అరేయ్ కిరణ్ గా చిరంజీవి ఒక సుమన్ ఒక రాజశేఖర్ ఒక గిరిబాబు కొడుకు ఉదయ్ కిరణ్ చావు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చిరు చాలా చేశాడు.... బాలకృష్ణ ఆలా ఏమి చేయలేడు కొడతాడు ఒక కలుపుల వివాదం తప్పించి.... మిగతా విషయంలో బాలయ్య సూపర్ స్టార్
పద్మ విభూషణ్ ఐనా పద్మ భూషణ్ అయినా దూషణ భూషణాలను ఎదుర్కోవడం పరిపాటి అయిపోయింది ఎందుకంటే నేటి సినీ నాయకులు రాజాకీయ నాయకులతో రాసుకు పూసుకు తిరగడం వలన వాళ్ళు నటులలోని కళాత్మక విలువలు, కళారంగానికి వాళ్ళు చేసిన సేవల కంటే, రాజకీయంగా మనకి ఎంత లబ్ధి చేకూరుతుంది అన్న లెక్కల మీద ఇచ్చే award లు గా మారిపోయాయి. అందుచేత ఈ అవార్డు లు నటులలోని సేవా, తృష్ణ, ప్రావీణ్యత పెంచక పోగా వారిలో లేనిపోని అహంభావం పెరిగి చివరికి కళామతల్లి నే మరచిపోయి రాజకీయ పైరవీ దారులుగా మారుస్తున్నాయి, ఒకప్పటి విలువలు ఈ రోజు ఇచ్చే Award లకి లేవు. అందుకే విభూషణ బిరుదాంకితు లకు అవార్డు వచ్చాక చెప్పుకోదగ్గ హిట్లు లేవు. భూషణుడు నేడు దూషణ లేదుర్కొంటున్నాడు
Sir you have so much knowledge about cine industry and the memories you are sharing is really appreciated. So many legendary personalities missed the padma awards by negligence or technical reasons and by insight there's still time to recognise them.🤔🇮🇳
మహానుభావులు ఇద్దరికీ నమస్కారం, మీ సంభాషణలో నాకు అర్థం అయింది ఏమిటి అంటే మీకు తెలుగు పరిశ్రమకు సంబంధించి ఎలాంటి పరిజ్ఞానం లేదని తెలుగు పరిశ్రమ గొప్పగా చెప్పుకునే మాయాబజార్ జ్ఞాపకంగా మిగిలిన సింగీతం శ్రీనివాసరావు గారికి ఇప్పటివరకు ఎటువంటి అవార్డు రాలేదు మీ సంభాషణలో వారి ప్రస్తావన లేకపోవడం నిజంగా బాధాకరం
చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా, సేవారంగంలో డబ్బులు తీసుకోఉండా చేసేదే సేవ!!! డబ్బులు తీసుకుని చేసేది ఖచ్చితంగా వ్యాపారం. వ్యాపారం చెయ్యడం ఎంతమాత్రం తప్పు కాదు. కానీ దాన్ని సేవారంగంగా పరిగణించి అవార్డులిస్తే దాన్ని ఏమనాలో అవార్డులు ఇచ్చినవారికే తెలియాలి
అవార్డ్స్ కమిటీ లలో సినీ రంగంలో కళలలో కళాత్మక విలువలు తెలిసిన వాళ్ళు ఉండి, వాళ్ళని రాజకీయాలకు అతీతంగా ఆయా రంగాలలో ఆయా కళాకారులు చేసిన సేవలను, వాటికి లభించిన ఆదరణ ప్రమాణంగా తీసుకుని పరిశీలిస్తే అప్పుడు మళ్ళీ ఈ award లకి ఒక గుర్తింపు వస్తుంది
గౌతమి పుత్ర శాత కర్ణ భైరవ ద్విపం శ్రీ కృష్ణా ర్జు నీయం పెద్ద న్న య్య బొబ్బిలి సింహం చెన్న కేశవ రెడ్డి దానవీరసూర కర్ణ.. అభి మన్యుడు పాత్ర డైలాగ్ లు. నటన. లో బాగా తండ్రి తరువాత ఆ పాత్ర ల లో ఈయన ని తప్ప ఎవరి ని చూడలేం. పద్మ విభూషణ్ అర్హుడు అక్కినేని నా గార్జున్ కూడా గీతాంజలి మజ్ను జానకి రాముడు నిన్నే పెళ్ళాడు త శ్రీ రామ దాసు అన్న మయ్య షిరిడి సాయి వంటి సినిమాలు ఎవరు చేయలేరు భక్తులు పాత్ర లు సాంఘిక ప్రేమ పాత్రలు అక్కినేని నాగే శ్వ రా వు తరువాత ఈయన కి ఆ వారసత్వం వుంది ఈయన పద్మశ్రీ కి పద్మ భూషణ్ కి అర్హులు కాని ఎందుకు ఇవ్వలేదో. ఇవ్వాలి.
