వంగవీటి రంగా మరణమే అంబటి రాంబాబుని : Kolikapudi Srinivas | Ambati Rambabu | TV5 News Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • వంగవీటి రంగా మరణమే అంబటి రాంబాబుని : Kolikapudi Srinivas | Ambati Rambabu | TV5 News Digital
    TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. TV5 News Live is Telugu live Streaming on TH-cam giving hourly news updates. This is our Telugu Live TV Live Streaming on TH-cam which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News along with popular celebrities like cm kcr cm jagan chandrababu naidu revanth reddy nara lokesh mla roja ysrcp mla mp leaders trs party leaders tdp lives with Chit Chat on their latest film reviews and Latest movie updates.
    Here you can find Telugu Live Breaking News Telugu TH-cam Live News. We are one of the leading Telugu Live News Channel. You can watch Telugu Live News Updates Telugu Live News TV5. We have Telugu Live News Website www.tv5news.in. You can watch TV5 Live Streaming from our website. On TH-cam Watch TV5 Telugu News Online HD.
    Tv5 News established its image as one of Indias leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Circle us on TV5 News Channel G+: plus.google.co...
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 115

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 ปีที่แล้ว +38

    చాలా చక్కగా చెప్పినారు

  • @madhusudhanaraokommineni2406
    @madhusudhanaraokommineni2406 ปีที่แล้ว +25

    సీఎం కుర్చీ కోసం జరిగిన పోటీలో రాయలసీమ బ్యాచ్ చంపి కమ్మ వారి పై రెచ్చగొట్టిన రెడ్డి బ్యాచ్ సీఎం

  • @RatnakmariYarlagadda
    @RatnakmariYarlagadda ปีที่แล้ว +22

    ఎన్ని సంవత్సరాలు అయినా ఏపీలో వెర్రి గొర్రెలు ఉన్నారు వింటారు కదా ప్రజలకు ఆలోచన శక్తి లేదు శవ రాజకీయాలు చేసే వాళ్ళ వెనకమాలు తిరుగుతా ఉంటున్నారు వెన్నుపోటు కథ రంగా గారి హత్య ఈ రెండు జెప్పి పబ్బం కట్టుకుంటున్నారు ప్రజలు జ్ఞానంతో ఆలోచించండి నాయకులు చెప్పే దొంగ మాటలు నమ్మొద్దు నిజాలు ఏంటో అందరికి తెలిసే ఉంటాయి కదా

    • @malli4025
      @malli4025 ปีที่แล้ว

      మరి ఎవరూ చంపారు?
      చని పోయినప్పుడు ఎవరి ఆస్తులు మీద దాడులు చెసారు రంగా అభిమానులు?

    • @thekingsman7668
      @thekingsman7668 ปีที่แล้ว +1

      👌👌yes

  • @saibabagaddipati5887
    @saibabagaddipati5887 ปีที่แล้ว +35

    Srinivas Garu, what you have said in details are 100% correct. People should think themselves.

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 ปีที่แล้ว +10

    పులివెందుల సభలో PV Narasimha రావు మీద చెప్పులు వేయించిన ఘనత,అంత ఎందుకూ 2009 లో ఉమ్మడి రాష్ట్రానికి 2 విడతలుగా ఎన్నికలు జరిగాయి, మొదటి విడత లో తెలంగాణ లో ఎన్నికలు జరిగాక అప్పటి ముఖ్య మంత్రి మా వై యేసు, నంద్యాల సభలో ఏం మాట్లాడాడో మీకు గుర్తు ఉంటుంది, అదే మాట ఎన్నికల ముందు ఎందుకూ మాట్లాడ లేదు,ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అంత లా ఎగసి పడటానికి ముఖ్య కారణం వైయేసు

