నేను USA లో రెండున్నర దశాబ్దాలు నించి ఉంటున్నాను, నా లాంటి ప్రతి ఒక్కరూ ఇండియన్స్ ని, తెలుగు తనాన్ని ఈ దేశం కొచ్చాక చాలా కాపాడుకుంటాము, అక్కడ కన్నా బహుశా ఎక్కువే అనాలి. కానీ మీరు చూపించే, ప్రక్రుతి, పైనించి పెట్టిన మంచి ఘుమఘుమల పోపు లా ఉంది -- ఎంతో ఆత్మీయంగా .. లేని పోనీ హంగులు పాలిటిక్స్ లేకుండా చక్కగా సింపుల్ గ పెడుతున్నారు మీ వీడియోలు. అనవసరమైన వాటిని ఫిల్టర్ చేస్కోండి, ఆస్తి ఎవరిదీ, పొలం ఎవరిదీ, ఇవి వ్యూయర్స్ కి నా అభిప్రాయం లో అనవసరం. మీరు వేసే ప్రతి అడుగు, వేలాది మంది చూస్తున్నారు, ఇది వేలాది మందిచే ప్రశంసించబడుతుంది, విమర్శించబడుతుంది మరియు తనిఖీ చేయబడుతుంది. మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, కాబట్టి ప్రతి అడుగును అన్ని సమయాల్లో ఆచి తూచి వేయండి. మీ అందరికీ శుభాకాంక్షలు. Good Luck always!
ఉషక్క చలి కన్నా గిలే ఎక్కువ కాదు (పులి కంటే గిలే పెద్దది అంటారు) మొత్తంమీద చాలా కస్టపడ్డారు ఉషక్క మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ఈ వీడియోలో రమక్కని మిస్సయ్యాము
Wear shalwar kameez when working at the farm. Also use garden gloves for hand protection and better grip. You can find on Amazon.
Nicely mam garu mirchi plants easily but redgram difficult mam garu evection purpose...
How are the flower plants from cutting?
Em peekaledu anakunda bagaaane peekaru nice 👍🏼
Nenu chadhuvukunetappudu sunday vasthe ma parents tho velli ilanti works chese vallam ma polam lo
Polanni alane dunninchandi tarwata aa kadalu easy ga tiseya vachu
Alage tractor tho dunnithe saripoye endukantha kastapaddaru
ఉష గారు మీరు సూపర్👌👌
Tools teesukondi ala peeakadam kante
Loved it Usha garu, because of you we get to see the real beauty of the nature
I watch your videos everyday during my lunch time
Wow I like it
Cost yantha Usha Garu Sailaja one acera chypandi please maku kavali madam
Small correction,That tree is Marri Chettu( Banyan Tree) not Raavi Chettu( Peepal Tree).
All the best sister 👍👍👍
Hi .Usha chala happyga vunnavu.polampani cheyyadaniki.anthapani meeru cheyyaleru.pani vallanu pettukonadandi.ledante tractor tho rotari vestarukada.
First half polam kavulu ku ivvandi
Usha akka all the best for ur farming take care akka 😍
Nice video
Akka me farm chuttu different types of fruit trees penchandi akka mee farm kalakalaladuthundhi
Miru konna polam rate entha
Ekkada polam
Polam lo adi kuda sontha polam lo mana hands tho pani chestunte kastam kuda eshtam ga change avtundi.... raithu pade kastam ardham avtundi appudu
Raavi chettu ki pallu unnadavandi. Marrichettemo
Hiiii sisters....👌 sister meru...all the best sister.
Cultivate chesthe vereyyavachu kada Usha.
Me saree bagundhi andhi , Me pakkana village ma friend valladhi ,Madhi TELANGANA andhi, ma friend vallu ma daggara bussiness chestaru...
Miru konna porlam entha ekkada
Saree colour bagundhi usha garu...nice dedication....manchi decesion
Polam kolavataniki app undhi annaru kadaa, app name chepandi akka, vilaite adi ala use cheyalo kuda chepandi akka pls
Ramakka... Miss youu😭😭
All the Very Best Usha keep posting chaalaa chaalaa baagundi mee janta polam pani chekuntuunte💞💐💐
Usha garu, meeru sir ani enduku pilustaru...😆😆😆
Super mee videos🎥
Raavi pandlu kadhu avvi marri pandlu Andi
All the best usha gaaru
Super 👌
All the best for your new journey. Please use glouses .
Nice video friends 👌
Missing rama
సూపర్ వీడియో అక్క
హయ్ ఉషా మీరు ఇంట్లో లెకపోతె రమా కి ఎలా టయం పాస్ అవుతుంది
Hai Usha garu Rama garu ala unnaru miru
హలో ఉషా గారు
మీ పొలం ఎక్కడ అండి,
దగ్గరలో ఉన్న పట్టణం ఏది అండి
Ongole
@@prakruthivodilokaasepu3152
ఏకరం ఎంత ఉంటుంది అండి.