ఎటువంటి సర్వీస్ చెయ్యని వాళ్ళకి అవార్డు ఇస్తే బాలకృష్ణ ఎన్నో సేవలు చేసారు Govt సరైయిన నిర్ణయము తీసుకుంది కుక్కలు అరుపులు పట్టించికోకూడదు
వీడికి ఏమి తెలీదు
బాలకృష్ణ కు పద్మభూషణ్ కళల విభాగం లో వచ్చింది
Super గా చెప్పారు sir
చాలా మంచి మాటా చెప్పారు సూపర్ ❤
బాలయ్య కవార్డు రావడం వీడు జీర్ణించుకోలేకపోతున్నాడు
Well said about padma awards sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai, balayya
యన్టీఆర్ గురించి మాట్లాడుతూ 33 సంవత్సరాల పాటు నిరంకుశం గా నటించాడని అన్నావు. నిరంకుశంగా ఎవరైనా నటిస్తారా 😂 అదేం భాషరా !!??
నువ్వు జర్నలిస్టువా 😂😂😂
Jai balaya god of mass 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁
అరేయ్ కిరణ్ గా చిరంజీవి ఒక సుమన్ ఒక రాజశేఖర్ ఒక గిరిబాబు కొడుకు ఉదయ్ కిరణ్ చావు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చిరు చాలా చేశాడు.... బాలకృష్ణ ఆలా ఏమి చేయలేడు కొడతాడు ఒక కలుపుల వివాదం తప్పించి.... మిగతా విషయంలో బాలయ్య సూపర్ స్టార్
Neevu chusava erripuka
పద్మ విభూషణ్ ఐనా పద్మ భూషణ్ అయినా దూషణ భూషణాలను ఎదుర్కోవడం పరిపాటి అయిపోయింది ఎందుకంటే నేటి సినీ నాయకులు రాజాకీయ నాయకులతో రాసుకు పూసుకు తిరగడం వలన వాళ్ళు నటులలోని కళాత్మక విలువలు, కళారంగానికి వాళ్ళు చేసిన సేవల కంటే, రాజకీయంగా మనకి ఎంత లబ్ధి చేకూరుతుంది అన్న లెక్కల మీద ఇచ్చే award లు గా మారిపోయాయి. అందుచేత ఈ అవార్డు లు నటులలోని సేవా, తృష్ణ, ప్రావీణ్యత పెంచక పోగా వారిలో లేనిపోని అహంభావం పెరిగి చివరికి కళామతల్లి నే మరచిపోయి రాజకీయ పైరవీ దారులుగా మారుస్తున్నాయి, ఒకప్పటి విలువలు ఈ రోజు ఇచ్చే Award లకి లేవు. అందుకే విభూషణ బిరుదాంకితు లకు అవార్డు వచ్చాక చెప్పుకోదగ్గ హిట్లు లేవు. భూషణుడు నేడు దూషణ లేదుర్కొంటున్నాడు
Balayya chiru eddaru padmabhushan padmavibhushan Award ravatamu mana telugu varikee garva karanamu vallu jevitamulo Jaya Apajayalato vari target varu sadhinchesaaru Sadhistuney untaru comments pettey varu Tama jeevita lakshyalanu sadhinchi chiru balayya kantey manchi nythika viluvalato unnta stanalaku cherukondee
Sir you have so much knowledge about cine industry and the memories you are sharing is really appreciated. So many legendary personalities missed the padma awards by negligence or technical reasons and by insight there's still time to recognise them.🤔🇮🇳
మహానుభావులు ఇద్దరికీ నమస్కారం, మీ సంభాషణలో నాకు అర్థం అయింది ఏమిటి అంటే మీకు తెలుగు పరిశ్రమకు సంబంధించి ఎలాంటి పరిజ్ఞానం లేదని
తెలుగు పరిశ్రమ గొప్పగా చెప్పుకునే మాయాబజార్ జ్ఞాపకంగా మిగిలిన సింగీతం శ్రీనివాసరావు గారికి ఇప్పటివరకు ఎటువంటి అవార్డు రాలేదు మీ సంభాషణలో వారి ప్రస్తావన లేకపోవడం నిజంగా బాధాకరం
Basavatarakam cancer hospital chalada?