  • @sreetm5359
    @sreetm5359 ปีที่แล้ว +14

    బాంబులు అంటే.... అవేవో బయట నుండి వచ్చి ఉంటాయి. నాటు బాంబులు సీమా జిల్లో లో నుంచే వచ్చి ఉండవుచ్. శివ శంకర్ కి ys అన్నీ రకాలుగా ys టార్చర్ పెట్టాడు. మొత్తం కి తనకి ys తనకి రంగా ఎక్కడ పోటీ వస్తాడో.... అని టెండర్ పెట్టించి ఉంటాడు. నిజామాబాద్ నుండి DS నీ చంపించ కుండా పక్కడబందిగా ఓడించి..... మీరు ఓడినందుకు నాకు చాలా బాధగా ఉంది అంటూ... నంగనాచి ల మాట్లాడి వికృత ఆనందం పొందాడు...!"! ఆ ఆతరువాత.... సొంత పార్టీ నేతలనే ఓడించాను అని చెప్పుకున్నాడు...!!

    • @umasankar1903
      @umasankar1903 ปีที่แล้ว

      Prastuta praja samasyalu matladandi

  • @rokkamdevanandam1338
    @rokkamdevanandam1338 ปีที่แล้ว +22

    Ranga chanipovadam vallane ysr Jagan mukhya mantrulu kagaligaru

  • @brsrealnews6805
    @brsrealnews6805 ปีที่แล้ว +5

    ఈ విశ్లేషణ విన్న తరువాత అర్థమౌతున్నది ఏమంటే వైస్సార్ ఫ్యామిలీనే రంగా గారిని చంపించారు అని అర్థమౌతుంది

  • @hemanthtata1768
    @hemanthtata1768 ปีที่แล้ว +11

    Excellent analysis, chalabaga chepparu, all will connect to it Nd understand

  • @vankabhaskarrao6749
    @vankabhaskarrao6749 ปีที่แล้ว +18

    Sir అందరకీ అర్థం అయినట్లు చాల క్లియర్ గ చెప్పారు

  • @lakshmanaswamysuperaushtro2348
    @lakshmanaswamysuperaushtro2348 ปีที่แล้ว +4

    గుడ్ మార్నింగ్ సాంబశివరావు గారు, కొలుకు పూడి
    శ్రీనివాస్ గారు చెప్పింది నూటికి నూరు పర్సెంట్ నిజం అబ్బా ఏం చెప్పారండి ఇది ఇంతవరకు ఏ నాయకుడు చెప్పలేదు కరెక్ట్ గా చెప్పారు శివ శంకర్ ముఖ్యమంత్రి చేయకుండా చేసింది కూడా నిజంగా చెప్పారు 81 కార్పొరేటర్ నుండి ఎమ్మెల్యేగా జరిగినది జరిగినట్టుగా చెప్పిన శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు సాంబశివరావు గారు ఈ నిజాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలుసుకోవలసిన విషయం శ్రీనివాస్ గారు చెప్పింది నిజమైనటువంటి విషయం రంగా గారు మీటింగులు క్లిప్పింగ్లు తీసుకుని నేను ఆంధ్రాలో మీటింగ్లు పెడితే నా మీటింగ్ కి ఇంత జనాభా వచ్చారని రంగా మీటింగ్ జనాభాను చూపించి ఐ కమాండ్ దగ్గర పదవులను పొందారు కాంగ్రెస్ నాయకులు కానీ ఈరోజు రంగా గారి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు . ఏది ఏమైనా 27% జనాభా గురించి ఈరోజు అన్ని పార్టీలు రంగా గారి పేరు చెప్పుకుంటున్నాయి . ఎందుకంటే 2024 లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల అయిన తర్వాత మరల నాలుగు సంవత్సరం వరకు ఈ హడావిడి ఉండదు. ఇది సత్యం.

