Sister బాగా చెప్పారు మీరు చాలా బాగా చేసుకున్నారు 🙏🙏🙏 మీరు ధన్యులు sister ధన్యులు 🙏🙏🙏 ఉపవాసం అంటే food మానేయాలి అనే అందరు అనుకుంటారు 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం. ఈశ్వరునికి దగ్గరగా మన మనసుని ఉంచాలి తరువాత మీరు మీ ఆరోగ్యాన్ని బట్టి. నండూరి శ్రీనివాస్ గారి vedio లో శాస్ట్రోక్తం గా వివరించారు can watch there.
I am immersing Clay SivaLingam every week , on every wednesday. So, today is my 16th Somavaram. Should I immerse this time also on Wednesday , so, I would not have to do anything on 17th Monday ? Or , should I do puja to this 16th Sivalingam on 17th Monday and then only immerse Him ?
I consumed salt on one monday, by mistake.( I ate 'hajmola'). What shall I do ? Shall I do the Vrata , adding one more Monday( extra one , as "''PRAYASCHITTHA"") or shall I ignore and proceed ? My 16th Monday falls on 16th Oct. Pls let me know. Thanks a lot. AUM NAMAH SRI UMAMAHESWARABHYAM NAMAHA AUM SRI JAI NAMAH SAMPOORNATHA MURTHAYE NAMAHA AUM SRI JAI SRI SUYASA MATRUDEVOBHAVA SAMETHA SRI NANDEESWARA SWAMY PITRUDEVOBHAVA AUM SRI JAI SRI CHANDEESWARUNI BHARYA SAMETHA SRI CHANDEESWARAYA NAMAHA
థాంక్స్ అండి డౌట్ క్లియర్ చేశారు మట్టి శివలింగానికి అభిషేకం ఎలా చేయాలో చెప్పినందుకు థాంక్స్ అండి మేడం గారు మట్టి శివలింగం కరిగిపోతుంది కదా అనుకునేవాళ్ళం థాంక్యూ సో మచ్ అండీ
లేదండి ఈ పూజకు ఖచ్చితంగా మట్టితో పార్థివ లింగాన్ని అయితే చేసి పూజ చేయాలి. ఈ పూజకు ఖచ్చితంగా మట్టితో శివలింగాన్ని పార్థివలింగాన్ని అయితే చేసి పూజ చేయాలి. మట్టి ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా బంకమట్టిని సేల్ చేస్తున్నారు వీలుంటే అది కొనండి లేదు అంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా పొలం కానీ ఏదైనా చెట్టు దగ్గర మట్టి ఉన్న కూడా మీరు చిన్న శివలింగం చేసుకొని పూజ చేసుకోండి.
@@BhargaviYerroju-u8i ఇంట్లో శివలింగం ఉన్నా కూడా మట్టితోనే ఈ పూజలు చేయాలండి మట్టితో శివలింగం చేసి మనం పూజ చేసి 16 వారాల తర్వాత 17వ వారం ఈ మట్టి శివలింగాలన్నిటిని మనము నిమజ్జనం చేయాలి.
నాకు ఫోర్త్ వీక్ లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. పాప పుట్టింది అండి నేను ఇది థర్డ్ టైం చేస్తున్నాను 16 సంవత్సరాల వ్రతం.రిజల్ట్ తర్వాత వచ్చింది కాబట్టి నేను వీడియో అనేది షేర్ చేసి అందరికీ తెలియజేశానండి.
ha ha i mean 4th week lo confirm aindi ani ..annitini ala negative la enduku think chestaru.after baby puttaka migata varalu finish chesanu.@@Ramesh_Ramesh940
Nenu putta nannu cheyaledu andi.polam matti tho chesanu.miku putta nannu dorikite cheyandi ledu ante polam matti tho kani evvaru tokkani matti tho cheyandi ma..eppudu pooja shops lo outta mannu ante 15 packet ammutunnaru.kudirite konandi ma
16 సోమవారాలు మాత్రమే తినకుండా ఉంటే సరిపోతుందండి. మిగతా రోజుల్లో నాన్ వెజ్ అనేది తినొచ్చు ఇంట్లో వాళ్ళు కూడా మిగతా రోజుల్లో తినవచ్చు.ఓన్లీ సోమవారాల రోజు మాత్రమే తినకూడదు.
