru villu ...anta kaltiney railway station Amme food anta chettane ..
Yes...
ట్రైన్ లో కాఫీ,టీ ,వేడినీళ్లు లాగ ఉంటాయి అన్నది కరెక్ట్,ఆహార పదార్థాలు కూడా నాణ్యత ఉండవు,ప్రయాణాల్లో ఇంటివద్ద చేసుకుని పట్టుకెళ్ళడం బెటర్,లేదా రైలు ఎక్కేటప్పుడు బిస్కెట్ లు, అరటి పళ్ళు,ఆపిల్,దానిమ్మ లాంటివి కొనుక్కుని తినాలి.ఇవి ఆరోగ్యానికి కూడా మంచిది.
Aparichitudu movie lo Chala clear ga vuntudhi
What about fassi licence and standard. Not applicable to railways. What about the health inspector?
E society lo 100% purity , quality , quantity leni food railway station 🚉 lo mathrame dorukuthundi.
ఇటువంటి సంఘటనలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి ఏదోఒక అహరంలో ఏదోఓకటి ఉంటుందని చాలా వీడియోలు వైరల్ అయ్యయి ఉదాహరణకు తర్బుజ పండు ని ఎర్ర రంగు రావడం కోరకు కేమికల్ ఇండేక్షం చేస్తున్నరని, క్రీం బిస్కెట్ లను ఎలుకలు తిని చనిపోయయి అని, కూల్ డ్రింక్స్ లలో పురుగులు వస్తున్నాయి అని,ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్డులు ఇలా రకరకాల వీడియో లు వైరల్ అయ్యయి కాని అడిగే వారు ఉన్నా అడగరు పట్టించుకోనే వారు ఉన్నా పట్టించుకోరు శిక్షించే వారు ఉన్నా శిక్షించరు పైగా ఈ యొక్క వ్యాపారలు చేసే వారు పాలిటికల్ లీడర్స్ లతో సంభంధలు కలిగి ఉంటారు అందుకే ప్రభుత్వలు చూసిచూడలేదు అన్నట్లుగా వదిలేస్తారు. ప్రభుత్వలు కఠినంగా వ్యవహరించే అంతవరకు ఇలాంటి సంఘటనలు జరుగుతునే ఉంటాయి
Where s video
Why central government not taking action?
Give these somasa and tea to P.M
Yemi tinakoodadu, inti nundey cook chesukoni raavaali, Vande Bharat lo same situation🎉🎉🎉🎉🎉
Aparachitudu movie lo unnatu
గవ్నమెంట్ ఎలా పెమిషన్ ఇస్తుంది ఇటువంటి వాళ్ళకి complaint numbers ఉండవు ఉన్న రియక్ట్ అవ్వరు ఇది మన government పరిస్థితి
అందుకే.. public food areas like hospital, bis, railway station hotels daggara food checking officeers undali
వీలు అయితే ప్రయాణం లో ఆకలి వేస్తే మనకు తెలిసిన విషయమే ఇంట్టీ దగ్గర చేసిన చేపతిలు దన్నిలో కొంచెం టమోటా చత్న్ని చాలా బెటర్ బయటి ఫుడ్ చాలా ప్రమాదకరం 👍 వొద్దు వాడు హా గరం ఛాయా అంట్టాడు వొట్టి నీళ్ళు తాగి లాభం వుండదు ఆరోగ్యమే మహాభాగ్యము మన జీవితం మన లైఫ్ మన ఇష్టం ట్రైన్లో out ఫుడ్ నాట్ అల్లోడ్ అని ఏమీ రాసి వుండదు😀 కానీ మనమే కొన్ని సార్లు బిల్డప్ కి ఆర్డర్ ఇస్తము హా సార్ హా మేడమ్ అనే సరికి 😀
దన్నిలో కాదు 'దానిలో', చత్ని కాదు 'చెట్ని', తెలుగు సరిగ్గా టైప్ చేయరా యూజ్లెస్ ఫెలో.
@@karatekungfu spelling mistake ayyithe idhi kadu Ani cheppu Kani ussless fellow anadam tappu
Correct cheparu
@@karatekungfu erripukka
@@sectumtharun6009 notlo modda nukuthaa loude
Not only railway stations, even highway road hotels food also very bad.