  • @krishnak7
    @krishnak7 ปีที่แล้ว +9

    రంగా మర్డర్ జరిగినది వైఎస్ఆర్ ఆద్వర్యం లో. రాయలసీమ నుండి ఉన్న కొంత మంది రెడ్డి లీడర్స్ అందులో ముఖ్యం గా వైఎస్ఆర్. రంగా మర్డర్ కి ఉపయోగించిన బాంబ్లు పులివేందల ప్రాంతం నుంచి వచ్చినవే. వాటిలో ఉపయోగిచ్చిన రసాయన పదార్దాలు, అవి చేసే పద్దతి, పులివేందల ఫాక్షన్ లీడర్స్ ఉపయోగించారు గతం లో. రంగాని చంపడానికి కారణాలు కూడా మీకు చెప్తాను.
    వైఎస్ఆర్, 1983 తరువాత కొంత కాలం కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గా చేశాడు. నెక్స్ట్ ఎలెక్షన్ లో సిఎం అయ్యే ఛాన్స్ ఉంది అని టాక్ ఉండేది. ఆ తరువాత కాంగ్రెస్ లో ఇంటర్నల్ గోడవల వళ్ళ వేరే రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ వైఎస్ఆర్ ఇంకా సిఎం రేస్ లో నే ఉన్నాడు. దీనికి ముందు జరిగిన ఎలెక్షన్స్ లో ఎన్టీఆర్ కి వచ్చిన చాలా ఎక్కువ. అప్పటి టిడిపి గవర్నమెంట్, ఎన్టీఆర్ మీద ప్రభుత్వ వ్యతిరేకత చాలా తక్కువ. అప్పటికే ముందు ఎలెక్షన్ ప్రచార టైమ్ లో అమ్మ కావాలా, కమ్మ కావాలా అని కులాలు కుంపట్లు రాజేశారు. అప్పట్లో ఉన్న మెయిన్ న్యూస్ పేపర్స్ లో బ్యానర్ హేడింగ్స్ కూడా వేశారు. అయిన జనాలు ఎన్టీఆర్ ని గెలిపించారు. ముఖ్యంగా బీసీ లు, కాపులు పూర్తిగా టిడిపి కి సపోర్ట్ 99% రాయలసీమ లో ఉన్న బలిజలు టిడిపి ని ఓన్ చేసుకున్నారు. ధానికి కారణం అక్కడ రెడ్లు ఉన్నంతగా బలిజలు రాజకీయంగా, ఆర్దికంగా బలం గా లేక పోవడం.. టిడిపి తరుపున చాలామంది బలిజలు పోటీ చేశారు. కాబట్టి, ఎన్టీఆర్ ని ఓడించడం అంత ఈజీ కాదు ఏదైనా పెద్దది చేస్తేనే తప్ప. అదే టైమ్ లో రంగా చాలా పాపులర్ అవుతున్నాడు. కాంగ్రెస్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు. రంగా గాని అలానే కంటిన్యూ చేస్తే, ఒకవేళ కాంగ్రెస్ అధికారం లో కి వస్తే వైఎస్ఆర్ గాని, రాయలసీమ రెడ్లు గాని సిఎం అయ్యే ఛాన్స్ లేదు. అలా ఉంది రంగా పాపులరిటీ. రంగా ని చంపితే వచ్చే లాభాలు. రంగా అడ్డు తప్పించుకోవడం, కమ్మల మీద ఒక మేజర్ కులం అయిన కాపులకి ద్వేషం పెంచడం, తద్వారా ఎన్టీఆర్ ని దింపడం. అన్నీ కూడా వైఎస్ఆర్ కి అనుకూలంగా వచ్చే లాభాలు. అనుకున్నట్టే రంగా అడ్డు లేకుండా పంపేశారు, కమ్మ-కమ్మ కులాల కుంపట్లు స్టార్ట్ చేశారు, ఎన్టీఆర్ ని కూడా గద్దె ధించారు. కానీ వైఎస్ఆర్ ఏం కాలేదు ఎందుకు అని మీరు అడగవచ్చు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. రాష్ట్ర కాంగ్రెస్, పీసీసీ నిర్ణయించిన ఎమెల్ఏ లిస్ట్ ని హై కమాండ్ పంపే టైమ్ లో వైఎస్ఆర్ ఎవరకి చెప్పకుండా కొంత మందిని తప్పించి, తన అనుకూల వర్గాల వాళ్ళని లిస్ట్ లో చేర్చాడు. అది హై కమాండ్ సిరీస్ గా తీసుకొని, వైఎస్ఆర్ కి ప్రయారిటీ తగ్గించారు. ఇది పాయింట్ నెదురమల్లి జనార్ధన్ రెడ్డి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో చెప్తాడు చూడండి. ఆ తరువాత పూర్తిగా వైఎస్ఆర్ ని పక్కన పెట్టారు. తరువాత రాజీవ్ గాంధీ పీఏం అయ్యాక రాజీవ్ గాంధీ ఎప్పుడు, ఏ ఫ్లయిట్ లో ప్రయాణిస్తున్నాడు లాంటి ఇన్ఫర్మేషన్ సేకరించి, ఆ ఫ్లయిట్ లో టికెట్ బుక్ చేసుకొని రాజీవ్ గాంధీ కంటిలో కనపడటం, చిన్నగా మాటలు కలిసి మెల్లిగా హై కమాండ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడం, అలా వైఎస్ఆర్ మాల్లీ కాంగ్రెస్ లో ప్రాభల్యం పొందాడు. ఇది వేరే టాపిక్ అనుకోండి. కానీ రంగా హత్య లో ముఖ్య పాత్ర వైఎస్ఆర్. ఇప్పుడు కాపు, బలిజ, ఒంటరి సమాఖ్య వేదిక అధ్యక్షులు దాసరి రాము గారి వీడియోస్ చూడండి. ఈ మొత్తం లో టిడిపి ఫైల్యూర్ చాలా ఉంది, నిజలని జనాలకి చెప్పక పోవడం లో. కొంత మేర ఆ తరివాత ఎలెక్షన్ లో జనాలు తెలుసుకొనే టిడిపి ని గెలిపించి కాంగ్రెస్ కి 26 సీట్లు ఇచ్చారు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో. అయిన కూడా టిడిపి ఈ అబద్ధాలని పూర్తిగా సమాప్తి చేసే పని ఎప్పటకి సరిగ్గా చేయలేక పోయింది. ఇప్పటకి అధె ప్రాబ్లం టిడిపి వల్లతో.