Good evening ma'am I have completed 14weeks tomorrow 15 th week I have a small doubt 17 th week also should like this puja or we can eat salt on that day. Please reply ma'am 🙏🙏
No need sir..17th week we need to take all 16 shiva linga & should do pooja ..after pooja mangal harathi prasadam everything over after we need to do nimajjana with these 16 shiva linga in any river area or any temple water area places..aftr can have as usual have good with salt sir.
intlo puja chesaka ayna palabhishekam chepinchavachhu leda kaka mundu ainda chepincha vachhu ma.meru eppudu pooja chestaro daniki convenient ga meru chesukovachhu.monday evening pooja ayyaka shiva lingam nu kadilinchandi .same day teyakandi.next day pooja peetam anni teyandi.next day ne shiva lingam nu tesi bhadraparuchukondi ma.
సాల్ట్ వేసినవి తినకూడదు అని చెప్తారండి వీలు ఉన్నంతవరకు తక్కువ వేసుకుని తినడానికి ప్రయత్నించండి.నేనైతే ఎక్కువగా నైట్ టైమ్స్ సాల్ట్ తక్కువ వేసుకొని టిఫిన్ అయితే చేసేదాన్ని అండి.
నేనైతే ప్రతివారం పూజ అయిన తర్వాత ఒక పెద్ద బాక్స్ ప్లాస్టిక్ బాక్సులు అయితే ఎక్కి పెట్టుకున్నాను అండి.బయట పెట్టేస్తే బూజు అనేది తప్పకుండా పడుతుంది అలా బూజు పట్టకుండా ఉండేందుకు కొద్దిగా చిన్న సైజు శివలింగాలను చేసుకునిబయట పెట్టేస్తే బూజు అనేది తప్పకుండా పడుతుంది అలా బూజు పట్టకుండా ఉండేందుకు కొద్దిగా చిన్న సైజు శివలింగాలను చేసుకొని బాక్స్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి.
ఈ పూజ ఉదయం అన్నా సాయంత్రం అన్నా ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. మీరు ఎప్పుడు పూజ చేసినా రోజంతా ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి.ఉదయం పూజ చేస్తే సాయంత్రం నార్మల్గా పూజ చేసి హారతి ఇచ్చి ఉపవాసాన్ని విరమించాలి.లేదా సాయంత్రం పూజ చేస్తే పూజతోపాటు చివరిగా మీరు మంగళ హారతులన్నీ ఇచ్చేసి తర్వాత నైవేద్యాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి.
Hii andi nenu ma apartment lo pooja ayaka okari dagaraki vayanam ivadanki vellanu, aame bottu, medalo em veskoledhu, but hindus and husband pillalu unaru, vayanam teskunta anaru ani ichanu, emina problem avidaki ichinanduku, please give reply andi
Em kadu andi..vayanam pelli aina vallaki muttiadhivalake ivvali ani emi ledu andi.evvari kuna ivvcahhu.inka manchide andi.kudirite puja ayyaka mi inti ki pilichi intlo vayanam ivvandi ma.meru velladam kanna vallu mana inti ki vachhi tesukovadam manchidi
మీరు 17వ వారం అన్ని శివలింగాలను ఒక దగ్గర పెట్టి షోడశోపచార పూజా అనేది చేసుకొని ఆ శివలింగాలను మీరు పూజా మందిరంలోని లేదా ఒక బాక్స్ లో పెట్టి భద్రపరచుకొని మీరు ఎప్పుడైతే కాశీకి వెళ్తారో అప్పుడు ఆ లింగాలని తీసుకొని నిమజ్జనం చేయండి.
శ్రీ గౌరీ పార్థివ లింగేశ్వర యధా స్థాన ముద్వాసయామి శోభనార్ధే క్షేమాయ పునరాగమనాయ చ. పూజ అంతా అయిన తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకొని పార్థివ శివ లింగాన్ని కదిలించండి. Tq u sis
Same prob nadi kuda ma..nenu shivalayam lo pujari garini adiganu...swamy dagaraki unna edyna jeevi ante dog or pakshulaki konchem pettina chalu annaru..
meru parthiva lingam cheste kachhitanga matti lingam ki puja cheyali andi.abishekalu avi cheyakandi siva lingam ki takinchandi chalu.spatika lingam &shiva photo avanni manistem andi enni lingalu aina puja lo pettukovachhu.kani main puja parthiva lingam ante matti tho chesina lingam ki puja chesi next day aa lingam ni edyna pettelo kani leda pooja room lo oka pakkana pettandi.ala 16 weeks cheyali.