Jay Balayya
Srikanth gaaru good information
ఈ
అరుదైన సంఘటన కలకారులకెనా
Sri.kanth.gaaru.meeru.super.sir
చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా, సేవారంగంలో డబ్బులు తీసుకోఉండా చేసేదే సేవ!!! డబ్బులు తీసుకుని చేసేది ఖచ్చితంగా వ్యాపారం. వ్యాపారం చెయ్యడం ఎంతమాత్రం తప్పు కాదు. కానీ దాన్ని సేవారంగంగా పరిగణించి అవార్డులిస్తే దాన్ని ఏమనాలో అవార్డులు ఇచ్చినవారికే తెలియాలి
అవార్డ్స్ కమిటీ లలో సినీ రంగంలో కళలలో కళాత్మక విలువలు తెలిసిన వాళ్ళు ఉండి, వాళ్ళని రాజకీయాలకు అతీతంగా ఆయా రంగాలలో ఆయా కళాకారులు చేసిన సేవలను, వాటికి లభించిన ఆదరణ ప్రమాణంగా తీసుకుని పరిశీలిస్తే అప్పుడు మళ్ళీ ఈ award లకి ఒక గుర్తింపు వస్తుంది
Balakrishna ki acting radhu kani enduku icheroo teledhu, balakrishna emi seva chesadu.. cancer hospital lo free seva kadhu kada... amount paid iee ga..okka Hyderabad lone ga..state aantha kadu kadha
There is no one better than Chiru doing lobbying for awards , we have seen how he begged even Jegan Reddy , just for movie ticket prices ..
What is Balakrishna’s qualification? Son of NTR? Talking Rubbish on stage about ladies? Or Brother in law of CBN?
గౌతమి పుత్ర శాత కర్ణ
భైరవ ద్విపం
శ్రీ కృష్ణా ర్జు నీయం
పెద్ద న్న య్య
బొబ్బిలి సింహం
చెన్న కేశవ రెడ్డి
దానవీరసూర కర్ణ.. అభి మన్యుడు పాత్ర
డైలాగ్ లు. నటన. లో బాగా తండ్రి తరువాత ఆ పాత్ర ల లో ఈయన ని తప్ప ఎవరి ని చూడలేం.
పద్మ విభూషణ్ అర్హుడు
అక్కినేని నా గార్జున్ కూడా
గీతాంజలి
మజ్ను
జానకి రాముడు
నిన్నే పెళ్ళాడు త
శ్రీ రామ దాసు
అన్న మయ్య
షిరిడి సాయి
వంటి సినిమాలు ఎవరు చేయలేరు
భక్తులు పాత్ర లు సాంఘిక ప్రేమ పాత్రలు అక్కినేని నాగే శ్వ రా వు తరువాత ఈయన కి ఆ వారసత్వం వుంది
ఈయన పద్మశ్రీ కి పద్మ భూషణ్ కి అర్హులు
కాని ఎందుకు ఇవ్వలేదో. ఇవ్వాలి.
Chikki thatha chala Mandi herolanu thokkinodu chikki thatha Suman rajashekhar Uday Kiran
Becouse of dis kind of peoples Telugu industry will vanish .....
Yenduku ataniki award ivvali ?atanu viluvalu patinchadu
Veedevvadu ra Allu ni chiru ni yet tutu Nandu, lafoot ga
Veediki istamledu
Wrong ra. Art lo be balayyaki padma bhushan
Sir mana boss Ranje thagga awards lavule ennka megelenade awskare vakkate enndhuku annte move lo kannte kooda bhayata bhagaaaaaa natesthadu boss garu
Cinema industry are eligible for bhatatratna
యస్.వి.రంగారావు,సావిత్రి,
గుమ్మడి,కైకాల సత్యనారాయణ, అంజలీదేవి, భానుమతి,
పి. పుల్లయ్య, సి. పుల్లయ్య కాంతారావు, వంటి అనేక మందికే అవర్డుల విషయంలో దిక్కూ మొక్కూ లేదు. అడిగే నాధుడు లేడు. ఐకమత్యం విషయంలో మనవాళ్లంత వెధవలు మరొకరు లేరు
Asalu iddariki enduku iccharo.ivvakapothe meeku paniledhu.
Svr ke ledhu inka vaatiki viluva yemi vundhi
srikanth ninu cheyputhokotali
దబిడి,దిబిడి పాట దానికి చేసిన బూతు డ్యాన్స్ చూసి తన్మయం, విస్మయం చెంది మంత్ర ముగ్ధులై బాలయ్య తాతకు పద్మ పురస్కారం ఇచ్చినట్టు సమాచారం...😂
Mental balance lyni variki award isthara?
ఒకసారి మీరు బాలకృష్ణ cancer హాస్పిటల్ కు వెళ్లి చేసే సర్వీస్ చూసి న తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడండి కేవలం ఫ్యాన్ గా మాట్లాడం currect కాదు.