    • @thekingsman7668
      @thekingsman7668 ปีที่แล้ว +4

      Well said sir

    • @srinivasreddy-84
      @srinivasreddy-84 ปีที่แล้ว +3

      Exactly

    • @adi-allinone9923
      @adi-allinone9923 ปีที่แล้ว +1

      Well said Sir. U brought about facts. Really TDP failed in bringing this matter in to public

  • @srinivasaraobandarupalli7644
    @srinivasaraobandarupalli7644 ปีที่แล้ว +18

    Jai tv5 jai kolikapudi anna

  • @mdbashablr4649
    @mdbashablr4649 ปีที่แล้ว +11

    CHALA BAGA CHEPPARU MERU SREENIVAS GARU

  • @TheCreator-jw9yz
    @TheCreator-jw9yz ปีที่แล้ว +4

    Excellent knowledge.

  • @sudhakarmarupaka3119
    @sudhakarmarupaka3119 ปีที่แล้ว +8

    Kolikapudi garu chalaaa baga chppinaru u r great sir

  • @kvramanaramana3838
    @kvramanaramana3838 ปีที่แล้ว +6

    చాలా చక్కగా చెప్పారు సార్ మీరు మాట్లాడింది 100% కరెక్ట్

  • @sarellapranavisai8039
    @sarellapranavisai8039 ปีที่แล้ว +8

    never knew any of these facts. srinivas garu thank u for u r analysis

  • @sambasivayedukondala7273
    @sambasivayedukondala7273 ปีที่แล้ว +6

    Wonderful message

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 ปีที่แล้ว +2

    ఓట్ల కోసం కోట్ల వేషాలు

  • @kumarswamy4958
    @kumarswamy4958 ปีที่แล้ว +4

    Perfect ga chepparu

  • @varaprasadkaza1795
    @varaprasadkaza1795 ปีที่แล้ว +4

    Wonderfull analasies sreenivas garu

  • @panduranga6383
    @panduranga6383 ปีที่แล้ว +3

    Supar analysis brother

  • @harihharan85
    @harihharan85 ปีที่แล้ว +6

    Kolikapudi the great

  • @daggubatisrinivas7400
    @daggubatisrinivas7400 ปีที่แล้ว +2

    Excellent Analysis

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 ปีที่แล้ว +2

    Excellent analysis

  • @hemasekharraju
    @hemasekharraju ปีที่แล้ว +2

    Nice analysis sir.