పాలు పండ్లు మధ్యలో తీసుకుంటూ ఉండొచ్చు.ఉపవాసపు ఉండలేని వాళ్ళు ఉదయం పూజ అనేది చేసుకొని తరువాత లైట్ గా ఫుడ్ అనేది తినొచ్చండి.ఆరోగ్యం ముఖ్యం తర్వాత ఏదైనా అండి.ఉపవాసం అంటే స్వామిని భక్తితో ఆరాధించడం.
Namastey madam Nenu july 10 th first Monday puja start chesanu next week kuda god daya valana baga complete iindi 3rd week maa sis date so agindi, today maku maa peddannanna valla abbai ki oka papa kaligindi so maku ashoucham untundi kada 11 days kavuna eee vastunna july 31 puja avvadu kadandi so next 7 th august,monday neny 3rd week somavaram pooja ani anukovatcha malli start cheyamnatara plz naku telpagalaru
మా మేడమ్ ఈ పూజ చేశారు 16. సోమవారాలు పూజ పూర్తి అయిన తరువాత పదిహేడవ రోజు పూజ పూర్తి అయిన తరువాత పదహారు జంటలకు బట్టలు పేట్టి బోజనాలు కుడా పెట్టినాము ఆన్ని బాగానే జరిగినాయి కాని సోమవారం పూజ పూర్తి అయిన తరువాత పుట్టా మన్నుతో తయారు చేసిన లింగాలు నీటిలో వదలలేదు వింటిని మంగళవారము లింగాలను నీటిలో వదలవచ్చునా లేక మల్లి సోమవారం వచ్చే వరకు అగి సోమవారం వదలాల చేప్పగలరు ప్లీజ్
Amma pooja chesaka swamy varini mali marusati roju teyala
16 somavaram vratham pooja preparations really fantastic. Gud and nealtly prrsented
Morning anta upavasam undi eveing puja cheyavocha andi
Sister బాగా చెప్పారు మీరు చాలా బాగా చేసుకున్నారు 🙏🙏🙏 మీరు ధన్యులు sister ధన్యులు 🙏🙏🙏
ఉపవాసం అంటే food మానేయాలి అనే అందరు అనుకుంటారు 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం.
ఈశ్వరునికి దగ్గరగా మన మనసుని ఉంచాలి తరువాత మీరు మీ ఆరోగ్యాన్ని బట్టి.
నండూరి శ్రీనివాస్ గారి vedio లో శాస్ట్రోక్తం గా వివరించారు can watch there.
Yes brother
.u said correct.🙏.tq u
I am immersing Clay SivaLingam every week , on every wednesday.
So, today is my 16th Somavaram. Should I immerse this time also on Wednesday , so, I would not have to do anything on 17th Monday ? Or , should I do puja to this 16th Sivalingam on 17th Monday and then only immerse Him ?
Ee book pdf petagalara
Guruji namaste meeru cheppina Pooja vidanam chala bagundi na menagodalu Gayathri hyd maku teliparu memu start chesamu 3rd week lo vunnamu 17 th Monday bramha mutthiduvulanu pilichi bhojanam pettalikada salt veya vachcha please telapagalaru
Om Namah Shivaya
Pooja ipoyaka sivalingam ni eppudu kadapali andi plz reply evvandi next day Tuesday kada
Meri baga cheparu medam
I consumed salt on one monday, by mistake.( I ate 'hajmola').
What shall I do ?
Shall I do the Vrata , adding one more Monday( extra one , as "''PRAYASCHITTHA"") or shall I ignore and proceed ?
My 16th Monday falls on 16th Oct.
Pls let me know.
Thanks a lot.
AUM NAMAH SRI UMAMAHESWARABHYAM NAMAHA
AUM SRI JAI NAMAH SAMPOORNATHA MURTHAYE NAMAHA
AUM SRI JAI SRI SUYASA MATRUDEVOBHAVA SAMETHA SRI NANDEESWARA SWAMY PITRUDEVOBHAVA
AUM SRI JAI SRI CHANDEESWARUNI BHARYA SAMETHA SRI CHANDEESWARAYA NAMAHA
థాంక్స్ అండి డౌట్ క్లియర్ చేశారు మట్టి శివలింగానికి అభిషేకం ఎలా చేయాలో చెప్పినందుకు థాంక్స్ అండి మేడం గారు మట్టి శివలింగం కరిగిపోతుంది కదా అనుకునేవాళ్ళం థాంక్యూ సో మచ్ అండీ
Pooja dinamu nimkai mutukovacha
Om namashivaya...🙏🌺🌺🌺🙇♀️
Sister 16 monday s varasaga cheyyala madyalo kudaraka poyena mallivaram cheyyavacha
16 varala madhyalo periods vasthe em cheyali? Oka vaaram pooja chesina lingam akkade unchi inko varaniki thayaaru chesina lingam tho pettala ledha pooja ayyaka thiyala? Pooja lo ganapati ki Gouri ki pasupu tho chesi pooja cheyala? Pasupu tho chesthe 16 varalaki 16 cheyala lingalu chesinttu ?
