LIVE :Rebel Isaac, Faithful God తిరుగుబాటు ఇస్సాకు, నమ్మకమైన దేవుడు||C2C BS #23 Genesis

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 23

  • @kishorebabunm
    @kishorebabunm 29 วันที่ผ่านมา

    ప్రభువు నామమునకు మహిమ ఘనత ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక

  • @thatagirisravanthi2432
    @thatagirisravanthi2432 2 ปีที่แล้ว

    "its dirty that gentiles correct God's people"... true

  • @sudhaword8
    @sudhaword8 2 ปีที่แล้ว

    ఒక రకముగా ఇస్సాకు దురభిమానం పాపంలో పడకుండా రిబ్కా అతనికి అడ్డు పడింది “ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను.౹”
    ‭‭ఆదికాండము‬ ‭25:28‬ ‭తరువాత కళ్ళు తెరుచుకున్న వాడిగా విశ్వాసంతో ఇస్సాకు యాకోబును దీవించెను. యాకోబు తనకు తానుగా వెళ్ళలేదు .అమ్మ ఆశీర్వాదం మాట అటుంచు నేను ఏశావును కానని తెలిస్తే శాపగ్రస్తుడను అవుతాను అని యాకోబు అనడం మనం చూస్తాం . అయితే రిబ్కా ఆ శాపం నామీద కు రాని నువ్వు న మాటమాత్రం విని వెళ్ళుము అన్నాది. ఏశావు దగ్గర జేష్టత్వాన్ని యాకోబు దొంగిలించాడా లేదు ప్రమాణ పూర్వకముగా ఏశావు దానిని అమ్మివేశాడు . అమ్ముకున్న వాడిని దేవుడు మనకు తప్పుగా చూపిస్తుంటే దానికి విరుద్ధముగా కొన్న వాడిని తప్పుగా చూపెడుతున్నాము .గమనించండి ఆ సందర్భం జరిగిన పిమ్మట దేవుడు యాకోబుతో మాట్లాడుతూ అతనిని ఆశీర్వదిస్తున్నాడు . ఓ వేళ యాకోబు మోసగాడి అయితే దేవుడు ఆతనిని ఆశీర్వదిస్తాడా ?

  • @pratap8969
    @pratap8969 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏🙏🙏

  • @jyotijelde158
    @jyotijelde158 2 ปีที่แล้ว

    Good message brother
    God is good all the time

  • @mannavarameshbabu1212
    @mannavarameshbabu1212 2 ปีที่แล้ว

    Meny Thanks

  • @rajkishorepandit1307
    @rajkishorepandit1307 2 ปีที่แล้ว

    Though it relates to my life,i depend up on God, ThankQ.

  • @sgubbala1961
    @sgubbala1961 2 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు

  • @ganeshsganeshs9551
    @ganeshsganeshs9551 2 ปีที่แล้ว +1

    అన్న...వందనాలు... అన్న...

  • @priyaswapna2340
    @priyaswapna2340 2 ปีที่แล้ว

    Praise the Lord pastor

  • @ravikumardondapati5584
    @ravikumardondapati5584 2 ปีที่แล้ว +1

    Prise the lord sir

  • @aishwaryaworld9921
    @aishwaryaworld9921 2 ปีที่แล้ว

    Praisethelord.sir

  • @prem_kumar3857
    @prem_kumar3857 2 ปีที่แล้ว

    God bless you

  • @vallipadmavathibaipe7429
    @vallipadmavathibaipe7429 2 ปีที่แล้ว

    Praise the lord anna

  • @Jw77740channel
    @Jw77740channel 2 ปีที่แล้ว

    Praise God

  • @sudhaword8
    @sudhaword8 2 ปีที่แล้ว

    ఆమె నా తండ్రి కుమార్తె గాని తల్లి కుమార్తె కాదు అని అబ్రహం చెప్పిన మాట నిజం . ఆలాగే ఇస్సాకు చెప్పింది కూడా నిజం . అబ్రాహాము అన్న హారాను కు పుట్టినదే శారా. ఓకే రకముగా ఆమె అబ్రాహాముకి కూతురు వరస గని పెద్ద వయసులో వ్యత్యాసం లేదు గనుక చెల్లి అయింది . వారి సంప్రదాయాన్ని బట్టి చెల్లి ని వివాహం చేసుకొన్నాడు అబ్రహం . గనుక శారా నా చెల్లి అనడంలో తప్పు లేదు . అలాగే నాహోరుకు బెతూయేలు కుమారుడు అతనికి రిబ్కా పుట్టింది .ఆమె ఇస్సాకుకి కూతురు వరస గాని వయస్సు అంతరం లేనందున ఇస్సాకుకు చెల్లి అయింది . సంప్రదాయం ప్రకారం ఆమెనే ఇస్సాకు పెండ్లి చేసుకున్నాడు. ఇక్కడ తప్పు లేదు.. అబ్రాహాము శారా వారి అనుభవాలను ఇస్సాకుతో కచ్చితంగా షేర్ చేసి ఉంటారు. అందుకే రిబ్కా గొడ్రాలుగా ఉన్నపుడు ప్రార్ధన చేసాడే గాని మరో పెళ్లి చేసుకోలేదు అబ్రాహాము హాగరును చేసుకున్నట్లు.. దీనిని బట్టి ఇస్సాకు రిబ్కా న చెల్లి అని చెప్పడం అయన ఇష్టం . అది ఎప్పటికి అబద్దం కాదు. ఆ సంగతి జరిగిన తరువాత దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు .అలాగే అబ్రహాంని కూడదేవుడు ఆశీర్వ దించాడు. ఇప్పుడు మనకున్న ప్రత్యక్షత వేరు వారికీ వున్నా ప్రత్యక్షత వేరు గనుక మనకున్న జ్ఞానముతో ఆ సందర్భాలను ఆలోచించ కూడదు , దేవుడే వాటిని తప్పుగా చూపించక విశ్వాసులకు తండ్రిగా అబ్రహాంని తల్లిగా శారా ని చూపించి నపుడు వారు తప్పు చేసారు అని అనడం మన అమాయకత్వం

  • @mahankaliakshayaakshaya9699
    @mahankaliakshayaakshaya9699 2 ปีที่แล้ว +3

    Eden garden ante enti anna some people heaven antunaru anna paska panduga cheyala anna plz answer me

  • @RamanaiahAllam
    @RamanaiahAllam 7 หลายเดือนก่อน

    Anna me messages books ga vunnaya?

  • @sudhaword8
    @sudhaword8 2 ปีที่แล้ว

    Sir you have forgotten this verse “విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.౹”
    ‭‭హెబ్రీయులకు‬ ‭11:20‬ ‭TELOV-BSI‬

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 2 ปีที่แล้ว

    please Edward garu you are trying to justify Rebekah ? I say both Isaac and Rebekah had not treated both sons equally . Isaac was eating the meat given by Esau and Rebekah loved Jacob more. according to tradition ,Esau deserved the blessing from his father as elder son .Isaak did not know that he sold his jyestatwam to jacob ,losing his pre eminence .otherwise may be he wouldn't have bkessed him .

    • @EdwardWilliamKuntam
      @EdwardWilliamKuntam  2 ปีที่แล้ว

      Please watch again andi …. I did not justify anyone regarding Genesis 27… i explained how the four went away from the will of God …..

    • @geetanjalikumar2455
      @geetanjalikumar2455 2 ปีที่แล้ว

      @@EdwardWilliamKuntam ok sir.

  • @yajjaladeepak2375
    @yajjaladeepak2375 2 ปีที่แล้ว

    Brother please share zoom I’d please brother I will join zoom meeting brother