  • @prasadtummala3730
    @prasadtummala3730 ปีที่แล้ว +12

    Kolikapudi is a great analyst. no wonder, he studied at Hyderabad university

  • @prasadgutta3387
    @prasadgutta3387 ปีที่แล้ว

    Excellent analysis.

  • @mullaguruprathap6454
    @mullaguruprathap6454 ปีที่แล้ว +4

    Nice sir chala baga chaparu ycp lo una kappu laku ardamieala

  • @rajasekhar9801
    @rajasekhar9801 ปีที่แล้ว +4

    kummesaadu Kolikapudi Anna

  • @mangaadevimanga3319
    @mangaadevimanga3319 ปีที่แล้ว

    Good msg thanks 👍👍

  • @PNSSRAO
    @PNSSRAO ปีที่แล้ว

    Extraordinary remarks by Srinivasarao garu K, AP is proud of you sir. Your reveletions on specific person in the length and breadth of combined AP stand fabulous. Your interpretation and material submission opens the eyes of all caders oo f people sir.

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol ปีที่แล้ว +1

    Well said Sir 😊

  • @nagapradeep3865
    @nagapradeep3865 ปีที่แล้ว

    Super analysis...

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 ปีที่แล้ว

    Great analysis
    Jai srinivas garu

  • @ravimajji7183
    @ravimajji7183 ปีที่แล้ว

    చంపింది టీడీపి నే కాదా.... ఇంకా సొల్లు ఎందుకు....

  • @om7654321
    @om7654321 ปีที่แล้ว

    Well said 👏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +1

    Best analysis sir. Lot of people knows the truth. YSR VERY INTELIGENT .

  • @tdpfb5116
    @tdpfb5116 ปีที่แล้ว

    Well said

  • @sivaramakrishnadevineni5369
    @sivaramakrishnadevineni5369 ปีที่แล้ว +2

    Srinivasa rao gaaru pusa gucchinatlu vivarinchaaru, ee tharam yuvatha anduna kapu sodarulu thelusukovaalsina nijaalu...

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 ปีที่แล้ว

    Great conclusion by srinivasa rao gaaru.

  • @syams84
    @syams84 ปีที่แล้ว +1

    Srinivas relativenees to the topic is amazing...ambati maadu pagile la chepparu....chani poyindi Vijayawada Ranga kaadu Vistaristunna Ranga

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 ปีที่แล้ว +1

    Kapulani edaganivakkunda chesindi eee YS family nee...kapulaku manchi chesina ekaika party TDP matrame...

  • @dvnarayana9984
    @dvnarayana9984 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @unnadhiunnattu2414
    @unnadhiunnattu2414 ปีที่แล้ว

    Great sir

  • @muralikrishnakanchi9921
    @muralikrishnakanchi9921 ปีที่แล้ว +1

    Nandikotkuru MLA seshasainareddy ysr tharapuna pampina manushulu VMR ni champaru ysr champincharu idi satyam

  • @chayadevichalla6778
    @chayadevichalla6778 ปีที่แล้ว

    Srinivas garu cheppindi 100% correct pachi nijam

  • @bashashaik4701
    @bashashaik4701 ปีที่แล้ว +1

    Chandrababu Ranganu champinchi thappu chesadu.

  • @anandbotla4848
    @anandbotla4848 ปีที่แล้ว

    Appears logical. Not nkown to common man.