Morning cheyocha
Yappudu chaiyali ...e month lo
Story video please
కలిసమూ ఇంటిలో ఉన్నప్పుడు ఆడవాళ్లు బయట ఉండాలి
Ee vratam pelli kani vallu cheyacha or only pelli ainavalle cheyala??
Vayanam ivatanki evaru undatleru em cheyalo chepathara
Chalabaga cheppavamma
Sis aepudu start cheyaali
Adavallaku paduthundha
Prati varam lingam kadilinchi pakkana pettavacha
Sister monday pujaa chesina tharvaata
Night jagaranaa nidra pokunda jagaraanaa chayala sister today 11th monday puja sister night jagaraana gurinchi chappdi sister please
రాత్రి జాగరణ అవసరం లేదండి సాయంత్రం మీరు శివునికి పూజ చేసుకున్న తర్వాత ఏదైనా సాత్వికంగా భోజనం చేసుకొని తర్వాత యధావిధిగా మీరు నిద్రపోవచ్చు.
Thank u sis
@@sivasupriyavlogsakka pitam kalasam appudu thiyali plz
Om namha shivaya
Hi akka chala baga chesaru... Akka ye somavaram ayina stat cheyacha leda ashadam lo ne stat cheyala plz reply ivvandi
Hi sister
16 weeks continue ga cheyalem kada mari ela i meen date
Hi akka ma nanamma last year November lo chanipoindi aithe ee Pooja nenu chesukovachaa naku marriage aye ma nanna vallathone kalasi vunna pls chepandi
Monday tharvatha migilina days nonveg thinocha leda vratham ayye varaku nonveg thinakudada
Thinochu
Thinochu
16 varalu purthi ayaka 17 varam salt thenocha
E varatham January lo cheyavacha chala health problems unnavi
Evng puja chesthe,, swamy vari pitanni epudu kadilunchale plzz cheppandi mam
14 years pillalu cheyacha
Hlo andi e 16 varalu chesthunapudu madhyalo non veg tinavacha
Tinochhu andi..only monday roju tinakudadhu
Hi Andi nenu paspu gauri amma ne cheyakunda 11 weeks ardanareshwar photo petti cheskunna thelika .emaina thappu unda cheppandi please
Hi akka nenu starting nundi sivalingalu pettaledu already 6 weeks chesesanu .eppudu nenu sivalingam pettocha leda last varam 16 sivalingalu kalipi pettocha plz akka cheppandi
Please akka cheppandi repu pooja undi naku
Can we put some in the mouth before giving the prasad or should we eat it after giving the prasad..❤️❤️
First share prasad in ur family or any one sir.after have it sir.
Please reply evandi akka
Nelasari vaste em cheyyali medam please reply me alage edadilo eppudu somavaramaina cheyyavaccha
A next Monday continue cheyyachu 😊
While doing 16 Mondays Pooja we shouldn’t have non veg ? Please let me know?
only when u do on monday pooja that day only u should not have non veg mam.except monday u have any otherday no issue
Akka reply pettandakka please
Meeru Baga cheparu medam , matti ledu kada Ela lingam medam lekute cheyyocha medam poja
లేదండి ఈ పూజకు ఖచ్చితంగా మట్టితో పార్థివ లింగాన్ని అయితే చేసి పూజ చేయాలి. ఈ పూజకు ఖచ్చితంగా మట్టితో శివలింగాన్ని పార్థివలింగాన్ని అయితే చేసి పూజ చేయాలి. మట్టి ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా బంకమట్టిని సేల్ చేస్తున్నారు వీలుంటే అది కొనండి లేదు అంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా పొలం కానీ ఏదైనా చెట్టు దగ్గర మట్టి ఉన్న కూడా మీరు చిన్న శివలింగం చేసుకొని పూజ చేసుకోండి.