@@prakruthivodilokaasepu3152 🙏
ఉష గారు మీరు ఒక్కరే టిఫిన్ తింటున్నారు సార్ కి పెట్టరా ఇద్దరు కలిసి తింటే ఆ వీడియో ఇంకా బాగుంటుంది 👍
Super akka
నేను USA లో రెండున్నర దశాబ్దాలు నించి ఉంటున్నాను, నా లాంటి ప్రతి ఒక్కరూ ఇండియన్స్ ని, తెలుగు తనాన్ని ఈ దేశం కొచ్చాక చాలా కాపాడుకుంటాము, అక్కడ కన్నా బహుశా ఎక్కువే అనాలి. కానీ మీరు చూపించే, ప్రక్రుతి, పైనించి పెట్టిన మంచి ఘుమఘుమల పోపు లా ఉంది -- ఎంతో ఆత్మీయంగా .. లేని పోనీ హంగులు పాలిటిక్స్ లేకుండా చక్కగా సింపుల్ గ పెడుతున్నారు మీ వీడియోలు. అనవసరమైన వాటిని ఫిల్టర్ చేస్కోండి, ఆస్తి ఎవరిదీ, పొలం ఎవరిదీ, ఇవి వ్యూయర్స్ కి నా అభిప్రాయం లో అనవసరం. మీరు వేసే ప్రతి అడుగు, వేలాది మంది చూస్తున్నారు, ఇది వేలాది మందిచే ప్రశంసించబడుతుంది, విమర్శించబడుతుంది మరియు తనిఖీ చేయబడుతుంది. మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, కాబట్టి ప్రతి అడుగును అన్ని సమయాల్లో ఆచి తూచి వేయండి. మీ అందరికీ శుభాకాంక్షలు. Good Luck always!
చాలా బాగా చెప్పారండి
ప్రకృతి వడిలో కాసేపు మేము కూడ ఉన్నాము. ఉష గారు
ఉషా గారు మీకు,మీతోడీకోడలు మీరు ఆగ్రానిక్ shop కి వెళ్లినా విడియోలో . మిరు జూవ్వా గురించి అడిగాను, ఇంతవరకు reply ఇవ్వలేదు
Good evening usha garu
All the best ushagaru
Akka qhere is rama garu
Yes sorry for the typo
Spr akko
Memu ha kandhi mokkalani intiki tesukoni vachi water kindha mantestham
Adi Raavi Chettu Kadandi
Memu kuda melaage mugguram thodi kodalam
Super amma
Meru kalisi untaru memu veru veruga untamu kani village velinapudu andharam kalise untamu enjoy chesthamu chala baga untamu
All the best andi ,💐💐
Miss you Rama voice but super 👍
Super ga undi andi
Hi Usha garu ala unaru
Hi chappandi usha gaur rama garu
1st like 1st comment Andi
Maa mugguriki hi chapandi
ఉషక్క చలి కన్నా గిలే ఎక్కువ కాదు (పులి కంటే గిలే పెద్దది అంటారు) మొత్తంమీద చాలా కస్టపడ్డారు ఉషక్క మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ఈ వీడియోలో రమక్కని మిస్సయ్యాము
Polam kolichey App peru enti usha garu
Gps area calculator
@@prakruthivodilokaasepu3152 thanku😊
@@prakruthivodilokaasepu3152 polam koliche app name cheppandi
Nice
Location akkada?
Hi ❤️akka 👌👌👌
Kandhi katalani kalchakunda aruvulaga marchandhi
Usha garu okasari mee polamloni room chupinchandi
Hai usha meeru rallu erinidi gacchakayalu adadanika. Mi husbandni sir anakandi vinadaniki bagoledhu
Aa raallu kacha kayalu aadutharu kadha pillalatho
Mee athayagaru ani panulu chestharu maa athayagaru ame pani cheyakapoina arustharu anthe different migathadhantha same to same
Hahaha vijayawada side attagarlu 😂😂😂.anthy arupulu ekkvava work thakkuva
Ushagaru polam ee vuru
Usha gaaru nice vlog meeru chaduvukune tappudu mee sir ni premenchaaru.aduke pelli ina kuda alaage pelustunnaru.nijamena ?
ILA andaru chestharu antha over ga anipinchindi
Nice usha akka
Mugguram vijayawada lo untamu maa athaya vaala village velli napudu same mee laage enjoy chesthamu
Hello USHA and Rama mimlani chustunte muchataga untundhi
Hi usagaru miru super
Lovely copuls
Adi banyan tree peepal tree kadu
Avunandi😔
Usha adi raavi chettu kaadu marri chettu baniyan tree marri pallu
Avunandi
Early for the first time in you're videos
తేట గీతి పద్యము : కంది కాడలు మిరపల కాండ ములను పీకి పొలము శుభ్రము చేసి వెంట భర్త సాయ పడి నాకు ధైర్యము నీయ గానె అలుపు లేకుండ పని చేయ గలిగి నాను
Abba ఎంత బాగా రాస్తారో మీరు
మీకు నా ధన్యవాదములు
తనువు అలిసెనేనీ ఆకలి జనియించు
రుచిని కోరనేరదాకలెపుడు
తృప్తినొందగ జిహ్వ తనువును తామరచి
జారుకొనడా నరుడు నిద్రదేవి ఒడికి
నిద్రా ఆకలులు మెండుగా నుండినా
రోగమెట్లుదరిజేరు మనుజులకును.
@@chandrashekarbikkumalla7075 ఛాలా చాలా బాగుంది సంతొషం శభాష్
@@subrahmanyammalladi6627 🙏
Hello sister me video aunty chala istam nenu Hyderabad lo untanu maa
ragi cheytunpandulu thinavachu
Hi akka 👌👌👌👌
Hii sisters ela vunnaru
Super E NR
Prapancham lo meeke polam undi
Kandi chetlanu legs tho thanina vudivastai next time legs tho thanandi easy ga vuntadhi
👍👍👍👍👍
వ్యవసాయం చేయడం అంటే పీజీ పాస్ అయ్యేంత ఈజీ కాదు అక్క...అవునా కాదా...
👍
Hii andi usha garu
👌
Today we miss Rama akka in this vedio
Oke intlo untaru meru memu veruga untamu migathadhantha same to same meelage untamu
App Peru cheppandi
Hi sister 👍👍👍
Meeru vedio lo Raavi chettu Raavi pallu ani Chapparu chudandi sister avi marri chettu marri pallu
Avunandi