  • @ravfran
    @ravfran ปีที่แล้ว

    Kolikapudi - IAS coaching center lo cheppinaati chakkaga chepparu, Mana Sambadu .. yes yes ani chakkaga opigga vinndu-

  • @SriSri-qy6ve
    @SriSri-qy6ve ปีที่แล้ว

    సొల్లు కబుర్లు చెపుతున్నాడు

  • @venkateswarlukolla8309
    @venkateswarlukolla8309 ปีที่แล้ว

    Ambati maa pedda abbih puttinappudu mla ga gelichadu malli vadu perigi pedda ayye pelli chesaka vadki kuda oka baby puuteka mla ayyedu idiemi karma maku telidu

  • @SriSri-qy6ve
    @SriSri-qy6ve ปีที่แล้ว

    ఆవాత్సవాలు చెపుతున్నాడు

  • @sivabalaji4715
    @sivabalaji4715 ปีที่แล้ว

    2 times cm chesina vadu poinaa vadiki ma rangagariki echina nivali vadu pondam ledu ante chalada ranga garu CM chesina vadikanna gopodu

  • @kandimallasuresh5059
    @kandimallasuresh5059 ปีที่แล้ว +2

    Kapu ranga kabatee ee golaaa😂😂😂😂😂

  • @subbaraobamdamneni9940
    @subbaraobamdamneni9940 ปีที่แล้ว +2

    Cuddapah?

  • @bannatrinadarao3789
    @bannatrinadarao3789 ปีที่แล้ว

    Vadu emyna desaniki chesada socity ki chesada just half term mla and Vijayawada lo oka gang leader daniki inta buildup kharma AP ki

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 ปีที่แล้ว

    Srinivas garu cheppindhe aksharala nizam

  • @readytogainknowledge5970
    @readytogainknowledge5970 ปีที่แล้ว

    కాపు... ఇదొక్కటే చాలు...

  • @srinusirgopisetti1576
    @srinusirgopisetti1576 ปีที่แล้ว

    Jai ABN .TV5. EENADU Maha TV

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 ปีที่แล้ว

    Jai tdp jai cbn jai lokesh...babu ravali AP devolope avvali

  • @seethalavenkaiahnaidu5222
    @seethalavenkaiahnaidu5222 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @brahmaiahkaturi1323
    @brahmaiahkaturi1323 ปีที่แล้ว

    Kolekapudi garuhatsap sir
    Mee anolasis chala lotu ga vuntunfi

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 ปีที่แล้ว

    Mr.srinivas, a question from me -politics means rowdyism, casteism, and mass gathering. the real meaning of it is a service to the public for well-being .where one can get. that is why still am suffering from not having well-being. I am least concerned about the brutal murder . anything that can do for well being of people. brutal history is meaningless, as is being narrated. still, the same kind of politics is encouraged. Do you have any solution instead of the rhetoric of such dirty history?

  • @meenamudumba8699
    @meenamudumba8699 ปีที่แล้ว

    AAMUDAM TRAGINA MOHALU, PILES, SUGAR AND BP VACHINATTU VOOGE VINYASALU, HYDERABAD LO KURCHONI AP PAI VISHAM CHIMME PRINT AND ELECTRONIC MEDIAS, INKENNALLU BHARIHCHALI EE SODI?

  • @mallikarjunarao2310
    @mallikarjunarao2310 ปีที่แล้ว

    Y s rవాళ్ళగ్రూప్

  • @lakshmisrinivasmaganti88
    @lakshmisrinivasmaganti88 ปีที่แล้ว

    Correct kani Mari tdp ne kada appudu power lo undi, vallani jail lo enduku pettaledu,arrest enduku cheyledu masteru

  • @prasadareddyasam4996
    @prasadareddyasam4996 ปีที่แล้ว

    Payment due from old fox batch outdated grandma scrap yard team members of yellow batches always crying on jagan it's strength of ysrcp keep it up next round defeats waiting

  • @rangaswamyagolu7624
    @rangaswamyagolu7624 ปีที่แล้ว

    Katalu cheppamante mee taruvathe evarina
    Generation change indi ani kota katalu cheputunnaru

  • @pulapasaibabu2309
    @pulapasaibabu2309 ปีที่แล้ว +1

    Adhi sangathee

  • @dasuR-lp8lo
    @dasuR-lp8lo ปีที่แล้ว

    Chee nicha rathalu….we shouldn’t be talking bad about the persons no more exist… you guys are way bad

  • @kvrthpusubrahmanyam
    @kvrthpusubrahmanyam ปีที่แล้ว

    TDP kammolu champesaru Ranga ni

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 ปีที่แล้ว

    Only Election benefits.