Entlo undi lingam tho wait , una kuda cheyyocha Matti tho medam , poja cheyalate sapret ga cheyala , online lo tellustada medam
@@BhargaviYerroju-u8i ఇంట్లో శివలింగం ఉన్నా కూడా మట్టితోనే ఈ పూజలు చేయాలండి మట్టితో శివలింగం చేసి మనం పూజ చేసి 16 వారాల తర్వాత 17వ వారం ఈ మట్టి శివలింగాలన్నిటిని మనము నిమజ్జనం చేయాలి.
E pooja chesetappudu salt vaadakudada anta kada
Madam panchamrutham abhishekam chesaka em cheyali madam🙏🙏🙏
meru parthiva lingam ki cheyakudadhu ma.parthiva lingam ki takinchi pakkana vere plate lo vesukovali.puja ayyaka intlo vallaki nyvedyanga pettandi ma
@@sivasupriyavlogs tq mam☺☺
Hi andi.
How to do 17th week.
As i completed 16 somavar vratham
Can you pls let me know andi
Thanks
Hii akka e vratham ni eppdu Start cheyali karthikaa masam nundi 16 somavaralu చేయొచ్చా akka cheppandi please.. 😊
Eppudyna chesukovachhu ma
Nenu ayye every year ashadam lo starr chesi karthika masam complte ayyesariko 16 mondays kuda pooja complte avtundi ma..meru eppudu kuda starr chesukovachhu
Hi
Pradosha masayam taruvata em tinntam
Lite ga tifin items tinandi ma..aftr pooja emanna tinochhu..salt lenivi takkuva vundevi tinandi ma
Madam morning Pooja aipoindhi night period vachindhi e week count loki vastundha raada please tell me madam 15 vaaralu complete chesanu
16 somavaram lu ante 4 nelalu paduthundhi Mari period vasthadhiga nela nelaku
Pradosha kalam antey a time chepthara andi
Evening 4:30 to 6:30pm
E vratam nenu chesanu supar
Good ma.
Phalitham vochhindha andi
నాకు ఫోర్త్ వీక్ లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. పాప పుట్టింది అండి నేను ఇది థర్డ్ టైం చేస్తున్నాను 16 సంవత్సరాల వ్రతం.రిజల్ట్ తర్వాత వచ్చింది కాబట్టి నేను వీడియో అనేది షేర్ చేసి అందరికీ తెలియజేశానండి.
@@sivasupriyavlogs 4th week key pregnent ai papa puttindha andi 9 months ki kadha puttedhi meeru veraity Naa andi
ha ha i mean 4th week lo confirm aindi ani ..annitini ala negative la enduku think chestaru.after baby puttaka migata varalu finish chesanu.@@Ramesh_Ramesh940
Tappakunda putta manutho ne lingam cheyala
Nenu putta nannu cheyaledu andi.polam matti tho chesanu.miku putta nannu dorikite cheyandi ledu ante polam matti tho kani evvaru tokkani matti tho cheyandi ma..eppudu pooja shops lo outta mannu ante 15 packet ammutunnaru.kudirite konandi ma
Vratham chesthunnapudu madhyalo ma family'members lo ma husband valla brother ki babu puttadu vratham chesukovacha ledha 21st varaku agala
Akka 16 varalu kuda only mamsaharam thinavacha, okvela entlo vallu thintamu ante vandipettAvacha chepandi please
16 సోమవారాలు మాత్రమే తినకుండా ఉంటే సరిపోతుందండి. మిగతా రోజుల్లో నాన్ వెజ్ అనేది తినొచ్చు ఇంట్లో వాళ్ళు కూడా మిగతా రోజుల్లో తినవచ్చు.ఓన్లీ సోమవారాల రోజు మాత్రమే తినకూడదు.
Tqvm mm
Akka marriage avvani vallu marriage ee pooja cheyoccha
Nak migrane headache undi upavasam undalenu compulsory undala
Aa roju salt assal thinakudadhu
Pardiva lingam morning cheyyala evening cheyyala??
meru pooja eppudu chestaroo aa time lo pooja ki mundu cheyali andi.morning or evening.
Padaharu varalu contunuesga chayala okkavaram Aina miss avvaccha
Missaina paravaleda
Answer chappandi madam
Good evening ma'am
I have completed 14weeks tomorrow 15 th week
I have a small doubt 17 th week also should like this puja or we can eat salt on that day. Please reply ma'am 🙏🙏
No need sir..17th week we need to take all 16 shiva linga & should do pooja ..after pooja mangal harathi prasadam everything over after we need to do nimajjana with these 16 shiva linga in any river area or any temple water area places..aftr can have as usual have good with salt sir.