Maku puchipoina pannu vachindi mem em cheyagalam chepandi
Correct vamooo 👏
If like this video it will reach to more people's
govt nundi regular checkup cheyali
ప్రజా ఆరోగ్యం గురించి పట్టని
1. రాష్ట్ర ప్రభుత్వములు
2. కేంద్ర ప్రభుత్వం
3. కార్పొరేషన్ లు
4. మున్సిపాలిటీ లు
5. పంచాయితీ లు
6. ప్రజల అనాసక్తత
ఇదేమీ రాజ్యాంగం!!!!!
రైళ్లలో లభిస్తున్న ఆహార పదార్థాలు ఏ మాత్రం శుచి,శుభ్రత లేక రుచికరంగా ఉండటం లేదు.
రైల్వే అధికారులు రైళ్లలో విక్రయించే ఆహార పదార్థాల పరిశీలన చేస్తున్నట్టు లేదు.
ఇబ్బంది ఐన రైళ్లలో ఆహారం విక్రయించడం ఆపడం మేలు.
ప్రయాణికుల ఆరోగ్యం కాపాడటానికి రైల్వే అధికార్లు తీవ్రంగా ఆలోచించి మంచి,ఆరోగ్యకరమైన ఆహారం ప్రయాణికులకు లభించేలా చూడాలి.
ABN news లాగే
Online food delivery system should develop to increase highgenic ,fresh& quality food in economy rates on rail journey is best option .
😮
SSS 100%నిజమే నాకూ యిలాంటి అనుభవం ఎదురయ్యింది
రైళ్లలోనే కాదు,సినిమా థియోటర్
Hyd to vsp vachinnapudu 150 Biryani egg konnanu adi tinetappudu pachipoyindhi adhi akkade padesanu.Kukkalu kuda tenavu smell chuste
Kendra asamardhatha avineeti valla e paristhithi untundhi
Trine lo amme samosa.. Shink lo water tagi chala mandi celabrty'S ayyaru..🤣🤣
Nuvu kuda tagu celebrity avutavu
🤭🤭
I will eat and I will become celebrity
Food is not prepared hygienically? In daal, they even put rice starch.
almost all rly stations, bus stations, govt hospitals, courts,....every govt things are same cheap food, faulty food...
train lone kaadu asalu rly stn daggarlo kuda nenu emi tinanu taganu...maa frns ki rels kuda cheptuntanu...అస్సలు నమ్మకూడాదు
Rice undatam kottha kaadhu. Epudu train lo kone samosas lo boiled and oil fried rice untadhi. Only Vijaywada railway station lo correct samosas dorkuthai, as far as I know, in our telugu states
Samosa lo rice untadaaaa...🤮🤮🤮🤮..epudu vinaledu tinaled kothaga chepunavaa
@@ashwinkumar2606 rice untadha ani surprise aithe miru asal train lo samosa thinanatte.
Kotthaga chepthunnana? Nenu mathrame kaadhu ipud news lo adhe vachindhi ga. Vinaledha?
Vallemaina sweet shop lo chesinattu chestharankunnava?
@@prvtalks9750 adi vinna..meeruu cheptunaru kada samosalo untadi nenu tinna Vijayawada lo ani chepinaru kada daniki reply ichina
Nd nenu okasari train lo ekina nd home made food trsukoni velina ade thinnaaa..nenu epudu car lo ne velta ekadiki velina car lo veltam...
@@ashwinkumar2606 goppodivi. Dhandaalu🙏🙏🙏. Car lo vellina anni telise vallu untaru.
Yes
Canteen contract cancel immediately
అపరిచితుడు రావాలి 😝
Railallo amme edhi kooda manchidhi kaadhu waste, government ippatiki kooda ee vishayam lo strict gaa ledhu idhi mana desha paristhithi
Price yakkuva quality thakkuva
What South india railway doing
And government
All these caterers and suppliers in trains are north indians. No body speaks our language or English.
ఒకసారి చేయజారి సమోసాలన్నీ బాత్రూమ్ దగ్గర పడిపోయాయి, వెంటనే వాడు అవన్నీ తిరిగి బుట్టలోకి ఎత్తేసి, సమోసాలై.. అని అనుకుంటూ పోయాడు
Very smart
Aparichithudu ki msg or phone cheyandi me samasyalu terithayi😂😂😂😂
Idoit