  • @meenamudumba8699
    @meenamudumba8699 ปีที่แล้ว

    YADHA FACES TADHA DEBATES CONTINUOUSLY SINCE LAST 3 YEARS HONESTLY.

  • @chittaladhanunjaya892
    @chittaladhanunjaya892 ปีที่แล้ว

    శీను అసలు చంపింది ఎవర్రా కరెక్ట్ గా చెప్పు

    • @AndhraVaibhavam
      @AndhraVaibhavam ปีที่แล้ว +3

      నీకింకా అర్ధం కాలేదా..🤔 చంపినోడు గన్నాయిగాడు.. వాడు అప్పుడే పోయుంటాడు.. చంపించినోడు మాత్రం రాజశేఖర రెడ్డి.. ఏమైనా పీకేది ఉందా..

  • @Keeshore
    @Keeshore ปีที่แล้ว

    Pakodi chekodi

  • @NareshNaresh-vw5tn
    @NareshNaresh-vw5tn ปีที่แล้ว +1

    Alagani NTR idiragandhi ..goppavudu kadu sir ..

  • @BHARATHEEYUDU.
    @BHARATHEEYUDU. ปีที่แล้ว

    Broker chennel broker batch

  • @thecreation4967
    @thecreation4967 ปีที่แล้ว

    Kullam thappa amiledhu

  • @swarnav4486
    @swarnav4486 ปีที่แล้ว

    KSR is the only person who can articulate very clearly about the AP politics. He should rise up as a major political leader.

  • @govindurajub6690
    @govindurajub6690 ปีที่แล้ว

    🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊

  • @meenamudumba8699
    @meenamudumba8699 ปีที่แล้ว

    ABBA EMI KULA PICHI AND KULA GAJJI, OKA KAHANUBHAVUNNI GURTU TECHUKUNE ROJU IDE? LAST 3 YEARS NUNDI TOP STORY LO CHEPPEDI IDEGA EEROJU AVASARAMA?

    • @meenamudumba8699
      @meenamudumba8699 ปีที่แล้ว

      CHALA JUGUPSAKARAMAINA KULA PRASTAVANA EEROJU KOODANA?

  • @sreevenul
    @sreevenul ปีที่แล้ว +1

    Tdp, కొలిగిపూడి శ్రీనివాస రావు & కుండబద్దలు లాంటి వాళ్లని సలహాదారులు గా పెట్టుకుంటే better.. లేకపోతే మళ్లీ పప్పు partyలాగా ఓడిపోవడం కాయం.. 🤗🤗🤗

    • @krishnaprasad7145
      @krishnaprasad7145 ปีที่แล้ว +1

      Me leka ga velani petukunti,Education job sector ,formers cultivation hospital administration all systems efgiecnt ga work chastai....
      Present cheep galla la tini tongotam cheyaru ...
      Nv anukunna pappu win avakapoena eroju prajala madya unnadu..
      ..dongala curteens paradalu chat una chatuna tirutgutunaru...vp gallu

  • @apollonalugotla1597
    @apollonalugotla1597 ปีที่แล้ว +1

    ఈ. మేధావి గారు అప్పుడు ఎక్కడ వున్నారో

  • @malli4025
    @malli4025 ปีที่แล้ว +1

    వీడిని ముందు బొక్కలో వేసి బాంబుల సంగతి గురించి విచారన చెయ్యాలి

  • @arpenaboyinavenkanna3162
    @arpenaboyinavenkanna3162 ปีที่แล้ว +1

    కర్రీ శ్రీను ఇదే పని ABN TV5 lo kabadedi