Akka yedhyna Monday periods vasthae ah Time lo cheyakudadhu so next week cheyocha ledha continue vundala
Suthakam lo chesukovavha amma
Ledu andi.cheyakudadhu
Madam intlo pooja chesaka tempel ki velli paalabhishekam cheyinchala madam please cheppandi🙏🙏🙏pooja chesina roju shivalingam ni thesi box lo pettocha madam
intlo puja chesaka ayna palabhishekam chepinchavachhu leda kaka mundu ainda chepincha vachhu ma.meru eppudu pooja chestaro daniki convenient ga meru chesukovachhu.monday evening pooja ayyaka shiva lingam nu kadilinchandi .same day teyakandi.next day pooja peetam anni teyandi.next day ne shiva lingam nu tesi bhadraparuchukondi ma.
@@sivasupriyavlogs tq so much mam🙏🙏🙏
Intlo pillalaku bhartha ku vandina vantallo veyocha.and evg arter vupavasam manam salt vesinavi thinavacha
సాల్ట్ వేసినవి తినకూడదు అని చెప్తారండి వీలు ఉన్నంతవరకు తక్కువ వేసుకుని తినడానికి ప్రయత్నించండి.నేనైతే ఎక్కువగా నైట్ టైమ్స్ సాల్ట్ తక్కువ వేసుకొని టిఫిన్ అయితే చేసేదాన్ని అండి.
16 somavaara vratam ki vokea putta manu vaadaala
Medam garu e somavaram astami vasthudhi kadha cheyach chepandi pls
Chesukovachu andi.
Ma attha chanipoyi 5 months avundhi nenu e vratham chesukovacha mem shanthi Pooja chesinchukunnam medam
Cheyakudadhu ma
Aftr 11 months cheyandi.pedda poojalu kada ma
..so vaddu
Afternoon padukovacha pls tell me
నిద్రపోకూడదండి.
Akka please reply me Sunday non veg tini monday ani clean chesukuni pooja cheyavacha
Sunday tinochhu andi..monday matram clean ga undali
.& sunday bhramhachayam patinchali must
Padaharu somvarala vratham chestapudu nonveg thinakodadu aipoyenthavarku brahma charyam munduroju a roju patinchali
Manam 16 somavaralu chestam kada avi storage ela...bhooju emayna padtunda...nd 17 somavaram em cheyali...anni petti pooja cheyala ..okasari chepandi
నేనైతే ప్రతివారం పూజ అయిన తర్వాత ఒక పెద్ద బాక్స్ ప్లాస్టిక్ బాక్సులు అయితే ఎక్కి పెట్టుకున్నాను అండి.బయట పెట్టేస్తే బూజు అనేది తప్పకుండా పడుతుంది అలా బూజు పట్టకుండా ఉండేందుకు కొద్దిగా చిన్న సైజు శివలింగాలను చేసుకునిబయట పెట్టేస్తే బూజు అనేది తప్పకుండా పడుతుంది అలా బూజు పట్టకుండా ఉండేందుకు కొద్దిగా చిన్న సైజు శివలింగాలను చేసుకొని బాక్స్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి.
@@sivasupriyavlogs buju pattakunda em ayna veyala box lo...
Akka plz reply pooja iyyaka kalasam appudu thiyali. Plzzz reply akka
నమస్కారం అండీ ఈ పూజ మీరు ఉదయమా , సాయంకాలమా సాయంత్రం అయితే ఉదయం నుంచి ఉపవాసం ఉండాలా చెప్పండి
ఈ పూజ ఉదయం అన్నా సాయంత్రం అన్నా ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. మీరు ఎప్పుడు పూజ చేసినా రోజంతా ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి.ఉదయం పూజ చేస్తే సాయంత్రం నార్మల్గా పూజ చేసి హారతి ఇచ్చి ఉపవాసాన్ని విరమించాలి.లేదా సాయంత్రం పూజ చేస్తే పూజతోపాటు చివరిగా మీరు మంగళ హారతులన్నీ ఇచ్చేసి తర్వాత నైవేద్యాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి.
Hii andi nenu 16somavaralu vratham entho kastam lo vumdi chesthunnanu eroju 13 th varam vratham lo ganapathi pooja chesthundaga ardhanareeswara photo pooja peetam midha pettindhi cheyi thagili kindha padipoyindhi kaani pagalaledhu malli peetam baga petti pooja continue chesanu emanna problm na dheniki pariharam emaina cheyala
Em kadandi..
God blessing anukondi..manam shivayya ki pooja ela chesina shivayya thappakunda karunistadu..blessings estadu..
Mam fist roju morning chesi yppudina vilu kanappudu evining cheyavacha mem cheppandi 🙏
Meku ela velu unte ala cheyandi.
Sister government jobs ki apply chestunanu job ravalante e pooja cheyavacha
తప్పకుండా మీరు ఈ పూజలు చేయండి తొందరగా మీకు గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది.
Manam mali sivalingam qppudu kadilichali
Next day Tuesday kada Wednesday varaku alage petala?
same monday ne pooja yyaka
@@sivasupriyavlogs pitam kalasam. Thiseyyalapppja iuyaka
Bramha charyam ante 16 weeks patinchala only monday patiste saripotada
Hii andi nenu ma apartment lo pooja ayaka okari dagaraki vayanam ivadanki vellanu, aame bottu, medalo em veskoledhu, but hindus and husband pillalu unaru, vayanam teskunta anaru ani ichanu, emina problem avidaki ichinanduku, please give reply andi
Em kadu andi..vayanam pelli aina vallaki muttiadhivalake ivvali ani emi ledu andi.evvari kuna ivvcahhu.inka manchide andi.kudirite puja ayyaka mi inti ki pilichi intlo vayanam ivvandi ma.meru velladam kanna vallu mana inti ki vachhi tesukovadam manchidi
Sivudiki tulasi arpinchakudadu. Meeru tulasi use cheyyamami chepparu.
Akka Pooja chesey 4 months nonveg tinakudadha ledha tinocha
ala em ledandi.pooja chesina monday matram tinakudadhu.
Akka nenu 4 weeks vratham chesanu then naku pregnancy confirm indhi bed rest annaru nenu vratham continue cheyaledu ..2moths ki abortion indhi malli continue cheyala first nundi cheyala cheppandi akka😢
4Weeks chesaru ga ma..next 5th week nunchi continue cheyandi..first nunchi vaddu ma
@@sivasupriyavlogs tq akka
Akka nenu 7weeks chesanu madyalo nenu 4week apesanu health issue valla malli continue cheyala Leda 1st nundi cheyala akka cheppandi
Prathi varam kobarikaya kotacha
Kottacchu andi..leda last week lo kuda kottcahhu
Meru evening chesi unte ah peetam epuudu theesaru reply ivvandi please
16 somavaram lu ante periods vaste etla
Akka 16 weeks vratham complete indhi nadhi.but nenu kashi lo nimarjanam chestha ank anukunna pakka 17th week a cheyala lekapothe konni months late ina m kadha plz cheppandi akka😢
మీరు 17వ వారం అన్ని శివలింగాలను ఒక దగ్గర పెట్టి షోడశోపచార పూజా అనేది చేసుకొని ఆ శివలింగాలను మీరు పూజా మందిరంలోని లేదా ఒక బాక్స్ లో పెట్టి భద్రపరచుకొని మీరు ఎప్పుడైతే కాశీకి వెళ్తారో అప్పుడు ఆ లింగాలని తీసుకొని నిమజ్జనం చేయండి.
Vratam chesina roju somavarame swami ni yedhasthanm prevesyami ani cheppocha
శ్రీ గౌరీ పార్థివ లింగేశ్వర యధా స్థాన ముద్వాసయామి
శోభనార్ధే క్షేమాయ పునరాగమనాయ చ.
పూజ అంతా అయిన తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకొని పార్థివ శివ లింగాన్ని కదిలించండి.
Tq u sis
Book lo prasadam konchem avuki pettali ani undi andi cow ekkada kanapadatledu em cheyali
Same prob nadi kuda ma..nenu shivalayam lo pujari garini adiganu...swamy dagaraki unna edyna jeevi ante dog or pakshulaki konchem pettina chalu annaru..
Spatikalingam ki pooja cheyacha….sister
meru parthiva lingam cheste kachhitanga matti lingam ki puja cheyali andi.abishekalu avi cheyakandi siva lingam ki takinchandi chalu.spatika lingam &shiva photo avanni manistem andi enni lingalu aina puja lo pettukovachhu.kani main puja parthiva lingam ante matti tho chesina lingam ki puja chesi next day aa lingam ni edyna pettelo kani leda pooja room lo oka pakkana pettandi.ala 16 weeks cheyali.
Madam sugar patients vupavasam cheyaleru kada Mari e Puja yela cheyali cheppandi plz
పాలు పండ్లు మధ్యలో తీసుకుంటూ ఉండొచ్చు.ఉపవాసపు ఉండలేని వాళ్ళు ఉదయం పూజ అనేది చేసుకొని తరువాత లైట్ గా ఫుడ్ అనేది తినొచ్చండి.ఆరోగ్యం ముఖ్యం తర్వాత ఏదైనా అండి.ఉపవాసం అంటే స్వామిని భక్తితో ఆరాధించడం.
Namastey madam
Nenu july 10 th first Monday puja start chesanu next week kuda god daya valana baga complete iindi 3rd week maa sis date so agindi, today maku maa peddannanna valla abbai ki oka papa kaligindi so maku ashoucham untundi kada 11 days kavuna eee vastunna july 31 puja avvadu kadandi so next 7 th august,monday neny 3rd week somavaram pooja ani anukovatcha malli start cheyamnatara plz naku telpagalaru
అంతే అండి మళ్లీ మీరు ఏ సోమవారం స్టార్ట్ చేస్తారో ఆ రోజున మీరు మూడో వారం గా అనుకోని పూజ చేసుకోండి.
Thank u madam
Intlo Amma unte prathivaaram Amma ki vayanam ivvocha andi…
ivvandi ma
Naku nanna leru.. alantappudu ma amma ki vayanam ivacha anty
Hi akka e somavaraniki 5va roju akka cheyala vadha akka pls reply akka
Bleed em avva ledante cheyandi ma..konchem antunna cheyakandi.pedda poojalu kada. .konchem jagrata ga undi cheyali
Ok akka tq stomach akka reply echinaduku😊
Mam, thx andi. Nenu kuda start cheyyali . Shivalingam brass ekkada teesukunaru.
Plz respond if possible
Tq u so much watching mam..brass shiva lingam nenu local shop lo tesukunnanu andi..200/- padindi.
Tappakundaa cheynadi maa...nenu chesanu 2weeks lone naku positive response vachhindi..
@@sivasupriyavlogs Thx andi. pooja is very nice...
మా మేడమ్ ఈ పూజ చేశారు 16. సోమవారాలు పూజ పూర్తి అయిన తరువాత పదిహేడవ రోజు పూజ పూర్తి అయిన తరువాత పదహారు జంటలకు బట్టలు పేట్టి బోజనాలు కుడా పెట్టినాము ఆన్ని బాగానే జరిగినాయి కాని సోమవారం పూజ పూర్తి అయిన తరువాత పుట్టా మన్నుతో తయారు చేసిన లింగాలు నీటిలో వదలలేదు వింటిని మంగళవారము లింగాలను నీటిలో వదలవచ్చునా లేక మల్లి సోమవారం వచ్చే వరకు అగి సోమవారం వదలాల చేప్పగలరు ప్లీజ్
TQ
నా నందిని నా సతీష్ తో వివాహం జగలని దేవుడు కొరుకుతూ ఉన్న ఉన్నాయి 😢😢
Nenu 16th somavaram Puja na hostel lo chesukoni....intiki vachesanu...kaani sivalingam pg lo ne vundhi...migilina 15 sivalingaalu intlo vunnay, malli hostel ki 1 month tharwathe velthaanu.
17th somavaram Ela cheyali?
Ledha pg lo chesindhi consider cheyakunda inko somavaram intlo cheskoni complete chesukovacha
pg lo unna shivalingalu techhukondi ma.anni shivalingalu untene numajjanam cheyali leda ela mari.late ayna parledu nidhanagam techhukondi.edanta shivayya leela.tappakunda mi dagariki lingalu vastai ma
అక్క ఏటి సూతకం లో ఉన్న వారు 16 సోమవారాలు వరతం స్టార్టు చేయవచ్చా. Please reply అక్క
చేయకూడదమ్మా.
Nenu ivala chesanu andi vratam....mari evng depam pettanu....ipudu a Matti lingam ipudu teesi box lo pettala lekapothe Tuesday roju box lo pettala
Ee roju teyakandi ma..puja ayyaka lingam ni 3times kadapandi.repu or ellundi tesi box lo kani safe ga pettandi.
K andi tq so much....mari a lingalu booju rakunda chuskovali ante ...lingalu pette dabbalo em veyali andi